Тёмный
No video :(

Brahmin Caste Actors in Tollywood | Telugu Movies Actors Caste | Tollywood Stuff 

Tollywood Stuff
Подписаться 127 тыс.
Просмотров 1,1 млн
50% 1

Brahmin Caste Actors in Tollywood | Telugu Movies Actors Caste | Tollywood Stuff
Tollywood star actors and music directors caste
ss thaman, who worked for pawan kalyan bheemla nayak movie.
actress soundarya, who worked with victory venkatesh for jayam manadera, raja, pavitra bandham and intlo illalu vantintlo priyuralu.
comedian rajababu, who worked with superstar krishna for pandanti kapuram movie, sobhan babu , anr and ntr movies.
hero adavi sesh, who worked for khanam ana bahubali movies.
coming to actors, hero ajith kumar, who worked for vishwasam, premalekha movie,
director trivikram srinivas, who worked for pawan kalyan's agnyaathavaasi and attarintiki daredi, mahesh babu's athadu and khaleja movies.
singer sunitha, top female singer, she worked with music directors like koti, mm keeravani, devisri prasad, ss thaman.
brahmanandam, who worked with balakrishna for narasimha naidu, mitrudu, simha movies.
old actor c s r, who worked with ntr and anr movies telugu.
senior actress suryakantha, worked for gundamma katha movie.
Thank you
Tollywood Stuff

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 677   
@ramasatyanarayana8808
@ramasatyanarayana8808 Год назад
కృష్ణ కుమారి, షావుకర్ జానకి గార్లను మార్చి పోయారు . వేదాంతం రాఘవయ్య గారు, సుత్తి, వీరభద్రరావు, వంగర, పెండ్యాల నాగేశ్వర్రావు,సత్యం, hero గా నటించిన రామశర్మ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు.
@nagarajupalepu2992
@nagarajupalepu2992 Год назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamadeviBasavaraju-bu1mw
@RamadeviBasavaraju-bu1mw Год назад
​@@nagarajupalepu2992 మరచినారు కసూరి శివరావు, మరియు పేకేటి శివరావులు గొప వైన భూమికలు పోషించినారు
@subbaraosanka2994
@subbaraosanka2994 Год назад
👌🙏 బ్రాహ్మణులు అని పేరుపెట్టిన తరువాత పదేపదే అదే సామాజిక వర్గం అని చెప్పనవసరం లేదు. సృష్ట్యాదినుండి ఉన్న చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు ఒకటి. సామాజిక వర్గం అననక్కర్లేదు. కుల వివక్షత కూడదుగాని కులాభిమానం తప్పుగాదు. ఎవరి పూర్వీకులు వారికి రాజుకంటేగూడ గొప్ప. కులాలు రాజ్యాంగంలోనే గుర్తించబడ్డాయి. ప్రభుత్వ పథకాలు కార్పొరేషన్లు భవనాలు కులాల వారీగా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల్లో గాని విద్యాలయాల ప్రవేశాల్లోగాని ఉద్యోగనియామకాల్లోగాని సంక్షేమ పథకాల్లో గాని ' ఎందెందు చూసినా అందందే గలడన్నట్లు' కులధృవీకరణ లేకుండా ఏరోజూ గడవదు. ఈ నగ్న సత్యాన్ని గ్రహించి ఒక కులంవారు మరొక కులంవారిని గౌరవిస్తూ తమతమ కులాలను గోత్రాలను వంశాలను పూర్వీకులను కుటుంబీకులను గురించి గర్వపడుతూ జీవనయానం సాగిద్దాం. జై భారత్.! వందేమాతరం.!!!
@chandrashekarkokkalla5408
@chandrashekarkokkalla5408 Год назад
100 % CORRECT
@hindustaniindian7592
@hindustaniindian7592 Год назад
Eh daridram antha mi dhourbagyame kada
@subbaraosanka2994
@subbaraosanka2994 Год назад
@@hindustaniindian7592 అభిప్రాయమో సందేహమో అర్థం కాలేదు. ప్రస్తుత విషయానికి సంబంధించినదిగా కనబడటం లేదు. కులం అంటే పాపం, తల్లిదండ్రులు పూర్వీకులను గురించి మాట్లాడటం అనాగరికం, అనుకుంటున్న నేపధ్యంలో ఏ ఒక్క కులాన్ని విమర్శించకుండా ఎవరికి వారు తమ తమ కులాలని అభిమానించుకోండి అని చేసిన వ్యాఖ్య అది. అందులో దారిద్య్రం సౌభాగ్యం ప్రస్తావనే లేదు. పరనింద ఆత్మనింద చేయకుండా ద్వేష భావాలు పెంచుకోకుండ ఆత్మగౌరవం ఆత్మాభిమానం పెంచుకోమన్నదే పైవ్యాఖ్య సారాంశమని తెలుసుకొనగలరు... వందేమాతరం.!!!
