Watch #DeputyCM #PawanKalyan Fun With His Fans @ #Pithapuram For more videos about Telugu cinema, subscribe to our RU-vid channel ► goo.gl/N1GMjx Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
అన్నా నిన్ను నమ్ముకిని TDP,JSP కి ఓటు వేశాము కానీ కష్టపడి పని చేసుకునే వాళ్ళం ఇసుక రేట్ ఈరోజు న 1400/- రూపాయల వరకు చేసేశారు ఒకప్పుడు జగన్ ప్రభుత్వం లో ఇసుక 375/- ఉన్నప్పుడు ప్రశ్నించారు, కానీ ఇప్పుడు ఎందుకు తక్షణం మాట్లాడట్లేదు ? చంద్రబాబు గారి మాటలలో వెటకారం ఉంది నిజాయితీ కనపడట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ?