Тёмный

Donga Alludu Telugu Movie Songs | Chandamama Video Song | Suman, Soundarya | V9videos 

v9 Videos
Подписаться 2,3 млн
Просмотров 11 млн
50% 1

Watch Donga Alludu Telugu Movie Video Songs.
Donga Alludu Telugu Movie Video Songs On V9videos,
Chandamama Video Song From Donga Alludu Telugu Movie.
Donga Alludu is a Telugu Movie Starring Suman, Soundarya in the lead roles. Donga Alludu Movie Directed by by Sharath, Music composed by Raj-Koti and Produced by C.Anji Reddy, V.Jagan Mohan.
Click here to watch:
Donga Alludu Telugu Full Movie - goo.gl/qjdanb
Telugu Full Movies - goo.gl/kSoHpT
For More Full Movies, Please check out
► Subscribe to Our RU-vid Channel: goo.gl/YHIhkf
► Circle us on G+: goo.gl/Ax5zN0

Развлечения

Опубликовано:

 

26 фев 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@thotla_laxman_yadav
@thotla_laxman_yadav 3 года назад
"పాట" కోసం 🎧🎵🎶🎸🎷...... మంచి మనసు వున్నా "సుమన్" గారి కోసం...... అందమైనా మహ నటి "సౌందర్య" గారి కోసం 😢...... ఒక "లైక్" వేయండి ఫ్రెండ్స్ 👍 👇
@nanismart9030
@nanismart9030 3 года назад
సూపర్
@udaykiran8163
@udaykiran8163 3 года назад
Neeku like vestha brother
@guntameghamala8437
@guntameghamala8437 3 года назад
Golden song,ever green
@deepikadivyachanel1201
@deepikadivyachanel1201 3 года назад
Nice song
@rajubunny3166
@rajubunny3166 2 года назад
సుమన్ గారి కోసం లైక్ వేస్త బ్రదర్
@RamaKrishnachodhary
@RamaKrishnachodhary 2 года назад
సుమన్ గారు ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి❤💜💚💐👍
@krishhkrishh6261
@krishhkrishh6261 3 года назад
అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు.. 90 ల లో పాటలు super..👌👌
@SrinuSrinu-cv5vb
@SrinuSrinu-cv5vb 3 года назад
Im 90s
@naveenbathula4930
@naveenbathula4930 3 года назад
👌👍super
@predatorkiller5
@predatorkiller5 2 года назад
Correct brother
@maheshrodda9749
@maheshrodda9749 4 года назад
తెలుగు చిత్ర పరిశ్రమలో,,, ఏకైక అందగాడు అన్న సుమన్
@mdaleem73
@mdaleem73 3 года назад
First megastar Suman sir, super hero.
@mdaleem73
@mdaleem73 3 года назад
Same to bro
@b.amarnath3062
@b.amarnath3062 3 года назад
True
@ramnaready.c4427
@ramnaready.c4427 3 года назад
@@mdaleem73 ////xx
@chinthalapallyrajagoud1128
@chinthalapallyrajagoud1128 2 года назад
👍💞
@misterraghava9912
@misterraghava9912 4 года назад
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలంటే old సాంగ్స్ మాత్రమే ఇలాంటి songs వింటుంటే ఎంత బాధలో ఉన్న తప్పకుండ మర్చిపోతాం
@geethaellandula960
@geethaellandula960 4 года назад
E pata ante naku chala istam
@prabhavathi8733
@prabhavathi8733 2 года назад
Yes
@narasimhareddy832
@narasimhareddy832 2 года назад
Nenu.ayithe.yano.sarlu.veenanu
@erlapallymahesh5976
@erlapallymahesh5976 3 года назад
ఈ రోజు చూస్తున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@maheshrodda9749
@maheshrodda9749 4 года назад
ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే,,,, 🎶🎻🎧🙏👍👉👉ఇలాంటి స్వచ్ఛమైన సంగీతం వినే అదృష్టం దక్కుతుంది,,,,,,, •••°°°•••`^´నాకు ఊహ తెలిసిన నుండి కనీసం 1000,, times చుసింటాను,,,,,,,,అయినా కూడా ఇంకనూ వినాలనిపిస్తుంది......... ఇలాంటి పాటలు ఇక మళ్ళీ రావేమో కదా..
