Тёмный

Birth time Rectification||అత్యంత సులభంగా లగ్న సమయం నిర్ధారణ||ఫలప్రదం.... 

Phalapradam
Подписаться 3,6 тыс.
Просмотров 3 тыс.
50% 1

అత్యంత సులభంగా లగ్న సమయం నిర్ధారణ.
Birth time identification easy example
మా గురువుగారు అయిన కీర్తి శేషులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వేంకట వరదాచార్యులు గారు రచించిన "sapramana jyotissaramu" అనే గ్రంథంను అనుసరించి అన్ని రకాల జాతక ఫలితాలు వాస్తవ జీవితంలో గమనించి ఆ విద్య అందరికీ అందుబాటులో వుండాలని మా గురువుగారు సంకల్పం చేసిన కారణంగా వారి అనుగ్రహంతో వారి ద్వారా చెప్పబడిన ఒక ఆలయం నిర్మాణం కోసం ఈ చానెల్ నిర్వహణ చేయడానికి సంకల్పం చేసుకొన్నాను.
Vedic Astrology by sapramana jyotissaramu
#TeluguAstrology #BirthTimeRectificationinPhalapradam
@phalapradam
Hello viewers, ఈ channel లో జ్యోతిష్యం గురించిన సందేహాలు కు సంబంధించిన vedios వస్తాయి.
జ్యోతిష్యం గురించిన సందేహాలు అన్నీ చానెల్ లో మాత్రమే అడగండి. దయచేసి ఫోన్ చేయవద్దు.
మీ వ్యక్తిగత జాతకం గురించి తెలుసుకోవడానికి క్రింద ఉన్న నెంబర్ కి what's up చేయండి. Consultation only. Don't make a phone call please.
9000272610. What's app only. Don't make a phone call please. Consultation only.

Опубликовано:

 

18 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 91   
@MrRajeshperla
@MrRajeshperla 2 месяца назад
Madam please explain Krishnamoorty paddathi
@phalapradam
@phalapradam 2 месяца назад
నేను కేవలం sapramana jyotissaramu ప్రకారం మాత్రమే జ్యోతిష్యం చెబుతూ వున్నాను. చూస్తూ వున్నాను అండీ. ఈ విధానంలో accurate predictions వస్తున్నాయి.
@planets35559
@planets35559 Год назад
నైస్ వీడియో చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు అమ్మ 🇮🇳
@phalapradam
@phalapradam Год назад
Thank you so much అండీ 🙏
@gnvasatyanarayana5532
@gnvasatyanarayana5532 Год назад
, నమస్తే అమ్మా 🙏 శ్రీ మాత్రే నమహా చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు ధన్యవాదములు అమ్మా
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏 శ్రీ మాత్రే నమహ 🙏 ధన్యవాదాలు అండీ🙏
@Padmav-xv7yk
@Padmav-xv7yk Год назад
మేడమ్ 🙏, మీరు చాలా వివరంగా చెప్పారు మీకు ధన్యవాదాలు
@phalapradam
@phalapradam Год назад
ధన్యవాదాలు అండీ 🙏
@tuduganibalazji8937
@tuduganibalazji8937 Год назад
Madam 🙏🏻,, I am very pleased to listen you Bhagavad Geeta,,, from you and from today onwards I am following our channel thank you madam 🙏🏻
@phalapradam
@phalapradam Год назад
Thank you so much అండీ 🙏 Welcome back to Phalapradam 💐
@paruna3905
@paruna3905 Год назад
Tq madam🙏 nice video
@phalapradam
@phalapradam Год назад