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Год назад
​@@hindustaniindian7592 అర్థం చేసుకోకపోవడం నీ దౌర్భాగ్యం ! ఆయన తెలుగులో వివరంగానే చెప్పారు . పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
@narasimhamdvl
@narasimhamdvl Год назад
Super 💯💯😊 Comment Hats off 📴
@user-vr6gk3kl5k
@user-vr6gk3kl5k Год назад
Cine field lo inthamandi Brahmins undadam nizamugu mana Telugu prekshakulu ki garvakaranam.hats off to Telugu cine field.
@satyakamala902
@satyakamala902 Год назад
🙏 చాలా సంతోషం ఏది వింటున్నా నేను కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వాన్ని ఈ వీడియోలో మీరు చూపించిన వ్యక్తులు ఎంతోమంది మహనీయులు గొప్ప స్థానంలో ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రఖ్యాతిగాంచిన వారు మహనీయులు 🙏🙏🙏🙏🙏 అటువంటి వారందరినీ సంకల్పం చేసి వీడియో చూపించినవి ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటివి మరెన్నో కలెక్షన్స్ చూపిస్తారని మనవి 🙏🙏🙏 సుధాకర్ శర్మ
@tollywoodstuff3256
@tollywoodstuff3256 Год назад
Thank you
@godavarisurya939
@godavarisurya939 Год назад
తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆదరిస్తారు,రాజకీయాలలో సామాజిక వర్గం అనే భావం ఉండవచ్చు కానీ చిత్ర సీమ అందరినీ ఆదరిస్తుంది.సింగర్స్ చాలా మంది ఉన్నారు.💐
@BhagyaBhat-tp5yl
@BhagyaBhat-tp5yl 14 дней назад
ಗಾನ ಕೋಗಿಲೆ golden voice ವಾಣಿ ಜಯರಾಂ ಇವರು ಬ್ರಾಹ್ಮಣರು.
@ramaraopippalla2449
@ramaraopippalla2449 Год назад
మంగళంపల్లిబాలమురళీక్రృష్ణ గారిని మరువడంచాలాదురద్రృష్టకరం
@user-vh1tt7hm7f
@user-vh1tt7hm7f Год назад
పాత తరం నటులు ch. నారాయణరావు గారు కూడా బ్రాహ్మణులే. ఇంకా చాలా మంది వున్నారు.
@rajeshnagula5687
@rajeshnagula5687 Год назад
Our Anasuya Anchor is also Brahmin. Kaneesam e field lo reservations levu kabatti e maathram
@sitakollabhatula702
@sitakollabhatula702 Год назад
A mathram
@practicalwomenruneetakarn6140
Yes
@kolapudiindrakumar9488
@kolapudiindrakumar9488 28 дней назад
Reservations levu కాబట్టే అందరు అగ్ర కుల వ్యక్తులు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు
@apparaom3856
@apparaom3856 Год назад
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు గారు గారి గురించి మీకు ధన్యవాదాలు కాంతారావు గారు కూడా ఒక మాస్ చిత్రాలు ఉన్నాయి మై కింగు కాంతారావు
@shaikmahaboobsubhani4659
@shaikmahaboobsubhani4659 Год назад
ఏది ఏమైనా సరే బ్రాహ్మణుల వాయిస్ సు స్యస్ట్టం గా ఉంటుంది.
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Год назад
" సుస్పష్టంగా. " ఉన్న సత్యాన్ని బేషరతుగా అంగీకరించి ,, ప్రకటించినందుకు ధన్యవాదాలు భాయ్ ! " జెనెటిక్ గా " ... బ్రాహ్మణుల నాలుక ఇతర కులస్తుల నాలుకల కంటె పలచన & ఫ్లెక్సీబుల్ . ఇది విదేశీ పరిశోధకుల రిపోర్ట్ . మాంసాహారం తినకపోవడం ,, నెయ్యి వాడకం కూడా ముఖ్య కారణాలు .ఇట్లు ,, Ch . S . గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
@arunareddy6426
@arunareddy6426 Год назад
​@@user-lv9lm3vf7d Naku adage anipinchindi.. Shivudiki thenetho sreesaila mallikargunodiki abhishekam cheyatam valla manchi voice vasthundi ani nenu vinnanu adi correcte....
@janjanamnageswarao1232
@janjanamnageswarao1232 Год назад
​@@user-lv9lm3vf7d Iiiiiiiiuuuuup😅
@Yourdarknesstolight
@Yourdarknesstolight Год назад
@@user-lv9lm3vf7d అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన . Practice makes man perfect. మన అందరిని సృష్టించిన దైవం ఒక్కడే , మనమంతా ఒక్కటే. దైవం దృష్టిలో రంగు ,రూపు,జాతి, గోత్రాల ఆధారంగా మనిషి యొక్క అంతస్తు నిర్ణయించ బడదు, దైవ భీతి ఎవరి లో ఎక్కువ ఉంటుందో వారే దేవుని దృష్టి లో ప్రీతి పాత్రులు.
