దొర గారు సుబ్బయ్య ను కౌగిలించుకుని forgive me అన్న మాట చెప్పారని మీరు చెబుతున్న వెంటనే నాకు కన్నీళ్లు ఆగలేదన్న, ధారాపాతంగా కారుతున్న కళ్ళతోనే ఈ కామెంటు రాస్తున్నాను... క్షమాపణ కు అంతటి power వుందన్న మాట...నిజంగా ఆ దొరగారిలో దేవుని ప్రేమ పెల్లుబికి వచ్చింది. లేకుంటే క్షమాపణ కోరివుండేవాడు కాదు... అబ్రహాం అన్నా నీకు వందనాలు ఈ సంగతిని ప్రస్తావించి నా హృదయాన్ని తేలిక పరిచావు...Praise the lord...
దొరగారి మాదిరి కరమైన క్రిస్టియన్ జీవితం. సుబ్బయ్య ను.ఆయన ద్వారా .గూడెం.అంతా మారడం.అద్భుతం.ఈ రోజులలో ఇలాటి భక్తి జీవితము లు ఉన్నవియా. ప్రభువా .మీకు స్తోత్రం.
Manasu brathikindhi is a good word that I learnt today from brother Abraham brother when I used to see your RU-vid messages I am learning new things and new words thank you for your good messages.
Lydia na Peru pettinidi Bro. Bakta Singu Gare I feel very happy antha Guppa Dyava Janullu naku Lydia ani puru pettinanduku my heart Psalm 45:1my heart is inditing a good name Thank you Jesus Amen Hallelujah
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please anna నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు ఉన్నారు నా అప్పులు ఉన్నాయి ఆదుకోవాలని prayerreqest please anna విశాఖపట్నం జిల్లా maduravada పాప ఎంసెట్ కౌన్సెలింగ్ kosam prayerreqest please anna
Wonderful and inspirational msg..thank you.. 1 small humble suggestion to the channel admin.. kindly remove(edit) the content which are related to other(heathen) God's it may create unnecessary prblms..