ధన్యవాదాలు అండీ 🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 Год назад
Good morning ,fine explanation
@phalapradam
@phalapradam Год назад
నమస్తే సర్ 🙏 ధన్యవాదాలు అండీ 🙏
@nagalakshmiganta5942
@nagalakshmiganta5942 Год назад
🙏🙏
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏
@anniey6209
@anniey6209 2 месяца назад
Namaste Madam, one more tough chart to analyse BTR. DOB is JUNE 1 st 1964 at Amalapuram. Birth time in between 2:45 pm to 3:15 pm. Please do birth time rectification. You may analyse the chart if possible. Thank you
@phalapradam
@phalapradam 2 месяца назад
నమస్తే అండీ 🙏 Btr అనేది అలా చేయడం కుదరదు అండీ. వ్యక్తి తన గత అనుభవాలను చెప్పాల్సి ఉంటుంది. కీలకమైన విషయాలను, దాన్ని మళ్ళీ గోచారం తో కూడా కలిపి జరిగిన సంఘటనలు, జరుగుతున్న దశ, భుక్తి - గోచారం కూడా మ్యాచ్ కావాలి. ఎవరి జాతకం వారు correction చేసుకోవడానికి ఇక్కడ ఫార్ములా చెప్పాను. మీకు ఇప్పటికే జ్యోతిష్యం మీద అవగాహన వుంటే ఒక జాతకం లో Btr ఎలా చూడాలి అనే అంశంపై. ఇక మీకు సంబంధించిన వరకూ జ్యోతిష్యం మీద అవగాహన వుంటే ఆ సమయంలో లగ్నం, కన్యా, తులా లగ్నాల మద్య ఉంటోంది. చంద్రుడు విడిగా వుంటున్నారు ఎవరి వీక్షణం కు దొరకకుండా కాబట్టి గోచారం రీత్యా చంద్ర ఫలితాలు, ఏదైనా చంద్ర భుక్తి లో మీ పరిస్థితి ఒకసారి అంచనా వేసుకొని చూడండి. స్పష్టత రావచ్చు.
@anniey6209
@anniey6209 2 месяца назад
I will share some important dates andi.. kindly analyse. Dt of marriage 12/04/90, job joining date is 15/12/86 and first child birth 06/09/1992. Will provide other information if required madam
@vasuscr1797
@vasuscr1797 Год назад
Excellent madam.... please make a video about child killed by father or mother for their personal benefits....
@phalapradam
@phalapradam Год назад
ధన్యవాదాలు అండీ 🙏 తప్పకుండా చేస్తాను అండీ. ఈ ఆలోచన నాకు రాలేదు.
@kvsram6681
@kvsram6681 Год назад
Good afternoon madam
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏
@katyayani3051
@katyayani3051 Год назад
ధన్యవాదాలు అండి 🙏
@phalapradam
@phalapradam Год назад
ధన్యవాదాలు అండీ 🙏 నిన్నటి మీ చర్చ saaramsham, సందేహాలు అన్నీ ఈ రోజు vedio లో వివరణ ఇవ్వడం జరిగింది అండీ. మీకు ఒక స్పష్టత వచ్చింది అనుకుంటూ వున్నాను అండీ.
@phalapradam
@phalapradam Год назад
@@katyayani3051 మీకు మీ birth time మాత్రమే తెలియదు అనుకొన్నాను. Date కూడా తెలియదా? అండీ. ఇది నిజంగానే విధి మాత్రమే. ఇద్దరూ విద్యావంతులు అయిన తల్లితండ్రులు అయి కూడా మీ జాతకం వివరాలు లేకపోవడం అంటే నిజానికి చాలా ఆశ్చర్యంగా ఉంది అండీ. కానీ కొన్ని అలా జరిగి పోతూ వుంటాయి. మనం చూస్తూనే వుండాలి. అంతే.
