Тёмный

Brahmasri Samavedam Shanmukha Sarma Exclusive Interview | Maa Sharma Talk Show | iDream Movies 

iDream Media
Подписаться 5 млн
Просмотров 28 тыс.
50% 1

Here is the exclusive interview with Brahmasri Samavedam Shanmukha Sarma only Maa Sharma Talk Show.
Brahmasri Samavedam Shanmukha Sarma is an Indian spiritual teacher, known for his appearances on television in India, and for his commentary and discourses on Rudra Namakam, Vishnu Sahasranamam, Sivanandalahari, Soundarya Lahari, Lalitha Sahasranamam, Siva Tatvam, Ganapathi Tatwam, Sri Krishna Tatwam, Ramayanam, Bhagavatam, the Bhagavad Gita, Mahabharatham, Dakshinamurti Tattvam, Sutha Samhitha, Aditya Hrdayam and the kritis of different Vaggeyakaras.
#Rushipeetham #brahmasrisamavedamshanmukhasarma #MaaSharma
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost.com

Развлечения

Опубликовано:

 

21 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 75   
@sv8211
@sv8211 Год назад
మూర్తీభవించిన ఙ్ఞానమూర్తి.. సామవేదం గారు తెలుగు వారిగా పుట్టడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం
@NPRaju-rb1wk
@NPRaju-rb1wk Год назад
ఈమధ్య గురువు గారు వారణాసి లో ప్రతిష్టాపన చేసిన మరకత లింగం దర్శించుట మా అదృష్టవశాత్తు జరిగింది.
@drsavitrirao
@drsavitrirao Год назад
పూజ్యులు గురువు గారికి పాదాభివందనాలు. ఎంతో ఆసక్తి తో చూసాము ఈ interview. మా శర్మ గారు ఎంతో background కృషి చేశారు ఈ interview చేయడానికి. అభినందనలు. గురువు గారి కి వివిధ అంశాలపై ఉన్న పట్టు అవగాహన అమోఘం! ప్రతీ ప్రశ్న కీ గురువుగారి చిరునవ్వు తో కూడిన సమాధానాలు, ఎక్కడా ఆవేశం, అసహనం, అహంకారం లాంటి వి కనబడకుండా, ఎవ్వరినీ అసందర్భంగా విమర్శించ కుండా,ఎంతో ప్రసన్నంగా, చెప్పిన తీరు అద్భుతం! గురువుగారి KNOWLEDGE ఒక UNIVERSITY తో సమానం! మా శర్మ గారికి ధన్యవాదాలు గురువు గారి అంతరంగం ఎంతో హుందాగా ఆవిష్కరించి నందుకు. 🙏🙏
@padmavathikatari1730
@padmavathikatari1730 Год назад
🙏 వీరి అభిమానిని నా ఇద్దరు కవల ఆడ పిల్లలని నాకు చేతనైనంత తెలుగు ధనం ధర్మ ఆచరణ తో పెంచాను. వీరి స్పూర్తి తో koo అనే తెలుగు యాప్ లో పోస్టులు పెడుతూ 2 లక్షల40 పై చిలుకు అభిమానుల తో ప్రయాణం సాగు తున్న నా లాంటి సామాన్య చిన్న పాటి వచన కవిత చిన్న స్థాయిలో వ్రాసుకునే గృహిణిని🙏 వీరి ఆశీర్వచనం కోసం సదా లలిత్మని ప్రార్ధిస్తూ ఉన్నా
@nagamalleswarichirala683
@nagamalleswarichirala683 Год назад
S😊athakotivandanalu Swami variki.
@chdp69
@chdp69 Год назад
చాలా మంచి ఇంటర్వ్యూ . ఇంత మంచి వీడియో చూడటం మా అదృష్టం . చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు .గురువు గారు చాలా బాగా వివరంగా అన్ని తెలియచేశారు .గురువు గారి గురించి చాలా బాగా అవగాహన ఈ ఇంటర్వ్యూ నుండి పొందగలిగాం . ధన్యవాదాలు ! ఇంత మంచి వీడియో కి లైక్స్ , కామెంట్స్ తక్కువ . దయచేసి వ్యూస్ , లైక్స్ చూడకుండా ఇటువంటి మంచి ఇంటర్వూస్ చేసి అందరి ఆదరణ పొందాలని కోరుతున్నాము !🙏🙏🙏
@prasannaiit3571
@prasannaiit3571 Год назад
Wonderful person in India..Eligible to Padma awards
@krishnaraopolamarasetty2289
మా శర్మ గారు స్వతహాగా సాహితీ కృషీవలుడు కావడంతో సామవేదం షణ్ముఖశర్మ వారితో ముఖా ముఖి ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మహా మహా అవధాన సామ్రాట్టులు, ఆశు కవితా సామ్రాజ్య చక్రవర్తులు శ్రీ శ్రీ శ్రీ కొప్పరపు సోదర కవుల ప్రియ దౌహిత్రుడు మా శర్మ గారికి అభినందనలు.🙏
@youramigo6856
@youramigo6856 Год назад
గురువుగారు రామకృష్ణ పరమహంస గారి అవతారం, ఈయన సాక్షాత్ శివుడే.
@sarathbabu7038
@sarathbabu7038 Год назад
