Тёмный

Bendapudi Students Reaction on Bendapudi English | My Name is Meghana | itlu mee jaffar interview 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 1,9 млн
50% 1

Bendapudi Students Reaction on Bendapudi English | My Name is Meghana | itlu mee jaffar interview
#sumantvtelugu #bendapudistudents #bendapudienglish #mynameismeghanasir

Развлечения

Опубликовано:

 

1 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,7 тыс.   
@laxmanthangella9061
@laxmanthangella9061 Год назад
చిన్న పిల్లల మనసు ఎంత బాధపడుతుందో అని అందరికీ తెలిసేలా చేశారు జాఫర్ గారు 🙏🙏
@palathoti.vijaykumarpalath8509
Jaffa
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣
@utukurusekhar6587
@utukurusekhar6587 4 месяца назад
​@@palathoti.vijaykumarpalath8509intiki poye me ammaku cheppu
@vandanalaxmipathi5309
@vandanalaxmipathi5309 Год назад
ప్రతీ ఒక్కరూ అవతల వాలనీ విమర్శించే ముందు ఆ పిల్లల స్థానంలో మన పిల్లలు ఉంటే ఇలానే విమర్శిస్తామా అనేది ఒక్కసారి ఆలోచించ వలసింది. థాంక్యూ సో మచ్ తోటి రిపోర్టర్ జాఫర్ గారికి
@venkateswararaosivasai5285
@venkateswararaosivasai5285 Год назад
తల్లి నీ మీద టోల్ వచ్చినప్పుడు నేను కూడా నవ్వుకున్నాను కానీ వీడియో చూసి చాలా బాధపడ్డాను మీరు ఇలాగే ధైర్యంగా బాగా చదువుకొని మంచి ప్రయోజకుల అవ్వాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ తల్లి
@rankrishna5661
@rankrishna5661 Год назад
ఎంతో మంది విద్యార్థులకు , మరో అందమైన జీవితాన్ని అందించిన,, అక్కడున్న మాస్టారు గారికి , హృదయపూర్వక నమస్కారాలు💐💐💐💐 ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో , ఇంగ్లీషు ఎంతో ముఖ్యం.. మాస్టారు గారు మీ ప్రయత్నం రాష్ట్రం మొత్తం, 🙏🙏🙏🙏🙏
@Plant-King
@Plant-King Год назад
నిజాన్ని నిజం అని ప్రత్యక్షముగా ఆధారం తో చూపిన జాఫర్ భాయ్ కి సలాం. కొంత మంది దీనికి పార్టీ రంగు రుద్ది పాపం పసి మనసులు గాయ పర్చారు.
@Progressacademi
@Progressacademi Год назад
ఇన్నాళ్ళకు మొదటి సారి పొగడ్తలుకు అర్హులు అయిన వారిని చూపించినందుకు చాలా ధన్యవాదాలు😄😄😄
@peter-dw8tk
@peter-dw8tk Год назад
ఏమి జరుగుతుంది ఈ రాష్ట్రం లో ఈ ప్రతిపక్షాలకు బుద్ధి లేదు, మంచిని మంచిగా చూడలేని దుష్ట బుద్ధి. Very good job jaffer gaaru. ఇలా మీరు వాస్తవాల్ని చూపిస్తున్నారు.
@yvvdprasad
@yvvdprasad 3 месяца назад
ee rajakeeya comments vaddu sir,🙏
@muniraja-to2od
@muniraja-to2od Месяц назад
చాలా బాగా చెప్పారు అలాగే మీ ప్రభుత్వనికి కూడా పవన్ మూడు పెళ్లిళ్ళగురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడండి అప్పుడు రెస్పెక్ట్ పెరుగుద్ది.
@rajumadhiga9516
@rajumadhiga9516 Год назад
హ ట్రోల్స్ చూసి మేము కూడా నవ్వుకున్నాం, but ఇప్పుడు మీ ఇంటర్వూ చూసాక, సిగ్గుతో ఉన్నాం జాఫర్ భాయ్, Gud job
@kumarkusunoor6497
@kumarkusunoor6497 Год назад
అరె ట్రోల్స్ చేసే వేదవల్లార చిన్న పిల్లల మీద చేయకండి ర
@setharamteluguofficialchan8693
జాఫర్ గారు 🙏🙏🙏🙏తెలియని వాళ్ళ కు మీరు ఇచ్చిన ఈ సందేశం వల్ల అందరికి తెలిసింది 🙏🙏🙏
@brundabandolai533
@brundabandolai533 Год назад
పిల్లల్లో ధైర్యన్ని నింపి ఆత్మ విశ్వాసం పెంచిన మీకు శతకోటి నమస్కారం అన్న....ప్రియమైన విద్యార్థులు.. మీకందరికి అభినందనలు.. ..ఎప్పుడూ మంచినే స్వీకారించాండి..ముందుకు వెళ్ళండి.. ALL THE BEST TO ALL
@surendar_singh_mourya
@surendar_singh_mourya Год назад
Sorry sir.. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్న..😭😭😥😥 పాపం అండి పిల్లల జీవితాలతో ఆ trolls అలా చేయడం.. ఎంత వరకు కరెక్ట్.
@Solmonsworship
@Solmonsworship Год назад
నిజంగా ఇంత కష్టపడి ఇంగ్లీష్ నేర్పించిన మాస్టారు గారికి చేతులెత్తి నమస్కరించాలి. ఇంత కష్టం పక్కన పెట్టి ఎవరెవరో పొగడ్తలకు అర్హులుగా పిలవబడుతున్నారు... Sir miku heart full thanks.
@satish2077
@satish2077 Год назад
English okkate nerpinchamanandi sir. Avado accent india ki oddu. Neutral accent chalu.
@sayyadkhajasab3392
@sayyadkhajasab3392 Год назад
Ôwo
@kalavalapalliaswani1226
@kalavalapalliaswani1226 Год назад
Neutral accent saripodhu bro up coming generations ki even in India also .....anywhere this kind of English should be Know and speak for higher postions ..... hat's off to their Sir🙏🙏😊
@satish2077
@satish2077 Год назад
@@kalavalapalliaswani1226 I am the General Manager in the reputed company. I also studied in govt school and from poor background. I know english very well (neutral accent). No where I found it is compulsary (american accent) to the higher positions growth till now in India and other countries. Please remember that. Before supporting to the american accent.
@mutyalarao
@mutyalarao Год назад
@@satish2077 Exactly.. accent kaakundaa, vocabulary and grammar meeda focus chesthe baguntundi. Infact CM gaaritho kooda avi highlight chesunte baagundedi. This is definitely a great standard they set and they should be appreciated. Trolling that too on children is quite sick and should be condemned. But i still believe emphasis on accent is overrated in our country.
