Тёмный

Lyricist Chandrabose Exclusive Interview | Nannaku Prematho | Madila Maata | V6 News 

V6 News Telugu
Подписаться 11 млн
Просмотров 65 тыс.
50% 1

Watch 'Madhilo Maata' Special chit chat with Lyricist Chandrabose in a special interview in which he shared experiences of his Film career.
V6 IOS App ► goo.gl/EfEqlJ
Download V6 Android App ► bit.ly/V6NewsAPP
Subscribe at goo.gl/t2pFrq
Visit our Website ► V6news.tv
Twitter ► / v6news
Facebook ► / v6news.tv
Google+ ► plus.google.com/1099034389439...
V6 News, Official RU-vid V6 News Channel owned by VIL Media Pvt Ltd. V6 News, a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across Telangana and other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.
The channel airs programs like 'Teenmaar News,Telangana Yatra,Telangana Shakam,Rangeela,Top News,Taara,Cinema Talkies, 70MM, Mangli Adda,Janapadam etc'. Sports, Movies, Politics Controversies, Current Affairs, Technology.. you name it and you find it at the click of a button.

Опубликовано:

 

16 янв 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@rajkumarnambula4986
@rajkumarnambula4986 7 лет назад
whole inspiration to my village as a same villager
@XMLMaestro
@XMLMaestro 8 лет назад
I admire Chandrabose not only for his lyrics but his sincerity.
@aacharyadevayoutubechannel909
@aacharyadevayoutubechannel909 3 года назад
వన్నె చిన్నెల రామచిలుక, మనసు కరుగగ నువ్వు పలక, పరుగు పరుగున నేనురక,ప్రేమ గీతమె మనదింక
@rajuchinna3042
@rajuchinna3042 8 лет назад
chala manchi interview.... c boss garu miru nijamga chala goppa manchi rachaitha miru elane enka chala manchi patalu raasi goppa peruni gadinchalani korukutunnanu
@gadwalaramudu8089
@gadwalaramudu8089 3 года назад
నిండు పున్నమి వెన్నెలలా..✍ అందరికి ఆహ్లాదకరమైన చల్లదనాన్ని పంచే..! ఓ సురేశా..🙏🏼 నింగిలోని జాబిలిలా.. ! నిండైన మొముతో....!! ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలుకరించే...!!! మా సురేశా..! నీతో ఒక్క సారీ మాట్లాడితే చాలు..!! నీ పరవశమై పోతారు...........!!! ఆకాశంలో ధ్రువతారాలా.. ! తెలుగు చలన చిత్ర సీమలో..!! నువ్వు ఒక ధ్రువ తరవి కావాలీ..!!! అమ్మ.....! జోగులాంబ తల్లి..!! చల్లని కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలీ..!! చిత్ర సీమ జగత్తులో...! చెరగని ముద్ర వేయాలీ చిరంజీవిలా..!! ఓ సురేశా..! నీ కొంటె చూపులతో...!! నా మనస్సును కొల్లగొట్టావు ఎప్పుడో..!!! తెలుగు ప్రేక్షకుల మదిని అలరించాలి..! ఎల్లప్పుడూ నీ నాట్య భంగిమలతో....!! మాయాజాలం చేయాలీ ...........!!! వెండితెరను.....................!!!! నాకు ఇస్తావా......! ఒక అవకాశం చిత్ర సీమలో...!! పాటల రచయితగా..........!!! నా మాటల మంత్ర దండంతో.....! ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తా నా కలంతో..!! ప్రేక్షకుల మదిని ఆలోచింప చేస్తా...! ఒక వేటూరిలా...............!! నాలోని ప్రతిభకు అవకాశం ఇస్తావా ..! ఒక్కసారీ....................!! మన పాటల పూదోటలో.......! నీ నాట్య భంగిమలతో .......!! సినీ ప్రేక్షకులను మైమరపింప చేస్తాము..! ఈ సినీ జగత్తును ఏలుదాం........!! సూర్య చంద్రులు ఉన్నంత కాలం .....!!! ప్రేమతో...👏 మీ మిత్రుడు....👤 గద్వాల రాముడు...👨‍🌾 కైలాశ శిఖరం నుండి ✍🇮🇳
@adellirakesh4162
@adellirakesh4162 3 года назад
your songs is nevar before ever ofter sir ..👌👌👌
@rajeshsatturajesh1268
@rajeshsatturajesh1268 6 лет назад
trivikram matala mantrikudu "chandrabose Garu patala mantrikudu " great nd hard meaning full lyrics that can possible for only Chandrabo$e
@varunkumar-hw4bg
@varunkumar-hw4bg Год назад
oscar award winner chandrabose ...
