Тёмный

Ullipaaya & Vankaaya-Pachchi Pulusu..! 

Palani Swamy
Подписаться 479 тыс.
Просмотров 512 тыс.
50% 1

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 631   
@prasadklb9536
@prasadklb9536 2 года назад
మీరు చెప్పే విధానము వింటే కడుపు నిండిపోయింది. అంత రుచిగా మీ మాటలు,.వంటలు ఉన్నాయి.
@narayanamurthy435
@narayanamurthy435 3 года назад
బ్రాహ్మణో బహు జన ప్రియః బ్రాహ్మణో భోజన ప్రియః
@narayenamurthiinanduri5404
@narayenamurthiinanduri5404 2 года назад
Testy recipy
@nalla213
@nalla213 2 года назад
ఆ.వె. పళని స్వామి వంట బహు పసందుగ నుండు/ కనిన వారి కంత కడుపు నిండు। పళని స్వామి తెలుగు బహు తేటనై యుండు/ విన్న వారి మనసు ప్రియము నొందు॥ కమ్మనైన తెలుగులో కలకాలం చెబుతూనే ఉండాలని మా కోరిక. మనవి.
@polamurmila6104
@polamurmila6104 Год назад
🙏🙏
@sreelakshmikaranam5800
@sreelakshmikaranam5800 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@venkatarr
@venkatarr 9 месяцев назад
💐🕉️🚩🇮🇳❤️👍
@srinic6939
@srinic6939 3 года назад
guruvugaru, wonderful వంటకమండి. ఏనాడో మరచిపోయిన వంకాయ పచ్చిపులుసుని కందిపొడితో కలిపి మధురానుభూతులను కలిగించారు కదా!
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 года назад
ఆట వెలది పద్యము : వంగ, ఉల్లిపాయ పచ్చి పులుసు చేసి పలణి స్వామి వారు వారి చేతి మహిమ చూపి నారు మనకందరికీ నేడు మరువలేము మనమిక రుచి శుచిని
@RS-dn6vc
@RS-dn6vc 11 месяцев назад
Ayya namaskatam. Meeru vaduthunna inguva brand theliacheyandi
@bhavaniteacher962
@bhavaniteacher962 7 месяцев назад
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 7 месяцев назад
@@bhavaniteacher962 ధన్య వాదములు
@satyavathigayala5290
@satyavathigayala5290 6 месяцев назад
R44 hub g ko❤​@@RS-dn6vc
@govvalanagaraju6990
@govvalanagaraju6990 Год назад
అమ్మ ఒక కూతురిని వంటయింట్లో కూర్చోపెట్టి ఎంత చక్కగా వంట నేర్పుతుందో అంత బాగా చెబుతారు......... నేను మీ వంటలు చాలా ప్రయత్నం చేశాను అన్ని super hit గురువుగారు.......... మీకు నే మనస్సుపూర్వక నమస్కారములు 🙏
@mr.gambler8496
@mr.gambler8496 3 года назад
కాకరకాయ బెల్లం కూర మీ స్టైల్ లో నేర్పించగలరు ....
@peddysettysubhashini6073
@peddysettysubhashini6073 3 года назад
Chakkani bhasha bhahu Kampmanni vanta
@indiraulichi2020
@indiraulichi2020 3 года назад
కుంపటి పై వంట.ఎప్పుడో నా చిన్నతనం లో అమ్మమ్మ గారి ఇంట్లో చూశాను.కుంపటిపై చేసిన కాఫీ చాలా బాగుంటుంది.నిద్ర లేచి భోజనం చేసే లోపు ఈ కుంపటిలో కాచిన కాఫీ ఎన్నోసార్లు తాగే వాళ్ళం. ❤️❤️
@rosejasmine6197
@rosejasmine6197 3 года назад
Correct ga chepparsndi
@gumadeviomnamovenkatesayag223
@gumadeviomnamovenkatesayag223 3 года назад
గురువుగారు🙏 నోరూరించే విధంగా చేస్తారు మీ పలుకులు ప్రేమగాఉంటాయి ఇలామృదువుగామాటలు వరమే
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 2 года назад
పళనీ తమ్ముడు గారూ బాగున్నా రా? వంకాయ పచ్చి పులుసు మళ్ళీ ఉల్లిపాయ ఎందుకండీ? దేనికీ చేసుకోవచ్చు కదా అంటే వంకాయ పులుసు పచ్చడి అలాగే ఉల్లిపాయ పులుసు పచ్చడి చేసుకోమని చెప్పండి. నిజంగానే వాళ్ళెవరో కామెంట్లు పెట్టినట్టు మీ మాటలు మూటలు కట్టిన ట్లు వంట ఎలావున్నా మీ మాటల్తో అందరికీ పొరుగూరి పోతుంది కదా . అలాగే పనస పొట్టు కూర ఎలా వండుతారు? అలాగే బాలి తల Special తెలగపిఅండి కూర ఎలా వండుతారు చెప్పండి.