@practicalwomenruneetakarn6140
​@@user-lv9lm3vf7d Yes
@chalapathiraoy8389
@chalapathiraoy8389 Год назад
Late Sri Y.V. Rao,of nellore is a Brahmin. Actor, Hero, Producer, Director of Malli pelli, Lavangi, Tahsildar, first talkie film director in kannada, viswamohini, introduced MS Subba lakshmi, Chintha mani, Nagarjuna film Hero Katha Rao, Chintha mani with Bhanumathi. Father of Actress Lakshmi(Julie).Etc...
@subbaraosanka2994
@subbaraosanka2994 Год назад
ఒక గొప్ప మనిషిని గుర్తు చేశారు.ధన్యవాదాలు.ఇలాఎవరికి గుర్తున్నంతవరకు వారు తెలియజేస్తుంటే మన పరంపర సజీవంగా ఉంటుంది.మనం పితృ రుణం,రుషిరుణం తీర్చుకున్నవారమవుతాము.ఇది కనీసం మానవ కర్తవ్యం కూడా. వందేమాతరం 🙏
@purushothamrao3616
@purushothamrao3616 Год назад
కొండపల్లి ధశరత్ సంతోషం సినిమా డైరెక్టర్ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 Год назад
ఏ రంగంలో వున్నా brahmins చిత్తశుద్ధితో ఆ సిద్ధాంతాల మేరకు జరుషి చేస్తారు. ఉదాహరణ కు శ్రీ శ్రీ, కొండపల్లి సీతారామయ్య లు జన్మతః బ్రాహ్మణులైనప్పటికి వారు నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేసారు. మావోయిస్టు RK కూడా ఈ కోవకు చెందిన వారే
@INDIAN_895
@INDIAN_895 Год назад
బ్రహ్మానందం, నాగభూషణం, విఠలాచార్య గారు విశ్వబ్రాహ్మణులు...
@swarnakumari-pm5is
@swarnakumari-pm5is Год назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😮😮😮ppppòoppppppppplļknnbbgg8gĝ😅yui😊yu😊
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌶☘️💐
@varaprasadrao4772
@varaprasadrao4772 Год назад
నాగభూషణం brahmin
@gognene1513
@gognene1513 Год назад
విశ్వబ్రాహ్మణుlu బ్రాహ్మణులు కారు . అలా అయితే , నాయి Brahmans కూడా మరి brahmans అనాలి .
@laggeriashirvadam4703
@laggeriashirvadam4703 Год назад
​@@swarnakumari-pm5is 2w
@sunilKumar-vy2tx
@sunilKumar-vy2tx Год назад
We always miss you soundarya garu😭😭😭😭😭💐💝
@Bhavyashortvideos
@Bhavyashortvideos Год назад
Actor Uday Kiran garu kuda brahmanule ❤️🙄🙌🙌
@This_z_Bindu
@This_z_Bindu 22 дня назад
Amitabh Bachan gaarini miss chesaru...of course ayana bollywood ayina kuda...
@ksasik
@ksasik Год назад
They were all remembered because of their talent but not because of their caste.. caste could've given them opportunities, but they have utilised it properly to prove thier talent
@ramanachary1135
@ramanachary1135 Год назад
List incomplete. రమ్యకృష్ణ, షావుకారు జానకి, కృష్ణ కుమారి, రామకృష్ణ (నటుడు ) and many are missing
@kaladar5377
@kaladar5377 Год назад
రమ్య కృష్ణ ,, శావుకరి జానకి పేర్లు చెప్పారు మీరు మరొకసారి వీడియో చూడండి
@kashimoorthymoorthy4695
@kashimoorthymoorthy4695 Год назад
It is great I never knew there were so many Brahmins in Telugu film industry
@priyanandanbhat
@priyanandanbhat Год назад
Super ❤️😍 intha mandi mana valli unnara telgu lo chala happy aeindi... Barhamins rules anni fallow chesi badaukdam challa goppe e kalam lo love ur viios
@r.s.raogudur5345
@r.s.raogudur5345 Год назад
MVS హరనాథ్ రావు .. డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, కారెక్టర్ ఆర్టిస్ట్ .. నంది అవార్డులు గ్రహీత.. యీ యన కూడా బ్రాహ్మణ..
@Imnotarobot705
@Imnotarobot705 Год назад
Harnadh bhimavaram rajulu.. not Brahmin..
