నమస్కారం. పాడుతాతీయగాలో ఈ పాట నేను పాడిన సందర్భం నా జీవితంలో ఒక మధురానుభూతి. original song p b శ్రీనివాస్ గారు సుశీల గారితో కలిసి ఆలపించారు. పాడుతాతీయగా సందర్భాన్ని తలచుకుంటూ ఇప్పుడు నేనాలపించాను. ఆస్వాదించీ, ఆనందించీ, ఆశీర్వదించెదరుగాకా
5 окт 2024