@vssuryaprakash3281
@vssuryaprakash3281 Год назад
@@josyulaalivelumanga4515 ⁷
@AbhinayKumarBAK
@AbhinayKumarBAK 3 года назад
I so happy to hear you speak .. I feel I can cook now 😜😂❣️
@chirudasari8388
@chirudasari8388 5 месяцев назад
ఈ పోయే మా అమ్మ గారు నీ గుర్తువస్తున్నారు మాకు ఆమె ఇలానే చేసేవారు
@rambabumane2795
@rambabumane2795 3 года назад
జై శ్రీరామ్ గురువుగారు ఈ తరానికి ఉపయోగపడేలా పత్యం కూరలు చలవ కూరలు చేసి చూపిస్తే ఆరోగ్యం బాలేనప్పుడు ఏమి తినాలి అనేది అందరికీ తెలుస్తుంది. పత్యం కూరలు అనే సీరీస్ చెయ్యండి.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 года назад
అలాగే నాన్న...తప్పకుండా.
@manikyalakshmi4186
@manikyalakshmi4186 6 месяцев назад
చాలా అధ్బుతంగా ఉంటుంది మీరు చెప్పే విధానం తింటే మహాద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువు గారు.
@lakshmichavali2685
@lakshmichavali2685 3 года назад
ఇవన్నీ కూడా గోదావరి జిల్లాల్లో మా అమ్మలు,అమ్మలూచేసే ట్రెడిషనల్ కోనసీమ బ్రాహ్మణ వంటలు , మళ్ళీమళ్ళీ మరి ఒక సారి మా బాల్యం లోకి తీసుకుని వెళ్లి పోయాయి. శుద్ద మైన గోదావరి జిల్లా గ్రామాల పలుకు బడి మళ్ళీ మళ్ళీ వింటుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళి పోయింది. గురువుగారి కి నమస్కారం. ఈ ప్రతీ వంట్లలోనూ,మా నాన్న గారు చిన్న ఉసిరికాయ అంత బెల్లం ముక్క వేయమని మా అమ్మగారికి చెప్పి వేయించే వారు.
@niranjang6584
@niranjang6584 3 года назад
Me explanation chala Baga untunde 🙏🏻
@rachanalaxmeekanth6320
@rachanalaxmeekanth6320 3 года назад
Swami nenu Mee intiki vachhestaanu. Mee maatale kadapi nindutundi.super 🙏🙏
@varnateluguvlogs
@varnateluguvlogs 3 года назад
Sir.. Subscribe chesinappati nunchi me videos chustune vunnanu... Ippatiki 2 hours daatindi... I feel very lucky to subscribe your chanel Thank you🙏
@muralikasvegstraunt6054
@muralikasvegstraunt6054 3 года назад
చాలా పద్ధతిగా ఓపికగా చేస్తున్నారు. నా చిన్నతనంలో మా బామ్మ కుంపటి మీద వంట చేసేది మడి కట్టుకొని. కంది పచ్చడి పచ్చి పులుసు కాంబినేషన్ 👌
@mallubhatlarenukasharma2789
@mallubhatlarenukasharma2789 3 года назад
ఇందులో నువ్వులు వేయించిన పొడి వేస్తే చాలా బగుంటుంది
@seshasaiemani6697
@seshasaiemani6697 2 года назад
మీ పలుకు మధువు(తేనె)... మీరు శుచిగా,శుభ్రతతో వండే విధానం. క్షీరసమానం(ఆవు పాలు)..... మీ పాకాశాస్త్రానుభవం గడ్డలా తొడుకున్న గోదధి(ఆవు పెరుగు)... మీరు వివరణ మధ్యలో వాడే "కంమ్మహగా","అద్భుతంగా","బ్రహ్మం డంగా"వంటి తెలుగుపదాలు రవ్వరవ్వగా మధ్యలో తగిలే "గోఘృత తునకలు"(ఆవునెయ్యి తరకలు).... మీరు వంటలకి సూచించే మధురమైన ,స్వచ్ఛమైన వంటదినుసులన్నీ చకచక్కనిచక్కెరపలుకులు..... వెరసి "పళని స్వామి"వారి వంట, అంతర్యామియైన పరమేశ్వరుడుకి సమర్పణ చేసే " పంచామృతం" నలభీముల సాటి "పాకశాస్త్ర ప్రవీణులు"అయిన మీ అభిరుచికి,ఆసక్తికి మరొకమారు అభివందనం.