@mariadasmanda2588
@mariadasmanda2588 Год назад
ట్రోలర్స్ కూడా ఈ వీడియో చూస్తే బాగుంటుంది.వెరీ గుడ్ ప్రోగ్రామ్ సుమన్ టివి. జర్నలిస్టు జాఫర్ గారు 🙏🙏🙏
@mr.indianfarmer698
@mr.indianfarmer698 Год назад
చూస్తే ఇది కూడా ట్రోల్ చేస్తారు బ్రో
@palathoti.vijaykumarpalath8509
Jaffar jaffa
@gourishettisanthosh6105
@gourishettisanthosh6105 Год назад
@@palathoti.vijaykumarpalath8509 కేంద్రం ఒక్క సీట్ లేని పార్టీ లను రద్దు చేస్తుంది...తు పావలా గాడు ఒక్కడైనా గెలిస్తే పార్టీ బతుకుంది ముందు ఆ పని చెయ్ సైకో ఫ్యాన్స్ ...వైసీపీ కి వ్యతిరేకం గా కామెంట్స్ పెట్టడం తప్ప పీకింది ఏం లేదు మీరు....
@palathoti.vijaykumarpalath8509
@@gourishettisanthosh6105 hi Next ycp ki inni sitlu vasthaya ani nuvvu anukuntunnava
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣
@adityatumuloori3048
@adityatumuloori3048 Год назад
నిజం గా వీళ్ళని చూస్తుంటే నాకు చాలా సంతోషం గా వుంది. మా టైం లో కూడా ఇలాంటి స్కూల్స్ వుంటే బాగుండేది అని అనిపించింది
@ramuvasam591
@ramuvasam591 5 месяцев назад
Yes English raka ippudu entha badha paduthunnamo
@sitaratnamlankapalli4926
@sitaratnamlankapalli4926 4 месяца назад
Avunukada
@toffeegideon4222
@toffeegideon4222 3 месяца назад
I also feel like that, I like this type of scorching it needs full for children's education. ❤❤❤❤❤😊😊😊. We need this type of (GOVERNMENT AGAIN YSR) PARTY.❤❤❤2024
@sreedevi4168
@sreedevi4168 2 месяца назад
True same feeling
@andekiranmadiga4399
@andekiranmadiga4399 Год назад
పాదాభి వందనాలు గురువు గారికి 💐💐🙏🙏💐💐
@AtheistHumanist
@AtheistHumanist Год назад
వాళ్ళ ట్రోల్ చూసి నేను కూడా నవ్వుకున్నాను, ఇప్పుడు సిగ్గుతో తల వంచుతున్నాను మన వల్ల ఒకరు బాగుపడకపోయిన పర్వాలేదు కానీ నష్టపోకూడదు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣
@Veera9999
@Veera9999 Год назад
Cbn batch ki kadupumanta neynu elantivi implemente cheyyaleykapoyanu every time I use to support corporate people imp anukunna, peydhavadi vusuru thagilindey ani okkatey yeadupu musilivadanaipoya maa vaadu chustey yeandhuku panikiraadu mlc ga iyina CM ni cheyddamanukunna ani badha.
@srayagada
@srayagada Год назад
జాఫర్ గారు, ఈ ఇంటర్వూ చేయటంలో మీ చిత్తశుద్ధి తెలుస్తోంది. నిజాయతీ తో కూడిన వ్యాఖ్యలు చేశారు... ఇలాంటి చక్కటి విశ్లేషణాత్మక ఇంటర్వూ లు మరిన్ని మీ నుండి ఎక్సపెక్ట్ చేస్తున్నాము..
@galidevarasatyanarayana2295
స్కూలు కు వెళ్ళి చదివిన వారు ఎవరూ ఇదివరకు ఎప్పుడూ విధ్యార్డులనుదేసించి తప్పుగా మాట్లాడిన రాజకీయ నాయకులు గానీ పార్టీ లు గానీ తప్పుడు ట్రోల్స్ చేయలేదు. కానీ ప్రస్తుతం ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తప్పుడు ట్రోల్స్ కు పూర్తిగా సహకారాన్ని ఇస్తూ షోషల్ మీడియా లో ట్రోల్స్ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్న రాజకీయ నాయకులు స్కూలు లో చదవలేదు చదువుకొన్నారు కనుకనే సంస్కారహీనంగా ప్రవర్తిస్తారు జాఫర్ గారు. మంచి విశ్లేషణ తో సుమన్ టీవీ వారు సంస్కార వీడియో లు రిలీజ్ చేయండి. ఏపార్టీ బండారం అయినా బయటపెట్టండి
@anandkintada2763
@anandkintada2763 Год назад
@@galidevarasatyanarayana2295 Yes sir . That pappu party of yellow will be vanished next elections .
@souravganguly1991
@souravganguly1991 Год назад
@@anandkintada2763 ni bonda ra
@Politicalpishogue
@Politicalpishogue Год назад
Here, they were targeted for their slang, not for their good English. Jagan's negativity impacted these poor students.
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣
@gangadharrao7212
@gangadharrao7212 5 месяцев назад
జాఫర్ గారు మీరు చేసిన ఈ ప్రయత్నం మీ మీద మరింత గౌరవాన్ని పెంచింది ఓ మంచి ఆలోచన,బెండపూడి స్టూడెంట్స్ ఆత్మవిశ్వాసముతో అన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా బ్రతకండి. ఆల్ ద బెస్ట్ 👍👍👍👍👍
@rajakumarkudala1815
@rajakumarkudala1815 4 месяца назад
సూపర్ సూపర్ సూపర్ జాఫర్ గారు నిజాలను నిర్భయంగా చూపించినారు ..ప్రతిపక్ష నాయకులకు కనువిప్పు కావాలి.ఇంగ్లీష్ చాలా చాలా అవసరం.మాస్టార్ గారికి ధన్యవాదాలు
@natasekhar4u
@natasekhar4u Год назад
మంచి కంటెంట్ చూపించావు బ్రదర్..... Great of you జాఫర్ గారు...... Hatsoff to the teacher and students
@satish2077
@satish2077 Год назад
Content manchide. But american accent kosam vaddu ani avaru chepparem. English neutral accent nerchukunte batakalema. American accent ee kavala? Trolls anni american accent kosame kada. Adi gamaninchandi.
@prasadsiva34
@prasadsiva34 5 месяцев назад
@@satish2077 MS ki enduku US ki veluthunnaru ....US accent neruchukovatam chala manchidi .....
@dinu9763
@dinu9763 Год назад
చాలా మంచి ప్రయత్నం చేశారు..చదువుకునే పిల్లలను troll చేయడం ఏంటో. సంస్కారం లేని వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు.