@aacharyadevayoutubechannel909
@aacharyadevayoutubechannel909 3 года назад
Sir baagundaa sir
@fr3870
@fr3870 8 лет назад
Anna Ssuuppaabbbuuu me songs chala baguntai
@panthulusuresh8277
@panthulusuresh8277 6 лет назад
superb lyricist
@fr3870
@fr3870 8 лет назад
My fevart song Na Autograph movie lo Gurtukostunnai Gurtukostunnai wonderful song
@sagarastakala
@sagarastakala 8 лет назад
​తెలుగు జాతి తీయదనం ...... పాట "నీకు నేను నాకు నువ్వు" సినిమా లోనిది సర్ ..... పైగా ఈ పాట రాయడానికి ప్రోత్సహించింది రాఘవేంద్రా రావు అన్నారు .... కాని అది రామానాయుడు గారి సినిమా సర్...
@korukondasainikschoolcoach8738
Vijay sagar astakala sir.... రామానాయుడు సర్ నిర్మాత.... కానీ రాఘవేంద్రరావు గారు... తెలుగుభాష తీయ్యదనం పాట సృష్టి కర్త అని నీకు నేను నాకు నువ్వు సినిమా టైటిల్స్ లో కూడా వేశారు చూడండి... (ఆ సినిమా డైరెక్టర్ రాజ శేఖర్.. (హీరోకాదు ).. వేరే వ్యక్తి ఈ రాజశేఖర్)) సో... బోస్ గారికి ప్రేరణ రాఘవేంద్రరావు గారే అన్నది నిజమే....
@gadwalaramudu8089
@gadwalaramudu8089 3 года назад
ఓ గౌరీ వల్లభా..✍ ఓ ఈశ్వరా.. ..👏 మా తెలంగాణ నేల...! గంగమ్మ తల్లి నీటి జాడలేక దిగాలుగా ఉన్నారు..!! ఓ పరమేశ్వర...! నీ సిగలో ఉన్న గంగమ్మ ను...! మేఘాల రూపంలో ముత్యాల ధారలా వర్షించు..!! తెలంగాణ నేలా...! గంగమ్మ జాడ కోసం ఆకాశంలో...!! మేఘాలవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు..!!! మేఘాల వైపు కానీ ..! నీ కొప్పులో గంగ దేవిని బందించావు..! మా తెలంగాణ నేలపై కరుణించు కనికరించు..!! ఓ సాంబ శివా..! మంచి నీటితో మీ శివ లింగాన్ని...! అభిషేకిస్తేనే పులకించి భక్తులను కనికరిస్తావే ...!! కోరిన కోరికలు నెరవేర్చే ఓ నిడంబరీ..!! బక్క చిక్కిన రైతన్న..! గత రెండు నెలల నుండి పొలాలను ...!! దుక్కి దున్ని చదునుచేసి.............!!! గంగ కోసం ఆశగా...! ఆకాశంవైపు ఎదురు చూస్తున్నాడు ..!! మీ ధర్మ పత్ని గంగ...! వైపే ఎదురుచూస్తున్నాడు ఆశగా..!! నిట్టూరుస్తూ................!!! నల్లని మేఘాలవైపు ఎదురు చూస్తూ..!!!! ఓ మునీశ్వరా....! ఓ నిరంకారీ....!! ఈ జగత్తుకు నువ్వే తండ్రివి కదా..! గంగమ్మ తల్లీ కదా...........!! మేమంతా మీ బిడ్డలం కదా.....!!! గద్వాలలో మా బిడ్డలు....! ఉక్క పోతతో వేడిమితో అల్లాడుతున్నారు..!! సూర్య తాపానికి...................! రెండు పూటలా చన్నీటి స్నానం చేస్తున్నారు ..!! మండే ఎండలతో......................!!! మా తెలంగాణ ప్రజలను......! దయతో కరుణించు గంగ ను...!! ధరిత్రిని కరుణించు.. ........!!! ఆకాశానికి చిల్లులు పడినట్లు.....! మా నేలా తడిసి ముద్దవ్వాలీ....!! వాగులు....! వంకలు .....!! సెలయేర్లు.......!!! నదులు పొంగి పొర్లాలీ..!!!!! నీ నీటి గల గల శబ్దాలతో.....! మా గద్వాల అంచున ఉన్న కృష్ణమ్మ ...!! నీటి సవ్వడులతో..................!!! నీటి తుంపరలతో...................!!!! మా పిల్లలకు జోలపాట కావాలీ.........!!!! మైమరచి నిదుర పోవాలీ ........! కంటి నిండా...................!! మీ ఆది దంపతులు రావాలీ కలలో..!!! ఓ గౌరీ వల్లభా..