@gayathrilanka1982
@gayathrilanka1982 3 года назад
సార్ మీరు చెప్పే విధానం బహు చక్కగా ఉంది.
@bheempavani9261
@bheempavani9261 3 года назад
Aha enni years ayindo ila boggulakumpatimeda vanta chesukoni tini Ippudu miru chestunte malli vandukoni tinalanipistondi 👌👌👌👌👌👌🙏 Soooppper andi
@adilakshmib6181
@adilakshmib6181 3 года назад
Some people started again
@tirumalavoona8143
@tirumalavoona8143 2 года назад
గురువు గారు మీ అమ్మ గారి వంటకం గురువు గారు మీ నాన్న గారి పాండిత్యం వారి అశిసులు మీ పై వుండాలని కోరుకుంటున్నాను మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బంధమా శివభక్త సత్య స్వదేశో భువనత్రయం
@kesariramani
@kesariramani 3 года назад
Guruvu garu... namaskaaram..🙏🙏..nenu enno rujula nunchi oka manchi channel kosam vetukutunnanu...kaani idi channel kaadu oka celebration.. celebration of authenticity... with your blessings..this channel will surely attain it's recognition...🙏🙏
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 года назад
Chaala Santhosham..100 Yellu Challaga Vardhillu Amma..!
@kadalividyasree5910
@kadalividyasree5910 3 года назад
I totally agree andi
@kadalividyasree5910
@kadalividyasree5910 3 года назад
Pranam lechivachinattu anipisthinadi guruvugari maatalu vintunte
@narayanamurthy435
@narayanamurthy435 3 года назад
బ్రాహ్మణో బహు జన ప్రియః బ్రాహ్మణో భోజన ప్రియః
@grlakshmi1900
@grlakshmi1900 2 года назад
Pasipillalaku thalli cheppe vidhamuga guruvugaru meeru vanta cheyadam nerpinchutharu swami thankyou verymuch gurooji.👌👌👌
@omnamosivaom5132
@omnamosivaom5132 2 года назад
బాబాయ్ గారికి నమస్కారములు 👃👃 మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలాగే పచ్చిపులుసు తయారు చేసి మాకు అన్నంలో వడ్డించేది.. మా అమ్మమ్మ గారు వంకాయని మీరు కాల్చినట్టే కుంపటి బొగ్గుల మీద కాల్చేది.. అప్పట్లో కుంపట్లు పొయ్యిలు ఉండేవి కదా.. అయితే మా అమ్మమ్మ గారు కమ్మగా రుచిగా చేసి పెట్టేవారు ఇప్పుడు లేరు ఆమె.. తర్వాత మా అమ్మగారు చేసేవారు.. దొడ్లో తులసి కోట ముందు పెద్ద బేసిన్ లో కంది పచ్చడి‌ ..ఆవకాయ.. మాగాయ.. పచ్చి పులుసు.. ఇలా ఏదో ఒక ఐటమ్ తో అన్నంలో వెన్నపూసతో కలిపి పిల్లలందని చుట్టూ కూర్చోబెట్టుకొని అరచేతులు ముద్దలు పెట్టేది.. పిల్లలందరము పోటీలు పడి తినేవాళ్ళము.. నా చిన్ననాటి జ్ఞాపకాలు.. మా అమ్మమ్మ గారిని గుర్తు చేసినందుకు మీకు కోటి నమస్కారములు👃👃 మీరు చేసే వంటలు చెప్పే విధానం చూస్తుంటే నోరు ఊరిపోతోంది.. వెనకటి అమ్మమ్మల్ని బామ్మలని గుర్తుకు తెస్తున్నారు 👃👃
@maheshwarikurikela929
@maheshwarikurikela929 3 года назад
🙏గురుభ్యోనమః 🌹సంప్రదాయ వంటలు అద్భుతః🙏🌹👌
