Тёмный

Dr Movva Srinivas : Does Your stool Sink.? Or Float.? | మీ మలం నీళ్లలో తేలుతుందా.? 

Dr. Movva Srinivas
Подписаться 170 тыс.
Просмотров 442 тыс.
50% 1

Dr Movva Srinivas : Does Your stool Sink.? Or Float.? | మీ మలం నీళ్లలో తేలుతుందా.? @dr.movvasrinivas
#drmovvasrinivas #health #healthtips #cardiologist #diabetes #constipation #constipationproblem

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 392   
@SreedharChandra
@SreedharChandra 8 месяцев назад
ఈ డాక్టర్ గారు కరోనా సమయంలో ఒక రాత్రి దాదాపు అర్థరాత్రి నాకు గుండె నొప్పి అని వీరి ఇంటికి వెళితే ecg తీసి అంతా బావుంది. anxiety వల్ల అని చెప్పి గుండె fine అని దైర్యం ఇచ్చి నిద్రకు anxiety tablets ఇచ్చి పంపించారు. చాలా మంచి మనసున్న మనిషి.
@scienceintelugucb1147
@scienceintelugucb1147 8 месяцев назад
😊😊😊😊
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 8 месяцев назад
వైద్యో నారాయణో హరిః 🙏🙏🙏🙏🙏
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 8 месяцев назад
వైద్యో నారాయణో హరిః 🙏🙏🙏
@manidhammoju.
@manidhammoju. 7 месяцев назад
​@@gsreeramamurthy9416 నారాయణ ఎందుకు..... డాక్టర్ ఏ దేవుడు.....
@leela2470
@leela2470 7 месяцев назад
Such a genuine person
@hari9190
@hari9190 2 месяца назад
మలం నీటిలో తేలితే ఆరోగ్యం ....మునిగితే వాత రోగం కొన్ని రోజులకు లివర్ పాడు అయ్యి ఉంటాది.....తెల్ల జుట్టు వస్తుంది..... రక్తం తగ్గుతుంది.... కంటి శుక్లాలు వస్తాయి..... జాగ్రత్త
@sriramkrishna-yq3dz
@sriramkrishna-yq3dz 7 месяцев назад
మీరు, రవి కాంత్ కొంగర, ముఖర్జీ గారు నిజంగా ఈ జన్మలో దేవుళ్ళు 🙏🙏
@ajwwe194
@ajwwe194 8 месяцев назад
డాక్టర్ గారు నేను కూడా ఒకటి అనుకుండే వాడిని మలం నీటిలో తెలితే మంచిదని, మీ వీడియో చుసిన తరువాత ఇంకొంచెం స్పష్టంగా అర్ధం అయింది, కృతజ్ఞతలు డాక్టర్ గారు
@bhaskarrao110
@bhaskarrao110 8 месяцев назад
అయ్యా, నమస్కారం. మీరు గొప్ప వైద్యులు మరియు అంత కన్నా గొప్ప మానవతా వాది.
@ranithogiti3717
@ranithogiti3717 4 месяца назад
80
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 8 месяцев назад
మీరు చేసిన ప్రతీ వీడియో ప్రజలు కు చాలా ఉపయోగపడుతుంది సార్ ధన్యవాదాలు సార్
@igupta1799
@igupta1799 5 месяцев назад
I am 74years old and God bless you my dear good doctor sir. You are doing great service to people sir Thank you sir
@mdjafar9856
@mdjafar9856 7 месяцев назад
డాక్టర్ గారు నిజంగా మీరు ఇచ్చే సలహాలు గాని వీడియోలు గాని చాలా గొప్ప వరం అందరికీ ఉపయోగపడేవి మీరు ఇలాంటి చాలా చేయాలని
@gopalpatibandla3800
@gopalpatibandla3800 8 месяцев назад
చాలాధన్యావాదాలు సార్ డాక్టర్ శ్రీనివాసరావుగారు చాలమంచి సందేహ నివృత్తి జేసారు మీరుచెప్పిన ఆవిషయాలు నీటిలొ మలంతేలడం,కిందనించి అపానవాయువు రిలీజు అవుతండడం గురించి ఆసింప్టమ్స్ నాలొఉన్నాయి మాహోమయోపతి డాక్టర్ గారుకూడ మనలొమెటబాలిజమ్ సక్రమంగా జరుగుతు పేగులలొ రక్షక బేక్టీరియాసమృధ్ధిగా ఉండడం మూలాన అలాగుంటుంది ఆవిషయమే మీరుకూడా ప్రసారమధ్యమంలొవివరించారు.ధన్యులం.మీరుచెప్పే ఆరోగ్య సంబంధితసందేహాలు తీర్చినవారవుతునారు.
@BhogaRamulu
@BhogaRamulu 7 месяцев назад
O
@reddappaogeti5152
@reddappaogeti5152 4 месяца назад
Sir You are a real doctor with ethics and values. Everyone feels you are their person when they are seeing your videos.