👏 గంగమ్మను నేలపై కనక వర్షం కురిపించు..! మమ్ములను కరుణించు..............✍ ఈ భక్తుడి కోరికను నువ్వైనా నెరవేర్చుతావని ..🙏🏼 మీ శివ భక్తుడు...👨 గద్వాల రాముడు....👨‍🌾 కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳
@gadwalaramudu8089
@gadwalaramudu8089 3 года назад
ఓ విధాతా..✍ ఓ సృష్టికర్త....! మాకంటూ ఒక నూతన గ్రహాన్ని సృష్టించు..! కులాలు మతాలు ప్రాంతాలు వివక్ష లేని...! వసుధైక మరో అందమైన గ్రహాన్ని సృష్టించు...!! మా అందమైన కుటుంబం కోసం..........!!! ఓ విశ్వా మిత్ర ..👏 సృష్టికే ప్రతి సృష్టి సృష్టించిన ఓ మునీశ్వరా ..!! మా అందమైన కుటుంబం కోసం ...! భూమిని పోలిన మరో భూగోళాన్ని సృష్టించు..!! ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా.. ! ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా.......!! జీవించే జీవనం సాగించే..............!!! ఒక గ్రహం కావాలీ మాకు...............!!!! మా జీవన యానం.....! హాయిగా సాఫీగా సాగిపోవాలీ నిరంతరం...!! ఓ విధాత ..🙏🏼 ఓ సృష్టి కర్త....👏 నా భారత దేశంలో.....! రోజు రోజుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు ..!! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..! నియంతృత్వవం వైపు సాగిపోతోంది.. .....!! రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం నడుస్తోంది..! భారతావనిలో.........................!! ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడుతున్నాయి...! రోజు రోజుకు .....................!! వికసించాల్సిన ప్రజాస్వామ్యం.........! కునారిల్లు పోతోంది................!! పేదరికం రూపుమాపాల్సిన నాయకులూ....! పేదవారి ఓట్లతో అధికారం ఏలుతున్నారు....!! నిరుద్యోగ భారతం తాండవిస్తోంది దేశంలో.....! నా దేశంలో రోజు రోజుకు.............!! అవినీతి నిర్లక్ష్యం తాండవిస్తోంది.......!!! కులాలు మతాలు ప్రాంతాల పేరుతో.....! దేశ ప్రజలు కొట్టుకుచస్తున్నారు.........!! నేను భరించలేక పోతున్నాను వివక్షను.....! నాకంటూ వివక్షలేని..................!! ఒక నూతన గ్రహాన్ని సృష్టించు...........!!! ఓ విధాత.......🙏🏼 ఓ సృష్టికర్త.......👏 వేదనతో......😥 గద్వాల రాముడు..👨‍🌾 కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳🇮🇳🇮🇳
@veeravarun5090
@veeravarun5090 6 лет назад
,super sir
@ramu8098