Na jeevana gathini pravachanala dwara maarchina ma gurudevula padapadmalaku sathakoti pranamalu🙇‍♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rohini3973
@rohini3973 Год назад
Chatrapati shivaajii maharaj... Samanvaya saamraat.... Sree sree sree brammasree samavedam shanmukha sarma guruvu gaaru..... Praana lalithaa pranava uma vedaantha gauri paarvati pathi naa pathi 🌹❤️🌹..... Jai gurudevadatta jai lalithambha Dattarpanam.
@anilkumarchalla9032
@anilkumarchalla9032 Год назад
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
@sobharanich1216
@sobharanich1216 Год назад
ఓమ్ శ్రీ గురుభ్యోనమః గురువు గారి ఇంటర్వ్యూ ఎంత అద్బుతం అంటే.... ఈ గంట కాలంలో స్పృశించని విషయం లేదు కదా! అయితే... వారి గురించి చెప్పటం అంటే కొండను అద్దంలో చూపించే ప్రయత్నం. కానీ... ఇంటర్వ్యూ చేసిన వారికి అభినందనలు
@subniveesupadmavati8211
@subniveesupadmavati8211 Год назад
Correct ga chepparandi
@dpramila3708
@dpramila3708 Год назад
ధన్య వాదాలు
@imasuccaforyou3349
@imasuccaforyou3349 Год назад
ధన్య వాదములు ❤🙏🙏
@ilalitha8966
@ilalitha8966 Год назад
జై శ్రీరామ్ గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
@MrNarsimharao
@MrNarsimharao Год назад
మా శర్మ గారికి ధన్యవాదాలు,చాలా మంచి ఇంటర్వ్యూ . ఇంత మంచి వీడియో చూడటం మా అదృష్టం . చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు
@madhusudhanagoud2586
@madhusudhanagoud2586 Год назад
మరీ ముఖ్యంగా బుద్ధిజం , బుద్ధుడు టాపిక్స్ ఆసక్తిని కలుగజేస్తాయి కొంత మేరకు మంచి అవగాహన కలిగింది గురువుగారి మాటల్లో ...వేదమే ప్రమాణము ,సత్యం అని భావిస్తున్నా
@durganarendra9
@durganarendra9 7 месяцев назад
A modern saint🙏🏻
@venkyyyy
@venkyyyy Год назад
Need more interviews like this
@girijagali4938
@girijagali4938 Год назад
శ్రీ గురుభ్యోనమః.గురువుగారి పాదాలకి వందనం.
@ravineelakantan9873
@ravineelakantan9873 Год назад
Simply superb....listening to Guru garu is mesmerizing....I bow down to this extraordinary scholar in various domains...🙏🙏🙏🙏👌👌
@yamunaphanisree8145
@yamunaphanisree8145 Год назад
శ్రీ గురుభ్యోనమః నమః గురువుగారి కి ప్రణామం చక్కగా వివరించిన గురువు గారి కి, అంతే చక్కగా అడిగిన శర్మ గారికి అభినందనలు
@venkatk7555
@venkatk7555 Год назад
Vela Janmala Punyapalam Sri guruvudevula Darshanam , Guru devula Maata vinatam.....Sri Gurubhyom Namaha 🙏🙏🙏 🙏🙏🙏
@subbalakshmidasika2162
@subbalakshmidasika2162 Год назад
గురువు గారికి పాదాభివందనం
@nirmalaneerja9399
@nirmalaneerja9399 Год назад
Guruvu gaari paadhamulaku shatha koti vandanamulu. Shree gurubhyo namaha .
@Desh-bhakth
@Desh-bhakth Год назад
Guruvugariki paadabhivandanamulu🙏🙏🙏🙏🙏🙏
@lalithadevarakonda9077
@lalithadevarakonda9077 Год назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 7 месяцев назад
JAI srimannarana
@rojaramanieswara3096
@rojaramanieswara3096 Год назад
SRI Gurubhyo Namaha 🙏🙏🙏
@subniveesupadmavati8211
@subniveesupadmavati8211 Год назад
Bharatha jathiki mukyamga e sethabdhaniki guruvugaru lati guruvugaru entho avasaram.. adyatmika lokanike kadu..yuvathaki hindu jaathiki veeru entho avasaram .manaku veeru labhimchatam guruvugaru ga.mana adrustam.anduke guruvugariki sethakoti pranamamulu
@naveenchowdary598
@naveenchowdary598 Год назад
Jai gurudev 💐💐
@subniveesupadmavati8211
@subniveesupadmavati8211 Год назад
Guruvugariki sethakoti pranamamulu
@rohini3973
@rohini3973 Год назад
భారత ఋషిపీఠం శ్రీ లలితాపీఠం... జై గురు దేవ దత్త జై లలితాoబ దత్త అర్పణం.
@dhruvavasudev3676