@phalapradam
@phalapradam Год назад
@@katyayani3051 ధన్యవాదాలు అండీ 🙏
@paruna3905
@paruna3905 Год назад
@@katyayani3051 సరస్వతి గారు Good morning అండీ మన జీవితం లో ఏదో ఒకటి మిస్ అయితేనే మన అన్వేషణ మొదలవుతుంది అని నేను నమ్ముతాను అండీ ఆ అన్వేషణ లోనే ఎన్నో పోందుతాము అండీ నమ్మకంతో ఉండండి అన్ని మీ వరకు వస్తాయి ఏ కర్మ అని మీరు అనుకుంటున్నారో అదే మిమ్మల్ని ఇక్కడ వరకు నడిపించింది కదా positive గా ఉండండి
@phalapradam
@phalapradam Год назад
@@katyayani3051 కాత్యాయని గారు, తల్లిదండ్రులకు జాతకం గురించి నమ్మకం లేకపోతే ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి అండీ. మీ అన్వేషణ త్వరలో సత్ఫలితం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అండీ. త్వరలో స్పష్టమైన జన్మ వివరాలు మీరే గుర్తించగలరు. ఆ 3 రోజులు వృషభ లగ్నం సమయానికి ఏ నక్షత్రం వుందో చూడండి. ఆ యా దశల్లో శుభ గ్రహం, పాప గ్రహముల భుక్తి సమయం, ఆ సమయంలో మీ పరిస్థితి అన్నీ కలిపి చూడండి. జరిగిన దశ, భుక్తి సమయాల్లో ఖచ్చితంగా మీకు date identify అవుతుంది. మీకు లగ్నం మీద స్పష్టత వుంది కాబట్టి. ఇబ్బంది లేదు అండీ. నేను కూడా మా వారి జన్మ వివరాలు అలాగే కనిపెట్టగాలిగాను, ఇప్పుడు Antara భుక్తి తో సహా స్పష్టమైన ఫలితాలు తెలుస్తున్నాయి. మా వారు కేవలం నక్షత్రం, వారం మాత్రమే చెప్పారు. డేట్ కానీ, సంవత్సరం కానీ తెలియదు. రోజుల తరబడి వెతికి, వెతికి చివరకు పట్టుకోగాలిగాను. అంటే తన బాల్యం నుంచి జరిగిన సంఘటనలు అన్ని ఆ యా భుక్తి సమయాల్లో అన్వయం చేసుకొంటూ వెళితే ఫైనల్ గా మా వారు చెప్పిన సంవత్సరం కాకుండా ఆ తర్వాత సంవత్సరం 2 నెలల వ్యత్యాసం తో అన్ని రకాల మ్యాచ్ అయిన జాతకం find out చేయగాలిగాను అండీ. కాబట్టి మీ బాల్యంలో జరిగిన ముఖ్య సంఘటనలు, ఆ సమయంలో జరిగిన భుక్తి కి అన్వయం అయ్యాయా? లేదా అని క్రాస్ చెక్ చేస్తూ వెళ్ళండి. స్పష్టంగా డేట్ find out అవుతుంది.
@gurugubelliramu287
@gurugubelliramu287 11 месяцев назад
గురుదేవోభవ:
@phalapradam
@phalapradam 11 месяцев назад
గురు పాద అర్పణం 🙏
@jyothi0807
@jyothi0807 Год назад
Namaste mam 14/1/2023 night 9:48 pm ki Babu puttadau near Vijayawada andi ntr district lagnam rasi nakshatram vivaralu chepagalaru
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏 బాబు జాతకం అద్భుతంగా ఉంది అండీ. సింహ లగ్నం, పాప గ్రహములన్నీ శుభ గ్రహముల ఆధీనములో వున్నాయి. Kuja దశ, రాహు భుక్తి లో జన్మించారు. శని కిమాత్రం శాంతి చేసుకోండి. గురువును చూస్తున్నారు కాబట్టి. కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. శని, చాలా వీక్ గా వున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బందులు వుండవు. సింహ లగ్నం, చిత్త నక్షత్రం, కన్యా రాశి.
