ఒక్క రోజు మొత్తం తినవలసిన షుగర్ ని ఒక్క ఐటెం తో మీరు మీ పిల్లలతో తినిపిస్తున్నారు. కొంచెం పిల్లల డైట్ ని కూడా ఆలోచించండి మేడం. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చాలా రకాల వ్యాధులతో పోరాడుతున్నారు. నేను తమిళనాడు లోని ఎగ్మోర్ చిల్డ్రన్ హాస్పిటల్లో చాల మంది చిన్నపిల్లలు. డయబెటిస్ & ఎంతో మంది హార్ట్ కి సంబంధించి ఇలా మరెన్నో ప్రాబ్లమ్స్ తో బాధ పడేవాలని చూసి నా కళ్ళలో నీరు ఆగలేదు. ఏం అయినా మంచి healty ఫుడ్ ని తయారు చేసి పెట్టండి మేడం. నిండు నూరేళ్ళు బ్రతకవలసిన పిల్లలు మేడం. Please think.
Nenu lecturer ni Ippatiki ma amma nenu eppudu clg ki velthana ani eduru chusthadi prasanthamga undocchu ani Because antha ga ma mom brain ni thintu untam
ఏమ్మా ప్రపంచమంతా పంచదార తినకూడదు అది విషమని కోడే కోసి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటే మీరేమో పంచదార తోటే పిల్లలకి చేసి పెట్టి వాళ్లకి అనారోగ్య సమస్యలు పెంచే లాగా ప్రపంచానికి చాటింపు వేస్తున్నారు ఏంటి. వైట్ ఎంత విషమని చెప్పలేదా మైదా కానీ బొంబాయి రవ్వ కానీ పంచదార కానీ తెల్ల బియ్యం కానీ ఇవన్నీ విషంతో సమానం.
Milk maragadaniki ,panchadara pakaniki ,bread dip cheyyadaniki enta time padutundandi short lo laga 10 min lo ayte avvadu andulonu adi chustunte fasak ayna recipe la kani pistundi deeni badulu glass milk lo horlicks vesi iste chakkaga health ki kuda manchidi
Maximum evaraina pillalu intlo untene happyga untaru vallu school ki velli Malli thirigi vachevaraku pillalu epudu vasthara ani chustharu alanti valle nijamaina thalli thandrulu