Тёмный

Decoding RSS statement about Caste Census | Rahul Gandhi | Nationalist Hub 

Nationalist Hub
Подписаться 929 тыс.
Просмотров 18 тыс.
50% 1

👉 NH PRIME: nhprime.in
Decoding RSS statement about Caste Census | Rahul Gandhi | Nationalist Hub
#rss #caste #rahulgandhi
Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
👇👇👇👇👇👇👇
whatsapp.com/c...
Must Watch Videos:
► Global Roundup EP -157
👉 • Global Roundup With Ma...
► National Roundup EP -107
👉 • National Roundup EP - ...
► Right Angle Latest
👉 • Why Rahul Gandhi's Com...
►Defence Roundup EP -04
• Defence Roundup Ft. Ma...
►Samvaad EP -07
• Paris Olympics Woke Co...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►NHTV: bit.ly/3LX5rvy
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon: / nationalisthub
To join as a RU-vid member: / @nationalisthub
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail: nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com....
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 138   
@NationalistHub
@NationalistHub 11 дней назад
NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RU-vid member : ru-vid.com/show-UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@keerthikameswari4994
@keerthikameswari4994 11 дней назад
Brahmins lo venaka padda vaallu yevvaru kanpiyyaleda Kula gananalu chesinappudu , upper cast chala mandi unnaru venaka badda vaallu vaallaki em chestunnaru govt vaari , Rahul gadhi vaaru nu. Kulala ganana deniki leni valla ni kanipettalante kulaganana kaadu cheyyalsindi , aardhika ganana cheyyali . Yippatike boledu aathi pannulu kadutunnaru uper cast yinka yenta dochu kuntaaru ta. Challe da mammalni peelchi Pippi chesedi. Yinka memu Chachi povaala dabbulu chala ka road la meeda padaala yinka ento yee kulaganana lo aantaam.
@satyanarayanarajupusapati1757
@satyanarayanarajupusapati1757 11 дней назад
దేశాన్ని రావణ కాష్టంగా మార్చే ప్రయత్నాలు
@begarigangadhar2000
@begarigangadhar2000 11 дней назад
Avuna😂 e 10 yrs India 💯 lo Modi nijanganey Ravana kastam lo nettesindu all ready ...Modi+ adani=BJP
@pearls678
@pearls678 11 дней назад
sir రాహూల్ గాంధీ అంటున్నారు, గాంధీ కాదు గాoడి అనండి, అందరూ గాంధీ గాంధీ అని రాహుల్ గాంధీ ఐపోయాడు, వాళ్ళు గాంధీలు కారు, గాండి అని పిలవండి,
@srihari15860
@srihari15860 11 дней назад
ముస్లింలు మైనారిటీ హోదా కోల్పోతారు.
@vamsikrishna6355
@vamsikrishna6355 10 дней назад
they are not minorities, for the betterment of country, voting rights should be removed to muslims
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 11 дней назад
రెడ్లకు యింకా ఎప్పుడు బుద్ధి వస్తుంది? పుణ్య కాలం గడిచి పోతోంది. ఇఫ్తార్విందులల్లో ఎంగిలి హలీములు మెక్కి, ఎంగిలి ఖీర్లు తాగి బుర్రలు దొబ్బినయ్. కాంగ్రెస్ నీడ పాము పడగ నీడ అని ఎప్పటికీ అర్థం అవుతుంది!
@laxmareddythatikonda6118
@laxmareddythatikonda6118 6 дней назад
I am reddy but nenu ekeebavistunnaanu
@kabloys
@kabloys 11 дней назад
కుల గణన ఒక్క హిందువులకే ఎందుకు...? అన్ని మతాలకు ఎందుకు ఆపాదించడం లేదు.