@jyothi0807
@jyothi0807 Год назад
Many many thanks madam garu
@sushmapapineni9010
@sushmapapineni9010 Год назад
1995/2/24 early morning 5.25 am video cheyara madam chala iebandhi ga vunadhi
@phalapradam
@phalapradam Год назад
మకర లగ్నం, మూల నక్షత్రం, కేతు దశ లో జన్మించారు. ప్రస్తుతం రవి దశలో Kuja భుక్తి జరుగుతుంది. 2023 మార్చి నుంచి అనుకూలత వుంటుంది. చాలా బాగా వుంటుంది. కొంత కొంత గా మార్పులు చోటు చేసుకొంటాయి.
@sushmapapineni9010
@sushmapapineni9010 Год назад
Tq u so much amma vela vela kruthgnathalu amma
@hakunamatata7107
@hakunamatata7107 Год назад
Amma naku oka doubt, manam puttina dasa telsi correct ga lagnam teliykpoty, lagnam lo yevru untro valla characteristics unty a lagnam ani chpacha. lagnam lo sani unty valla characteristics , kujudu unty lagnam lo a characteristics and a houeses lo jargtonde dani batti find out chycha,
@phalapradam
@phalapradam Год назад
అన్నిటి కన్నా సులభంగా జరుగుతున్న భుక్తి, గోచారం 2 కలిపి చూడాలి. ఆ గ్రహం యొక్క భుక్తి, ఆ గ్రహం గోచారం రీత్యా ఎక్కడ వుంది? ఆ స్థానం నుంచి అనుకూల ఫలితాలు వస్తున్నాయా? ఇబ్బందులు వస్తున్నాయా అని చూస్తే లగ్నం చాలా సులభంగా find out చేయవచ్చు.
@prasadmdp2534
@prasadmdp2534 21 день назад
Namasthe madam garu....nenu 24 August 1995 lo puttanu andi...samayam morning 6 to 6:30 madhyalo puttanu anta andi...konchem na lagnam thelapagalaru... please Madam 🥺🥺.... reply istharu ani wait chesthanu
@phalapradam
@phalapradam 21 день назад
నమస్తే అండీ 🙏 మీరు చెప్పిన సమయానికి కర్కాటక, సింహ లగ్నాలు వస్తున్నాయి అండీ. 2 లగ్నముల ఫలితాలు చూడండి. మీకు ఏది సరిపోయే విధంగా వుంటే ఆ లగ్నం ఫాలో అవ్వండి.
@prasadmdp2534
@prasadmdp2534 21 день назад
@@phalapradam thank you for your reply andi....🙏
@ITSYOURCHANNELBOSS218
@ITSYOURCHANNELBOSS218 Год назад
Namaste madam garu
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏
@Nkumarr19
@Nkumarr19 Год назад
నమస్తే మేడమ్ 🙏 నేను పుట్టిన టైం కూడా అటు ఇటు గానే ఉంటుంది మేడమ్...కానీ నాకు కూడా చిన్న క్లారిటీ మా సిస్టర్ జాతకం ప్రకారం చూసుకుంటే...total గా అక్కకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు గురు గ్రహం లగ్నం లోకి లగ్నం పడిన నక్షత్రం పైన గొచారంలొకి వచ్చిన సమయం లొ పుట్టాడు... తర్వాత వేరే ఇంకొకరికి కూడా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు 5 హౌస్ నుండి లగ్నంని గురువుగారుచూస్తున్నారు... నాకు అనిపించింది కరెక్ట్ అవునో కాదో తెలియదు...ఇలా మన మొదటి సంతానం జాతకం చూసి మన లగ్నం తెలుసుకోవచ్చు అంటారా...గురు గ్రహం 1,5,9 లో గొచారం లొ వుండి లగ్నం ని కాని 5 గృహం లేక 5వ ఇంటి అధిపథిని కాని తప్పకుండా చూస్తున్నప్పుడు మొదటి సంతానం పొందే అవకాశం ఉంది అని నా అబిప్రాయము... నా లగ్నం గురించి నాకు డౌట్ వుంది మేడమ్... జస్ట్ clarity కోసం మా సిస్టర్ date టైం పెడతాను, అలాగే వాళ్ళ పెద్ద బాబు టైం date కూడా మేడమ్ గారు... మీకు అభ్యంతరం లేకపోతేనే....