@ramthadiboyina4098
@ramthadiboyina4098 Год назад
Enduku bendapudi okkate famous ayindi migata gov schools lo teachers lera.vallu salarys tiskotleda...
@NaveenKumar-df6cy
@NaveenKumar-df6cy Год назад
Trolls strat ayindi ammavodi scheme bagundani bajana chesaru Kada anduku . Political side adi .
@dinu9763
@dinu9763 Год назад
@@NaveenKumar-df6cy నీకు కూతుర్లు ఉన్నారా, కనీసం మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా. చివరాఖరికి మీ అమ్మ గారు ఉన్నారా. వాళ్ళ మీద trolls చేస్తే??
@NaveenKumar-df6cy
@NaveenKumar-df6cy Год назад
@@dinu9763 trolls lo ekada kooda vulgarity use cheyaledu. Adi clarity ga chusko first . Amma gurinchi unara leda ani adugutunav. Ne amma unda poinda lechipoinda . Paddati nerchuko first . Bendapudi is a telugu word .telugu words should be pronounced as telugu only . She pronounced telugu words with English accent . That is the key to trolls . She is talking like she came from America. And she learnt telugu 2 months ago . As a telugu lover I can't accept it .
@dinu9763
@dinu9763 Год назад
@@NaveenKumar-df6cy అసలు చదువుకునే వాళ్ళ నీ troll చేయడం ఎందుకు, RU-vid insta లో లక్షల కొద్ది వెదవ, పనికి మాలిన వీడియోస్ ఉన్నాయి వాటి మీద చేయండి trolls. నిజం చెప్పాలి అంటే నీ లాంటి సమర్థించే వాళ్ళ వల్లనే వ్యూస్ కోసం ప్రతి దాన్ని trolls చేస్తున్నారు.
@hanumanththoodi8673
@hanumanththoodi8673 11 месяцев назад
More than the American accent, what needs to be appreciated is the lack of fear and shyness in the students. The fluent way in which they are speaking with appropriate vocabulary. Hats off to the teacher.
@nagasyamala252
@nagasyamala252 5 месяцев назад
ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు బాగా చదివినా, ఇంగ్లీష్ లో బాగా మాట్లాడినా ఏడ్చే రాజకీయం మన రాష్ట్రంలో ఉంది. #బెండపూడి ....పిల్లలు సూపర్. తగ్గేదేలే.....తలొగ్గేదే లే.....please continue....all the best
@chpuru78
@chpuru78 Год назад
ఆ రోజు ఇంగ్లీష్ మాట్లాడిన పేద విద్యార్థినుల మీద ట్రోల్స్ వేసిన ప్రతి ఎదవ ఈ వీడియో చూసి సిగ్గుపడండి .. వాళ్ళు కస్టపడి నేర్చుకున్న స్కిల్ ని మీడియా ముందు చెప్పడానికి కూడా భయపడుతున్నారు .. ఏం బ్రతుకులురా ..
@phaniraj47
@phaniraj47 Год назад
Ela effort petti నేర్పించిన ప్రసాద్ గారికి ధ్యవాదములు. లెట్స్ explore this programs in all states. Andari students ki reach aite బాగుంటుందని ఒక పేరెంట్ గా అనుకుంటున్నాను
@peelavisweswararao9295
@peelavisweswararao9295 Год назад
గ్రేట్ గ్రేట్ మాస్టర్ నీ కాళ్లు కడిగి మనం నేత్తిన జల్లుకున్న మీలాంటి టీచర్లు మరింతమంది ఉద్భవించాలి
@noormohammadchandbasha6450
@noormohammadchandbasha6450 4 месяца назад
జాఫర్ గారు మీలాంటి జర్నలిస్ట్ చాలా అవసరం రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా నిర్భయంగా చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉంది మీరు ఇలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ నిజాలను బయటపెట్టాలని కోరుకుంటున్నాను జై జగనన్న❤ జాఫర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు
@govvalanagaraju6990
@govvalanagaraju6990 Год назад
Thanks a lot jaffar sir! నేను ఇన్నాళ్లు చాలా బాధ పడ్డాను........... మీ ప్రయత్నం ఒక చెంపపెట్టు బ్లాక్ మీడియా ki
@alagalanirmala8034
@alagalanirmala8034 Год назад
జాఫర్ గారు మీరు చాలా చాలా మంచి పనిచేసారండీ బెండపూడి వెళ్లి అందరికీ అంటే పిచ్చికుతాలు కుసేవాళ్ళకి మీ ఇంటర్యూ చూసి బుద్ధిరవాలి 🙏🙏🙏
@satish2077
@satish2077 Год назад
Chala buddi tecchukovali. Swacchamyna mathru bhasha kosam vadilesi, american accent ki support chestunnaru.counter attack ga trolls chesthe tappu antunaru miru chala correct. I really appreciate it. Mi lanti vaalla valla mana samskruthi nasanam aypotundi.
@pradeep7611
@pradeep7611 Год назад
@@satish2077 mathru basha vallaku vachu...now they are learning international language..
@satish2077
@satish2077 Год назад
@@pradeep7611 mathru basha vallaki radu analedu. American accent india lo anduku antunna. Manam valla culture follow avvali. Kani vallu matram manavi a okkati follow avvaru. Ippudu daka american qccent lekunda chala mandi mana india lo neutral english accent nerchukoni chalamandi successfull rate lo unnaru.
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣
@UDAYKUMAR-oi8js
@UDAYKUMAR-oi8js Год назад
15 lakh views 2.5 lac income what else jaffar needs
@gangadharreddyteacher245
@gangadharreddyteacher245 Год назад
Jaffar sir really proud of you As govt.teachr. పిల్లల మనసులతో కూడా రాజకీయాల మంచి మనసుతో అభినందించే గుణం వారికి రావాలని మనం దేవుని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేం వాస్తవాలను వెలికి తీసినందుకు మిమ్ములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను
@lallilaxman5646
@lallilaxman5646 Год назад
🙏🙏🙏గురువుగారు మీకు పాదాభి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏
@sreeharibuduri110
@sreeharibuduri110 Год назад
. నిజాన్ని చాలా క్లియర్ గా చూపించవలసిన బాధ్యత మీ మీడియా పైన ఉంది
@madankumarannam8614
@madankumarannam8614 Год назад
Dear Jaffar, you did fantastic job. This is the first time I saw "true & clean journalism". Please continue to do more and more to showcase good works. Kudos to teachers and students.