@vijayasathish42
@vijayasathish42 3 года назад
Avunu
@AnilKumar-yp3vz
@AnilKumar-yp3vz 3 года назад
Yes brother
@chandravasu5580
@chandravasu5580 3 года назад
Exactly
@rk8176
@rk8176 3 года назад
Yes
@sanjugamingyt2923
@sanjugamingyt2923 3 года назад
@@vijayasathish42 super
@its_me_funny110
@its_me_funny110 3 года назад
హాయ్ మిత్రులారా ఈ పాట నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
@komalikomati760
@komalikomati760 3 года назад
Same filling....my.....old....is...gold...80..90...music...2005....music...super...👌👌
@ukvijaykumarukvijaykumar2104
@ukvijaykumarukvijaykumar2104 2 года назад
Same,sir,naakukooda
@rssr1274
@rssr1274 2 года назад
ఒక్క ఆంగ్ల అక్షరం లేకుండా వచ్చిన 90's లో వచ్చిన super hit Song సుమన్ గారి all song's are సూపర్ now ఇప్పటికి,,,
@bachiprudvi888
@bachiprudvi888 2 года назад
చక్కని అందం, అభినయం, మాట చతుర్యం, కట్టు బట్ట విధానం, ఇలా అన్నిటిలో, క్రీ. శే.. సౌందర్య గారే నేను ఎప్పటికి ఆరాధించే హీరోయిన్, మిస్ you మేడం, you're evergreen in film industry ❤️🙏😍
@SpirichualKreatures
@SpirichualKreatures 4 года назад
***Telugu Lyrics*** చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లెపూలు పెట్టే చీకటేళ మంచెకాడుంది రావే పంచదార మాపటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ అందమంత ఆరబెట్టి పైటజారి.. కోడెగాలి కొట్టగానే కోకజారి.. పడలేని ఆరాటం !! చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లెపూలు పెట్టే చీకటేళ మంచెకాడుంది రారా పంచదార మాపటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ *జాజిమల్లి మంచు నీకు చల్లుకుంటా.. కొత్త నాగమల్లి తీగలాగ అల్లుకుంటా వాలింది పొద్దు.. వడ్డించు ముద్దు తప్పులెన్ని చేసుకున్నా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్ళు పట్టు.. కవ్వింత కొట్టు నిషా కళ్ళ నీడలో.. హుషారైన ఓ కలా రసాలమ్మ కోనలో.. పసందైన ఆకలా ? కలిపేయాలీ సాయంత్రం !! చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లెపూలు పెట్టే చీకటేళ మంచెకాడుంది రావే పంచదార మాపటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ *మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోని మొగ్గలన్నీ ఇచ్చుకుంటా జాబిల్లి జంట.. జాగారమంట చీరకున్న సిగ్గులన్నీ దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైకలెట్టి చూసుకుంటా శ్రీ కంచిపట్టు.. స్త్రీ కన్నుకొట్టు గులాబీల తోటలో.. కులాసాలు పండనీ పెదాలమ్మ పేటలో.. పదాలెన్నో పాడనీ చిలకమ్మా నీకోసం !! చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లెపూలు పెట్టే చీకటేళ మంచెకాడుంది రారా పంచదార మాపటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ అందమంత ఆరబెట్టి పైటజారే.. కోడెగాలి కొట్టగానే కోకజారే.. పడలేని ఆరాటం !!
@daramvenkat9342
@daramvenkat9342 4 года назад
సూపర్ 🌸 🌸 🌸
@SpirichualKreatures
@SpirichualKreatures 4 года назад
@@daramvenkat9342 Thanks
@daramvenkat9342
@daramvenkat9342 4 года назад
సూపర్ మీరు
@vijayreddy577
@vijayreddy577 4 года назад
Meeru super sir
@sravyaapriya3914
@sravyaapriya3914 4 года назад
Nice dedication
@ravivarun674
@ravivarun674 2 года назад
చూడ తగిన అందం..💃♥️ చూడ చక్కని లోకేషన్ల అందం..🌹🌲🌺వినసొంపైన తియ్యని పాటల మకరందం..🎹🎼🎸🎵♥️♥️♥️ అప్పటి 90's పాటలకే సొంతం..👌♥️♥️♥️♥️
@mallikarjunabestha5330
@mallikarjunabestha5330 Год назад
👌👋
@bollamveeranna6295
@bollamveeranna6295 8 месяцев назад
❤sangs
@burrasindhu
@burrasindhu 3 года назад
అసలు అందగాడు అంటే సుమన్ గారు 👌👌😘🌹🌹👌
@sanjaysanjaysanjaysanjay7656
@sanjaysanjaysanjaysanjay7656 2 года назад
Avunu.....