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏 వివరాలు పెట్టండి. చూస్తాను. అభ్యంతరం ఏమీ లేదు అండీ. జన్మ జాతకం లో 5th లో శుభ గ్రహం వుంటే ఆ గ్రహం సంతానం ఇస్తుంది అండీ. ప్రతిసారీ గురువు అవసరం లేదు. లేదా జన్మ జాతకం ప్రకారం గురువు 5th lord అయినా, 5th ను గురువు చూస్తూ వున్నా, ఏ గ్రహం 5th హౌస్ లో లేకపోయినా అప్పుడు గురువు 5th ను చూడటం వల్ల సంతానం అవకాశం వుంటుంది అండీ.
@Nkumarr19
@Nkumarr19 Год назад
@@phalapradam నాది కన్యా లగ్నం అన్నారు మేడమ్ మా బాబు పుట్టినప్పుడు గురువు మేషం లొ భరణి 3వ పాదంలో వున్నారు...నాది కన్యా లగ్నం ఆయితే బాబు పుట్టినప్పుడు లగ్నం ని కాని 5వ అధిపథిని చూసే అవకాశం లేదు కదా మేడమ్.. మా బాబు date of birth 19/5/2000, time 2:15am chittoor, andhra pradesh. నా date of birth 6/1/1980,11: 45 pm,తిరుపతి అని రాసారు కాని time సరిగా లేదని నెను అనుకుంటున్నాను మేడమ్ time 10:15 pm (or) 10:30 కాని అయ్యుండవచ్చని నేను అనుకుంటున్నాను మేడమ్ 🙏
@Nkumarr19
@Nkumarr19 Год назад
@@phalapradam మా sister date of birth 29/10/1975,time 6:30 am,తిరుపతి....పెద్ద బాబు date of birth 17/5/1994, 1:15am,చిత్తూరు,ఆంధ్రప్రదేశ్
@NAGASAMBRAJYAMDOGIPARTHI
@NAGASAMBRAJYAMDOGIPARTHI 3 месяца назад
Mam,nenu 1984 july16 monday night 12:15 ki thellavarithe Tuesday anaga Guntur, A.p lo puttanu andi ante ea nakshathram andi,please cheppandi
@phalapradam
@phalapradam 3 месяца назад
Mesha lagnam, shtabisha నక్షత్రం 2 వ పాదం, రాహు దశ - బుధ భుక్తి లో జన్మించారు. గురు దశ పూర్తి అయింది. ప్రస్తుతం శనిదశ లో - రాహు భుక్తి జరుగుతుంది. 17 వ తేదీ - 0:15 am కు చూసుకోండి. సరిపోతుంది.
@NAGASAMBRAJYAMDOGIPARTHI
@NAGASAMBRAJYAMDOGIPARTHI 3 месяца назад
@@phalapradam mam google lo telugu calender prokerala lo check chesthe 1984 july 16th night dhanishta 12:16 varaku vunnadhi andi kani nenu puttindhi 12:15 ki so nadhi dhanistha avuthundi kadandi...
@phalapradam
@phalapradam 3 месяца назад
@@NAGASAMBRAJYAMDOGIPARTHI మీరు పుట్టిన ఊరికి లొకేషన్ సెట్ చేసుకొని చూడండి. అయినా 1నిముషం అనేది పెద్ద విషయం కాదు అండీ. కేవలం 4 రోజులు మాత్రమే దశ సమయంలో తేడా వుంటుంది. అంతకు మించి లగ్నం మారకుంటే జాతకం లో పెద్దగా మార్పులు ఏమీ వుండవు.
