భార్యను గౌరవించాలి అప్పుడే మగవారికి మనశ్శాంతి. డబ్బు సంపాదన తో మగాడు అన్పించి కుoటే భార్య చిరు నవ్వులు తో స్వాగతిస్తుoది . భార్య కన్నవారిని గౌరవిoచాలి.
జీవితం అనేది ఇద్దరు కలసి అర్ధం చేసుకుని జీవించేది, ఒకరే బ్రతిమాలుకుంటూ బంధాన్ని నిలుపుకొని బ్రతికేది కాదు, ఎప్పుడు పొగిడితే, ఢబ్బులు వుంటే వుంది కష్టాలు వస్తె వొదిలేసి వెళ్ళే ల......లు వున్న ఒకటే వెళ్లిన ఒకటే. అలానే మొగవాడిది కూడా నేను ఒక్కర్న్ చెప్పట్లేదు.......