@sanjaysanjaysanjaysanjay7656
@sanjaysanjaysanjaysanjay7656 2 года назад
Avunu......
@RaviTeja-ou7xs
@RaviTeja-ou7xs 3 года назад
No words ... స్వచమైన సంగీతం. అందగాడు - అందగత్తె... చూస్తూ ఉండాలి అంతే.. 💞💞❤️❤️💞💞
@guvalamalleshmallesh3564
@guvalamalleshmallesh3564 3 года назад
2020 లో కూడా వినాలని పిస్తుంది ఐ లవ్ సాంగ్
@saikumarmanikanta2457
@saikumarmanikanta2457 2 года назад
2022 attendance
@kambojigiridharachary5671
@kambojigiridharachary5671 Год назад
Aithindhe comments petti likes kttesthava
@srikanthreddyt3903
@srikanthreddyt3903 Год назад
Yes old is gold ❤️❤️
@mupendra5846
@mupendra5846 Год назад
2023
@nageswararaobadugu8427
@nageswararaobadugu8427 2 года назад
సుమన్ గారి మూవీస్ లో పాటలు అన్ని బాగుంటాయి
@rajubunny3166
@rajubunny3166 2 года назад
మెగాస్టార్ సుమన్ గారి కోసం ఒక లైక్ చెయ్యండి
@sooryavemula542
@sooryavemula542 4 года назад
ఇంత మంచి పాట ఇప్పుడు ఎందుకు రావడం లేదో సూపర్ పాట
@srisailammudhiraj6814
@srisailammudhiraj6814 4 года назад
Raasevallu leru bro
@srisailammudhiraj6814
@srisailammudhiraj6814 4 года назад
Oka veela rasina intaa manchi sangeetham evaru andistaaru bro
@avulatejaswitha7811
@avulatejaswitha7811 4 года назад
Bahala Bhale bagundi
@singlesinthakay4
@singlesinthakay4 4 года назад
Mana karma
@ashokhazzi3382
@ashokhazzi3382 2 года назад
రాజ్ కోటి సంగీతానికి సుమన్ సౌందర్య పెర్ఫామెన్స్ కి సూపరో సూపరు ఓల్డ్ ఈజ్ గోల్డ్....
@bandubasha7860
@bandubasha7860 3 года назад
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో.....నాకే తెలియదు..... ఇలాంటి పాటలు వింటుంటే....
@AbdulSattar-hu8rp
@AbdulSattar-hu8rp 3 года назад
Lplp
@nareshuknasbuk8765
@nareshuknasbuk8765 3 года назад
సుమన్ గారి పాటలుచాలా సూపర్ గ ఉంటాయి 90s లో సుమన్ గారి ఆడియో కేసేట్స్ దొరికేవి కావు అంత డిమాండ్ ఉండేది
@blowanime5948
@blowanime5948 2 года назад
Yes
@Rajendar-rd9lw
@Rajendar-rd9lw 2 года назад
అవును బయ్యా 👌👌👌👌
@errojusanthoshchary1919
@errojusanthoshchary1919 2 года назад
Naku kuda telusu
@sirisri4953
@sirisri4953 2 года назад
⁰⁰p
@smartsiva6979
@smartsiva6979 2 года назад
Is it
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 года назад
అందాల జంట....సుమన్, సౌందర్య.... ఈ జంట ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది...
@srinivasaraodarla4292
@srinivasaraodarla4292 3 года назад
Tolly wood queen soundarya...Queen of Expressions
@mvkravikumar7632
@mvkravikumar7632 4 года назад
Ee song నచిన వారు 1 లైక్ వేసుకోండి
@krishmohankumar9745
@krishmohankumar9745 4 года назад
I like u
@sueueshshsh6228
@sueueshshsh6228 4 года назад
Y
@narasaiahpasupureddi8508
@narasaiahpasupureddi8508 3 года назад
Super melody by the jodi raj and koti
@gangaiahburragangaiahburra8503
@gangaiahburragangaiahburra8503 3 года назад
Very nice song
@gangaiahburragangaiahburra8503
@gangaiahburragangaiahburra8503 3 года назад
Suman sheath gari convention exallent
@nageswarraoarempala3425
@nageswarraoarempala3425 4 года назад
మనసు బాలేనప్పుడు ఇలాంటి పాటలు వింటే మనసుకి హాయిగా ఉంటుంది
@chanti-ok7dl
@chanti-ok7dl 4 года назад
ఇలాంటి సాంగ్స్ అన్నీ ఎటుపొయయో కాదా ఓన్లీ 90,s లో వాళ్లదే లైఫ్
@gallasatyanarayana1750
@gallasatyanarayana1750 4 года назад
Chiru dance in 85 to 90, koti gari music evern green eppudu.
