పార్టీ కోసం పదేళ్లుగా పనిచేసిన కార్యకర్తలను వదిలేసి ఇలాంటి iqbal లాంటి వాళ్లకి importance ఇవ్వడం జగన్ గారు చేసిన పెద్ద తప్పు. కులం చూడకుండా మతం చూడకుండా పార్టీకి విశ్వాస పరులైన వారికి టిక్కెట్లు ఇచ్చి ఉండాలి జగన్ గారు. ఇలాగా కుల సమీకరణాలు మత సమీకరణాలు చూడకూడదు జగన్ గారు. ఎప్పుడూ తనతో పాటు ఉండే వాళ్ళు, ఎప్పుడు తన కోసం పని చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా. ఇలాంటి వాళ్ల వల్ల అసలైన అభిమానులు దూరమయ్యారు. కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ ఓటమి దాన్ని నేర్పిస్తుంది జగన్ గారికి.
Mr.Iqbal What happened in Vijayawada? Are you falling in between if something happens ?Jagan is a mass leader unlike Chandra Babu Naidu to whom 100 people will not come. Are you not feeling ashamed to backstab jagan? What F.M. said about state debts in parliament have you not seen.very bad.you talk about changing of parties if MLC post is not given?Who is responsible for Diaphragm wall ?who constructed do you know.if you don't know subject don't give interviews.
Meeremi chesaaru. Eemi peekaaru. Stop dirty talk. Pavan Kalyan is beyond ur thoughts n imagination. A great leader in making. He conqured cinema He conquered hearts of telugu people proved himself as a TRUE leader. Stop such criticism talk. What were u doing when such scams were occurring...