@kry415
@kry415 11 дней назад
అంబేద్కర్ గారు చెప్పారు 10 సంవత్సరాల మించి రిజర్వేషన్లు పొడిగించడం వల్ల అనేక సామాజిక ఇబ్బందులు ఉంటాయి అని. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని వాడి ఉన్నవాడు లేని వాడు అనేది గుర్తించడం చాలా ఈజీ. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కులాల మీద ఆధారపడి ప్రభుత్వ పథకాలను, ఉచితలను నిర్దేశిస్తాము అని చెప్పడం ఇంతకు మించిన హాస్యాస్పదం లేదు. ఈ కుల వ్యవస్థ వలన అనేకమంది రాజకీయంగా మరియు వివిధ సమయాలలో తన ఆధిపత్యం కోసం కులం వాడుకుంటున్నాడు. ఇది సరైన మార్గం కాదు. భారతీయులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలి అంటే కులానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి అదే సరైన మరియు సమ న్యాయం. కుల ప్రాతిపదికనే న్యాయం చేయాలని భావన రాజకీయ స్వార్థం కోసమే. ఇప్పటికే కుల వ్యవస్థ వలన అనేక అనేక అనర్ధాలను చూస్తున్నాం సమాజంలో. వివిధ మతాలవారు ప్రజల మధ్య చిచ్చురగించి హిందువులను వారి మతాల్లోకి ఆకర్షిస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్🇮🇳🙏
@user-gv8eb6fz7q
@user-gv8eb6fz7q 11 дней назад
ఇంకా caste అంటున్నారు అంటే ఇంకా వెనకకు వెళ్తున్నారు అని అర్థం. Text బుక్స్ లో మాత్రం కులాన్ని నిర్ములిo చాలి అని రాసి.. ఇక్కడ మాత్రం ప్రతిదానికి కులం అడుగుతారు. అదే magiccu.. మన దేశం లో.. అదేదో సమగ్ర ఆర్ధిక సర్వే చేపట్టవచ్చు కదా.. కులపరం గానే రిజర్వేషన్ ఇవ్వాలా?ఆర్ధిక పరంగా ఇవ్వొచ్చు కదా..?
@manurinagaraju9986
@manurinagaraju9986 11 дней назад
అయినా 99 సీట్లీ వచ్చిన రాహుల్ గాండి చెబితే కులగనన చేయాలా?అయినా ఎంతోమంది గంఘశంస్కర్తలు కులాన్ని నిర్ములించాలని అని అంటే. ఈ కుల గనన ఏమిటి దౌర్భాగ్యం?కాకపోతే?
@TheBatman565
@TheBatman565 11 дней назад
No bc cm for telugu states in 78 years of independence
@madhuvanam123
@madhuvanam123 10 дней назад
వాడి నోరు మూయించడానికి...
@balajiganesna
@balajiganesna 9 дней назад
..​@@TheBatman565.... Bharat.....p.m....b.c......rastra.pathi..,...s.t
@TheBatman565
@TheBatman565 8 дней назад
@@balajiganesna why no bc cm in telangana, and was Modi a BC by birth or is he Modi(Komati) caste?
@AshokBairy
@AshokBairy 11 дней назад
Jai Sri ram 🙏🙏🙏Jai hind Jai bharat 🇮🇳 🙏 thank you NH
@MrPrasadvallampati
@MrPrasadvallampati 11 дней назад
అలాగే ముస్లిమ్స్ లో షియా సున్నీ, అహ్మద్, ఫాకతూన్, అలాగే క్రిస్టియన్స్ లో వర్గాలను ఘనంకాలు తీయాలి.
@Prasanthipatasala
@Prasanthipatasala 11 дней назад
JaiRSS
@sharathchandrashekarvijaya6821
@sharathchandrashekarvijaya6821 11 дней назад
మొదట కులగణన రాహుల్ కుటుంబ సభ్యుల నుండి మొదలు పెట్టే ప్రయత్నం చేయాలి
@krishnamurthyshiva9033
@krishnamurthyshiva9033 11 дней назад
కుల గణణబాగానే ఉంది ఇంతకూ రాహుల్ గారి కులమేందో చెప్పమనండి
@ShaikirfanShaikirfan-fc2tj
@ShaikirfanShaikirfan-fc2tj 11 дней назад
Nuvvu evariki puttavo neeku telusa
@begarigangadhar2000
@begarigangadhar2000 11 дней назад
​@@ShaikirfanShaikirfan-fc2tj Gattiga vesukunnav Bro good question ❤😂
@duryodanatheking5041
@duryodanatheking5041 9 дней назад
​@@ShaikirfanShaikirfan-fc2tj nilaga cross breed kadle ra
@srinivaschary3672
@srinivaschary3672 11 дней назад
వక్ఫ్ బోర్డు భూములను కూడా పంచాలి
@Mahadev999-s6u
@Mahadev999-s6u 11 дней назад
ఫస్ట్ మత గణన చేయాలి.. స్వాతంత్ర వచ్చినపుడు అంటే 1947 లో ఏ మతం ఎంత సంఖ్య లో ఉన్నారు.. ఇపుడు ఎంత పెరిగారు.. క్లియర్ గా అందరికీ అర్థం అవుతుంది... ఇంకో 30-40 ఏళ్ల తర్వాత కులాల పేరుతో కొట్టుకు చచ్చే ఈ హిందూ జాతి ఎలా సంకానాకి పోతుందో కూడా అర్థం అవుతుంది..
