అమ్మ నాకు అమ్మ లేదు కానీ మీ లాంటి అమ్మలు నాకు విద్య నేర్పిన ప్రొఫెసర్ గౌరవనీయులు శ్రీమతి అన్నపూర్ణ మేడం గారు నాకు అమ్మగా నిలబడ్డారు మీ మాట వింటుంటే మా మేడం గారు గుర్తుస్తునారు మీకు నా పాదాభివందనం అమ్మ
సమాజానికి ,యువతరానికి,ఒక చక్కని ఆవిష్కరణ నిచ్చిన శ్రీమతి సత్యవాణి అమ్మ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీయుతులు గంపా నాగేశ్వర రావు గారికి మరియు వారి టీమ్ కి ధన్యవాదాలు.......శ్రీపతి పండితారాధ్యుల అనిల్ దీపక్ ..anchor & event organiser
Wow super speech naku me lanti grandmother ledu Anni. Chala feel avvutuna today nunchi ma ammama mereyyy I love you Grandma 😘😘😘😘😘😘😘😘😘😘elanti videos Inka Chala ravalii
మూర్తీభవించిన మాతృమూర్తి.. నిజంగా ప్రతి మనిషికీ ఇలాంటి అమ్మ కావాలి అప్పుడే ఆ మనిషి ధైర్యవంతుడు, ప్రయోజకుడు, ఆధ్యాత్మికతతో కూడిన పరిపూర్ణుడవుతాడు.. నిజంగా ఆ వేంకటేశ్వరస్వామి మానవాళికి పంపిన సత్య "వాణి"..
It is Excellent Speach &very beautiful messege to the youth for Our Country,and our soft whare Employs it is very use full messege to the self Confidence for the un employed youth in the society.
BHARATHEEYATHAKI PRATHEEKA MANA SATYAVANI AMMA . AMMA VAKKU NU EENATI YUVATHA ANUSARINCHI ASALU SISALAINA BHARATHEEYULUGA ALARARANDI .🙂🙂🙂🙂🙂👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍🪴🪴🪴🍇🍏🍑🍋🍎🍍🥕🫒🥭🍍🍋🌿🌸💐🍀🍁🌿💐💐💐💐💐💐
Impact very good program and pls impact anticaste system please talking about anti castem appude inka impact program ki value perugutundi and my suggestion is please Tibet on Anti caste society
అమ్మా మీ పేరు లోనే సత్యం ఉంది . మీరు చెప్పే ప్రతి మాట సత్యం . మీరు స్త్రీ జాతి కే తలమానికం . ఈ జాతికి వారం . ఆత్మావలోకనం చేసుకునే ప్రతీ వ్యక్తి మీ ఆణి ముత్యాలాంటి మాట లు ఆచరణలో పెడితే ,ధన్య జీవులు అవుతారు .
మిమ్మలిని అమ్మ అని పిలవడానికి నా మనస్సు ఆనందపడుతోంది కానీ మీరు కొన్ని బలహీనతలను జయించలేని కేసులను మిడి మిడి జ్ఞానం తో కేసులను తప్పు ద్రోవ పట్టించి లబ్ది పొందిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోమన్నందుకు బాధ గా ఉందమ్మా మీకు అవకాశం ఉంటే సమాధానం ఇవ్వండి ఇది నా విన్నపం అమ్మా దయచేసి మిగిలిన వాళ్ళు చెడ్డ సమాధానం లు పంపితే నేను చట్టప్రకారం చర్యలు ఉంటాయి