@madhurimaguttula3973
@madhurimaguttula3973 3 года назад
ఎంత soft ga మాట్లాడుతూవున్నారు పల్లెటూరి గుర్తు వస్తుంది
@padmavathiobr4307
@padmavathiobr4307 3 года назад
ఎంతబాగా చెపుతున్నారు గురువుగారు నీట్ గా చేస్తున్నారు నోరూరుపోతున్నాది
@vimalakodagi8703
@vimalakodagi8703 2 года назад
Palani swami Garu , Meeru chese prathi vanta, cheppe vidhanamu vade padarthalu chala baguntunnai andi . Chakkaga ave Chesukuntunnamu Meeru vade matti patralu kuda chala chakkaga unnayi Meeru vade neyyikuda chala bag undi Adi ekkada labhisthundho Cheppagalara? Dhanya vadamulu
@sudhasurya8150
@sudhasurya8150 2 года назад
😊ఎంతో ప్రియం గా మాట్లాడుతూ చక్కని వంటలు అందరికీ నేర్పుతున్నారు స్వామి గారూ 👏
@praturitrnrao4768
@praturitrnrao4768 Год назад
👌
@Bharathimadhuvlogs
@Bharathimadhuvlogs 2 года назад
తెలుగు ఇంత చక్కగా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు తమిలయన్ అయినా కూడా వింటుంటే బాగుంది🙏👌
@kbrahmateja
@kbrahmateja 2 года назад
ఆయన మన రాజమండ్రి వారేనమ్మ
@jayasribakka8021
@jayasribakka8021 Год назад
😮
@bhavanit8462
@bhavanit8462 Год назад
Vankaya gujju pulusu antaru
@అమ్మనాన్నా-ఝ9బ
.... అన్నా.... 🙏... మీరు ఏ వంటకం చేసినా (,చేస్తూ ఉంటే) వెంటనే తినాలనిపిస్తుంది 👍
@aaryanasrithofficial7565
@aaryanasrithofficial7565 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@అమ్మనాన్నా-ఝ9బ
@@aaryanasrithofficial7565 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghuramavasarala8724
@raghuramavasarala8724 3 года назад
కంద బచ్చలి కూర చూపించండి సార్
@ayms97
@ayms97 3 года назад
నిజంగా అమోఘమైన పద్దతులు ఇప్పటి తరానికి మీద్వార తెలపడం ... 🙏🙏🙏 గురువు గారు మీరు అధ్బుతం అండి
@parvathireddy9476
@parvathireddy9476 2 года назад
Oi 💚l
@parvathireddy9476
@parvathireddy9476 2 года назад
😎😎🔥🔥🎉😎😎😎
@k.lprasad4731
@k.lprasad4731 2 года назад
Meeru Mee matalu Mee vantalu all are superb
@balajipraveenkumar856
@balajipraveenkumar856 5 месяцев назад
మా అద్భుతంగా చేశారా అండి మీకు శతకోటి శాస్త్రం వందనాలు
@arunaarunasri9810
@arunaarunasri9810 2 года назад
గురువు గారు చూస్తుంటే తిన బుధ వు తుంది గురువు గారు 👌👌👌🙏🙏🙏
@valetibharathi3030
@valetibharathi3030 2 года назад
Guruvugaru guthi vankayakura chupinchandi
@vijayalakshmia.s1820
@vijayalakshmia.s1820 2 года назад
Anna your voice is like my father really teaste items u r showing tq anna
@bharathikuruganti3556
@bharathikuruganti3556 2 года назад
Guru garu meeru cheptunte maa nanna garu matlduthunnatu vuntundi. Naku arati duta perugu pachadi chepparu