@ramu8098 6 лет назад
no words to say
@suryaravi6676
@suryaravi6676 8 лет назад
nice
@gadwalaramudu8089
@gadwalaramudu8089 2 года назад
ఓ సమీరమా......✍ నీ వెచ్చని చల్లని సమీరాలు....! నా మేనిని తాకగానే..........!! నాలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేసే..!!! నీ పిల్ల గాలులు ..........! నా తనువును స్పృశించగానే....!! నాలో ఏదో తెలియని పులకింత...!!! అప్పుడే జన్మించిన............! లేలేత పాల బుగ్గల పాపాయి నుండి....!! పండు ముదుసలి దాకా నీకు దాసోహమే...!!! ఓ సమీరమా............! ఈ చరా చరా సృష్టికి మూలం నీవే ...! ఈ సకల జీవ రాశి మనుగడకు మూలం నీవే... నువ్వు కొద్దీ క్షణాలపాటు కదలిక లేకపోతే...! సమస్త జీవరాశి మనుగడ కష్టం..........!! నువ్వు సమస్త జీవరాశి శ్వాసకు....! ప్రాణవాయువు నువ్వే............!! ఓ సమీరమా.........! స్వార్థ మానవుడి మనుగడ కొరకు....! అభివృద్ధి పేరుతో................!!! సమస్త భూమండలాన్ని..........! వాయు కాలుష్యం చేస్తున్నాడు......!! పుడమిలో.....! నింగిలో........!! అంతరిక్షంలో......!!! చివరికి జాబిల్లిని వదలలేదు...! స్వార్థ మానవుడు అభివృద్ధి పేరుతో....! తన గోతిని తనే తవ్వుకుని.........!! తనువు చాలిస్తున్నాడు..............!!! ఓ సమీరమా.........! నీ స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక...!! మానవుడు కృత్రిమంగ పీలుస్తున్నాడు.....!!! నువ్వు దొరకక దీనంగా తనువు చాలిస్తున్నాడు...! అయినా నీచ మానవులకు బుద్ధి రాలేదు..! పచ్చని చెట్లను తెగ నరికి............!! తన చితికి నిప్పంటించుకుంటున్నాడు......!!! ఓ సమీరమా...........! పంచ భూతాలలో ఒకరైన.....!! ఓ ప్రాణవాయువా....! ఓ స్వచ్ఛమైన గాలీ ...!! ఓ వాయు దేవా.........!!! నువ్వు సమస్త జీవరాశికి ........! ప్రాణాధారమై...................!! ప్రాణవాయువై....................!!! ప్రాణాలను నిలుపుతున్నావు............!!!! నువ్వు మానవాళికి చేసే.......! మేలు వెలకట్ట లేనిదీ.........!! నీకు నా తరపున.............! నా కుటుంబం తరపున..........!! హృదయపూర్వక వందనం.........👏🌻 ప్రేమతో.......! మీ పుత్రుడు......👨‍🌾 కేంద్ర గూఢచారీ.....👤 హిమాలయ పర్వతముల నుండి...✍🌱
@orugantivamshi269
@orugantivamshi269 7 лет назад
possible ayethe ameyelu vesukune dress gurinchi rayadini sir okarena Maratha remo
@muralipotnuru441
@muralipotnuru441 5 лет назад
Sir mantena satyanaraya raju gari kosam Aayana vidhanam kosam konni patalu rayandi sir goppa visayalu andhinchina vaaruthuru
@fr3870
@fr3870 8 лет назад
good savithri vijju chitty Santhu 08/6/16
@vadyarambabu664
@vadyarambabu664 5 лет назад
hastaf sir...
