నిజంగా నేను అయితే ఆ పిల్లలలు ఉన్న పీత ని నువు వదలక పోతే నాకు ఎన్ని బూతులు వచ్చో అవన్నీ కలిపి నేను తిట్టేదం అనుకున్న కానీ ...నీ మంచి మనసుతో దాన్ని వదిలవు చూడు అది సూపర్ ...బ్రో
😃😅తమ్ముడు... జియోగ్రఫీ ఛానెల్ కేవలం ఫారిన్ వాళ్ళదే అనుకున్నాను...కానీ నిన్ను చూసాక తెలిసింది...నా భారతీయులకు కూడా చోటు ఉంది అనీ... సూపర్ పెర్ఫార్మెన్స్...👍
Dear thammuduu..neeku prakruthi paina chaalaa manchi avagahana undhi,nuvvu aa prakruthi lo kalisipoyi life lead chesthunnaav,nee manchi manasuki🙏,God bless you 🤍💚🤗.
నాటు పీతలు జలుబు కి మంచి మెడిసిన్ ...నాకి నాటు పీతలు తింటే జలుబు ఈజీ గా దగిపోతుంది నాకు...అలాగే మా డాడీ కామెర్లు కూడా ఈ పీతలు దొరా మందు యిస్తారు.. థాంక్స్ బ్రో మంచి వీడియో