@NAGASAMBRAJYAMDOGIPARTHI
@NAGASAMBRAJYAMDOGIPARTHI 3 месяца назад
@@phalapradam mam merannna,mee phalapradam channel anna naku chala nammakam,gouravam... ma intlo ma nannagaru dairy lo na birth date 16/7/1984,Monday night 12:15 ,thellavarithe Tuesday july 17,Guntur Andra Pradesh, Sathabisham ani rasi vunnadi andi,kani 12:15 anedi panchangam or telugu calender lo chusthe dhanista time slot loki vasthundhi andi naku asalu ea nakshathram correct anedi ardam kavatledu,mam me daggira sathabdi panchangam vunte okasari check chesi correct information(star) chepthara please 🙏🙏🙏🙏🙏
@shivams2236
@shivams2236 3 месяца назад
​@@NAGASAMBRAJYAMDOGIPARTHI ​ Don't confuse brother, ధనిష్ఠనక్షత్రం 16th July 1984 afternoon 12.30pm వరకు వుంది. శతభిషం 16th 12.30 pm to 17th afternoon 2.55pm వరకు ఉంది .so మీది శతభిష నక్షత్రం 2వ పాదం.
@Achinnisanti
@Achinnisanti Год назад
Namaste Madam,Naa time of birth accurate ga teliyadu..naa taruvata maa sister died with in 6months after born ..can we able to rectify my BTR..1980 oct 31st around 5AM
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏 Btr rectify చేసుకోవచ్చు అండీ. కొన్ని ముఖ్యమైన సమయాల్లో జరిగిన సంఘటనలు గురించి డిస్కస్ చేయడం వల్ల స్పష్టత వస్తుంది అండీ.
@Achinnisanti
@Achinnisanti Год назад
@@phalapradam thank you madam
@renukarenu6782
@renukarenu6782 8 месяцев назад
Namaste amma - September 12th 1992 time exact ga telidu before 4AM anatlu anaru kaani telidu Major life incidents : Mother died on nov14th 2016 Father died: april 24th 2015 Foreign. Country: dec 28 2013 Marriage : feb 5 th 2020 Baby boy born. : December 7th 2020 Lagnam and time chepagalaru - struggle in personal life and job kuda consistent ga ledu House or lands buy cheyalekapotunam remedies chepandi.
@phalapradam
@phalapradam 8 месяцев назад
నమస్తే అండీ 🙏 సింహ లగ్నం. 2025 may తరువాత కొంచెం, కొంచెం growth వుంటుంది.
@renukarenu6782
@renukarenu6782 8 месяцев назад
@@phalapradam thank you amma - Puttina place : Nalgonda , Telangana Na doubt nenu shani phalitha lagnam (Mithuna lagnam) anukuntuna endukante naaku pimples and hair fall baga untundi.. Inka father and mother chanipoyinapudu surya and chandra antardasha shani mahardasha lo and 2017 lo kuja antardasha lo job and konni major personal incidents jarihaayi.. Simha lagnam aite Kuja( 11th hiuse 5or 6 degrees lo unaru)and Guru (2nd house lo 0degrees lo unaru) naaku kuja and guru Shuba grahalu kada enduku manchi jaragaledu chaala confuse lo unanu ma… incase mithuna lagnam aite strong kuja dosham untundi and husband tho roju arguments untunai ma… Dayachesi sandheham teercha galaru… Ye grahalako shanti chesukovalo telidam ledu ma .. Guru palitha and shani phalitha ani confusion..pregenancy lo gestational diabetes kuda vachindi.. last year simhachalam velte period ayanu temple lo.. Ye festivals chesukolekapotunam correct ga festival days lo periods vastunai ma… please help cheyandi amma lagnam and remedies…
@renukarenu6782
@renukarenu6782 8 месяцев назад
@@phalapradam okasari message ki reply ivandi amma - emi anukovadu marala adiginanduku
@phalapradam
@phalapradam 8 месяцев назад
@@renukarenu6782 సింహ లగ్నం అండీ. గోచారం రీత్యా శని సంచారం గమనించి చూడండి. శని దశ జరుగుతూ శని గోచారం రీత్యా 3 rd house కి వచ్చిన సమయంలో తండ్రి, 4th హౌస్ కి వచ్చిన సమయంలో తల్లి గతించారు.
