అమ్మా! ప్రతివతల్లితండ్రులు మీలా పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెబితే చాలావరకు పిల్లలు మంచి దారిలో నాదవాదానికి అవకాశము ఉంటుంది.నేను మాత్రం మీ ఆశయాలకు అనుగుణంగా నదాచుకుంటానని మాట ఇస్తున్న
Ammamma lantivaru vundaka povadam...vunna cheppaka povadam valla mana India e daaridrayam lo inka undi...I see a good future with all the enlightened speeches of these intellectual people. Thank you Sri Vani Garu( I like to call 'ammamma') for your in-depth insights for future.
I am writing from USA working here after listening to amamma I feel like coming back to India and service the mother land.... To my best of my abilities... Great Telugu sppech after so long time
ఎంత చక్కగా చెప్పారు అమ్మమ్మ,ప్రతి ఇంట్లో తల్లి,అమ్మమ్మ,నానమ్మలు మీ లాగా చెప్తే ప్రతి ఆడ పిల్లలు ఖచితం గా మారతారు.ముఖ్యం గా దుస్తుల కోసం అందరూ అర్ధం చేసుకోవాలి.ధన్యవాదాలు మీకు.
Excellent speech. Everyone must listen & follow in their real life to lead a happy & spiritual life.I am very much inspired in your speech & following in my real life.
అమ్మ శివాజీ అప్పుడు చెఫ్యాడేమో నేను ఇప్పుడు చెపుతున్న నేను నీలాంటి వాళ్ళ కడుపునా పుట్టియుంటే నీలో ఉన్నా జ్ఞానం నేర్చుకునేవాడినమ్మ జై భారత్ మాత నేను ఒక హిందువు ను అని గర్వగా హెప్పుకుందాం మనం చేర్చించు కుందం 9989355176 ఇది నా ఫొన్ నంబర్
అమ్మ మ్మగా పలకరిస్తూ. అమ్మ తనంతో ప్రారంభించి ఆత్మ వరకు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్ప తనాన్ని సవివరంగా అనర్గలంగా ఉత్తేజభరితంగా అందించిన జ్నాన సరస్వతి కి మా హార్ధికాభినందనలు.
Thank u very much for uploading impact videos in you tube, so that many of us can learn the way to lead a life including the people who attended the programm. thank you
@Raghunath Reddy Chudandi ragunath reddy garu miru vichakshna gnani kolpoyaru koncham alochinchani amma yeppudu disrespect ivaledhu mens ki manaki kuda woman e cheppali ani annaru ante manaku ammae ga chinapat nundi ani nerpedi nanna pani yeppudu busy manalni terchi didedhi ame kada a vudeshmlo anaru koncham lothu ga alochiste dorukuthundi
Baaga chepparu grand mother Kani mana India chaala maarali movies valla chalamandi bad habits and acid attacks start Ayindi movies nunche love anedi vacchindi kuda movies nunche meaning unna movies tiste better ani na thought MAINLY SOUTHINDIANS LO UNITY LEDANDI UNITY GA UNTE CHALA BETTER
satyavani amma gariki na padabi vandanalu, amma mee yokka e upanyasam vintunte mana barateeya uvata kondaraina tappakunda chdunu veedi manchi darilo payanistarani ashistunanu