Super Sadhik bhai.. Super ramu master.. Super balumaste.. Chala bagundhi.. Enka dance team Nagaraju master , Purushotham master, Ganesha anna all r super..
You are so great and talented Ramu rathod 💪 really you are multi talented hero ❤ expressions, dancing, lyrics, singing, choreography everything is Wonderful 👌👌👌
Cool and smart editing... And also expressions are nice Ramu master....side dancers nagi and others good supporting....... Producer babu annaki special thanks ........all of you good luck
చిటపట చింతాకు వాన నీరూప ముంది నా గుండెలోన నువ్వంటే ప్రిముంది చాన ని మనసుల ఉన్నది నేను కాన... ని మాయ మాట లొద్ధు ఎన్నో విన్న నీకంటే తెలివి ఉంది నాకు చాన మా అమ్మా నాన్న విన్నరంటే చిన్న నాకు లగ్గ మీంక తప్పదుంటన్న... అ లగ్గ మెదో నాతోటి చేస్తేనే నా గుండెలో పల వాళ్ల గుడిని కడతనే.. జానెడు జలేటేకే జాగ లేదు అక్కడే మా అన్నలు చూస్తే నీకు గొరీ కడతరే.. అబ్బ...చిటపట చిటపట. "చిటపట" చాటుగా తొంగి చూసే నింగి చందమామ తారలు తికమక అయ్యేలాగ అగమాయనమ్మ చాలు చాలు ఆడింది చరడేసి మొగ్గ చంపకు చెయ్యి పరమైతే చలి జర మొచ్చుగ M:-R,R.. హా..హా..హా.. చలి జరము వట్టి వణుకుతున్న చూడు నన్ను బాగా ని వలపు వేడి చేసుకొని కాపు కుంట సెగ... పిచ్చి పిచ్చి గుంద ఓ పాలమురి పీలగ పిల్లికి బిచ్చం ఎరగవంట మావగారి మొనగ అబ్బ..చిటపట.. చిటపట. " చిటపట" జోరుగ సాగె మా ఊరి జాతర జో డెడ్ల బండి మీద మెరిసేటి నువ్వెతర.. ఆ జాతర నాకొద్దు ఓ మాయదారి బావ జో డెడ్ల బండి మీద నేనవ్వలెను తర... నా మాటంటే వినవె ఓ మల్లెపూల మొగ్గ మాటల మంత్రం చడువుతవే మాయ మయ్యేలాగ నీ మాటలకు మురిసిపోయే పిల్లనే కాదుగ నలికల నారం లేదు నీ అత్తనడుగు త్వరగ అబ్బ..చిటపట..చిటపట ని మనసుల ఇంతిస్తే నాకు జాగ లాలించి లవ్వు చేసుకుంట బాగా ముల్లోకాలను మరిచే లాగ ని వెంట నడక నాది కాటి దాక.. F:- హా..హా..హా...R,R... ఆ మాట చాలు మూడు ముళ్ళు కాగ ఎడడుగులేసి ఏ లుకొని పొగ నింగి నేల నీరు లాగ కలిసుందాము కన్ను మూసే దాక... Music......