చాలా రోజుల తర్వాత...కాదు కాదు..చాలా సంవత్సరాల తర్వాత రేడియో లో వ్యాఖ్యానం వింటున్నట్టు గా ఉంది...చిన్నప్పుడు సంక్షిప్త శబ్ద చిత్రాలను విని, చూస్తున్నంత ఆనందంగా ఉండేది సీలోన్ స్టేషన్ లో...అవన్నీ మళ్లీ గుతుకుతెచ్చినదుకు థాంక్స్...
కృష్ణగారికి సూపర్ స్టార్ బిరుదు ఇవ్వటం తప్పుకాదు. ఆయనకి అందరినీ కలుపుకోవటం బాగా తెలుసు. భేషజాలు అసలే లేవు. చిత్ర పరిశ్రమకి చేసిన సేవలు అలాంటివి. సినిమా స్కోప్, డాషింగ్ ఆలోచనలు.
INDIRA GANDHI NOT ACCEPTED TO DIVIDED THE STATE.AT THAT TIME CONGRESS IS VERY STRONG IN ANDHRA PRADESH. AT THAT TIME WE LOST 9 MONTHS COLLEGE. LEADERS HAD GOT MINISTER POSTS. VENGALARAO WAS BECAME A CM. ANDHRA LEADERS ARE SELFISH LEADERS .SO MANY STUDENTS WERE LOST THEIR LIVES. ANDHRA LEADERS ARE CASTE BASED LEADERS .THEY DONT LIKE TO DEVELOP OTHERS FINANCIALLY AND POLITICALLY
Ilanti vishayalu vinte aanaati samaja sthithi chusi sa thosham kaluguthundi adi healthy poti .. pure supporti g each other .. it was very good evionm3nt
NSK is a great human being with a golden heart. He knowingly missed a blockbuster movie, just for his favourite hero. Actually this story was written by his brother late G. Hanumantha Rao for NSK only, in a dual role.
nee bonda Rayalaseemalo varshalu vundavu vithanalu veste pittelu thinevi ,ralu rappalu thappa Andhra lo vithanalu veste varshalu yekkuvai murigipoyevi so Telangana world lo top3 lo Hyderabad vundedi . Telangana total vararulanu vupayoginchi Rayalaseema,Andhra developed Ayyindi ani marichipovaddu
NTR తో సమానంగా krishna గారు తీశారు, అల్లూరిసీతారామారా జు cinema ntr తియ్యాలి అనుకుంటూ ఉండగానే cinema కృష్ణ తీసేసారూ, ఇక దాన వీర సూర కర్ణ విషయం తెల్సింది
@@PNB2489 కానీ అప్పట్లో భలే గమ్మత్తు competetions ఉండేవి, అల్లూరి సీతారామరాజు ntr కొన్ని షాట్స్ తీసి అప్పటికే krishna గరీ పిక్చర్ చాలా వరకు అయింది, DVS కర్ణ NTR తెస్సిన krishna గారు కూడా తీశారు, మహానుభావులు 🙏🙏
అంతకు 3 ఏళ్ళ ముందు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి ఉధృతంగా సాగింది, అయినా జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది శ్రీ పి వి నరసింహ రావ్ గారి ప్రభుత్వము తెచ్చిన భూ సంస్కరణల అమలు వ్యతిరేకంగా తెచ్చారు.
Medhavi hyderabad lo rakthapatham jarigedhi,kondalu guttalu....law and order problem undedhi,vichitram entante ,NTR crushed goondas ,anduke eeroju hyderabad lo intha janam
AREY, DIVISION ALWAYS HELPS DEVELOPMENT, LIKE BROTHERS IN A FAMILY. BUT AP POLITICIANS ALWAYS FREELY ENJOYED HYDERABAD RESOURCES N WATER. BOSE D K GALLU
One thing is true - ANR,Krishna got government land at cheap price to build film studios. Atleast ANR used the land for the purpose it was given. But there are allegations that Krishna sold the land to realtors for a profit. This, and of course the usual income tax issue was used by the then congress central government to force krishna in to making films against NTR. NTR never got cheap government land in hyderabad, all was brought at market prices by him.
ANR ముందు వచ్చినా NTR cm అయినతర్వాత తెలుగు film ఇండస్ట్రీ కి రాయితీలు ఇచ్చి develop చేసారు, వాస్తవానికి అప్పటికీ NTR కి రామకృష్ణ studios గోల్కొండ x రోడ్స్ దగ్గర, ANR కి అన్నపూర్ణ studios ఉండేవి
@@venkateshwarluvelagaleti3158 తెలుగు సినిమా పరిశ్రమకు ముందు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించినది.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన.. జలగం వెంగళరావు.. మర్రి చెన్నారెడ్డి... ఎన్టీ రామారావు... ఆతర్వాత మమ అన్నాడు.. అంతే.
భయము అనేది నందమూరి వారి రక్తంలో లేదు బ్రదర్ అల్లూరి సీతారామరాజుసినిమా స్టోరీ విషయములో ముగింపు ముగింపుకు సరైన ఆధారాలు దొరకని 😊❤😂😢❤కారణం చేత ఎన్టీఆర్ స్టోరీ మీద కసరత్తు చేయుచున్నారు సీతారామరాజు డ్రెస్ విషయంలో డ్రెస్సు పంచెకట్టు ఆర్ట్ వేసినది ఎన్టీఆర్ గారే ఆ పంచ కట్టు విషయంలోనే కొద్దిమంది సీతారామరాజు సన్నిహితులు చెబుతున్నారు సీతారామరాజు పంచ కట్టు కట్టలేదు నిక్కరు తోనే ఉండేవాడని కొద్దిమంది సీతారామరాజు మిత్రులు చెప్పుట వలన రకరకాలుగా సందేహాలు ఉండుట వలన సినిమా థియేటర్లో ఎన్టీఆర్ ఆలస్యము చేసినాడు
మనది తెలుగు జాతి ఐక్యమత్య oగా ఉంటే. ఓకే కుటుంబం గా ఉంటే బాగుంటుందని అన్నగారి బావన పెద్దాయనతో డ్డీ కొని. చాలా పోగొట్టుకున్నాడు ఎన్టీఆర్ సినిఫీల్డ్ లోఉన్నంత వరకు ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా ఉన్నాడు అప్పుడు కృష్ణ గారు సూపర్ స్టార్ కాదు కృష్ణ గారు అభిమానులు తెలుసు కొండి
vaallakemi thelusandi Krishna gaadi fans ki.avesam ekkuva alochana thakkuva.jyothi chitra ane vaadu first super star election ballet pettaadu.asalu oneside ntr garike votes anni lakshallo.first super star ntr garu 🙏🙏🙏🙏.ntr garu next year party petti politics loki velthe Krishna ki appudu poti ledhu even ntr gari fans kooda Krishna ke support chesaaru maa guntur district lo.adhi kooda theliyadhu ee v.p gaallaki
నటరత్న.... రామకృష్ణ స్టూడియో... నటశేఖర.. పద్మాలయా స్టూడియో... నటసామ్రాట్.. అన్నపూర్ణ స్టూడియోస్....ఈ ముగ్గురు సొంత డబ్బు తో ఎకరాలు స్థలం కొని స్టూడియో లు కట్టిన స్టూడియో ఓనర్లు... గవర్నమెంట్ డబ్బు ఒక్క పైసా కూడా తీసుకోని దర్మ ప్రభువులు నిజాయితీ వ్యక్తులు