Тёмный

Discover the Hidden Wisdom of the Legendary Astrologer | ఎంతో అరుదైన జ్యోతిష్యులు  

Sree Sannidhi TV
Подписаться 333 тыс.
Просмотров 28 тыс.
50% 1

Watch : Discover the Hidden Wisdom of the Legendary Astrologer | ఎంతో అరుదైన జ్యోతిష్యులు #sreesannidhitv
నేను ఒక జీవితకాలం పాటు ఎదురు చూశాను
నిజంగా మన జీవితానికి మీరు చెప్పే జ్యోతిష్య ప్రామాణికమైనటువంటి పరిహారాలకి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది 🙏
ఎంతోకాలంగా మన మధ్యనే ఉన్న ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకొని గొప్ప 🙏గురువు
ఎంతో కాలం నుంచి నేను అడిగిన తర్వాత వారితో ఇది ఇంటర్వ్యూలా కాకుండా ఒక సత్సంగం లో చేశాను🙏
సనాతన ధర్మంలో నిగూఢంగా దాగినటువంటి ఎన్నో రహస్యాలను మన జాతక చక్రంలో ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నాయో 🙏మీరు మాత్రమే తెలియజేస్తారు
జాతక పరంగా మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న గాని అద్భుతమైనటువంటి పరిహారాలను పరిష్కారాలను 🙏 మనమంతా భరించే స్థాయిలోనే వారు మనకి సూచిస్తారు 🙏 పెళ్లి అంటే ఏంటి పుట్టుకంటే ఏంటి మన సంస్కృతి సంప్రదాయాల్లో వీటిలో దాగున్నటువంటి జ్యోతిష్యపరమైనటువంటి రహస్యాలు ఏమిటి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ సత్సంగంలో చర్చించడం జరిగింది
ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.g...
Website : www.sreesannid...

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 65   
Далее