@rameshsirisha2409
@rameshsirisha2409 7 дней назад
N I TV NEWS GOOD SUPER SUPER SUPER SUPER SUPER 💯💯👍👌
@nagarajreddy9255
@nagarajreddy9255 11 дней назад
🙏 సార్ 🤑🤑🤑 మన ఆశాంతి భాందవులు నిజమైన వివరాలు ఇస్తారని మేము నమ్మాలా ఏంటి???
@ramaraoyasarapu1516
@ramaraoyasarapu1516 11 дней назад
జాతి సంపద సామాజిక ఆర్థిక స్థితి గతులు ఆధారంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి తప్ప మరే ఇతర విధానం కోసం కాదు.
@padmaprasad2493
@padmaprasad2493 11 дней назад
Anni relegions lonu cast census chesthe saripothundi
@SwamiMA
@SwamiMA 11 дней назад
Jaiho. R. S. S🙏
@haranathraju9311
@haranathraju9311 9 дней назад
జయహో భారత్, జై మోదీ జీ కి
@user-wk5rf9yg5c
@user-wk5rf9yg5c 11 дней назад
కుల గణన వద్దు, మత గణన జరగాలి
@sravansara9186
@sravansara9186 10 дней назад
జై హో హిందూ
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 11 дней назад
బాధ్యత లేకుండా పిల్లలను కంటే, వారి కుల జనాభా పెరిగితే వారిని నియంత్రించకుండా ప్రోత్సహించటంలో ఔచిత్యం లేదు. ఈ విధంగా కులాల ప్రాతిపదికన దేశ వనరులు పంపకం చేస్తే పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు దేశం విడిచి వెళ్ళిపోతారు. దేశం ఆర్థికంగా చితికిపోయి వెనిజులా లాగా తయారవుతుంది!!
@MADHUKUMARSunkari
@MADHUKUMARSunkari 11 дней назад
Rahul khan cast yameti
@odyaramshirisha5071
@odyaramshirisha5071 11 дней назад
Cross bread
@nagarajreddy9255
@nagarajreddy9255 11 дней назад
​@@odyaramshirisha5071u r రాంగ్ సర్. ఆయనది మల్టిబ్రీడ్.
@user-gv8eb6fz7q
@user-gv8eb6fz7q 11 дней назад
​@@nagarajreddy9255😂😂
@seethasravani8263
@seethasravani8263 11 дней назад
Shia Kashmir muslim
@begarigangadhar2000
@begarigangadhar2000 11 дней назад
Ni caste andhi ???
@bhavaninv
@bhavaninv 11 дней назад
Thanks!
