మీరేమో జగ్గయ్య గారి మధ్యవర్తిత్వం అని చెప్తున్నారు.కానీ వాణిశ్రీ అలా చెప్పలేదు.కృష్ణంరాజు చనిపోయినప్పుడు ఆమె చెప్పింది ' కృష్ణంరాజు గారు అందరిని ఒప్పించి సమస్యను పరిష్కరించారు,మంచి సహృదయులు'.
Some times class of ego does good and bad this situation bought more popularity to vanishri and less to Vijaya so she went on to direction than acting. There is a saying that two diamonds can not sit in one place. How ever both excelled in their field.
ఇక్కడ NTR గారు feel కాలేదు. కాని విజయనిర్మల feel కావడానికి కారణం ఆమె ఇగో. వాణిశ్రీ కి మిగతా హీరో లలో, ప్రజలలో ఉన్న అభిమానం చాలా ఎక్కువ. నిజానికి NTR, ANR, Sobhanబాబు అప్పట్లో ఎక్కువ గా నటించినది Vanisri గారి తోనే హీరోయిన్ల లో అవిడకి ప్రత్యేకమయిన Fan base ఉండేది