#TeluguBuildingconstruction #TeluguBuildingplans #TeluguTourvlogs #Drfixit DR Fixit in Telugu || Water Proofing || Dr fixit full information Thankyou for watching friends #TeluguBuildingplans 👇❤️👇 • 22×50 North Face House...
Hi bro okka cement bag kii 200 ml use cheyali antaduu but work cheseaa mutta vallu avuruu 200ml use cheyaruu less than 200ml use chesataruu denii valla any disadvantage vundaa
నమస్తే అన్న...ఇంటి గోడల నుండి చెమ్మ తీసుంటుంది. అలాగే సెల్పుల మీద నీళ్లు ఉండి పోతున్నాయి. ఈ సమస్యకు మంచి పరిస్కారం చెబుతారని ఆశీతున్నాను. I am waiting for u reply anna. 🙏🙏
I asked for following details "Bro me videos baggunayee . Can u do one favour . I need plan for 40*33 north west corner with pooja room. searched everywhere but didn't find it.North face required. pls.."
Bro, new slab concrete vesinappudu water proofing liquid use cheyyatam marichipoyamu, ipudu am cheyyali, slab flooring chesetappudu use cheyyochha pls reply anna..
I'm using ultra tech cement for my house and ultra tech weather Pro is it ok ( or ) compulsory use Dr fixit. Please reply fast. Today my house construction starts.
Manam slab ki watering Chestham kada newly construction ki mari adi water absorb che sukodu kada idi kalipithe kaani manam watering chesede cement water absorb cheyali Ani kada andi
వర్షం నీరు లేక పారే నీరు అయితే అది పీల్చు కోదు కానీ మనం స్టార్ చేస్తునం అప్పుడు పీల్చుకుంటుతుంది , దానిపై మరొక లేయర్ వేయాలి అప్పుడు పీల్చుకోదు అర్ధం అయ్యిందా
Bro. Attached bathroom lo tiles vesam but idhi cheyinchaledhu, Ipudu aa water thema bytiki hall lo chettaga kanipistundhi..... Ippydem cheyyali.....home 8 yrs back
Anna ma inti paina rekulu vesamu kani goda mula lonchi water leakage avuthundi meer cheppina dr fixit vadocha anna alage yelaa vadali cheppandi anna plz rly
building kattaka mundu ok.. but already building ki seepage and leakage issues vunnai.. em cheyyalo ela cheyyalo cheppaledu.. and more over, Dr Fixit antee only this Dabba na? mari vallu water proofing Solutions antaaru? Inkemi vundava? Zandu Balm laaga this dabba is solution for every thing?
బ్రదర్ నా ఇంటికి స్లాబ్ లో బస్తా కి 200ml చొప్పున వాడాను, గోడలు ప్లాస్టరింగ్ కి కూడా వాడుతున్న బస్తా కి ఎంత వేయాలి ప్రస్తుతం 200ml వేస్తున్నారు... కానీ ప్లాస్టరింగ్ కి వాడటం వాళ్ళ వాటరింగ్ చేస్తున్నప్పుడు వాటర్ లోపలికి వెళ్లడం లేదు... దాని వాళ్ళ ప్రాబ్లెమ్ ఏమి రాదు కదా... కొంచెం సలహా ఇవ్వండి ప్లీజ్ అన్న
@@TeluguBuildingConstruction neeti chemma vasthundi. Single bricks tho out side walls construction chesaru mariyu Terrace floor lo water niluva undi black colur avuthu kodi kodiga floor guntalu paduthundi.dolution pls
Bro please reply మా ఇంట్లో బాత్రూమ్ టైల్స్ gap మొత్తం fill చేశాం అయినా కూడా water లీకేజీ అవుతుంది ఎక్కడినుండి వస్తోంది అర్దం కావడం లేదు attach bathroom 1 ఫీట్ ఎత్తులో కట్టాం కిందికెల్లి వస్తున్నాయి బయటికి వెళ్లే pipe కింది నుండి కూడా లీక్ అవుతున్నాయి ఇప్పటికీ 3 చూపించాం set అవడం లేదు తలా ఒక problem చెప్పడం చేయడం no use
అన్నయ్య గారు మా టెర్రస్ వాటర్ ఇంకిపోతున్నయి మేము ఎక్కువ కర్చు పెట్టలేమూ చాలా పెద్దది ఇల్లు. మేము డాక్టర్ ఫిక్సెట్ లో సిమెంట్ కలిపి టెర్రస్ మీద పెయింట్ లాగా వేదమనుకుంటున్నము అల చేస్తే సిమెంట్ అతుంకుంటుంద please చెప్పండి మళ్ళీ పెళ్లలు లాగా సిమెంట్ ఊడిపోతోందా చెప్పండి. ఈ no ki wtup send చేయండి నేను స్లాబ్ వీడియో తీసి పంపుతాను.
Thank you so much brother Meeru చెప్పినట్టుగానే తాపీ చేయిస్తాము. మీతో మాట్లాడింది మ అన్నయ గారు. మీరు కాల్ చేస్తారు అనుకోలేదు బ్రదర్ TQ so much. Ma అన్నయ నన్ను youtube r ni కూడా అడి గేసావ అంటున్నారు.