@flavoursoflifebylalitha4583
@flavoursoflifebylalitha4583 3 года назад
Uppudupindi vankaya pulusu pacchdi my favorite best combination
@chbalakrishnaveni2678
@chbalakrishnaveni2678 3 года назад
నమస్సులండి ..మా యింట్లో నే చేసే వంటలు చూపుతున్నట్లు ఉన్నది ..అద్భుతము ..ఇన్నినాళ్ళకు మన తెలుగు వెలుగు ఇక్కడ అగుపడింది .. రాజమండ్రి వారసులని అర్ధమైనది ..ఇలాగే మన తెలుగు సంప్రదాయ వంటలు మరిన్ని కోరుతూ ..బులుసు కృష్నవేణి
@SpiceKitchenworld
@SpiceKitchenworld 2 года назад
Mee vantalu chala bagunnayi andi. Meeru cheppe vidhanam chala chala bagundi
@CBPrasad9
@CBPrasad9 2 года назад
All the recepes you show us are down to earth and great in taste. We feel that our grand-mother is serving best of Andhra vantalu.
@puttarajugopu1702
@puttarajugopu1702 2 года назад
Namaste gurugaru.. Me vantakalu chala baaguntundi.. Kani.explain cheyakandi..cooking steps anni..chesi chopiyandi..
@girijakunapareddy6767
@girijakunapareddy6767 3 года назад
Yemundi indulo antha gandagathri 😆😆 Ruchi maathram gandaraganda!!
@snk8831
@snk8831 2 года назад
Mahaprbho meeku setha koti vandanamulu ...jihwaloorutunnayi andi...🙏 alne konchamu kandi pachhadi kooda choopinchgalaru mari..vinayamutho..mee shryobhilashi....🙏
@vrsssarma9608
@vrsssarma9608 5 месяцев назад
అయ్య చాలబావుంది. ఒక్క ఇంగ్లీషు మాట dominate పానకం లో పుడకలాగ అనిపించింది.
@jaisri3144
@jaisri3144 3 года назад
Meeru ekada untaru swami
@vidyasagar-vp3mf
@vidyasagar-vp3mf Год назад
ఎన్ని సార్లు చెబుతారు స్వామీ చాలా బాగుంటుందని...నోరూరుతున్నట్టుంది
@crazymom468
@crazymom468 3 года назад
కంది పచ్చడి- పచ్చి పులుసు ఒక అద్భుతమైన జంట. ఒక్క రవ బెల్లం వేయాలి, పులుపుకి తీపి ఉండాలి! మా వైపు, (కర్నాటక) పులుసు కాస్త మరగ పెడతారు. పులుసు లో కి పచ్చడి పెట్టుకుని తిన్నా, పచ్చడికి పులుసు నంచూకొని తిన్న అద్భుతంగా ఉంటుంది. రోజూ తినమినీ చెప్పిన నాకూ ok
@annapurnagudala2821
@annapurnagudala2821 2 года назад
Kandi pappu lo ki kooda vankaya pachipulusu baguntundi
@supraja466
@supraja466 8 месяцев назад
వెన్ పొంగల్ లో కూడా చాలా బాగుంటుంది అండి .ఒకసారి తమిళనాడు వెన్ పోంగల్ చూపండి దానికి అదరువు కూడా చూపండి
@thebox137
@thebox137 3 года назад
గురువు గారు మీరు చేసిన పచ్చిపులుసు కు నోరు ఊరుతొంది , మీ ప్రేమపూర్వక మాటలకు కడుపునిండుతొంది. గురువు గారు పిల్లల ఎదుగుదలకు అవసరం అయిన పోషక విలువలతో నిండిన పదార్థము ఏదైనా చేసి చూపించగలరని కోరుతున్నాను. నేను ఈ రోజే మీ ఛానెల్ ను చూసాను సుమారుగా 10వీడియోలను చూసిఉంటాను అంతగా నచ్చాయి మీ వంటలు మీ మాటలు.
