Тёмный

Daily Walking: రోజూ ఎంతసేపు, ఎలా నడవాలి... నడక వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు తెలుసా? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 1,1 млн
50% 1

నడక అనేది ఒక సహజ చర్య. ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇది చేయవచ్చు. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి. నడక వల్ల నష్టం కంటే లాభాలే ఎక్కువ...
0:25 గుండె ఆరోగ్యం
0:45 ఎముకల ఆరోగ్యం
0:55 కండరాలు పటిష్టం
1:10 క్యాలరీలు తగ్గుతాయి
1:24 ఇన్సులిన్ నియంత్రణ
1:45 ఆయుష్షు పెరుగుతుంది
1:57 మానసిక ఒత్తిడి తగ్గుతుంది
2:14 విటమిన్ డి పెరుగుతుంది
2:28 రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
2:49 పేగుల ఆరోగ్యం
3:03 నడకకు ప్రత్యేక పరికరాలు అవసరమా?
3:25 ఎలా నడవాలి?
#Walking #Health #Excercise #Trecking
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

21 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 149   
@ravivirat1208
@ravivirat1208 Год назад
Naa వయసు 28 సంవత్సారాలు గత 8 ఏళ్లుగా వాకింగ్ మరియు రున్నింగ్ చేస్తున్నాను నన్ను నమ్మండి నేను చాలా ఫిట్ గా ఉన్నాను నా bmi ఎప్పుడు helathy weight లోనే ఉంటుంది నేను ఆగకుండా 3 km ఆయాసం రాకుండా పరిగెత్తగలను కాబట్టి వాకింగ్ చేయడి ఆరోగ్యం గా ఉండండి
@VattaKai-wp3qf
@VattaKai-wp3qf Год назад
Batting entha sepu chestunav brotheru…
@lukalapunandini3210
@lukalapunandini3210 3 месяца назад
Tq
@user-fp5wq8qf6r
@user-fp5wq8qf6r 3 месяца назад
😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@SURESHKUMAR-rl1um
@SURESHKUMAR-rl1um 3 месяца назад
😂😂​@@VattaKai-wp3qf
@Coffin1993
@Coffin1993 3 месяца назад
@@VattaKai-wp3qf😂
@wingg0
@wingg0 Год назад
"ప్రతిరోజూ నడక" శరీరానికి అద్భుతమయిన రోగ నిరోధక శక్తిని అందించే ఒక సంజీవిని.
@palikapadma1216
@palikapadma1216 Год назад
Nenu kuda daily 1our nadusthanu ippati 10years nundi walking chesthunnanu I'm always fit❤
@ghostrideryt9957
@ghostrideryt9957 Год назад
నేను రోజు మూడు కిలోమీటర్లు పరిగెత్తుతాను ఏడు కిలోమీటర్లు నడుస్తాను అలా సరిగ్గా రెండు నెలల ఆపకుండా చేశాను చాలా ఫిట్ 😊తయారయ్యాను సిక్స్ ప్యాక్ మాక్సిమం వచ్చేసాయి
@aravindazariah292
@aravindazariah292 Год назад
Nuv ipudu gani pushups start cheste vachestai bro ipudi inka easy ga sixpack
@kvenkatagopalrao6482
@kvenkatagopalrao6482 Год назад
ఇప్పుడు నడవడం అనేది చాలా కష్టం పక్కన ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్ళాలి అన్న బైక్ మీద వెళ్తున్నారు అనారోగ్యం తెచ్చే ఆహారం తినడం ఉదయం ఎక్కడ బడితే అక్కడ టిఫిన్ తినడం మద్యానం బోజనం చేయకుండా బిర్యానీ తినడం రాత్రి పూట పిజా లు తినడం ఇలా మనిషి తన ఆయుష్షు ని తగ్గించుకుంటున్నాడు
@Krishna-92
@Krishna-92 Год назад
walking chestuna vaariki... oka jai 👍🏻 walking cheyali ani interest unnavaalaki....oka jai 👍🏻
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 месяца назад
My Walking Daily morning 7 am to 8 am for 4km.This true.I am Diabetic Fine.age. as on today 66 Y 6 M 24 D.C.venkateswarlu.Nellore.dt.24.3.24.Tq Sir for Great Explanation for Wakers.❤❤❤
@appalarajutulasi8363
@appalarajutulasi8363 Год назад
చాలా బాగుంది ఈ వీడియో.
@moviemazaajr6190
@moviemazaajr6190 Год назад
Nenu per day 6 to 8 km waking chesthanu
@harinarayanakonda4087
@harinarayanakonda4087 Год назад
chala Baga chepparu
@freethinker6006
@freethinker6006 Год назад
Good information Thank you BBC.
@prasadm7486
@prasadm7486 11 месяцев назад
నాకు గురక సమస్య ఉండేది కానీ గత ఆరు నెలలుగా రోజు ఒక గంట నడవడం వల్ల నాకు పూర్తిగా గురక సమస్య తగ్గిపోయింది ,దానితో పాటు లావు తగ్గి బాడీ మంచి shape లోకి వచ్చింది
@MeFarmerSuresh
@MeFarmerSuresh Год назад
Nice information, nenu 2 months nundi daily 10000 steps manakunda nadusthunanu, weight aythe asalu thaggaledhu, ala ani weight gain kuda avaledhu, but walking manchidhi kabatti nadusthunanu😊
@pavanimurali1984
@pavanimurali1984 Месяц назад
Chala manchi information echaru madam thank you
@manikeprabhakar2682
@manikeprabhakar2682 4 месяца назад
Good Health tips. TQ sir
@user-yq2cf2ex9l
@user-yq2cf2ex9l Год назад
Iam 39 yrs old now daiy i will walk minimum halfanhour i will get pleasant mind after walking which gives healthy mindset and positive vibrations to me there is lot of benefits from daily Mrng walk.
@bganga-lm9cc
@bganga-lm9cc Год назад
Vggyg
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 Год назад
Very nice information
@krishnaprasadboyina8952
@krishnaprasadboyina8952 Год назад
Good information thank you
@Venkatvenkat-wz7ur
@Venkatvenkat-wz7ur Год назад
Jaishreekrishna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@rajuesn943
@rajuesn943 3 месяца назад
Good information about walking. Thanks.
@amalamastan9372
@amalamastan9372 Год назад
Tq so much good information
@OneManArmy21
@OneManArmy21 Год назад
నేను చెప్పులు లేకుండా నడుస్తాను 😎. ఎందుకంటే నేను 87% వికలాంగుడిని🤕😇.
@sb48975
@sb48975 Год назад
Ademi goppa vishayam kaadu guru garu.cheppulu lekunda nadisthe arikaallalo mantalu pudathaay.meeru utti kaallatho kaakunda shoes vesukuni nadisthene manchidi. Cheppulu lekunda nadavadaanni meeru adedo mount Everest ekkinantha goppa vishayam la cheppukokandi andari mundu.daanni badaay cheskovadam, dabba kottukovadam ani antaaru.
@OneManArmy21
@OneManArmy21 Год назад
@@sb48975 అయితే మీరు youtube లో muscular dystrophy అని టైపు చేసి🤔నా గురించి ,మాలాంటి వారి గురించి తెలుసుకోవడం మంచిది. అప్పుడు వచ్చి కామెంట్ వ్రాయండి . ధన్యవాదాలు
@sb48975
@sb48975 Год назад
@@OneManArmy21 anthey leyndi..manchi vishayam chepthe evaruu vinaru sariga..thanks for your valuable suggestion 😏😏
@OneManArmy21
@OneManArmy21 Год назад
@@sb48975 నేనూ చెప్పులు ...., వేసుకుని నడిస్తే పడతాను 😅. నేను మీకు నాకు వున్న భయంకరమైన సమస్య గురించి చెప్పాను. నేను ఇప్పుడు ఎవరి సహయం లేకుండా ఒక్క అడుగు కదపలేను 😔.