@EMPEROROFNATION
@EMPEROROFNATION Год назад
ట్రోల్ల్స్ వల్లనా పైశాచిక ఆనందం పొందిన యెల్లో బ్యాచ్ and ఒథెర్ అని టైటిల్ పెట్టాలి సుమన్ టీవీ యాజమాన్యం థింక్ అబౌట్ and ఇంస్పేర్ టు సో మెనీ ఇన్సిడెంట్ అని ఓకే
@davidgeesala9582
@davidgeesala9582 Год назад
ట్రోల్సు సోషల్మీడియా దురాచారం, పిల్లలూ మిమ్మల్ని అందరినీ అభినందించు చునాను . ప్రసాద్ మాష్టారు గారికి ధన్యవాదాలు. మన భారతదేశ అభ్యున్నతి మనందరి ధ్యేయం. జై భారత్
@Jeremiahjayakumar
@Jeremiahjayakumar Год назад
కొడుకు... తండ్రి కి English నేర్పించడం it's a wonderful 👏🙏
@YourFriend2022
@YourFriend2022 Год назад
వీళ్ళ భవిష్యత్ కు చాలా మంచి పునాది వేశారు ప్రసాద్ గారు... జాఫర్ గారు మీరు చేసిన ఈ ఇంటర్వ్యూ తో ట్రోల్స్ చేసేవాళ్ళు ఆలోచించాలి... పసి హృదయాలు భయ్యా... కొంచెం వెన్ను తట్టి ప్రోత్సహిస్తే... అద్భుతాలు సృష్టిస్తారు. దయచేసి ట్రోల్స్ చేయకండి. మన ఇంట ఉన్న ఆడవాళ్లపై మనం ట్రోల్స్ చేయగలమా..??? ఆలోచిందండి! వాళ్ళను నేర్చుకొనివ్వండి.
@satish2077
@satish2077 Год назад
Nerchukonivvali, kani american accent kadu. English lo neutral accent nerchukunte saripothundi. Trollers trolls anni american accent ki counter attack ani kuda gamaninchandi. Noru tiragani aa accent anduku. Chakkaga neutral accent nerpisthe saripothundi ga. Akkadyna batakagalam. Thokkolo american accent ki antha support chestaru.
@bhaskarraomnv1838
@bhaskarraomnv1838 Год назад
Sorry తల్లి నువ్వు డిప్రెషన్ లోకి vellanu అన్నావు కన్నీళ్లు ఆగలేదు ఆ మాటకు
@Jagadhiswari_wellness
@Jagadhiswari_wellness 4 месяца назад
Nenu starting lo chala tittukunna vellu intha Baga matladutunnaru English 👏 Ayna vallanu intha helana chesthunnarenti ani But nenu em cheyagalanu but miru chala chala manchi Pani chesaru 👏🤗 thank you sir anna vallu navvina Valle చప్పట్లు కొట్టే విధంగా మెచ్చుకునే విధంగా చేశారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@jevvayarlagadajevva8468
@jevvayarlagadajevva8468 Год назад
నమస్తే సార్ మీలాంటి వాళ్లు వల్ల నిజాలు బయటకు వస్తున్నందుకు ధన్యవాదాలు థాంక్యూ సర్
@poweroflearning6750
@poweroflearning6750 Год назад
మా ఊరి పక్కన ఉన్న మాకే తెలియని జీవితాల్ని మాకు చాలా దగ్గరగా చూపించారు......నాకు చాలా స్ఫూర్తి ని ఇచ్చారు .....
@HKKFARMS
@HKKFARMS 5 месяцев назад
చాలా మంచి విడియో తీశారు సార్. మీకు ధన్యవాదాలు ❤❤❤❤
@EMPEROROFNATION
@EMPEROROFNATION Год назад
బెస్ట్ అఫ్ లక్ ఎవరీ వన్ Excellent tech god bless u...
@Abujjibabu
@Abujjibabu Год назад
మీరు పేదవారు కావచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలను నార్మల్ scholl అనకూడదు తల్లి ఆ నార్మల్ స్కూల్ లే నిన్ను దేశానికి పరిచయం చేసింది
@roopagoud9014
@roopagoud9014 Год назад
Inka thappulu vethukuthunnara chi
@shadowshiva9702
@shadowshiva9702 Год назад
@@roopagoud9014 మా పనే అది...ఎదుట వారిలో బొక్కలు ఏతకడం😂😁😀😁😂 కొంచెం సైకో ఇజం
@trichandu
@trichandu Год назад
It's all we made Govt schools normal... Every previous generation passed out from Govt schools only .. Govts made fun out of education for the sake of politics.. Education empowers the society which politicians don't digest.
@jyothi4926
@jyothi4926 Год назад
Well said bro
@kirankumarreddyn1984
@kirankumarreddyn1984 Год назад
Chepochadu neethulu..Mari valla trolls no appava...Enta pain vuntadi.vallaki.. EE GOVT AYINA ACTION TEESUKUNDA....TROLLS KI ..neetlu cheppadaniki mundu vuntaru
@vsbrandcreations8019
@vsbrandcreations8019 Год назад
నన్ను క్షమించండి.....ట్రోల్స్ ని చూసి నేను నవ్వుకున్నాను....కానీ ఇప్పుడు సిగ్గు పడుతున్నాను...నన్ను క్షమించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్.......🙏🙏🙏🙏🙏
@anandsrobin9320
@anandsrobin9320 Год назад
గ్రేట్ బ్రదర్
@satish2077
@satish2077 Год назад
Don't feel shy. Miru navvukunnadi american accent chusi. American accent meedane trolls chesindi andaru. Adi mana indian accent kadu kabatti miku navvu vacchindi. Ur laugh is 100% correct.
@Lohithram-nb8cf
@Lohithram-nb8cf Год назад
Miru great sir
@mohanmendu8900
@mohanmendu8900 Год назад
U r such a sweet person who can understand n realise even after taking time
@mohanmendu8900
@mohanmendu8900 Год назад
Naga Satish grow up man
@vjbhaskar07
@vjbhaskar07 4 месяца назад
Great job Anna 🙏🎉 ysrcp పాలన కాలంలో ఈ మార్పు కనిపిస్తుంది అన్న
@gajjalaadiseshareddy9487
@gajjalaadiseshareddy9487 Год назад
Jaffar boy meeku dhanyavaadhalu, meeru bendapudi school students telivini chupinchaaru.
@subhakarrao2783
@subhakarrao2783 Год назад
మంచి interview.. కొంత మంది చేసిన వెదవ పనికి చిన్నపిల్లల ఎంతగా నొచ్చుకున్నారో చక్కగా చూపించారు. దయచేసి విద్యార్థుల పై చెడుగా ట్రోల్స్ చెయ్యకండి.... వీలైతే ప్రోచహించండి 🙏..