@onyogi2613
@onyogi2613 6 месяцев назад
బ్రాహ్మణః బహు భోజన ప్రియః అది కాదు సామెత బ్రాహ్మణ బహుజన ప్రియః బ్రాహ్మణులను అంతర జనాన్ని కలుపుకొన్నారు అని అర్థం బ్రాహ్మణులు భోజనం చేస్తారని అర్థం కాదు
@hameedsyedhameed8660
@hameedsyedhameed8660 3 года назад
Swamy biryani లో అముందీ స్వామి వీటిలో రుచి వేరు స్వామి,😀😀😀
@shivajyothitripurari2444
@shivajyothitripurari2444 2 года назад
గురువుగారూ..ఒక్కవంటలో మూడు పదార్ధాలు చూపించేసారు ధన్యవాదాలండీ🙏😊
@saradabhaskara7541
@saradabhaskara7541 2 года назад
Super vantalanti🙏
@MrRaghuramC
@MrRaghuramC 3 года назад
Marchipoina vantalu ghnaapakamu chesinanduku maa vandanalu
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 года назад
చాలా సంతోషం అండి..!!
@Southnewssouthnews
@Southnewssouthnews 2 года назад
I m a Muslim but I like ur way of talking 🙏 Chala thank u sir I m leading lot From U Actually I don't know cooking I like ur way of Cooking Namaste. Sir
@mvsnrao441
@mvsnrao441 Год назад
నూనె పోపు వేయకుండా,, ఎండుమిర్చి, పచ్చిమిర్చి నిప్పులపై వేడిచేసి..కొంచెం రాళ్ళ ఉప్పు తో చేతిలో నలిచి వేసి,వేయించిన జీలకర్ర పొడి చివరి లో కలిపి, పెసరపప్పు బియ్యం తో చేసిన అత్తెసరు తో తింటే. పెద్ద వాళ్ళ ఆహారం... ఆరోగ్య ప్రదం... ఉపవాసాలు తరం.. ధనలక్ష్మి విశాఖ
@indian9039
@indian9039 3 года назад
naaku maanannaagaru gurtostunnaruu😭🙏Kandipachhadi Combination Guruvugaruu🙏🙏🙏🙏
@balaji111om
@balaji111om 3 года назад
Sorry bro baadha padaku, maa nanna garu kuda November lo poyaru. Aa bada nenu anubhavistunna.
@Ambika-vw4up
@Ambika-vw4up 7 месяцев назад
Vankaya majega pulusu chupenchandi ayyagaru
@Ambika-vw4up
@Ambika-vw4up 5 месяцев назад
Vankaya majjiga pulusu chupenchandi ayyagaru
@rajeevavoleti1676
@rajeevavoleti1676 Год назад
Just like how my grandma used to make. Not just this but All the recipes. Very grateful that you are sharing all these recipes. Most authentic recipes!!!!
@meethosambhavi479
@meethosambhavi479 3 года назад
అయ్యగారూ, యూట్యూబ్ లో మొదటిసారిగా సనాతన బ్రాహ్మణ వంటలు చూస్తున్నాము. కమ్మని స్వచ్ఛమైన మాటలతో వండి వడ్డిస్తున్నారు. ఒకసారి మీ ఇంటి మజ్జిగపులుసు కూరగాయలతో చేసి చూపించండి.
@venkataramanagajavelli3565
@venkataramanagajavelli3565 2 года назад
అయ్యగారు, మా ఇంట్లో బెండకాయ వేపుడు కుదరడం లేదు. దయచేసి సంప్రదాయ పద్ధతిలో రుచిగా వుండే విధానం చూపగలరు.