@renukarenu6782
@renukarenu6782 8 месяцев назад
@@phalapradam thanks ma - confusion vachi face paina baaga pimples aitunai amma almost oka 10years nundi and inka konni skin issues so anduke nenu shani paalita lagnam anukunanu.
@marellaswetha795
@marellaswetha795 6 месяцев назад
Madam naadi time 10.30 to 11.30 madhyalo okate lagnam vostundi kaani navamsa lo maatram prathi 5 min ki navamsa lagnam maarutundi...so correct time telusukodam ela
@phalapradam
@phalapradam 6 месяцев назад
D1 chart లో వున్న సమయం, లగ్నం మాత్రమే ముఖ్యం అండీ.
@marellaswetha795
@marellaswetha795 6 месяцев назад
@@phalapradam ok thank you madam
@Vara91974
@Vara91974 6 месяцев назад
నమస్తే అమ్మ ఈ మధ్య కాలంలో మాంది అనే గ్రహం గురించి వింటున్నాము ఆ గ్రహం జాతకాలపై ప్రభావం ఉంటుందా? తెలియజేయండి అమ్మ
@phalapradam
@phalapradam 6 месяцев назад
నమస్తే అండీ 🙏 ఎప్పటి నుంచో ఈ పేరు వినిపిస్తోంది అండీ. కానీ ఎక్కడా స్పష్టమైన వివరణ లేదు. పెద్దలు ఎవరూ కూడా ఈ విషయంలో ఎటువంటి చర్చ చేయలేదు.
@nagasrinivaschitrapu7242
@nagasrinivaschitrapu7242 Год назад
🙏 అండి అనురాధ 4వపాదం లో పుల్టాను రవి దశలో గురు అంతర్దశ జరుగుతా ది బుధ శుక్ర దశలు అయినా యి రాహు దశ అవలేదు వృశ్చిక లగ్నము నాది గోచారం ఎలా వుంది చెప్పండి రెమిడీసు
@phalapradam
@phalapradam Год назад
నమస్తే అండీ 🙏 శని, రాహువును చూస్తున్న కారణంగా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అండీ. లేదా రుణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు. సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం పారాయణం, విష్ణు సహస్రం పారాయణం, ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల అన్ని విధాలా అనుకూలత ఏర్పడుతుంది అండీ. అవకాశం ఉంటే వీలు వుంటే అన్నదానం చేస్తూ వుండండి. రోజుకు కనీసం ఒకరికి అయినా సరే. చాలా సమస్యలు నుండి పరిష్కారం లభిస్తుంది. పైన చెప్పిన విధంగా పూర్తి విశ్వాసంతో చేయండి. భగవంతుడు పక్కన వుండి మనమే పొరపాట్లు చేసినా మనల్ని తప్పుదోవ పట్టకుండా చూస్తారు.
@nagasrinivaschitrapu7242
@nagasrinivaschitrapu7242 Год назад
ధన్యవాదాలు అండి🙏
@Rajesh23739
@Rajesh23739 10 месяцев назад
మేడం కొంతమందికి ఆడపిల్లలే ఎందుకు పుడతారు కొంతమందికి మగ పిల్లలు ఎందుకు పుడతారు ఇది కొంచెం వివరంగా చెప్పగలరు వీటికి గ్రాహస్థితులు ఏమైనా కారణం అవుతాయా.
@phalapradam
@phalapradam 10 месяцев назад
అవునండీ. గ్రహ స్థితి ఖచ్చితంగా కారణం అవుతుంది. కుదిరితె vedio చేస్తాను అండీ.
@AnilkumarBangari
@AnilkumarBangari Год назад
🙏
@phalapradam
@phalapradam Год назад
Thank you అండీ 🙏
Далее
Time of Birth : Why is it so important?
18:18
Просмотров 11 тыс.
How To Do Birth Time Rectification By PVR Narsimha Rao
1:45:58