@maddisrinivas4929
@maddisrinivas4929 Год назад
Jafar garu chala manchi pogram petti bendapudi school gurunchi andariki teliya chesaru super sar
@Cubecrusher1729
@Cubecrusher1729 Год назад
point amene judge cheyalani kadhu . present govt credit ma valla ani chepukutunaru tv lo, social media lo actually ga aa credit oka foreign person valla. present govt valla kadhu
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣
@prasadudevarapu3989
@prasadudevarapu3989 Год назад
అద్భుతం అండీ స్కూల్, మీరు నిజాన్ని 100% బయటకు తీసుకువచ్చారు.
@savithrimadduri1708
@savithrimadduri1708 4 месяца назад
First time I congratulate Jaafar garu for addressing sincere & delicate issue.
@tms1378
@tms1378 Год назад
🙏🙏🙏ఈ స్కూల్ ఉపాధ్యాయులకు 🙏🙏🙏చాలా చాలా నమస్కారములు 🙏🙏ఈ పిల్లలలను చూస్తుంటే నాకు సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి,😂😂😂😂 ప్లీజ్ పిల్లలను ఎప్పుడు కుడా, బాధ పెట్టవద్దు please 🙏🙏🙏🙏ఇలాంటి స్కూల్ లో మా పిల్లలను చదివించాలని వుంది, కానీ ఇలాంటి స్కూల్ మాదగ్గరలో లేదు మేము బెండపూడి లో లేము 🙏ఈ పిల్లలు పెద్దవారైనా తరువాత విదేశాలకు పోకుండా మన దేశంలోనే మా లాంటి పల్లెటూర్లలో మంచి 🌹🌹🌹🌹🌹👍👍👍👍ఉపాధ్యాయులు కావాలని మనసు పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను,ప్రతి ప్రభుత్వ స్కూల్ లు కూడా ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను 🙏, బెండపూడి విద్యార్థులరా తల్లితండ్రులారా దయచేసి మీరు ఏమి పట్టించుకోవద్దు🙏🙏మీ బిడ్డలు భవిషత్తులో గొప్ప ప్రయోజకులు కావాలని దేవున్ని కోరుకుంటున్నాను 🙏చివరిగా విలేకరిగారికి ధన్యవాదములు, 🙏ఇది నా అభిప్రాయం మాత్రమే ఇందులో తప్పు ఉంటే దయచేసి క్షమించండి 👏👏👏 అందరికి ధన్యవాదములు 🙏🙏🙏👍👍👍👍👍👍👍
@sivaram155
@sivaram155 Год назад
మీ వల్ల అందరకీ నిజం తెలిసింది Jaffar garu.. good 🙏
@darlingfanschannel5384
@darlingfanschannel5384 Год назад
Trolls cheyyadam chala tappu but jagan party vallu valla ee trolls jarigaay
@shadowshiva9702
@shadowshiva9702 Год назад
@@darlingfanschannel5384 పార్టీ చేస్తే పార్టీని తిట్టుకోండి...చిన్న పిల్లలు కదా... ఇంకా సమర్ధించుకోవడం తప్పు
@darlingfanschannel5384
@darlingfanschannel5384 Год назад
@@shadowshiva9702 adeyvayya nenu cheppedi
@anandkintada2763
@anandkintada2763 Год назад
@@darlingfanschannel5384 ఏం చెప్పావు??? నీ మొదటి కామెంట్ చూడు . జగన్ పార్టీ వలన అంటే కరెక్ట్ సెన్స్ కాక నెగెటివ్ సెన్స్ లా ఉంది. జగన్ పార్టీ ఏ మంచి పని చేసిన ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం , రాష్ట్రానికి వచ్చిన డ్రగ్ హబ్ ను రానీయకుండా వద్దని టిడిపి అడ్డు పడడం పచ్చపప్పు పార్టీ సర్వనాశనం అయిపోడానికే...
@darlingfanschannel5384
@darlingfanschannel5384 Год назад
@@anandkintada2763 jagan kinda work chestunnav ga elaney matladataav ley kani
@akbarkadarbar
@akbarkadarbar Год назад
Bullet bandi... pulsar bike పాటలు పాడే వారికి మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ ఎక్కువ.. చదువుకున్న వారంటే ఎప్పుడూ చులకనే..
@volleyjolley
@volleyjolley Год назад
Yes Sir
@ranihonnur6409
@ranihonnur6409 Год назад
Correct anna
@powerstar6055
@powerstar6055 Год назад
Superb sir
@venkatagiri1927
@venkatagiri1927 Год назад
Well said sir
@saamouni8601
@saamouni8601 Год назад
Yes 😕
@prakash24214
@prakash24214 Год назад
It's a good sign of improvement on education..even i studied English medium but I didn't get such slang and conversations. Please keep this course on every school 🤔🙏
@lallilaxman5646
@lallilaxman5646 Год назад
🙏🙏🙏జాఫర్ గారు మీకు 🙏🙏🙏🙏🙏కృతజ్ఞతలు 🙏🙏🙏
@DrJay-ww3jh
@DrJay-ww3jh Год назад
Trollers are mentally sick people . These kids are really performing well . For the first time I felt good about govt school efforts. These kids will have better confidence to face the world outside when needed . Good work 👍
@upenderreddym9097
@upenderreddym9097 Год назад
చిన్న పిల్లలు ఏదయినా సాధిస్తే గర్వపడాలి. సంస్కారం లేని వారు మాత్రమే ట్రోల్ చేస్తారు, విమర్శలు చేస్తారు.
@prakashprakash4810
@prakashprakash4810 Год назад
So mee reddy gadini pogadali antaru mee reddy antha caste pichollu sir pakkodidhi kuda lakkoni thone type mee caste dhi
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣
@mariadastammisetti9
@mariadastammisetti9 Год назад
S
@aaadibandi9750
@aaadibandi9750 Год назад
Avunnaa chedddy garu😂😂😂mari Mee shem garu politics enduku chesaru valtho mari😂😂theera chooste 57% aa school percentage 😂😂😂
@twinklepinky05
@twinklepinky05 Год назад
Manchiga comment chesina kula rajakeeyam chesthunnaaru waste gaallu...saying is easy doing is difficult...aa pillallaaga okkadaina phonetics use chesi maatladadaniki try cheyandi great...