@venkateswaravjinnuri3890
@venkateswaravjinnuri3890 8 месяцев назад
చాలా మంచి విషయం చెప్పి నందు కు కృతజ్ఞతలు
@rlgraphics6559
@rlgraphics6559 8 месяцев назад
మీరు చేసిన ప్రతీ వీడియో ప్రజలు కు చాలా ఉపయోగపడుతుంది సార్ ధన్యవాదాలు సార్ nice sir
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 5 месяцев назад
మీరు చెప్పేది నిజం. మలం తేలాలి.ఏంటిబయాటిక్సు,మసాలా లు ,జంక్ ఫుడ్ సి తింటే తేడా.మజ్జిగ త్రాగి తే నార్మల్.కొట్టు మీద మజ్జిగ వద్దు, ఇంట్లో నిది.
@govardhanakatragadda6618
@govardhanakatragadda6618 8 месяцев назад
మీలాంటి డాక్టర్ నేటి సమాజానికి అవసరం
@hntvtelugu
@hntvtelugu 7 месяцев назад
చాలా మంచి సమాచారం మాతో షేర్ చేసుకున్నారు డాక్టర్ గారూ. సమస్యను చెబుతూనే మంచి సన్నిహితునిలా కంగారు పడకండీ అంటూ సింపుల్ సొల్యూషన్స్ తో వీడియోను ముగించిన విధానం చాలా బాగుంది. మొదటిసారి మీ వీడియోను చూడడం, ఇకపై మిస్ కాను. 😇
@sundarik2727
@sundarik2727 8 месяцев назад
నమస్కారం డాక్టర్ గారూ. చాలా బాగా చెప్పారు.
@maddusuryanarayan6033
@maddusuryanarayan6033 8 месяцев назад
Thanks Sir..ఇంటవరకు ఇలాంటి వాటి మీద ప్రజలకు ఉపయోగపడే తక్కువనే ఇన్ఫర్మేషన్ అనుకుంటాను.
@chakradharanaidumaricharla6322
@chakradharanaidumaricharla6322 8 месяцев назад
డాక్టర్ గారు నమస్తే మీరు చేస్తున్న వీడియోలు వలన తెలియని విషయాలను చాలా విపులంగా సామాన్యులకు అర్ధమైన రీతిలో మా విజ్ఞానాన్ని పెంచే విధంగా తెలియ జేస్తున్న మీకు ధన్యవాదాలు మరియూ మా అందరి తరపున మీకు కృత్ఞతలు తెలియజేస్తున్నాము 🎉🎉🎉🙏🙏🙏.
@mamidijyothi4428
@mamidijyothi4428 8 месяцев назад
మనసు లో వున్న సందేహా లను తీర్చారు.ధన్య వాదాలు.
@punyadasboorla7478
@punyadasboorla7478 7 месяцев назад
చాల వివరంగ చెప్పారు...మీకు కృతజ్ఞతలు.......🙏
@venkateswarlumudamanchu6726
@venkateswarlumudamanchu6726 8 месяцев назад
డాక్టరు గారు నమస్కారం మీరు చక్కని విశ్లేషణ చేశారు. అభినందనలు...ధన్యవాదములు.
@mallikaarjun223
@mallikaarjun223 8 месяцев назад
Respected doctor, thank you for your information 🙏
@shankaralord4368
@shankaralord4368 8 месяцев назад
మీరు బాగా చెప్పారు సార్. ధన్యవాదములు సార్.
@narayanrl8110
@narayanrl8110 8 месяцев назад
మీరు చెప్పినది బాగానే ఉంది గా, మరి ఆ భయపెట్టే title ఎందుకు ??
@VEG8582
@VEG8582 5 месяцев назад
ఎక్కువ మంది చూడాలని మరి, అంతకంటే ఇంకేముంటుంది🎉😅😊
@rrchannel868
@rrchannel868 3 месяца назад
ఇంత మంచి వీడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు డాక్టర్ గారు 🙏
@chandrasekharreddydundi587
@chandrasekharreddydundi587 Месяц назад
చక్కగా అర్థమయ్యేలా తెలియజేశారు ధన్యవాదాలు
@polepakadaniel8396
@polepakadaniel8396 8 месяцев назад
Dr Sab U R Explain Very Clear fine sir thanks .....