@sanvyfashions2292
@sanvyfashions2292 11 дней назад
🙏🙏🙏
@subbareddy4126
@subbareddy4126 11 дней назад
Jai hindh
@challaashok3120
@challaashok3120 11 дней назад
Rahul Gandhi India out Italy
@tatalu1942
@tatalu1942 10 дней назад
The danger in caste census is not only that it can cause a horrible rift between the upper castes and backward classes but it will create big rift between all the castes and it can pose a danger to the integrity and unity of India
@munirajaarigundam9303
@munirajaarigundam9303 11 дней назад
కుల గణాలు కాదు పేదల గణన చెయ్యాలి
@Sandeepgoud846
@Sandeepgoud846 11 дней назад
Good Anna ji
@UppulaPrabhakar
@UppulaPrabhakar 11 дней назад
జై భారత్ జై శ్రీ రామ్
@Vatsal790
@Vatsal790 11 дней назад
I promise I am with Modi ji
@venugopalrao2509
@venugopalrao2509 11 дней назад
బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ కాంగ్రెస్ డిఎన్ఏ నే సంకర జాతి, అందుకే బ్రిటిష్ వాడి విభజించి పాలించు విధానం ఎంచుకుంది
@seepanaseetaram6818
@seepanaseetaram6818 10 дней назад
కులాల లెక్కల అవసరం ఉందా , రాహుల్ గాంధీ కులం ఏంటి మొదట సెప్పాలి
@mallikarjunsamudrala8034
@mallikarjunsamudrala8034 10 дней назад
కులగనన కోరకు రాహుల్ గాంధీ తగదా పడుతున్నరు,మొదలు రాహుల్ గాంధీ కూలమెంతో చెప్పాలి,
@ravip9891
@ravip9891 11 дней назад
Ok మరి రౌల్ విన్సీ కులం ఏంటో కుల గణకులకు చెప్తారా???
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 11 дней назад
కులగణాతో పాటు మత గనన తో పాటూ క్రిమిలేయర్ కూడా చేపట్టాలి
@Bharat56586
@Bharat56586 11 дней назад
British neechudi devide and loot policy
@ChidVanhi
@ChidVanhi 10 дней назад
మోహన్ భగావత్ బుర్ర రాహుల్ గాంఢీ తాతలా తయారయ్యింది.
@yadullaprasad137
@yadullaprasad137 11 дней назад
🌺🙏🌺🕉️🌷🙏🌷
@begarigangadhar2000
@begarigangadhar2000 11 дней назад
Caste census cheyaliii....❤❤ JAI BHIM
@srij506
@srij506 11 дней назад
Kalam and Religions ganana cheyali
@kuntesureshkumar7611
@kuntesureshkumar7611 10 дней назад
Not caste census only provertyline census cheyali
@acharyulukhandavilli1750
@acharyulukhandavilli1750 11 дней назад
May accept for all including muslims and christians etc..than see the Rahul face
@KothapellyTharun
@KothapellyTharun 11 дней назад
Enni rojulu caste census vaddu ani Sudden ga aa Rahul Gandhi chepte cheyadam anty sir....People BJP party bayapadtundhi anukuntaru
@uma3018
@uma3018 11 дней назад
మంచి విషయం చెప్పారు... భయపడకండి రాహుల్ ఏదో చేస్తాడని... వాడిని పక్కన పెడితే సుప్రీం కోర్టు కూడా అవసరమే అని చెప్పింది.. అన్నీ లాభాలు వుండగా ఎందుకు భయపడటం... ఇప్పుడేమీ కులాలు అన్నీ కలిసి కట్టుగా లేవు కదా .. రిజర్వేషన్లు పేరుతో, అలాగే కులగజ్జి పేరుతో దూరం గానే వున్నాయి.. మీరు చెప్పిన నష్టాలు negligible... పైగా కుల గణన చేస్తే అగ్రకులలుగా గా పిలవబడుతూ వెనక పడిన కులలకి మేలు జరిగే ఛాన్స్ వుంది పాలకులకి చిత్తశుద్ధి ఉంటే ... ముఖ్యం గా క్రీమీ లేయర్ అమలు ఈజీ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ జనరల్ కేటగిరీ కి... పూర్తిగా రిజర్వేషన్లు తీసేసి కుల గణన తప్పు ఆంటే ok కానీ... అవి వుండగా ఇది తప్పు అని చెప్పటం చాలా దారుణంగా వుంది.. అదేదో రాహుల్ use అవుతుందేమో అని ఈర్ష్యగా కనపడుతోంది
@prempulluri9
@prempulluri9 11 дней назад
Cast undali reservation unda kudadadu
@begarigangadhar2000
@begarigangadhar2000 11 дней назад
Jai Rahul gandhi
@Nkpg8803
@Nkpg8803 11 дней назад
77 samhatsarala నుండి, BC లను తీవ్ర నష్టం చేశారు
@venkataramaraomangu
@venkataramaraomangu 11 дней назад
R S S , also in wrong path
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 11 дней назад
Kula ganana tho patu, matha ganana kuda cheyali , prathi intiki velli aa kutumbam lo entha mandhi ee matham lo vunnaru , vari profession emity ani samagram ga samacharam theesukovali.