@Jsheh563G_-sshheyegzz
@Jsheh563G_-sshheyegzz Год назад
నేను.. trols చూసాను,, But నవ్వు కోలేదు.. బాధ పడ్డాను,, వీళ్లు చాలా బాగా English మాట్లాడుతున్నారు,,, నాకేమో చిన్నప్పటి నుండి government school ల్లో తెలుగు మీడియం చదువుకున్నాను,, అని,, వాళ్ళు అలా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ముచ్చటేసింది ,,నాకు మాట్లాడాలి ఇంగ్లీష్ లో అని అనిపించింది😌
@sameertadiSH
@sameertadiSH Год назад
నిజాలను బయట పెట్టినందుకు ఆనందంగా వుంది sir Very very nice children Weldone English keep moving
@user-bs9dr6ec2z
@user-bs9dr6ec2z Год назад
Super jaffar garu హ్యాట్సాఫ్ ఈ వీడియో చూస్తే నాకుచాలా బాధేసింది rip trolers😔😔😔
@sreenupuriya7341
@sreenupuriya7341 Год назад
పనికి మాలిన వాళ్ళ కోసం పట్టించుకోకూడదు. 👌👌👌👌super sir tq jaffar gaaru.
@nanilukky9991
@nanilukky9991 Год назад
పాధాబి వందనం గురువు గారు విద్యార్థులకు ఇంగ్లీష్ పైన మంచి పట్టు నీ ఇచ్చారు దేవుడు మీకు ఆయుషు ,ఆరోగ్యం ఇచ్చి చల్లగా చూడాలి మిగతా govt Teachers కూడా మీలాగే కృషి చేస్తే చాలా బాగుంటుంది sir ఎన్ని డిగ్రీ లు ఉన్న ఇంగ్లీష్ మాట్లాడడం రాక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు sir దేవుడు తమరిని చల్లగా చూడాలి sir
@iamlokeshj
@iamlokeshj 3 месяца назад
Omg.. this is really great 🙌🙌🙌✅💕 I’m crying almost..
@deepthit2904
@deepthit2904 Год назад
I'm sorry even I was one of those who watched and laughed for the trolls.i regret for doing so.extremely sorry from bottom of my heart..
@shyamkumar2458
@shyamkumar2458 Год назад
I also felt shame on me because of the same mistake.😔
@suryamanikanta8961
@suryamanikanta8961 Год назад
Great realization 🙌😇
@phanikiranbodavula5523
@phanikiranbodavula5523 Год назад
14:32 -- great message given by great mother
@satish2077
@satish2077 Год назад
U laughed for american accent trolls. Not for the kids. So no need to regret.
@kiranjetty
@kiranjetty Год назад
Discouraging comes out of jealousy, lets appreciate and encourage such teachers and students. great job, hats-off....
@siri8313
@siri8313 Год назад
😂😂😀😀 accent kadu kavslsindi knowledge kavali ,, telugu kuda accent lo matladite adi great kadu
@avinashnewton7331
@avinashnewton7331 Год назад
@@siri8313 accent ki knowledge ki emi sambandham? It's pure jealous nothing else
@svtube6040
@svtube6040 Год назад
Trolls is reaction for over action. Don’t teach kids over-action and bring them as political weapons
@CultReddy
@CultReddy Год назад
jealousy for what ! do you mean for this bendapudi American English hybrid ! lets get real English accent is not constant all over the world ..British English & American English have two different accents so all I am here to say is manchi telugu basha vadili e nakaralu emmito jail reddy ke teliyali
@whattheheck7975
@whattheheck7975 Год назад
Fake accent is wrong. Fake accent was the problem. Bendepudi ane valla oori peruni valle sariga cheppaledhu ante adhi vaalla ooriki avamanam.. Teachers tappu chesaru. Pilla latho tappu cheyincharu.
@josephrajumangam3128
@josephrajumangam3128 5 месяцев назад
Thank you soooooo much my dear Jaffar garu❤❤❤
@mdn_7106
@mdn_7106 3 месяца назад
Jafar, hardworking journalist always exposes the realities
@newvershion4237
@newvershion4237 Год назад
ఇప్పడు చూస్తున్న 1990 స్ జనరేషన్ నుండి 2000 జనరేషన్ వరకు ఇప్పడు చిన్న చిన్న జాబ్ లు చేస్తున్న ప్రతి ఒక్కరు స్కిల్స్ లేక ప్రమోషన్ కి కూడా ఎళ్ళలేని పరిస్థితి, మన ఇంట్లో వాళ్ళు అక్క వల్ల పిల్లలు తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడితే ఎంత సంతోషిస్తాం ,ట్రోల్స్ చేస్తే వాళ్లకి ఎం అవ్వుది మీరు ఎంచుకున్న వృత్తి ట్రోల్స్ అక్కడే ఉండిపోయారు వాళ్ళు రేపో మాపో అమెరికా కి పోతుంటే మనం ఎందుకు పనిరాళ్ళమనే అర్ధం.
@VeNu54
@VeNu54 Год назад
ఎంటి అమెరికా నా...😁😃
@satish2077
@satish2077 Год назад
Prathi okkadu america ki pothe. Mana desam gurinchi alochinchedi avaru? Mana desam lo putti, perigi. Education mana desam lo chesi. Vere desam lo job chesi. Akkada tax lu kadithe. Mana desam bagupadedi appudandi. Miru super sir. I like ur thoughts.
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣
@chandrahaskatti
@chandrahaskatti Год назад
I had done all my schooling ,college & Graduation in english medium and even had an corporate work experience but i dont feel ashamed of telling the fact that these students far better than me 🙌
@kishorevonguru5700
@kishorevonguru5700 Год назад
Kid accent sounds pretnious
@anandkintada2763
@anandkintada2763 Год назад
Yes 100%true
@arunrajsamuel
@arunrajsamuel Год назад
Yes bro. Me too
@ravisankar8492
@ravisankar8492 Год назад
@@kishorevonguru5700 I really wonder, what your opinion about students studying in corporate schools 🤔🤔🤔. Would your opinion be the same???
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*Publicity PROCESSOR Sir* 🤣🤣🤣 _American Englipishu SLANG_ 🤗🤗🤗 *Last ku Polticians Poltics & Publicity Valla BENDAKAYA SCHOOL Students TROLLING* 🤣🤣🤣
@aditya99925
@aditya99925 Год назад
This is how the life is. Meghana and other students have got some good experience how the world really is. You people are an inspiration. Satamanambhavathi.
@josephrajumangam3128
@josephrajumangam3128 5 месяцев назад
My absolute heartful hatsoff my dear sir and all the guys You are the pride of our state as well as our Country 💐💐💐
@mdyusuffkhan1745
@mdyusuffkhan1745 Год назад
మీరందరూ ఇలాగే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే తరాల వారికి కూడా మీరు స్ఫూర్తిగా ఉండాలి ఇంగ్లీష్ నేర్పించాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇంగ్లీష్ నేర్పించే లెక్చరర్ ఉండాలి ఇలా ట్రోల్ చేసే వారికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి సత్యాన్ని చూపించారు జాఫర్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి లెక్చరర్స్ ఉండాలి
@rraghavendrarao6219
@rraghavendrarao6219 Год назад
ఇంగ్లీష్ ఫోనోటిక్స్ ఆక్సెంట్ మోజుకు ట్యూన్ అయిన నేటివ్ వోకల్ కార్డ్స్ మాతృభాష అనుకరణ ఛాయ నీడకు బలై స్పష్టోచ్ఛర రణ దారితప్పుతుంది ఆ లోపానికి లోను కాని ప్రత్యేక శ్రద్ధ కూడా అత్యంత అవసరం.
