Broad Beans Farming | తీగ చిక్కుడు సాగు | Chikkudu Cultivation | Shiva Agri Clinic
#broadbeans #chikkudusagu #broadbeansfarming #Beanscultivation #vegetablesfarming #shivaagriclinic
తీగ చిక్కుడు సాగులో వినూత్న పద్ధతి పాటించి అర ఎకరంలో ఆముదం చెట్ల నీడలో సాగు చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మం ఊర్కొండపేట గ్రా రైతు మ్యాకల లక్ష్మి నారాయణ రైతు అనుభవాలు తీగ చిక్కుడు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో అర ఎకరంలో 1లక్ష రూపాయల ఆదాయం వొస్తుంది అని వివిధ సాగు అంశాలు వివరించారు.
Title : Broad Beans Farming | తీగ చిక్కుడు సాగు | Chikkudu Cultivation | Shiva Agri Clinic
24 фев 2024