@suresht9547
@suresht9547 3 года назад
Nijame copy but this is copy cat song
@rameshricky7850
@rameshricky7850 3 года назад
My childhood song
@kgchandrakgchandrasekhartd8775
@kgchandrakgchandrasekhartd8775 3 года назад
చాలమంచి songs
@sivamallela963
@sivamallela963 3 года назад
Exactly
@muralilaxmipathi4098
@muralilaxmipathi4098 3 года назад
S: SUMAN S: SOUNDARYA BOTH ARE LEGENDS.
@janardhanarao1483
@janardhanarao1483 Год назад
S : sp balu garu
@varaprasadkillu360
@varaprasadkillu360 2 года назад
సుమన్ గారు నిజంగా రియల్ హీరో అందానికి అందం ఫైట్స్ డాన్స్ అన్నీ సూపర్ గా చేసేవారు . ఇలాంటి వారికి మన తెలుగు ఇండస్ట్రీ లో ఎదగనివ్వరు కదా
@hanutml
@hanutml Год назад
Hits lekapothe yedagalerandi….Like Rajasekhar, Bhanu chandar and many more….. Chiru, Nag, Venki n Balayya survived bcoz of their own banner
@cookingwithsyam7793
@cookingwithsyam7793 Год назад
He is suppressed by some selfish persons
@hanutml
@hanutml Год назад
@@cookingwithsyam7793 when you don’t have your banner automatically you will get suppressed…. One more example is Sai Kumar … he made some films on his banner and still paying the losses….it’s not the case Chiru, Nag and others bcoz they have other resources of income 😃
@achyuthanandanagella8420
@achyuthanandanagella8420 Год назад
@@cookingwithsyam7793 self persons vunte andariki rani Lord Venkateswara swamy role ela vachindi. Ekkada success is more imp. Yes in our industry there are selfish persons. Raviteja ela edigadu. He don't have any banner and back ground etc.
@satyavathi541
@satyavathi541 Год назад
ఎందుకు ఎదగనివ్వరు chiranjeevi ఎవ్వరి support లేకుండా స్వయంకృషితో ఎదగలేదా
@skchand7816
@skchand7816 3 года назад
పాట వ్రసినవరికి సంగీతం అందించిన వారికి కృతజ్ఞతలు
@giraganimadhu4004
@giraganimadhu4004 2 года назад
Supar
@ShivaPrasad-ms6no
@ShivaPrasad-ms6no 2 года назад
ఎన్ని సార్లు విన్న తనివి తీరదు సూపర్ హిట్ సాంగ్ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను ఇండస్ట్రీ హిట్ సాంగ్
@samalabhaskar9995
@samalabhaskar9995 3 года назад
వింటూ ఉంటే ఎంతో ఆనందం... Tqs to kotigaaru
@vallapureddyramreddy302
@vallapureddyramreddy302 4 года назад
2020 lockdown Lo chusinavaru like veyyandi
@sudheerjaihind2619
@sudheerjaihind2619 3 года назад
.org bhul
@chinnasamy5312
@chinnasamy5312 3 года назад
Enna solra 😱
@bojjakalyan4705
@bojjakalyan4705 3 года назад
dec 6 2020
@vijju755
@vijju755 2 года назад
ఈ రోజు వరకు ఏ పాట ఈ పాటను బీట్ చేయలేదు... సుమన్ & సౌందర్య డాన్స్ సూపర్ సూపర్బ్ అద్భుతమైన డ్యాన్స్ కంపోజింగ్
@lalushaiklalu5505
@lalushaiklalu5505 2 года назад
సుమన్ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం
@RajuRaju-zh8nx
@RajuRaju-zh8nx 2 года назад
నేను పుట్టింది 1993 లో కానీ నాకు అప్పటి పాటలు అంటేనే ఇష్టం
@hydis4029
@hydis4029 Год назад
Nenu 96 lo puttanu naku kuda chala ishtam
@mohammadshaik5197
@mohammadshaik5197 3 года назад
90's generation youth are so lucky,what an era of Telugu cinema
@bangaloreramvlogs2197
@bangaloreramvlogs2197 5 лет назад
257 dislikes,, l believe they are not Telugu music goers. Sweet music, beautiful lyrics, and gorgeous actors. One of the best telugu songs ever.