@gayathritv7605
@gayathritv7605 2 года назад
ఎంత మంచి కాంబినేషన్ గురువు గారు నేను tri చేస్తాను అలాగే మీరు ప్రతి కూర ki కాంబినేషన్ చెప్పండి
@hussains4904
@hussains4904 2 года назад
మీ వంటలు చాలా బాగున్నాయి గురువు గారు ఇలాగే మంచి ఆరోగ్యకరమైన వంటలు చేస్తూ వుండండి గురువు గారు
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 2 года назад
అయ్యా, మీరు ఏలా వండాలో చూపిస్తు, అవి దేనీతో తింటే రుచికరంగా ఉంటుంది అనేది చెపుతుంటు , అన్నం కలిపి వివరంగా ఈ విధంగా తినాలి అని చెపుతుంటే అమ్మ పిల్లల్ని చుట్టూ పెట్టుకొని ముద్దలు పెడుతున్నట్లు ఉన్నది.🙏🙏🙏
@chintakuntaraghunath
@chintakuntaraghunath 2 года назад
ఇన్ని టీవీ ఛానెల్స్ ఉన్నాయి. ఎందు కు వారు వీరిని పిలిచి సన్మంచిరాదు? ఇంత సులభంగా ఎవరు చేస్తరు చెప్పండి. ధన్యవాదాలు
@sirchandan
@sirchandan 2 года назад
Subramania swamy maladhrana niyamala gurinchi videos cheyandi ..... Nenu yenni marlu adigina miru cheyatle .....
@swarnalatha1396
@swarnalatha1396 2 года назад
Wonderful pachi pulusu. Thankyou sir.
@PPcom-do5rb
@PPcom-do5rb 2 года назад
Very good పచ్చి పులుసు. అర్ధమయింది. ఈ పద్ధతి ఇప్పుడు ఎవరికీ తెలుసు
@sugunadevikopparapu5218
@sugunadevikopparapu5218 Год назад
U
@leneenagudugunta3602
@leneenagudugunta3602 2 года назад
Ma ammamma chanipoyaka...ee vantalu nerchukune avakasam ledemo...ivanni antharinchipotayemo ani bhayapaddanu...mee lanti vari valla inka bathike unnayi...its not just traditional cuisine...its our culture...
@bharathigangavajula9951
@bharathigangavajula9951 3 года назад
కంచం లో మొదట అన్నం పెట్టకుండా కాస్థ అనుపానం వడ్డించిన తర్వాతే వడ్డించుకోవాలి. దీన్ని కొంచెం విడమరిచి చెప్పండి మాకు
@girijaghanta7130
@girijaghanta7130 Год назад
మెతుకుపోతే బతుకుపోతుంది 🙏 for your good advise
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 2 года назад
పళనీ గారు తీపి వేయదంటారేమిటండీ ఈ పులుసుకి బెల్లం ముక్క కదా రుచి. చినపుడు తెలుగు పాఠాల్లో కొంగబావా బాపతు మరదలు పాఠం గుర్తు వుంది కదా. టీకా పొడుగుతా పచ్చి పులుసు పోటీపడి తాగేస్తా యి..తీపి తప్ప ని సరి ఈ పురుషులకు. ఏవైనా సరే ఉల్లిపాయ పచ్చి పులుసు వంకాయ కాలీఫ్లవర్లా కేబేజీ వగైరా వగైరా అంతేకాదు ఇవన్నీ పెరుగు పచ్చడి గా కూడా చేయవచ్చు. కొబరి పెరుగు పచ్చడి కూడా చేయవచ్చు కానీ కొబరి పులుసు పచ్చడి చేయరు . సాంబారుతో వేస్తారు. పళనీ గారికి దేముడు ఇచ్చిన అక్క.ను.
@KurasamPosamma
@KurasamPosamma 6 месяцев назад
Meeru kaluputhunte ,bhojanam chesaka kuda noru vooripothundhi guruvugaru.
@laxmivsm7316
@laxmivsm7316 2 года назад
Nenu pachiulusu chesthanu.ksni thalimpu vegaka stove kattesi. Alchina vankaya gujju, pachiulipays nukkalu , ela annivesi bellamkuda vesthanu.mjddapappu combination kuda best option guruvugaru.
@seenappa9526
@seenappa9526 2 года назад
నమస్కారం గురువుగారు చమురు అంటే ఏ నూనె బుడ్డ నుండి నా నువ్వు లేని నా తమ్ముడు అంటే రాములమ్మ తెలియక అడుగుతున్నాను క్షమించాలి తెలుపగలరు
@ramadevi7300
@ramadevi7300 2 года назад
Chaala baagundi swami, Chaala ruchiga vacchindi. Sorakaya pulusu (randhramulu chesina) recipe ekkada dorakaledu swamy, meeku veelupadinacho choopinchgalrani asisthunnanu.