@PradeepKumar-tq4ev
@PradeepKumar-tq4ev Год назад
Super useful info 👍👍
@sambagantinagaraju2968
@sambagantinagaraju2968 Год назад
Very good msg
@jamesphysio
@jamesphysio Год назад
Good information 👍
@devis2830
@devis2830 Год назад
Good information...tq so much
@Drmalleshreddy
@Drmalleshreddy Год назад
Precious information
@shaikbabji4362
@shaikbabji4362 Год назад
Tqqq BBC ❤️❤️❤️
@ravisambaturu717
@ravisambaturu717 10 месяцев назад
Good, thank u madam
@Apex259
@Apex259 Год назад
aaa కొన్ని నష్టాలు ఏమిటో కూడ చెప్పి ఉంటె బాగుండేది కదా 🤔
@mumtazkhan7256
@mumtazkhan7256 Год назад
Nice massage thanks
@rekulagangadhar1749
@rekulagangadhar1749 10 месяцев назад
Good healthy tips
@naganandch4566
@naganandch4566 Год назад
Good information for daily walking
@user-zu5bg2jv6z
@user-zu5bg2jv6z Год назад
Good,advise..🎉🎉🎉🎉🎉
@chakri1four3
@chakri1four3 Год назад
Excellent video ❤
@pavankumar-sf9rd
@pavankumar-sf9rd 3 месяца назад
Excellent and informative
@pallavajhalasantosh3205
@pallavajhalasantosh3205 Год назад
Good topic
@supernova8709
@supernova8709 Год назад
They are building areas made for cars and motorists, there are no foot paths in most of the areas.
@abdulnayeem9684
@abdulnayeem9684 Год назад
Super message
@Suri_konda
@Suri_konda 5 месяцев назад
Good explanation
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Год назад
నేను సుమారుగా ఆ రెండు సంవత్సరాలు ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసే వాడిని నా శరీరంలో పెద్దగా మార్పులేమీ కనబడలేదు తర్వాత యోగా కి వెళ్లాను కేవలం వారం రోజుల్లోనే మార్పు కనబడింది ఇప్పుడు స్లిమ్ గా ఉన్నాను వాకింగ్ కన్నా యోగా మంచిదే కాకపోతే గురువు ద్వారా చేయాలి
@buildthetrueth7132
@buildthetrueth7132 Год назад
😂😂 జోక్
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Год назад
@@buildthetrueth7132 జోక్ కాదు నీ వెళ్లే అనుసరించు తర్వాత తెలియజేస్తూ
@vijaygoli1110
@vijaygoli1110 Год назад
This is true Srinivas. నేను కూడా అది గమనించాను . చాల సంవత్సరాల నుంచి నడుస్తున్నాను కానీ వెయిట్ తగ్గడం లేదు. మీరు అన్నట్టుగా యోగ చేద్దాము అనుకుంటున్నాను.మీరు ఎంత వెయిట్ తగ్గారు ఎన్ని రోజులలో ? ఏమి చేసారు యోగ లో ?
@SATHYA-VLOGS
@SATHYA-VLOGS Год назад
Its true
@Viswanadhc
@Viswanadhc Год назад
​@@vijaygoli1110 walking is maintaining your health condition in good condition. Weight loss ki walking saripoadu... yoga, gym cheyandi... Food control lo undali😊
@shyamphotography426
@shyamphotography426 Год назад
Good information
@srinivaskomshetpally3189
@srinivaskomshetpally3189 Год назад
Good BBC
@twosouls001
@twosouls001 Год назад
Keep it up bbc.🎉
@badraiahkalva5240
@badraiahkalva5240 Год назад
THANKS BBC
@tuan_quotes
@tuan_quotes Год назад
informasi bagus, ternyata jalan kaki menyehatkan
@rajeshananthula4249
@rajeshananthula4249 Год назад
Super
@sudhab5300
@sudhab5300 Год назад
Nice tips
@bsrao425
@bsrao425 Год назад
Good
@vijayreddyputta8343
@vijayreddyputta8343 9 месяцев назад
Health is wealth...