@suryaprakash1189
@suryaprakash1189 Год назад
Bhuvanachandra garu great lyricist also brahmib
@rameshbusetty
@rameshbusetty 4 дня назад
ఇక్కడ ఎవ్వరినీ తక్కువ చేయడము లేదు. ఎవరికి వారే గొప్ప. ఈ సృష్టి ఆ భవంతుడే కల్పించాడు ఇది కాదన లేని సత్యము. అందరికీ భూమి మూలాధారము. మరియు మానవులు బ్రతకటానికి ఆహారము నుండి ఓషధులు వరకు ఈ భూమినుండే లభిస్తున్నది అందరికీ.
@krishnamalladi1253
@krishnamalladi1253 Год назад
I'm not sure what value it adds. Above all, like any industry, the film industry also owns great professionals from all walks. ,అందరూ మహానుభావులే. ❤, అందరూ నట'కులా'నికి చెందినవారే🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
To all 🙏🏼🙏🏼🙏🏼🌷🌷🍋🍋👍
@dsreevani1794
@dsreevani1794 Год назад
Very true.... Caste should not matter
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
@@dsreevani1794 yes. All. Talented 🙏🏼🍀🍀🍀🙏🏼
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Год назад
" సమాచారం ( ఇన్ఫర్మేషన్ ) నిమిత్తం. " అని వారు ముందే చెప్పారు . మీ వంటి వారికోసమే ఆ సూచన .ఇలా కామెంట్స్ చేస్తారని వారికి ముందే తెలుసు . అందరూ కాదుగానీ అనేక రంగాలకు చెందిన చాలామంది మా బ్రాహ్మణులే ! " ఇది సత్యం " .ఎవరు ఒప్పుకోక పోయినా " రెండో సత్యం " ఉండదు . " తరువాతి సత్యం " మాత్రమే ఉంటుంది. సత్యాన్ని హర్షించండి . అదే మానసిక ఆరోగ్యానికి గుర్తు . __ తెలుగు పండిట్ ,, హైస్కూల్ పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Год назад
మల్లాదివారి అతివినయ ,, విశాల ,, ఉదార దృక్పథ వ్యాఖ్య అన్ని వర్గాలకు చెందిన ఎక్కువమందిని ఆకట్టుకొనగలదు . బ్రాహ్మణులలో ఎక్కువమందికి ఆత్మన్యూనత ( ఇన్ఫీరియారిటీ ) ఉంటుంది . ఇది అదే ! ఎంత సాధించినా చెప్పుకోరు . ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ! అని . అదే ఇతరులు అయితే గోరంత కొండంత చేసి " బస్తీ మే సవాల్ ! " గా చెప్పుకుంటారు . అదే తేడా !
@poojan2989
@poojan2989 Год назад
Jai kathi kanta Rao did 400flims JAI NTR JAI ANR JAI KANTA RAO JAI TELUGU FLIM ఇండస్ట్రీ ❤❤ WE MISS YOU KANTA RAO 😢😢😢😢🙏🙏🙏🙏
@srinivaspeddi3920
@srinivaspeddi3920 20 дней назад
క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితను మరిచిపోయారు
@chillarigaramachandrarao5941
Music Director Saluri Rajeswari Rao is not Brahmin.
@salopantularamesh1322
@salopantularamesh1322 Год назад
Kasturi shivarao, pandari bai, kanchana, kantarao, vangara, uma maheswsra rao (chittoor nagaiah period) brahmins.
@naladalanarasaiah
@naladalanarasaiah Год назад
Nagabhushanam chundi is Brahman from Anakarlapudi village of Kondepi Mandal Prakasham district
@sudheernagababupatoju6983
@sudheernagababupatoju6983 Год назад
Nagabushanam is a viswabrahmin
@beryla8129
@beryla8129 Год назад
Brahmins are very clever and talented People
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Год назад
అవును సర్ ! బ్రాహ్మణులు ప్రధానంగా బుద్ధిజీవులు . కావున " మేధో శ్రమ " మాత్రమే చేసేవారు. వారు కష్ట జీవులు కారు . శారీరక బలం తక్కువ . కావున " కాయకష్టం " చేసేవారు కారు . దీని ఆధారంగానే చాతుర్వర్ణ వ్యవస్థను ఆనాటి పెద్దలు ఏర్పరిచారు . ఎవరు చేసే / చేయగలిగే పని వారే చేయాలి . నైపుణ్యం లేని అందరూ అన్ని పనులూ చేయడమే నేటి గందరగోళ పరిస్థితికి ముఖ్య కారణం .ఇట్లు ,, చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Год назад
సూది పని సూదే చేయాలి . గునపం పని గునపమే చేయాలి . సూది కఠినమైన భూమిని తవ్వలేదు . గునపం సున్నితమైన ,, సూక్ష్మమైన బట్టలు కుట్టలేదు . దేని అవసరం & గొప్పతనం దానిది . ప్రస్తుత వ్యవస్థ సూదితో తవ్వుతూ ,, గునపంతో కుడుతున్నట్లు ఉంది . ఇట్లు ,, Ch . S . గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .
@indipacifician3693
@indipacifician3693 Год назад
no not all brahmins are clever just like not all reddys or kapus or kammas. stop generalizing
@diggavi
@diggavi 10 дней назад
Art is not caste based it pure effort and talents
@padhidhanunjaya
@padhidhanunjaya Год назад
Nice video sir good job
@jayadevnadipuri9718
@jayadevnadipuri9718 Год назад
Please add, Rallapalli,Gundu Hanumantha Rao, Nutan Prasad..Thank U
@RajasekharVJA1
@RajasekharVJA1 Год назад
Gundu hanumantha Rao not a Brahmin, he is Arya Vysya
@ac-jn7hg
@ac-jn7hg Год назад
Upendra is telugu brahmin settled in karnataka for many generations
@VINAYAKSARNOBAT
@VINAYAKSARNOBAT 2 месяца назад
No...he is from south canara ...udupi belt ...brahmin kannada.. He learnt telgu because he worked in bangalore ...and worked in telgu films.. But he is kanaada brahmin...
@ac-jn7hg
@ac-jn7hg 2 месяца назад
@@VINAYAKSARNOBAT ok nice to hear that
@naraharimohan3175
@naraharimohan3175 Год назад
Great information .. Th.q sir.
@ykameshwarrao1888
@ykameshwarrao1888 28 дней назад
గీత రచయితలు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, సముద్రాల రాఘవాచార్య గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, ఆచార్య ఆత్రేయ గారు, వేటూరి సుందర రామ మూర్తి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, సదా శివ బ్రహ్మం గారు, వీటూరి (వేటూరి కాదు) సూర్య నారాయణ మూర్తి గారు, (పాత "దేవత సినిమా) మొదలైన ఎందరో గీత రచయితలు బ్రాహ్మణులే కదా! వారి విద్వత్తు కి నా ప్రణామాలు.
@rajeshnagula5687
@rajeshnagula5687 Год назад
Ippudu DJ tillu kuda brahmin e
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 7 дней назад
ఇంతమందిని చెప్పారు సంతోషం కానీ రేలంగి గారిని మర్చిపోయారు. 🙏
@naveenyadati6963
@naveenyadati6963 Год назад
Bramhins are legends
@subbaraosanka2994
@subbaraosanka2994 Год назад
Brahmins are mentors of legends :- Vasishta and Viswamitra for LordRama, Sandeepa for Lord and lovely Krishna, Chanakya for Chandragupta of Mourya emppire,Vidyaranya for Sri Krishnadevaraya of Vijayanagara empire, Samaartha Ramadas for Chatrapati Sivaji, Ramakrishna paramahamsa for Vivekananda to mention a few examples.
@practicalwomenruneetakarn6140
Yes
@dharmafollower3569
@dharmafollower3569 Год назад
​@@subbaraosanka2994 well said. Bramhins are king makers.
@dharmafollower3569
@dharmafollower3569 Год назад
​@@practicalwomenruneetakarn6140 am practical too
@practicalwomenruneetakarn6140
@@dharmafollower3569 yes
@Z-z01
@Z-z01 Год назад
Gantasala garu and Thanikella bharanigaaru ❤️🔥
@govindaraoan5934
@govindaraoan5934 11 месяцев назад
Thank-you very nice
@mahendranathvankeswaram7027
వారి లో చనిపోయినవారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
@a.v.8626
@a.v.8626 Год назад
సాలూరి రాజేశ్వరరావు గారు విశ్వ బ్రాహ్మణులు సార్
@kasturirangacharyulu3421
@kasturirangacharyulu3421 Год назад
saluru rajeswarao garu kapu samajika vargam
@ajaynagulapati1893
@ajaynagulapati1893 Год назад
No... Brahmins music director koti vala father
@south3156
@south3156 Год назад
Patnaik samajik vargam.kapu vargam kadu
@tdl951
@tdl951 Год назад
సాలూరు కాకపోవచ్చు. మాట, appearance Brahmins laaga ledu. ముఖ్యంగా మాట.
@vadlasatyamma6854
@vadlasatyamma6854 Год назад
సాలూరి రాజేశ్వరరావు కోటి... లాంటి వాళ్ళు విశ్వకర్మలు.. చల్లతప్పులున్నాయ్ baga పరిశోధించి తప్పులను సరిదిద్ది కొత్తవీడియో పెట్టండి
@ramslegalsolutions6614
@ramslegalsolutions6614 Год назад
In Bollywood maximum all beautiful heroine hails from brahmin community, including Manisha koirala
@050138
@050138 Год назад
Or Mangalore Tulu Bunts
@dharmafollower3569
@dharmafollower3569 Год назад
Sridevi?