@sadanjan
@sadanjan 11 дней назад
Whoever in RSS gave a public statement of concurance to caste census has implemented Gorge Soros plan told via his political zombies in bharat . RSS should disown rhe statement given
@godpunishergaming
@godpunishergaming 11 дней назад
Caste census Cheyadam 10 yrs okasari avuthundi Kani Veediki urgent ga Kavali 😂😂😂 endhuku ante gola cheyali ani game Rahul Khan
@gampalasomasundararao2735
@gampalasomasundararao2735 8 дней назад
RSS ఏమంటే ఏముంది? తప్పలేదు మరి! అగ్ర వర్గాల ఆధిపత్యం, BC,SC,ST ల అణచివేత నిజమే కదా.
@vamsikrishna6355
@vamsikrishna6355 10 дней назад
cast based on reservation should be removed, reservation should be based on financial status.
@mudavaththirumalnaik8309
@mudavaththirumalnaik8309 11 дней назад
అన్న Rahul khan గాడికి convenor ga పెట్టాలి, Muslim, christian, HINDHU అనీ మతాలకు చేయాలి
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 11 дней назад
ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీని సపోర్టు చేస్తున్నదా
@kingvideos7543
@kingvideos7543 11 дней назад
దానితోపాటు మత గణన కూడా చేస్తే బాగుంటుంది
@begarigangadhar2000
@begarigangadhar2000 11 дней назад
Ala chestey India lo chala countries arpadataye ... Ex..Punjab lo khalistan
@beingbharat1969
@beingbharat1969 11 дней назад
Did Rahul win in caste census ? and all others are now accepting his demand.
@rajanpingali
@rajanpingali 11 дней назад
while taking censes of casts , if all Hindus declare only as HINDU will it help and deny to declare cast
@tsrrao2191
@tsrrao2191 10 дней назад
Caste need not be a factor judge the backwardness of a group of people. Let us not experiment with stupid ideas and create tormoil in the nation. TSR
@rajeshwarraokaramcheti962
@rajeshwarraokaramcheti962 11 дней назад
మీరు ల ళ శ ష స క ఖ న ణ తెలుగు ప్రకారం పలకండి ప్లీజ్ మీకు దణ్ణం పెడతాను మీరు ళ కి ల న కి ణ శ కి ష హిందీ భాష లో లాగా పలుకుతూ వుంటే ఏడుపు వస్తోంది సార్. నా బాధని గుర్తించండి సార్. మన మాతృ భాష తెలుగు దానిని మనమే కాపాడుకోవాలి సార్(అయ్యా).మిమ్మల్ని నొప్పించైన ఒప్పిస్తాను.
@itskrks4645
@itskrks4645 4 дня назад
రాహుల్ గాంధి ఇంత చీడ పురుగు లా తయారవడానికి మొన్న లోక్సభ ఎన్నికలో మన ప్రజలు గుడ్డిగా ఇచ్చిన మెజారిటి ఎ కదా భయ్యా కారణం.. మనం కళ్ళు తెరిచి ఐక్యంగా వుంటే ఎవడు ఏం పీకలేడు భయ్యా.
@tanu...1930
@tanu...1930 11 дней назад
First NRC kavali kada.... Panilo pani NRC tho modalu pettali
@satyasubrahmanyampothula
@satyasubrahmanyampothula 11 дней назад
It's a waste exercise as never the fruits will be shared in proportion, but as per the capabilities. 8:11 8:11
@srinivasasvs-xm3of
@srinivasasvs-xm3of 11 дней назад
ఖచ్చితంగా కులగన జరిపి, వారి స్థితి గతులు తెలిస్తే,ఎవరు వెనకాపాడినవారు వున్నారు తెలుస్తది. దేశ సంపద అగ్రకుల వర్ణల దగ్గెర వున్నది సత్యం.
