Hii Bro...Mi videos ante maa husband ki chala istam ... Mimalni ayana kalisaru kuda... Peddapuram daggara ... mimmalni kalisi anduku chala happyga feel avuthunnaru ayana ...Tq .. Brother...
శ్రీరామ రామ రామేతి , రమే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏 🕉️ #HappySriRamaNavami #శ్రీరామనవమి #JaiShriRam
హయ్ మహేష్ తమ్ముడు తంబి రాజన్న మీకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్న జై శ్రీ రామ్ జై హనుమాన్ 🛕🚩🕉🙏🙏🙏
🙏 Happy Sri Ram Navami 🙏 Jay shree Ram 🙏 Hi Mahesh and Raju garu 🙏 Nice vlog 👍 happy journey and be safe and drive always be happy take care of your health and enjoy your journey ❤️🔥✊🚛