@sudhasakshi2122
@sudhasakshi2122 8 месяцев назад
వంకాయ పులుసు పచ్చడి. మినప వడియాలు వేసి చేస్తారు కదా. అది చెయ్యండి గురువు గారు 🙏
@venkateswararaopadamata1009
@venkateswararaopadamata1009 2 года назад
super endi...naku devasthanam pulihora ela chestharo thelskovali ani vundhi...okasari pulihora chesi chupimcharaa
@ashwanthkumarkatumala1008
@ashwanthkumarkatumala1008 3 года назад
గోంగూర ఆవకాయ చేసి చూపించరు please
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 2 года назад
వంకాయలెక్కువేసుకుని చేసుకుంటే మరీ మంచిదేమో!
@kalyanim8473
@kalyanim8473 Год назад
మీనుంచి వంటి చేయడమే కాదు శుభ్రం కూడా నేర్చుకోవచ్చు
@sailakshmi6151
@sailakshmi6151 2 года назад
Meevantalu youth tinte ieekamtindi joliki poneporu chalabagundi sairam
@meenanaraimham1630
@meenanaraimham1630 Год назад
Maa entlo chestamu,Kandi pachadi,vankaya pachipulusu, combination
@radhavelavalapalli501
@radhavelavalapalli501 11 месяцев назад
గురువుగారు కంది పొడి చేసే విధానం మరొక్కసారి చూపించండి
@aanil7235
@aanil7235 8 месяцев назад
అల్లం పచ్చడి ఎలా చేస్తారో చూపెట్టగలరా స్వామి
@mahateja5707
@mahateja5707 3 года назад
Meru e vurilovuntaru Memmalini chustunte anandagavundi🙏
@narasimharaju744
@narasimharaju744 3 года назад
గురువుగారు మీ దర్శన భాగ్యం మాకు ఎలా
@BalakrishnaBetanabhotla
@BalakrishnaBetanabhotla 5 месяцев назад
కాదనను అనుకోండి, ఎమిటి అర్ధం అయ్యిందా, ఇందులో పడేసేయండి,......
@hgvedula
@hgvedula 2 года назад
Your recipes remind me of my mom and grand mother. I would not know what I would have done without your guidance on these authentic Telugu Brahmin cruisine... 😊🤏
@2DUNIYAAN
@2DUNIYAAN 10 месяцев назад
Pachimirapakaya boggula meeda kalchi Pushkin vesthe Inkatha madhuraathi madhuram. Alage asalu vedi tagalakunda populu veyyakunda pachi ullipayamukkalu tintu vunte nana saamiranga. Adbhutaha
@issakrowth4545
@issakrowth4545 2 года назад
Prati curry lo ఇంగువా vestunnaru. Super
@sudeepreddy5130
@sudeepreddy5130 3 года назад
Perfect...authentic 👍👍👍👍
@srikrishnafactchannel5178
@srikrishnafactchannel5178 2 года назад
Garuvugaari paada padmamulaku namaskaaramulu🙏🙏🙏, mee maatalu meeru chese vantakanna adbutam ga untai guruvu gaaru🙏🙏🙏 Guruvu gaaru ENGUVAA enduku body ki upayoga padutundii, cheputaara guruvu gaaru
@sagaramrajusumitra6524
@sagaramrajusumitra6524 3 года назад
Mee vantalanni chala అద్బుతం స్వామి గారు చాలా బాగున్నాయి
@nimmik9137
@nimmik9137 3 года назад
Hi Andi me vantalu challa baguntaayi.mukkalapulusu (bellam pulusu) chasi chupinchara..
@suryanarayanaraoyellamraju313
@suryanarayanaraoyellamraju313 Месяц назад
Excellent commentary palani swami garu 👍
Далее
Vankaaya Allam Kaaram Pettina -Koora.
27:54
Просмотров 620 тыс.
Prasaadham Pulihora.
18:26
Просмотров 550 тыс.
ТАРАКАН
00:38
Просмотров 1,6 млн
Panasapottu Aava Pettina Koora.
30:52
Просмотров 1,2 млн