@Nkpg8803
@Nkpg8803 11 дней назад
కులగణన సున్నితo kadu, ఆగ్రవర్ణాలు వారి అధిక్యం కోల్పోతామని నాటకం
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 11 дней назад
To bhagavat are you not using brahmin caste card whst rss ?rss is brahmin swayam sevak sangh is it not?
@Mahathi940
@Mahathi940 11 дней назад
ముందు వీడి ఆస్తి పంచమనండి....వాడు..బ్రాహ్మణుడిని అని చెప్పుకున్నాడుగా....😂
@arvasantha7628
@arvasantha7628 11 дней назад
డాక్టర్ అంబేద్కర్ గారి కుటుంబం సభ్యుల ను భారత దేశం కు శాశ్వత ధర్మ కర్తలు గా నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను , అలాగే Gandhi ల కుటుంబం లను భారత దేశ ధర్మ కర్తలు గా నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను
@pavan1968k
@pavan1968k 11 дней назад
Kulaganana okka hinduvulaku matrame kadu Anni mathaallo kulalu unnai. Akkada Kula ganana jargali. Appude andariki samana avakashalu anduthai
@ShyamKumar-jr7qq
@ShyamKumar-jr7qq 11 дней назад
First Rahu gandi valla tata peru cheppamanu anna
@bhaskarraokommera1679
@bhaskarraokommera1679 11 дней назад
కులగనన యకూడదు నన
@user-tc3sz9xp4z
@user-tc3sz9xp4z 11 дней назад
Bharat sampada andariki samanam kavali thappa okariki yekkuva okariki thakkuva kakudadu
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 11 дней назад
Do not and never believe. Brahminical rss bjp bhagavat
@rajarathnam5911
@rajarathnam5911 11 дней назад
Kula ganana chala avasaram Lekunte agrakuala pethanam pothundi.
@annamdasnaresh8677
@annamdasnaresh8677 11 дней назад
BJP LONE CHALA MANDI VYATHIREKASTUNNARU...😢😢
@ganeshuppala7189
@ganeshuppala7189 11 дней назад
Mundu RSS ni jatiya janda eguraweyamanu head offilo. Sollu aapu.
@kocharlakotasarma810
@kocharlakotasarma810 10 дней назад
Eea matalalo enni kulalu vunnayo ee matalalo eeye kulalavru govt jobs chestunnaro reservation jobs enni delite cheyalu
@gramakrishna1677
@gramakrishna1677 11 дней назад
Jai sri ram
@bhavanaiippili8302
@bhavanaiippili8302 11 дней назад
Kulaganana ippudu antha avasarama...? Desham lo mari e samasyalu leva?rahul khan ki bharath deshaniki ki sambandham ledhu
@user-vv9we5ny3s
@user-vv9we5ny3s 10 дней назад
Cangress lanti British breeds indialo chala unnavi 70 years palinchina cangress appudu yanduku cheyaledhu edi rajakiyakutrakakapote cangress states lo kulaganana cheyavachuga
@kothakondavenkatanarayan-sv9lz
@kothakondavenkatanarayan-sv9lz 11 дней назад
KULA GANANA RAHUL KHAN THO START CHEYAALI
@mrajumraju5569
@mrajumraju5569 11 дней назад
Anna ku la ganana oke mata ganana appudu
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 11 дней назад
100/ కరెక్ట్ దేశ సంపద అగ్రవర్గాల చేతిలో సంపద వుంది
@GaneshGanesh-je1yw
@GaneshGanesh-je1yw 11 дней назад
Duplicate Gandhi kulam yemiti
@avthankgod8508
@avthankgod8508 9 дней назад
Kulalu vari ga cheyatam kadu aadar card lo chusi vadu peda ,nirupada vallaku matrame ivvali ,abhivruddi cheyyali mana india lo pedodu pani chesukune thinali thintadu unnodu panipata leka anarogyam untu panichse pedodiki andaga untadu
Далее
УГОСТИЛ БЕЛКУ МОРОЖЕНЫМ#cat #cats
00:14