@ramslegalsolutions6614
@ramslegalsolutions6614 Год назад
Yes
@mallikarjunaraoavasarala2180
@mallikarjunaraoavasarala2180 7 дней назад
Vijaya chandar garu kuda ide samagika vargam
@Abhi-fd6ik
@Abhi-fd6ik Год назад
అందరికీ తెలిసిందే చెప్పావు.. పాతతరం నటులు అందరూ బ్రాహ్మణులే ఎక్కువ
@raghava01121983
@raghava01121983 Год назад
Nice bro ❤❤❤❤
@vasudhindraj4636
@vasudhindraj4636 Год назад
Aendaro mahanubhavulu andariki vandanamu🙏🙇‍♂️❤
@vijayjvijay3093
@vijayjvijay3093 Год назад
బ్రహ్మానందం విశ్వబ్రాహ్మణ లు సత్తెనపల్లి
@srichandrashekarswamiji5873
Qààq
@UppuluriBhanuja
@UppuluriBhanuja Год назад
By Dr
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 2 месяца назад
కుల ప్రస్తావన తప్పె. కానీ మేధో పరిణామ పరిశోధనకు చాలా అవసరం.మెధొ పరంగా ఉన్నత స్ధానాలకి ఎంచుకోవడానికి మేథను గమనించవలసిన దే! డబ్బు, మంద మందిబలాన్ని కన్నా పరిణితి, ఆలోచనను ఎంచుకుంటే గా నీ త్వరగా సత్ఫలితాలను సాధించడం చాలా కష్టం. విశ్వనాథ్ గారి టీమ్ లోచాలా మంది బాపనా ళ్ల్ వుంటారు. బ్రాహ్మ ల్లో కూడా. మహాత్ములు వుంటారు అన్నారు గురజాడ. ఆత్మవిమర్శ వెనకా డ కుండా వుండడం బ్రాహ్మడి గొప్పతనం.
@ravichimakurthi4555
@ravichimakurthi4555 Год назад
Babu Many Brahmin producers are there but they vanished from movies Balu Ramana made so many movies
@raghuprasad664
@raghuprasad664 Год назад
Director V N ADITYA , peru cheppali.
@Trulyprasanna
@Trulyprasanna Год назад
Thenemanasulu, kanne manasulu Varanasi rammohan garu co star n best friend of superstar Krishna garu is also bramhin. Pls edit Varanasi rammohan garu name .
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Год назад
బ్రహ్మానందం స్వర్ణకారులు
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Год назад
@@INDIAN_895 శిల్పాలు అనే వారుండరు నటి ప్రభ గారు కూడా మీ వారే
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Год назад
@@INDIAN_895 పూర్వ గ్రంధాలలో కోవిదులు అని ఉంది
@vijoashok3283
@vijoashok3283 Год назад
VERY GOOD SUPER
@purnaacademy9151
@purnaacademy9151 Год назад
ఆది శంకరాచార్యుల వారు కూడా విశ్వ బ్రాహ్మణులు
@narasimharaovlayithi3346
@narasimharaovlayithi3346 Год назад
Smt. BHANUMATI WAS A NATIVE OF ONGOLE;Please verify &comment. She was the Great Artist and APARA SARADADEVI.
@ravichimakurthi4555
@ravichimakurthi4555 Год назад
Jamuna from Vysya community Actress kanchana Vedantam Raghavaiah Director Vitalacharya Director Koti not Brahmin. He is from Velama
@kirantummala7451
@kirantummala7451 Год назад
Kantharso kuda velama
@ramanarao6998
@ramanarao6998 10 дней назад
Kantharao is brahmin
@rohvemula
@rohvemula Год назад
You missed actress Sridevi
@bhaskararaorevuru7552
@bhaskararaorevuru7552 Год назад
Brahmins ara very good actors we have pleased very well good
@prasadrao7133
@prasadrao7133 Год назад
Sir, the film industry should train and encourage people from all casts and communities to work in the film industry. In this context we should grateful to shri Ramoji rao garu because they are giving opportunities to so many people's through programs like paduta teeyatam, serials, films, through Ramojee film studioes and providing livelyhood to many people. So other prominent people also should encourage and provide opportunities to all sections of people. Thank you.
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 7 дней назад
J. D. చక్రవర్తి గారు, కోట గారు బ్రాహ్మణులే. ఎవరో కాదని పెట్టారు.
@AnilKumar-jw8xy
@AnilKumar-jw8xy Год назад
కోట శ్రీనివాసరావు, నాగభూషణం బ్రాహ్మలు
@pattavenkateswarao3996
@pattavenkateswarao3996 Год назад
Good information.🙂
@sahasradance7247
@sahasradance7247 Год назад
Without any reservation bhramins will always be in top positions
@itsmehem5886
@itsmehem5886 Год назад
Nice information... ❤❤
@gbalijepalli
@gbalijepalli Год назад
paapam jayalalitha(bulli thera & vendi thera) payru prasthvinchdi mari. Very good job, God bless you all. Jai Hindu.
