🎉🎉🎉 సార్ ఏమి శ్వేత పత్రాలు రిలీజ్ చేసిన ప్రజలే ఏం చేస్తారు సార్ ప్రజలు ఓటు వేశాం చేయవలసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి వాడు చేతులు నలుపు కుంటున్నారు తాతా మే తాత బ్యాచ్ అంటున్నారు అసలు ఇంకా ఏం ఆధారాలు కావాలి నాయనా అరెస్ట్ కి
Sir, you r a real hero, frankly pointing out YSRCP leader’s behaviour. You might have come across thousands of such fellows in your esteemed career. Muslims don’t have a dedicated leaders like you. Really they need leaders like u. Please work for your own community. Every community got its own leaders except your own community.
E v m. 20. L x. Mayamu. A p t s. Nayakulu. M p m l a m l c. Andaru. Aveniteiparulu. Prajalani. Padu chsindi. I. A. S. Karanamu. Govt. Tapudupanulaki. Veerimadatu. Modi. మోసాలు i a s i ps laki teliyada. Pitakadalu.
చంద్రబాబు పద్ధతి మాకు నచ్చలేదు...పిరికి కూటమి ప్రభుత్వం నడుపుతున్న నేత...సైకోగాడి కుట్రలు చేసి ప్రభుత్వం పాలన చేశాడని కోపంతో ఈయన్ని గెలిపిస్తే కుట్ర దారులని అందలమే క్కించడం నచ్చలే...బహుశా పిరికితనంతో ప్రభుత్వం నడుపుతున్నాడేమో...
😂😂 ఓం శాంతి శాంతి ప్రజలారా శాంతిగా ఉండండి జగన్మోహన్రెడ్డి దోచుకుంటూనే ఉండాలి బూతులు తిడుతూ ఉంటారు మనం కళ్ళు మూసుకొని ఉండాలి ఏమి చేయకూడదు నాయనా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తాం అంతే అమ్మమ్మలు తిట్టిన ఉమ్మేస్తే తుడుచుకుంటూ అంతే జై తెలుగుదేశం