@rameshricky7850
@rameshricky7850 5 лет назад
They can't deserve to live this earth bro they are sinners
@umamaheshwar5159
@umamaheshwar5159 2 года назад
those are insects
@vlrlnarayanaraosattaru8041
@vlrlnarayanaraosattaru8041 2 года назад
2022 లో కూడా వినాయకచవితి ఈ పాట
@harikc872
@harikc872 3 года назад
we miss soundarya...what a beauty she has....
@someshnukala804
@someshnukala804 4 года назад
ilanti song inka radu. 100% anthe. Awesome song forever
@BrahmaGoud
@BrahmaGoud 2 года назад
చందమామ లాంటి అందగాడు మనా సుమన్ సర్ ,
@surenderraju
@surenderraju 2 года назад
1990 s lo Balu garu and Chitra garu combination lo Anni songs super hit
@bujjiprashu5578
@bujjiprashu5578 3 года назад
Apptloo music lyrics sync Raj_koti🖤
@kalaganisravan582
@kalaganisravan582 2 года назад
కల్మషం లేని రోజులు చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
@dilipdande134
@dilipdande134 3 года назад
Talent never stop that.. Revolutionary music those days..from raj-koti
@dhivyah5487
@dhivyah5487 3 года назад
Still my heart breaks whenever I think about soundarya 😢
@shankerachugatla1314
@shankerachugatla1314 2 года назад
Yeah.. Correct ✅✅
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 2 года назад
పర్ఫెక్ట్ అభినయం, అందం సౌందర్య miss you
@mnvs4545
@mnvs4545 4 года назад
Superbbbb song👌👌 Veturi garu & Raj-Koti garu combo👏👏 Appattlo Hero Suman ki chala manchi songs vachhayi👏
@ramonkasturi5486
@ramonkasturi5486 3 года назад
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఇద్దరు అందగాళ్లు తెర నిండా కనపడుతూ కనువిందు చేస్తుంటే.. ఆ అందాన్ని ఆస్వాదించడం కన్నా ఆనందం ఇంకేముంటుంది..!? ఈ పాటలో అఖిల దక్షిణాది అందాలనటి అభినయ సావిత్రి సౌందర్య నడుము తిప్పడం చూస్తుంటే మహారాజశ్రీ మాయగాడు లో అఖిల భారత అందాలనటి శ్రీదేవి కళ్లలో మెదులుతూ ఉంది.. ఐనప్పటికీ ఎవరికి వారే సాటి.. ఇప్పుడు శ్రీదేవి సౌందర్య ఇద్దరూ మన మధ్య లేకపోవడం నిజంగా నాబోటి అభిమానులకు ఎవ్వరూ తీర్చలేని లోటే.. -రాంమోహన్ కస్తూరి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@venkataramululankadasari2327
@venkataramululankadasari2327 5 лет назад
Chinnappudu chitralahari lo vastunde ee pata appudu ado mazaa
@JyothiJyothi-jr6jg
@JyothiJyothi-jr6jg 2 года назад
Old is Gold 💞 and old songs Chala ante Chala baguntai ipudu songs okka mukka ardham kadhu 🙏 ade old songs vinte manasu Ki Chala haayi Ga untundhi
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
నిజంగా నండీ సూపర్ రండీ
@etthinenijyothi931
@etthinenijyothi931 6 лет назад
what a song.enni sarlu vinna vinalanipistundi. picturisation kuda super.miss u soundarya.
