శిరీషా ! పుట్టిన రోజు శుభాకాంక్షలు .ఇలాంటి పుట్టిన రోజు పండుగ లు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో , సౌభాగ్య వతిగా సంతోషంగా జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలుశుభాశీస్సులు .ఆయుష్మాన్భవ . సౌభాగ్య వతీభవ .
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం తొ నిండు నూరేండ్లు సంతోషంగా వుండాలని ఎప్పుడు నవ్వుతూ కళ కళ లాడుతూ ఇంకా ఇలాంటి పుట్టినరోజు లు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను నేను మీ ఆంటీ ని
Happy birthday sister. Mee videos naalo chalaa maarpu vastundhi. Adhi emiti ante illu neetigaa pettukovadam devudi daggara neet gaa pettukovadam . intha ku mundhu house cleaning ki konchem baddakinchedaanini .kaani konchem maaraanu sister nenu mee new subscriber ni