@abhiramreddy6356
@abhiramreddy6356 8 лет назад
excellent...Bose anna legend lyricist..
@aacharyadevayoutubechannel909
@aacharyadevayoutubechannel909 3 года назад
Mee prothsaham kavali
@sarithamudagiri9520
@sarithamudagiri9520 4 года назад
Entho mandi ki meeru mee patalu aadarsham sir..
@aacharyadevayoutubechannel909
@aacharyadevayoutubechannel909 3 года назад
Sir varnana leni paata rayagalama
@aacharyadevayoutubechannel909
@aacharyadevayoutubechannel909 3 года назад
Dronaacharya guruvugaaru
@prakashabhi5194
@prakashabhi5194 6 лет назад
Madila maata endhi adhi madl... maata laga undhi lol
@gadwalaramudu8089
@gadwalaramudu8089 3 года назад
ఓ ఉపాధ్యాయా ఉత్తమ జాతీ రత్నమా...✍ మీకు ముందుగా అభినందన...! 💐💐💐మందారమాల....💐💐💐 "ఎవరూ మీలో కోటీశ్వరుడు.." ! కార్యక్రమానికి ............!! మన జోగులాంబా గద్వాల జిల్లా...!!! తరపున ఎంపికయినందుకు......!!!! జోగులాంబా అమ్మవారీ ........! కరుణా కటాక్షములు మీకు కలుగుగాక..!! ఓ మువ్వ గోపాలా..! ఓ వెన్న దొంగా గోపాలా.. ..!! ఆ మధుర శ్రీ కృష్ణుని .....! మాదిరిగామీ లీలతో ఎందరో అభాగ్యుల...!! మనస్సు దోచిన ఓ చిలిపి కన్నయ్యా......!!! త్వరలో....! జెమిని టీవీ లో....!! ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమయ్యే...! ' ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి...!! మీరు ఎన్నిక కావడం..................!!! మా అందరి అదృష్టం..................!!!! యంగ్ టైగర్.. తాతకు తగ్గ మనవడు..! జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ........!! మెదడుకు పదును పెట్టె.....! మదిని దోచే కార్యక్రమంలో మీరు...!! టక టక మని సమాధానాలు చెప్పల...!!! కోటి రూపాయలు గెలవాలీ మీరు......!!!! మీ విజయ పతాక.....! మన గద్వాల పట్టణ ....!! నలసోమనాద్రి మట్టి కోటపై రెప రెప లాడాలీ..🇮🇳 మీ విజయం....! మా లాంటి ఎంతోమందికి స్ఫూర్తి కావాలీ..!! వలసల జిల్లా.....! మట్టి మనుషుల జిల్లా పాలమూరు కీర్తి ...!! సురవరం ప్రతాప రెడ్డిలా ..! ఉక్కు మనిషి పాగాపుల్లా రెడ్డి లా ...!! ప్రపంచ నలుమూలల వేనోళ్ళ పొగడాలీ...!!! ఓ ఉత్తమ ఉపాధ్యాయ జాతీ రత్నమా ..💎 అమ్మలగన్న అమ్మ......! బాసర సరస్వతి .....!! కరుణా కటాక్షములు మెండుగా మీకు ఉండాలని..! హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ..🙏🏼 ఓ గోపాలా కృష్ణా..! ఓ గోకుల కృష్ణా...!! జయీ భావ .. ! విజయీ భవా....!! అని మూడుకోట్ల దేవతలు మిమ్నల్ని దీవించుగాక..!! ఇట్లు...👨‍🌾 మీ మిత్రుడు..👤 హితుడు......👥 సన్నిహితుడు....👨‍💻 గద్వాల రాముడు...👀 కైలాశ శిఖరం నుండి....✍👏
Далее
Chandrabose garu  at IMPACT Vijayawada 2014
34:29
Просмотров 88 тыс.
ЛУЧШИЙ ПОДАРОК  @mozabrick #shorts
00:40
Просмотров 450 тыс.
Colors of Music :Chandrabose
41:58
Просмотров 231 тыс.