@BPaul6298
@BPaul6298 Год назад
ఈ పావలా గాడి బ్యాచ్ మొత్తం అంతే. పావలా గాడికి చదువు లేదు. వాడి ఫాన్స్ అంతే. ఈ పిల్లలు జగన్ గారిని కలిసారని ఈ పావలా ఫాన్స్ బాధ
@PavanKumar-vh5mq
@PavanKumar-vh5mq Год назад
Well said Bro. Ee janasainiks ki antha damnunte PK vs Bendapudi Students competition ani pettamanandi.
@krishnajanasinikudu8643
@krishnajanasinikudu8643 Год назад
Mataluu sarigaa matladu raa erri puspam notiki vachindi vagithea Bokka badhaaladi podhi Jai Janasena 🎌🎌🎌 Jai power star Pawan Kalyan ♥️♥️ Jai bharat 🇮🇳🇮🇳🇮🇳 Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Charanasdhruva
@Charanasdhruva Год назад
Erah Inka evadini evaru troll chesina Pspk midhe padtaru entrah trolls chesina valandharu Janasena valena trolls chesina valalo ysrcp party fans kuda unnaru ma friends ey chala mandhi unnaru jagan party valu inka dhesam lo evarini troll chesina adhi Pspk fans ey na siggu undali
@BPaul6298
@BPaul6298 Год назад
@@Charanasdhruva పావలా గాడి బ్యాచ్ మొత్తం అంతే. వాడి సినిమాలే అలా ఉంటాయి. సైకో గాడి సినిమా ల లాగా
@voiceoftrue8231
@voiceoftrue8231 Год назад
Nee yamma puku dengara janasainiks
@seshumahi7004
@seshumahi7004 4 месяца назад
Really great the English teacher...you done good job jaffer bro...I hope will get interview with you in my life
@poornapallapothula9619
@poornapallapothula9619 Год назад
There are multiple phases for every aspect in everybody's life. Here trolls started as this became political instead of taking it as inspiration. Just take positive vibes from outside/world and move on .. Really appreciate the teachers and students for their efforts. Jai Hind ..
@HariharaprasadVellala
@HariharaprasadVellala Год назад
మీ వ్యాసం బాగుంది. మంచి విషయాన్ని అందరికీ తెలిసేటట్టు చేసినారు. Best wishes to you, The school children and the English teacher Mr. Prasad.
@rajubaali6379
@rajubaali6379 Год назад
The entire credit goes to the English TEACHER SUBBA RAO gaaru.... Accent pakkana పెడితే పిల్లల్లో ఫియర్ పోగొట్టడం మామూలు విశయం కాదు...
@satish2077
@satish2077 Год назад
Antha prassas sir valle.
@gunasai57
@gunasai57 Год назад
Prasad sir bhe
@satish2077
@satish2077 Год назад
@@gunasai57 video chudu bhe oka sari. Pillalaki noru tiragatledu. "Prassas air valle antha prassas sir valle" 😂😂 Thokkalo american accent valle idantha
@SivaKumar-pm2zw
@SivaKumar-pm2zw Год назад
@@satish2077 it is okay sir ..in whatever accent ... atleast they are speaking...it is really good...I had worked in Canada ,London..during initial days i suffered alot to understand Accent.. encourage these type of things ..don't discourage and also I can see you are typing in each and every comment..are you feeling jealous or ego...sorry if i hurts you but it hurts me as well when you copy the same message Every where
@satish2077
@satish2077 Год назад
@@SivaKumar-pm2zw I can understand your situation. But not all people go and work in foreign countries. We need to develop our own country as well. If they learn only american accent.. What if they go to another country. Finally everywhere neutral accent is easy to communicate and understand as well. Each country has its own accent, but every where neutral accent works. I am telling this with my 18 years experience. For political aspects they are applying this formula (american accent on kids) for their political benefits which leads to tongue twist fails for the children in their initial stages.
@manikonda1796
@manikonda1796 2 месяца назад
ఇలాంటి మాస్టారు మన గవర్నమెంట్ స్కూల్లో ఉంటే ప్రతి స్కూలు ఇలాగే ఉంటుంది🎉🎉🎉🎉
@Janani_janan_twins
@Janani_janan_twins Год назад
i can see happiness and proud in parents when their kids talking in english
@jmhn7654
@jmhn7654 Год назад
జాఫర్ గారు జర్నలిసిమ్ మీద మీకు చాలా నిజాయితీ చిత్తశుద్ధి ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మేము కోరుకుంటున్నాము 🙏
@SalmanKhan-bl1ok
@SalmanKhan-bl1ok Год назад
Hats off to your Jaffer gaaru. I literally felt same when I watched trolls. I did my MBBS from China. Akkada evaraina English matladthunte entho murisipoyi daggarki theeskuntaaru. Which I felt we are lagging. It’s really great that they are at this position and talking with such a perfect accent of English. Own them, arey mana pillalu entha Baaga matladthunnaru ani Anukunte entha baaguntadhiii. Asala okka troll Koda vachedi kaadu. Prathi okkadiki internet raavadam oka daridram ayipoyindi.
@anusharanimeduri7202
@anusharanimeduri7202 Год назад
Yes sir
@himajamoon
@himajamoon Год назад
Good effort .but speking english is not solution for all problems.I have interacted with some of the corporate school students.they are lagging in subject knowledge. Today it is Abad sign that only communication skill pay the way for employment.
@amrutharaodoppalapudi9727
@amrutharaodoppalapudi9727 4 месяца назад
Good Video Jaffer Garu. It's a proof of true Journalism. Appreciate your efforts to take this story and bringing to us as we are one of responsible persons in society.
@kanakadurga6413
@kanakadurga6413 4 месяца назад
This teacher deserves all the appreciations rather than the government....if really the government is really providing corporate standards then why can't the rest of the schools in andhra pradesh give their best like this...... kindly recognise the efforts of the teachers and students interest over studies... here government took advantage of it😢 Please i request all the public to come out of the shoes of politics irrespective of the parties😊
@allinone-uw5xl
@allinone-uw5xl Год назад
గుడ్ జాబ్ జాపర్ గారు ముందు మీకు అభినందనలు ఇలాంటి జర్నలిజం అవసరం..ఇలాంటి గురువులు అవసరం, సమాజంలో చెత్త వెదవలు వుంటారు వారిని పట్టించుకోను అవసరం లేదు.