@mamathasampath4901
@mamathasampath4901 4 года назад
Suman is my fevert hero suman malli hero cheyali my.rqvest
@bathalakaladhar2653
@bathalakaladhar2653 4 года назад
Super
@samsungkw3934
@samsungkw3934 4 года назад
like
@bhanu5389
@bhanu5389 4 года назад
Suman sir simple steps ayna songs ni enjoy chestu dance chestaru
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
నేను బాగోలేదా నీలిమా నీ పేరు. సూపర్ రండీ 👌👌👌👍❤️💕💕💕💕💕💘💘💘💘💘
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
రిప్లే ఇవ్వుండి ప్లీజ్
@basavarajasn7277
@basavarajasn7277 2 года назад
We miss you Soundarya gaaru 😔
@aadithya247
@aadithya247 3 года назад
నాకు చాలా ఇష్టం మైన పాట ఇలాంటి చాలా పాటలు ఉన్నాయి ఉప్పడు రావు
@bandaruvasu7754
@bandaruvasu7754 Год назад
ఈ మూవీలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ సుమన్ గారు సూపర్
@rkbhaistudio7597
@rkbhaistudio7597 4 года назад
I miss you soundharya garu
@BOSS_OFFICIAL97
@BOSS_OFFICIAL97 2 года назад
Sridevi drama company lo Ramprasad Rohini performance chusi vachina vallu😀😀
@ramakrishna6304
@ramakrishna6304 3 года назад
Raj koti music super Melody
@beemarinishikanth5172
@beemarinishikanth5172 3 года назад
Feels happy to be in that generation
@arunamajji4291
@arunamajji4291 4 года назад
చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా వాలింది పొద్దు వడ్డించు ముద్దు తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్లు పట్టు కవ్వింత కొట్టు నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల చలి తీరాలి సాయంత్రం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగారమంటా చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని చిలకమ్మా నీ కోసం చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం
@nagasai6159
@nagasai6159 4 года назад
Super aruna garu keka sangu
@krishnadarling485
@krishnadarling485 5 лет назад
Ilanti Songs Eppudu Vintunte Nenu apudu andhuku Puttaledu anipistundi Anni Miss ayyanu Hats Of #Suman Garu
@gouthamanandaprince5866
@gouthamanandaprince5866 3 года назад
Hahaha good thought I am 90s kid
@rajeshmamidi7384
@rajeshmamidi7384 2 года назад
90's chaild very lucky bro.apati prapancham swachchamain manasulu to undedi.ipudu adi ledu.maku apudu cinimle prapanchamga undedi.
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 года назад
E ఈ పాట ఫస్ట్ Lock down లో ఎక్కువగా tictok చేశారు
@rajanikanthnellutla5130
@rajanikanthnellutla5130 4 года назад
Tollywood first mega star Suman Garu
@mounikaerpula1969
@mounikaerpula1969 4 года назад
అవునా అంత లేదు నాకు మాత్రం చిరు మాత్రమే మెగాస్టార్
@pawangessy1553
@pawangessy1553 4 года назад
రియల్ మెగాస్టార్
@ramsathraspalli5852
@ramsathraspalli5852 3 года назад
Soundarya she was legendary
@bhavanibudi7021
@bhavanibudi7021 5 лет назад
Once watch Maharaja sri mayagadu movie...sridevi gari song...both steps are super and similar., unique personalities...
@shanthijanardhan9922
@shanthijanardhan9922 3 года назад
Soooooooperr .song .....enni sarlu vinna vinalanipinche music .... excellent 👌👌👍
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 3 года назад
సౌందర్య & సుమన్ ఫాన్స్ ఒక లైక్
@krishna5561
@krishna5561 Год назад
Outstanding music composition by Raj-Koti duo….alongside SPB/Chitra duo vocals 🙏🏻👍👌👏…feel like repeating to hear / watching this song any number of times.
@sagarlanka7215
@sagarlanka7215 2 года назад
Suman is the first megastar of Tollywood in olden days
@tirupathijakka2684
@tirupathijakka2684 4 года назад
సూపర్ సాంగ్ కదా 💞💞💞💞💞 ఐ లవ్ థిస్ సాంగ్....
@bongirbhavani5020
@bongirbhavani5020 3 года назад
Soundarya medam rip
@nareshguntupalli
@nareshguntupalli 4 года назад
Evergreen song by Suman talwar sir..💯
@RameshRam-jo1ce
@RameshRam-jo1ce 4 года назад
We miss lot soundarya garu we can't compare to any one with you
@praveengajrala8425
@praveengajrala8425 4 года назад
s, bro
@ankamaraodharnasi4577
@ankamaraodharnasi4577 3 года назад
Noplllloooo. l
@ravikartik2034
@ravikartik2034 8 месяцев назад
Chala andamga paadaru Chitramma and SPB sir. Alage Suman garu and Soundarya garu super in this song.
