@@veerabhadraraoseelam9003 There is a lot of corruption in the irrigation department. They have done surveys without issuing notices, and fixed FTL arbitrarily and against their own guidelines. Many such lakes are there whose notified FTL will not stand when challenged in a court of law, and a resurvey will have to be conducted. In many areas, they have declared FTL after allowing registration of plots and giving permissions to buildings.
మీరు చెప్పింది కరెక్టే కాని ఎవరో ఒకరు ఎంతో కొంత begin అంటూ చేశారు కదా. Permissions ఇవ్వడం అది తప్పే కాని ఇన్ని ఏళ్లుగా నడుస్తున్న వ్యవస్థ overnight మారిపోదు begin అయితే అయింది కదా.
అన్నా మీ లాంటి వారు మాకు CM గా రావాలి. నా తెలంగాణ ప్రజలారా ఇలాంటి సమర్ధులను ఎన్నుకుందాం.సర్ మీకు భగవంతుడు ఆరోగ్యాన్ని ఆయుషును ప్రసాదించాలని మా అందరి తరపున ప్రార్ధిస్తున్నా. భేష్ సర్. మీ మాటలు దిగజారిపోతున్న నాయకులు స్వార్థపరులైన,పేరుకు విధ్యావంతులమనుకునే అధికారులకు చేరుతాయా,చేరినా ఆ స్వార్థపరులకు అర్దమవుతయా.సామాన్య ప్రజలు,అందునా మధ్యతరగతి బడుగు జీవులం ఎన్నాళ్లు భరించాలి ఈ దిక్కుమాలిన నాయకులను,అధికారులను
Please be support for common people who are unknownly purchased buildings with proper registrations by govt only. Now govt saying those ftl and buffer zone.
Sir you have rightly said, we private employee are tightly tied with our daily routine life.. Corrupted government employees & political system are the main problem to all the issues which we are facing currently...I always get frustrated seeing this & wana fight against this corrupted system.. but how????