@hdtelughusongssubbu9070
@hdtelughusongssubbu9070 Год назад
Good news about this vedio
@sathishgoskula3585
@sathishgoskula3585 Год назад
Super👌
@freefirebalu7280
@freefirebalu7280 Год назад
Nice video
@RameshKummarivmd
@RameshKummarivmd Год назад
Nice
@prk707
@prk707 9 месяцев назад
Sir, you are really great in bringing awareness in public on health
@abhitheking0633
@abhitheking0633 Год назад
Na age 50 year's daily nenu 8 km walking 🚶‍♂️ chestanu helthiga unna fit ga unnanu
@jnrrocks5402
@jnrrocks5402 Год назад
Nice😊
@gouthammothe1820
@gouthammothe1820 Год назад
నేను ప్రతి రోజు పని లో భాగంగా 10 కిలోమీటర్ నడుస్తున్నాను
@ramprasadmashup8738
@ramprasadmashup8738 4 месяца назад
నాకు మీలాంటి నడిస్తూ చేసే జాబ్ ఉంటే చెప్పండి సార్
@chaitanyakavita6817
@chaitanyakavita6817 Год назад
good
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 Год назад
Good & crystal clear explanation BBC 👍
@laxminarayanan7913
@laxminarayanan7913 Год назад
Oho super
@rangareddypadamati3147
@rangareddypadamati3147 Год назад
Naa vayassu 41 daily 6 kilometer rannig chesthanu sunday rest nenu chala fitga unnannu
@sairamnunna1660
@sairamnunna1660 Год назад
CHAALAA VUPAYOGAKARAM.KRUTAJNTALU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA,BHARAT)
@venugopal-cn6eb
@venugopal-cn6eb 3 месяца назад
BBC ❤
@g.kanakaraju9992
@g.kanakaraju9992 Год назад
🌹🙏👍Exlent information bro 💗🍎💐
@user-xr7ji1up7g
@user-xr7ji1up7g 5 месяцев назад
Kutumba niyatrana avasaram
@manthenaramakrishnaraju4845
❤❤❤
@sandeepkumar-md1rh
@sandeepkumar-md1rh Год назад
👍
@mutavilas881
@mutavilas881 10 месяцев назад
Walking is the best medicine
@raob121
@raob121 Год назад
I am walking since 20years
@chandrashekarchandrashekar7817
Very good information and thanks madam and all the best and love from Bangalore.
@vaniatchula8372
@vaniatchula8372 Год назад
Good information thank you so much
@visalakshipasagada962
@visalakshipasagada962 10 месяцев назад
Mi bengaluru lo yenda ney raadu, 😂😂😂😂😂 26 days unna nachhindi kaani undalemu ayina undochhu 😊😊😊😊😊😊
@dayasrinivas1526
@dayasrinivas1526 Месяц назад
🙏
@krishnaiahsomanaboina
@krishnaiahsomanaboina 9 месяцев назад
@paydipalashankar3072
@paydipalashankar3072 Год назад
Hi😊
@ivrao5191
@ivrao5191 10 месяцев назад
👍👍👍
@nagavanthravinder8710
@nagavanthravinder8710 Год назад
Thankyou,menu,7,yearsnunchiroju,8,avarsnaduthunevunnanu
@user-gy6mq8bg6y
@user-gy6mq8bg6y 4 месяца назад
After delivery naku stomach baga vachindhi dayachesi diniki solution chepandhi
@dayamanigudishe7830
@dayamanigudishe7830 Год назад
👌👌👌👌🙏🙏🙏
@venkateshwararaomondi7430
@venkateshwararaomondi7430 Год назад
Yedhi poorthigaa chepparaa?
@jayaprakashrao9529
@jayaprakashrao9529 Год назад
Ok t u
@user-bk4bi1vm7o
@user-bk4bi1vm7o 5 месяцев назад
Is it reversed walking is more than daily walking in less time & distance
@kinnerlasandeep8647
@kinnerlasandeep8647 Год назад
Walking after eating...is the best thing in the world 🙌
@srinivasaluc6295
@srinivasaluc6295 Год назад
👍👍👌
@nagaraju2111
@nagaraju2111 Год назад
Good evening madam, నేను చాలా బలహీనంగా ఉన్నాను. అంటే body లో నరాల బలహీనత, పొటాషియం తక్కువ గా గత 2 ,3 నెలల క్రితం ఉంది.ఇప్పటికీ కొంచెం weekness ఉంది. ఒకసారి నడుస్తే బాగా అలసి పోయాను. మరొక సమస్య stomach పెరిగింది.తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి
@Allas57
@Allas57 Год назад
Gents ye time lo nadavali
@VenkataRamana-yw1pz
@VenkataRamana-yw1pz Год назад
Menu Roju 6km Nadusthanu
@pavannaikbhookya6332
@pavannaikbhookya6332 9 месяцев назад
Nenu daily morning levagane 1 kms nadustanu polam daggara
@kalamalle3227
@kalamalle3227 4 месяца назад
Ladies ki Legs pains kuda vastai
@splSrinivasspl
@splSrinivasspl Год назад
🌅సూర్యోదయం 🌇 సూర్యాస్తమం సమయంలో నడక మరి చెప్పులు, షూస్ లేకుండా బుద్ధుడి వోలె నడవాలి.. 🧘‍♀️🧘‍♀️ధ్యానం చేయండి ఆరోగ్యం ఆయూస్... పొందన్డి 🥗శాకాహారం తినండి 👨‍⚕️💉💊🏥 ఈ తెల్ల కెమికల్ బుతాల నుండి మిమ్మల్ని మీరు కాపాడు కోండి 🙏🏼🙏🏼🙏🏼
@DhanaLakshmi-pl9qr
@DhanaLakshmi-pl9qr Год назад
నడవటం వల్ల gastric problem kuda undadhu
@prakashrao3708
@prakashrao3708 9 месяцев назад
సైకిల్ తొక్కడం మంచిదా? నడక మంచిదా?