@dhruvavasudev3676 Год назад
మా గురువు గారు శ్రీ దక్షణామూర్తీ స్వరూపులు
@pandusarnya7172
@pandusarnya7172 Год назад
💐ఓం నమః శివాయ💐
@chandramohanreddy3949
@chandramohanreddy3949 Год назад
Chala rojulu nundi waiting this interview
@prasannaiit3571
@prasannaiit3571 Год назад
Eligible to Indian padama awards
@manjulamullapati5786
@manjulamullapati5786 Год назад
Guruvugari ki padabhinandanalu
@dinamanimusti5081
@dinamanimusti5081 Год назад
Namaste🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏 garu🙏
@prabhathacreations
@prabhathacreations Год назад
Guruvugariki padabhivandanalu
@angajalarajesh4911
@angajalarajesh4911 Год назад
🙏!.🌺 శ్రీరామరక్ష 🌺.!🙏
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 Год назад
Meelantivarini antomandini meeru tayarucheyali guruvugaru
@firebrand3515
@firebrand3515 Год назад
మీరంటే చాలా గౌరవండి.
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 Год назад
సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త అని వుండాలి.
@b.eshwaranandsharma946
@b.eshwaranandsharma946 Год назад
OmNamahaSivayaGuraveNamha
@vijayalakshmikanchi
@vijayalakshmikanchi Год назад
🙏🙏🙏
@uppalasubbalakshmi2497
@uppalasubbalakshmi2497 Год назад
🙏🙏
@prasadymkvv2088
@prasadymkvv2088 Год назад
Gurubhyonamah🙏🙏🙏
@sricharansharma7853
@sricharansharma7853 Год назад
🙏🙏🙏🙏sri madgurubhyo namaha
@rochellafun771
@rochellafun771 Год назад
Meeru bagundali meelanti varu uriki okaru untey samajam bagupadipotundi 👍
@dpramila3708
@dpramila3708 Год назад
ధన్య వాదాలు గురువు గారు
@glp3048
@glp3048 Год назад
👏👏👏
@kameswarim553
@kameswarim553 Год назад
Sri gurubhyonamah
@yeshwanthsanjeevanakapalli3286
Prajalu Savedam garini anusaresthe Charitra maruthundi.
@varaprasadmtech
@varaprasadmtech Год назад
Samaveda charanam saranam
@naraharikumar6089
@naraharikumar6089 Год назад
Shivaya gurave namah
@acousticcity4862
@acousticcity4862 Год назад
Iddaru sarmala charcha adbhutam
@sos5546
@sos5546 Год назад
Shri Gurubyo Namaha
@ammuappu8913
@ammuappu8913 Год назад
🙏🙏🙏🙏🙏
@drpraveena7264
@drpraveena7264 Год назад
🙏🙏🙏🙏
@lalithasowjanya1352
@lalithasowjanya1352 Год назад
🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@SD-hj2fg
@SD-hj2fg Год назад
🙏🙏🙏🙏🏻
@rajarajeshwari1391
@rajarajeshwari1391 Год назад
🙏🏿💐❤️🙏🏿👍
@saradamoolau1628
@saradamoolau1628 Год назад
padabhivandanamulu meelantivaru nabhutho nabhavishyathi
@firebrand3515
@firebrand3515 Год назад
విశ్వనాథ సత్యనారాయణగారి గురించి ఎంత చెప్పిన తక్కువే.
@kandarpasridhar
@kandarpasridhar Год назад
మా శర్మ అనే anchor గారికి చిన్న విన్నపం....చెలం గారు వెళ్ళిపోయారు...మీరు ఉన్నారు ..అని ......అన్నీ ఉద్యోగాలు వదిలేశారు అనే పదాలు వాడడం వల్ల గురువుగారి మీద తప్పు భావన కలుగుతుంది.....దయచేసి ఇలాటి పదాలు వడవద్దని మనవి
@jayhanuman2498
@jayhanuman2498 Год назад
Shanmukha gaaru naamaaskaaram andi oka Saari phone cheyandi please sarpa pisaacham vadalataaniki mantram chepandi please
@subbalakshmidasika2162
@subbalakshmidasika2162 Год назад
🙏🙏🙏
@krishnakuruvada1242
@krishnakuruvada1242 Год назад
🙏🙏🙏🙏🙏
@ranivarigonda7288
@ranivarigonda7288 Год назад
🙏🙏🙏
@jayashree5337
@jayashree5337 Год назад
🙏🙏🙏
@punyavathikachibotla3312
@punyavathikachibotla3312 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@gnanarunam9374
@gnanarunam9374 Год назад
🙏🙏🙏🙏
Далее
бим бам бум💥💥 типа..
0:18
Просмотров 7 млн