BS4 vs BS6 మార్పులు/చేర్పులు తెలియజేశారు సరే, ఆ మార్పుల వలన కలిగే లాభ నష్టాలు చెప్పాలి కద? కేవలం తేడాలు చెప్పడం వలన చూసేవాళ్ళకు ఏమి అర్థమౌతుంది, ఈ వీడియో ఎలా ఉపయోగపడుతుంది, ఊరికే బానెట్లో సామాన్లు చూడడం తప్ప..!
Anna showroom nunchi vehicle kontam kadha , manam anni EMI lu kattakapothe showroom vallu vehicle thiskeltharu cheppu anna please Maximum anni EMI lu kattakapothe thiskeltharu anna cheppu anna please