@dhanunjay0073
@dhanunjay0073 Год назад
1)Good for heart 2)strong bones 3)Strong muscles 4) Reduce calories 5)Insulin response good 6)Increases lifespan 7)Reduces stress 8)Increase vitamin D 9)Increases immunity 10)Increases digestion
@gangisettiprabhaker1665
@gangisettiprabhaker1665 Год назад
Reduces obesity also, dude
@ravikumar-fz9eu
@ravikumar-fz9eu Год назад
She did daily one hour walking only but my sister is no more she likes walking with music mu CHITTY TALLI, MY SISTEE IS NO MORE
@nehashaik9892
@nehashaik9892 Год назад
44t
@nehashaik9892
@nehashaik9892 Год назад
@@ravikumar-fz9eu ju
@ramakrihnaramakrishna3443
@ramakrihnaramakrishna3443 Год назад
Tttt
@user-kv6fs4wn8q
@user-kv6fs4wn8q 9 месяцев назад
నడవడం వల్ల పొట్ట తగుతుందా😊
@user-xr7ji1up7g
@user-xr7ji1up7g 5 месяцев назад
Kutumba valla Kumari aunty Kutumba niyatrana patichandi
@user-tns1986
@user-tns1986 Год назад
British channel no support cheyakandi
@manapaduramakrishna7118
@manapaduramakrishna7118 Год назад
మోకాలు అరుతాయి అంటారు కదా
@ravikumar-fz9eu
@ravikumar-fz9eu Год назад
NAA Chelle lu prathiroju 1 hr with music tho nadichedhi RENDO TIME heart attack vachindhi one yr undhi total three stunts bio medical stunts veinchennu first dhi 12/5/12, taruwatha rendu stunts 29/1/21 veeinchennu, on 01/4/22 before day of UGADI he died in FRONT OF ME IN MY HANDS DUE TO HEART ATTACK AND FITTS, One hr nadichi em prayojanam mitramaaa
@VattaKai-wp3qf
@VattaKai-wp3qf Год назад
Over exercise is also risky bro
@VenkataGopalraoKudama
@VenkataGopalraoKudama 8 дней назад
ఇప్పుడు ఉన్న కాలంలో రాత్రి మందు తాగామా ముబైల్ చూసామా పడుకున్నామా ఉదయం ఎనిమిది గంటలకు లెగిచామా రోడ్డు మీద చెత్త తిన్నామా ఇది బతుకు
@apparaobotta5023
@apparaobotta5023 Год назад
Nadaka ante shusse vesukoni styall. Ga nadavatam khadhu cheppulu lekunda bodieeki oxizen andhela cheyyadam meeku evadu cheppadu vanti ninda kappukoni cheyya dham kadhu adavallu iethe samanam antha anni clearga kani pinchla kadhu
@Mahesh-47
@Mahesh-47 Год назад
Roju nadustunam kada 😂
@laxmirelaxingmusic1839
@laxmirelaxingmusic1839 Год назад
🩵🩵🩵
Далее
Sukhibhava - సుఖీభవ - 19th September 2014
20:14