@ananda7863
@ananda7863 Год назад
WHO R ALREADY ESTABLISHED PLZ GIVE CHANCE TO UP COMEING BRAHMINS _ANANDA VAIDYA
@tdl951
@tdl951 Год назад
Lakshmi, jaanaki, krishna kumaari, సూర్యకాంతం, pb srinivas, his grand son child actor, జమిని గణేష్
@mallinathudup.t.3354
@mallinathudup.t.3354 Год назад
Why u forgot Acharya Atreya
@ravichimakurthi4555
@ravichimakurthi4555 Год назад
Trisha Rekha Jayalalitha Brahmins
@Teenleo
@Teenleo Год назад
Wherever there is quality one can find Brahmins there whatever may be the Art
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 7 дней назад
ఎవరో కాంతారావుగారు వెలమదొరలు అని పెట్టారు. కానీ అది తప్పు. కాంతారావు గారు బ్రాహ్మణులే.
@rajsekhar249
@rajsekhar249 Год назад
పద్మనాభం గారు brahmin
@swarnabharadwaj2724
@swarnabharadwaj2724 Год назад
you have not mentioned Great Actress Krishna kumari and Sowcar Janaki
@crkr1955
@crkr1955 Месяц назад
Krishna kumari Showcar janaki Iddaru great heroines Miss ayyaaru
@venkatramanamurthy6792
@venkatramanamurthy6792 Год назад
Good information
@tollywoodstuff3256
@tollywoodstuff3256 Год назад
Tq
@salopantularamesh1322
@salopantularamesh1322 Год назад
Peketi shivaram, padmanabham, rajababu, poorva hero kousik(kadapa) , gaayani janaki, susila brahmins
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Год назад
వైశ్య కులం వారు ఎవరు ఉన్నారో ఒక వీడియో చేయండి
@sreenivasana5314
@sreenivasana5314 Год назад
మనసుకవి ఆత్రేయ ఎవరు ? సముద్రాల జూ. సముద్రాల సీ. ఎవరు ? దాశరధి ఎవరు ? గ్లామర్ హీరో ఉదయ్ కిరణ్ , రోజారమణి , లవర్ బాయ్ తరుణ్ ఎవరు? ఎన్టీఆర్ ఏ ఎన్నార్ లతో అనేక చిత్రాలు చేసిన కృష్ణకుమారి , వారి అక్క షావుకారు జానకి ఎవరు? గ్రేట్ మహిళా డైరెక్టర్ విజయనిర్మల , కొడుకు నరేష్ ఎవరు ? నటుడు రాం మోహన్ , డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు ఎవరు? నిర్మాత కె.రాఘవ, సత్యమూర్తి , వారి అబ్బాయి దేవీ శ్రీ ప్రసాద్ ఎవరు? కనకాల దేవదాస్ , అబ్బాయి రాజీవ్ ఎవరు ?కోటి తమ్ముడు వాసూరావు ఎవరు? శరత్ బాబు , రామప్రభ , హీరో రాజా ఎవరు ? పేకేటి శివరావు , కమేడియన్ నగేష్ ఎవరు? వీళ్ళలో బ్రాహ్మిన్స్ ఉంటే వీళ్ళను కూడా కలిపి , ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళనూ కలిపి ,ఇంకో వీడియో చేయండి.
@vvlnageswarrao8489
@vvlnageswarrao8489 15 дней назад
మహాకవి దాశరధి క్రిష్ణమాచార్యులు గారి పేరు ఎలా మరిచారు?
@dev4rajan
@dev4rajan Год назад
ఇలాంటి వీడియోలు అవసరం లేదు సోదరా! భాష మీద పట్టు, నటన నైపుణ్యం, సృజనాత్మకత, వినయం వాళ్లలో కనపడతాయి
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Год назад
ఇతర కులాల వారి లో కూడా చాల మంది సంగీత సాహిత్య నటనా సౌరభాలు వెదజల్లిన వారున్నారు.ఈ రోజు ల్లో కూడా ఇటెవంటి వీడియోల?ఏ ఒక్క కళ ఏ ఒక్కరి సొత్తు. కాదు .సాధన తో సాధించ గలరు. ఒక్కొక్క రు తమ పరిథి ఒక్కో వ్యవసాయా న్ని ఎంచుకన్నారు. ఈ రోజుల్లో అన్ని కులాల వారు వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు.
