అచ్చా అచ్ఛా...అనే పాట ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు...బంగార్రాజు పాత్ర ధారి ఈ స్కిట్ కి హైలైట్...అతడంత సహజ నటన చేయడం స్కిట్ కి తలమానికం...ముఖ్యంగా అతడికి ప్రత్యేక అభినందనలు..
Very Good Script.Mr.Chandra is Eqully Talented in Dance.As Well As Action and Dialogue Delivery. Good Coordination in the Team. All of them Acted up to the Mark. Thanks for Good Entertainment. Keep it Up.
చంద్ర చేసిన ప్రీతి ఎపిసోడ్లో ఏదో ఒక సందేశం ఉంటుంది చంద్రకు రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఇంకా ఉంటాయి ఈటీవీ జబర్దస్త్ తర్వాత చంద్ర మళ్లీ వీరా వేదిక పై రావడం చాలా సంతోషంగా ఉంది చంద్రన్న ఇలాగే కంటిన్యూ చేస్తారని యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు కొంతమంది కొన్ని జబర్దస్త్ కార్యక్రమాల్లో డబల్ మీనింగ్ లో తప్ప సందేశం లేని ఎపిసోడ్ ఎన్నో చేస్తున్నారు ఇప్పుడు చంద్ర ఆలకి ఒక గుణపాఠంగా మారుతారని నేను అనుకుంటున్నాను