@avinashnewton7331
@avinashnewton7331 Год назад
I work in IT industry, I see lot of people having trouble speaking, some one personally telling me how funny we telugu people have English accent. Knowledge is fine but having the confident to speak is the ultimate winner. These kids are very fortunate to have this opportunity at this very young age.
@vijayreddy4922
@vijayreddy4922 Год назад
Am the one working in software company suffering with lack of english fluency due to that no able to speak confidently in meeting with client still my team lead should join in meeting to help me what client asking. He team lead don't have technical skills but i have technical skills but don't have english skills
@vijayabhaskarreddy9882
@vijayabhaskarreddy9882 Год назад
ఎస్ బ్రదర్ అందరిలాగా నేను కూడా అపార్థం చేసుకున్నాను అబద్ధాన్ని చూసి నిజం అనుకున్నాను కానీ మీరు నిజ నిర్ధారణ బట్ట బయలు చేశారు సూపర్ జెడ్పిటిసి స్కూల్ అండ్ స్టూడెంట్స్ బెండెంపూడి వన్స్ అగైన్ అండ్ సో సారీ 🙏
@BOBBILI_VLOGS
@BOBBILI_VLOGS 2 месяца назад
మన వాళ్ళ దరిద్రం ఏంటంటే,పక్కనోడు బాగు పడితే భరించలేరు... ఎప్పుడు ఎదుటివాడు మనకంటే దీనంగా హీనంగా ఉండాలి.. అదే కదా మన తెలుగు వాళ్ళ స్ట్రాటజీ...
@The-Moving-Life
@The-Moving-Life Год назад
Jaffer garu, you a true journalist 👏👏
@siri8313
@siri8313 Год назад
Tokka, farmers kosam vachada ? Beds leka corona lo public chanipotecvachada ? Capital edi Andhra ki adigagada?trolls gurinchi adagataniki vachadu kukka
@mandakinim8668
@mandakinim8668 Год назад
Please don't discourage , టిడిపి అధికారoలో లేకపోతే ఎంతటి దుర్మాగానీకైన తెగిస్తారు ఈ టీడీటీ సోషల్ మీడియా వాళ్ళు
@unillness
@unillness Год назад
I really appreciate all the students and their teachers. This video is a good lesson for trollers and viewers.
@GodsBiblicalrevelation
@GodsBiblicalrevelation 5 месяцев назад
Good information bro 👍👍👍
@vijaytalari4356
@vijaytalari4356 Год назад
I am really relaxed knowing how well Meghana coped up from all the trolls. More Power to you & everyone there.
@laxmanlaxman-mb2wv
@laxmanlaxman-mb2wv Год назад
జాఫర్ గారు..మంచి ఇంటర్వ్యూ...చేశారు పిల్లలు... మీరూ.. ఎవ్వరూ..ఎన్ని ట్రోల్స్.. చేసిన..మళ్ళీ మీదగ్గరకే.. వస్తారు.. ఎలా అంటే.. మీరూ బాగా చదువుకొని. .I.A.S... IPS..అయ్యాక తప్పకుండా.. మిమ్మల్ని ట్రోల్స్ చేసినా.. ప్రతి ఒక్కరూ.. వృద్దాప్య పెక్షన్ ..కోసం మీ కాళ్ళ దగ్గరకు వస్తారు..
@satish2077
@satish2077 Год назад
Appudu valla american accent artham kaka tirigi vellipotharu. Andukandi american accent ki antha support chestaru. Trolls anni american accent ki counter attack ani gamaninchaleda.
@vinaykumarm5076
@vinaykumarm5076 Год назад
@@satish2077 atleast they are trying you kid!
@satish2077
@satish2077 Год назад
@@vinaykumarm5076 try for what. Not to twist their tongue properly. American accent valla noru assalu tiragadu. Ade neutral accent aythe chakkaga noru tirugitundi. Pronounciation clear ga untadi.
@manicstreamtunerschannel1659
Jaffar Bhai... previously...i have a negative impression on u...i felt very sad for the poor innocent children....I appreciate you jaffer. For taking this point for interview & surely it makes the little ones come out of their depression & strengthen their moral strength.I humbly bow for taking this .Mr.jaffer...wish u happy new year 😊
@sivasivanaidu1504
@sivasivanaidu1504 Год назад
My whole hearted congratulations to Prasad teacher garu..💐💐 really I'm proud talking of slang and pronouncetion..and mostly impressed about their way of talking..👌👌👏👏
@kovvuriuramalingareddy5535
@kovvuriuramalingareddy5535 Год назад
Dear people, I am the chief Manager of one of the public sector banks. In my career, I worked in several states, including abroad. I went to government school for all my studies in Telugu medium, which is why after these many years also I have fear about English to talk, convey, etc I faced lots of criticism regarding my English language skills. Now, this is an excellent move in our state. Please cooperate.🙏
@satish2077
@satish2077 Год назад
I agree that its an excellent move. But teaching only american accent is not correct. Neutral accent is the best thing which people can survive anywhere. I agree with trollers trolls also for counter attack on american accent.
@heycooldudee
@heycooldudee Год назад
​@@satish2077 normal accent teach chenavasaram ledu adi normal gane vastadi damiki efforts avasaram ledu
@satish2077
@satish2077 Год назад
@@heycooldudee normal ga vacchedi mother tongue influence. I am not telling about that. Focus on neutral accent. Not on normal accent. There is a big difference in that.
@anusharanimeduri7202
@anusharanimeduri7202 Год назад
Respected Prasad sir u did a great job Sir, we don't have this much of standard on English sir really ur too great and who r speaking in English really appreciate to all the students i support you all don't disappoint with unnecessary words and trolls hattsoff Sir 🙏🙏🙏🙏👌👌👌👌
@satish2077
@satish2077 Год назад
Please appreciate only for teaching english. Not or american language. Please do remember that trollers trolls are only for american accent. Not for our kids. Also please send the good message and ur appreciation only for teaching. Not for american accent. Adi mana bhasha kadu.
@anusharanimeduri7202
@anusharanimeduri7202 Год назад
@@satish2077 sure Sir
@skvali1464
@skvali1464 Год назад
This is what we need sir, produce more people like him will help to A.P students.
@sanjays1957
@sanjays1957 Год назад
Thank you so much Jaffar Garu for bought up this NEWS into public....My hearty congratulations to all the Students over there,Keep up the good work Prasad Sir...Hattsoff to You.
Далее
harsha sai troll | harsha sai betting app promotion
5:13
Жалко эту собаку 😥
0:34
Просмотров 3,6 млн
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
0:27
Просмотров 7 млн
Отнимают ребенка ч.4
0:55
Просмотров 4,3 млн