@dev4rajan
@dev4rajan Год назад
@@ananthalakshmithondapu802 ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ లేకపోతె తెలుగు సినిమా లేదంటారు. మిగిలిన ప్రఖ్యాత నటులు వేస్ట్ అన్నారని కాదు కదా! అలాగే, ఇక్కడ నా వ్యాఖ్య కూడ వీడియోకి సంభందించినది. చెప్పాలంటే, ఎస్వీ రంగారావు గారు నటనలో ఇండస్ట్రీ బెంచ్‌మార్క్! తెలుగు భాష, వాచకo చిరంజీవి బాలకృష్ణలకే పరిమితం, ఇప్పటి తెలుగు నటినటుల్లో తక్కువైంది. కాదని కొందరోనొచ్చు! నటన, సృజన, రచన కోసమైతే కులమెందుకు సోదరా, సంబంధం కలుపుకోటానికి కాదు కదా! అందుకే ఈ వీడియోల ఉపయోగం తెలియదన్నది.
@user-cz5ym7hh6w
@user-cz5ym7hh6w Год назад
Unfortunately you didn’t take the name of the great Devulapalli Krishna Sastry garu
@Raju-zj5rq
@Raju-zj5rq Год назад
Jamuna's father was a Brahmin while her mother was a Vysya.
@gbalijepalli
@gbalijepalli Год назад
unwaranted.
@gandhamstyle3501
@gandhamstyle3501 Год назад
Fantastic views
@swarnagowri9058
@swarnagowri9058 Год назад
Suuuuuper 👏👏🙏
@user-sm8rv8vr1r
@user-sm8rv8vr1r Год назад
K.v.s sarma parusu ramudu pathra to sitarama kalyanam with Nandamuri taraka Rama Rao garu and haranadh and other so many old pictures
@srikanthdusari5945
@srikanthdusari5945 Год назад
Domination గట్టిగానే ఉంది..క్రికెట్ లోనే అనుకున్నా.... మూవీస్ కూడానా.. ఈ రెండే కదా ఇండియాలో బిగ్ ఎంటర్టైన్మెంట్స్.. గుడ్ అందరూ మంచి టాలెంటెడ్ నే.. but మిగతా కమ్యూనిటీస్ కి ఈ two fields lo chances తక్కువ గా ఉన్నయనిపిస్తుంది...మి డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది.
@ykameshwarrao1888
@ykameshwarrao1888 28 дней назад
Not domination. They flourished because of talent. Do any other lyricists write songs like Veturi sundara Rama Murthy garu? It is a talent. They have good command over literature and pronunciation by birth. We have to admire them.
@chillarigaramachandrarao5941
Liracist Devullapalli, Malladi Ramakrishna sastry, Pingali Nagendra Rao also brahmins.
@krishnamohandravida4791
@krishnamohandravida4791 26 дней назад
Brahmins caste live forever in the hearts of people
@rrssreddy
@rrssreddy Год назад
చివరి సారి సౌందర్య పేరు చెప్పినందుకు చాలా చింతిస్తూ వున్నాము
@pratapreddy4478
@pratapreddy4478 Год назад
అందరికన్నా గొప్పవారిని ఆఖరుకు మాట్లాడమంటారు, ఎవరిని ఆఖరుకు గుర్తు చేసుకుంటారో వారే గొప్ప వారు. మీరేం పాడవలసిన అవసరం లేదు నేనైతే సౌందర్యను ఆఖరుకు చెప్పినందుకు సంతోషిస్తున్నాను.
@narasimhamdvl
@narasimhamdvl Год назад
ఈమే Brahamin Community 😮😮అని ఇప్పుడే తెలిసింది
@srinivaskasivajhala5533
@srinivaskasivajhala5533 Год назад
సౌందర్య బ్రాహ్మిన్ కాదు.
@practicalwomenruneetakarn6140
​@@srinivaskasivajhala5533 lingaayats
@VishnuVishnu-bj1iw
@VishnuVishnu-bj1iw Год назад
Soundarya garu not brahmin
@ramarao3244
@ramarao3244 Месяц назад
Producer Chinthapalli RamaRao is also belongs brahmin community
@This_z_Bindu
@This_z_Bindu 22 дня назад
So many actress and singers are from Brahmin community
@The05071966
@The05071966 Год назад
Soundarya is Lingayat, I think Siddarth is also brahmin.
@practicalwomenruneetakarn6140
Yes
@loveall2024
@loveall2024 Год назад
ఆ బ్రహ్మానందం గాడు విశ్వ భాహ్మనుడు
@pavankumarvnvv7412
@pavankumarvnvv7412 Год назад
Nice video sir
@tollywoodstuff3256
@tollywoodstuff3256 Год назад
Tq
@keesararambabu4379
@keesararambabu4379 Год назад
Dhuliphala Seetharaman Sastry.. ధూళిపాళ
@sateeshkotthamasu437
@sateeshkotthamasu437 Год назад
జమున గారు ఆర్య vysyulu
@SriGutta
@SriGutta Год назад
When will people stop thinking about caste? Caste is a divisive factor, not a unifying cause..it is time to move on
@durgaprasadsridhara8994
@durgaprasadsridhara8994 Год назад
Director Teja... Rajababu & brothers....
Далее