@Trivenivenkat416
@Trivenivenkat416 4 года назад
Wow! Unbelievable dance this song i have performed last year my colleague fest super responce on my college frnd and staffs .
@sakshimyangel6495
@sakshimyangel6495 2 года назад
Watching only for saundarya ma'am 😘🥰😍
@polamaheswararao6129
@polamaheswararao6129 5 лет назад
EXCELLENT MUSIC.
@jagannayakmegavath2742
@jagannayakmegavath2742 3 года назад
Cutest song in andhara Pradesh and telangana
@Priyadass46
@Priyadass46 2 месяца назад
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు ఇప్పుడు ఏదైనా సంపాదించ గలం చేయగలం కానీ పాత రోజుల్ని గడచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ 😍🫵👌👌
@chinni4010
@chinni4010 3 года назад
ఇలాంటి పాటలు NEVER BEFORE EVER AFTER
@naresheagalapati3135
@naresheagalapati3135 3 года назад
90s Tollywood prince suman garu
@kvkramesh2363
@kvkramesh2363 Год назад
The ever green song for cine field
@user-fs5jg6ps7j
@user-fs5jg6ps7j 4 месяца назад
Yemi song ra Nayana super song mamuluga ledu super super super super super super super super super super super super super super super super
@subbaraokati1725
@subbaraokati1725 3 года назад
90's is gold songs
@divyabharathi4604
@divyabharathi4604 4 года назад
Na pranam Tanu I miss her a lot and she is in my heart till my last breath and nenu epatki marchiponi roopam.my all-time favourite song. Love you Soundarya Garu and miss you.
@praveengajrala8425
@praveengajrala8425 4 года назад
avuna madam garu
@venkypothanapalli8577
@venkypothanapalli8577 Год назад
చంద్రుడు వెన్నెల లా.......... ఈ చందమామ పాట అద్భుతం..............
@kschithra.mylove
@kschithra.mylove Год назад
మా చిత్రమ్మ పాట అద్భుతం ❤
@rajeshrayapuri411
@rajeshrayapuri411 3 года назад
2021 lo vinevallu oka like vesukondi.....👍.
@sugyamsrija9828
@sugyamsrija9828 6 лет назад
Soundarya dance super
@srinivasmudiraj7924
@srinivasmudiraj7924 Год назад
2022లో కూడ వింటూనే ఉన్నా ఈ పాట
@srinivasreddy-84
@srinivasreddy-84 2 года назад
ఇద్దరు కన్నడ వాళ్ళు నటించిన తెలుగు పాట
@purushotamajaygoud756
@purushotamajaygoud756 4 года назад
Suman gaaru. ..most handsome hero
@rameshricky7850
@rameshricky7850 4 года назад
Music really mind blowing
@saikumarsatham7213
@saikumarsatham7213 2 года назад
Mega mega star suman dance,acting,fights,comedy,handsome. Super
@djabinashkadapa886
@djabinashkadapa886 3 года назад
Suman goud very legendary hero
@sandhyas8230
@sandhyas8230 4 года назад
I love soundarya
@RaviRavi-dz9rs
@RaviRavi-dz9rs 2 года назад
Ravi
@mmanohar3779
@mmanohar3779 6 лет назад
Superb songs old is gold really Nice
@sujathaarrolla4449
@sujathaarrolla4449 5 лет назад
m Manohar soundarya love sujatha ummmma
@safemakerreddy7255
@safemakerreddy7255 Год назад
చిత్ర గారికి, కీ , శే ,బాలూ గారికి ,ఒక బాత్ రూం సింగర్ గా కోటి నమస్కారాలు, చిత్ర గారి జర్నీ , తెలుగు లో మీతోటే ముగిసి పోయింది బాలు గారు, ఈ పాట ను ఆస్వాదిస్తూ,ఆనందించాల్సిన స్థానే , దుఃఖం పొంగు కొస్తున్నది,కారణం ఇక ఇలాంటి,మదురగాత్రాలకు,మీతోనే కాలం చెల్లింది,🙇
@chantiriser4471
@chantiriser4471 Год назад
I think soundarya's best romantic song
Далее
Donga Alludu ||  Full Songs Jukebox ||  Suman, Soundarya
23:57
Все мы немного НИКА!
0:17
Просмотров 1,8 млн