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri 8 месяцев назад
Yes sir good message atomy product probiotics chala bhavundi🎉
@angaraprasad4910
@angaraprasad4910 4 месяца назад
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు మీరు చెప్పింది విని చక్కగా ఆచరిస్తే ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉంటుంది
@vankanemale3909
@vankanemale3909 5 месяцев назад
Very good impermation 🙏🙏🙏🙏🙏
@bokinalasuvarnarao3179
@bokinalasuvarnarao3179 8 месяцев назад
Thank you sir మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్ క్లియర్గా చెప్పారు
@9391816789
@9391816789 8 месяцев назад
Thank you doctor garu
@naveensrirangam7434
@naveensrirangam7434 4 месяца назад
సర్ చాలా మంచి రీసెర్చ్ హెల్త్ సైన్స్ గురించి వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు ❤
@lakkarajureddypantulu5539
@lakkarajureddypantulu5539 Месяц назад
Very nice information for daily life routine 🙏🙏
@Senior820
@Senior820 7 месяцев назад
చక్కని విశ్లేషణ.,.వీడియో బాగుంది సార్.👌👌
@narasingaraodvssl9538
@narasingaraodvssl9538 8 месяцев назад
Useful information Sir. Thank you
@anilgadumoori9256
@anilgadumoori9256 3 месяца назад
మీరు చెప్పింది కరెక్ట్ సర్ నేను మిల్లెట్స్ తింటున్నాను మిల్లెట్స్ తిన్నప్పుడు నా మలం నీటిమీద తేలుతుంది కానీ రైస్ తిన్నప్పుడు నా మలం నీటిలో మునిగిపోతుంది నేను చాలా సార్లు ఇది గమనించాను మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అది మన పేగులను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది మరియు మీరు చెప్పినట్టు మంచి బ్యాక్టీరియా పెరగటానికి సహాయం చేస్తుంది రైస్ తిన్నప్పుడు మలం రావటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే అందులో ఫైబర్ సున్నా అది అనారోగ్యానికి కారణం అవుతుంది
@pasalacharles6568
@pasalacharles6568 8 месяцев назад
Very good information to take care of our health. Thank u very much sir
@deepaknyathi6819
@deepaknyathi6819 3 месяца назад
మలం తేలితే గ్యాస్ ఉంటుంది నేను ఎప్పడో ఊహించాను కానీ అది మంచిది కాదు అనుకునే వాన్ని,మునిగితే మంచిదనుకునే వాన్ని .....
@ramisettykeerthana5948
@ramisettykeerthana5948 21 день назад
Sar miru great real hero. Dr
@srinivasgorty3375
@srinivasgorty3375 7 месяцев назад
Dear sir,Your videos are helping us to live a comfortable and confident life.Thank you very much for sharing such useful information.
@rajug4977
@rajug4977 3 месяца назад
What a beautiful language...wow, your narration out of the world. Superb.
@rithikn1202
@rithikn1202 8 месяцев назад
Good information sir ...ma mom ki cell lo mi videos chupistunamu she is 55 She is getting awareness about ur videos...v r following ur words....in our daily life thank you sir.... Ur videos r motivating us....thq sir
@RamaraoCheemalamarri
@RamaraoCheemalamarri 2 месяца назад
You are great adviser and you are giving very good suggestions..You are great humanitarian sir.May God bless you and all of your family members. Good luck all of you and always sir🙏🙏🙏
@kodesankararao4102
@kodesankararao4102 2 месяца назад
Very useful information. Thank you Dr. Srinivas garu.
@himabindumungara
@himabindumungara 8 месяцев назад
Excellent explanation about metabolic mechanism aswellas need of probiotic capsule/curd.. Thanq' and kind enough Dr.garu. Namaste 🙏.
@krkrao1091
@krkrao1091 2 месяца назад
Very good information doctor garu,thank you very much
@balaramgangada8463
@balaramgangada8463 8 месяцев назад
Very informative and thought provoking video. Thank you very much Sir.
@user-ci9nd9ih3g
@user-ci9nd9ih3g 4 месяца назад
Tq Dr garu
@konappagariarundhathi268
@konappagariarundhathi268 8 месяцев назад
Manchi vishayalu cheppinaduku doctor gariki danyavadalu sir
@trinadhkumar1612
@trinadhkumar1612 7 месяцев назад
sir..నమస్కారం.....your...convey to good valuable...information to...society...🙏🙏🙏
@giridharpetapalle8787
@giridharpetapalle8787 5 месяцев назад
Doctor garu namaste.mee videos chala upayogakaranga unnay .ilanti video s marrinni cheyali god bless you.
@rangaswamynamala518
@rangaswamynamala518 8 месяцев назад
డాక్టర్ M.శ్రీనివాసరావు గారు గారు మల విసర్టన మునగటం,తేలటం ఈ రెఃడు పరిణాల వల్ల ఆరోగ్యపరమైన దుష్పలితాలకు ఎదైన సంకేతంగా భావించాలా?
@jeevansureshkumar.p6548
@jeevansureshkumar.p6548 3 месяца назад
మలం తేలడం ఆరోగ్యదాయకం అనే చెపుతున్నారు.Dr sir.
@maheshwarrao8660
@maheshwarrao8660 8 месяцев назад
Doctor garu ma che health treap Chapa ru thanku you.
@vasaviv-dz5pc
@vasaviv-dz5pc 2 месяца назад
Thank you so much sir, it helped in clearing lots of doubts
@suryakumari8238
@suryakumari8238 6 месяцев назад
Tq so much Sir manchi vishayam teliyachesaru
@prasadnaidujm941
@prasadnaidujm941 8 месяцев назад
Doctor garu, You are explaining science authentically. Thank you Doctor jee.
@simachalamyernagula8481
@simachalamyernagula8481 24 дня назад
Sir if this is true very very good information.
@gopalaiahnagula2005
@gopalaiahnagula2005 3 месяца назад
Thank you Doctor, వైద్యో నా రాయణోహరిః
@georgevictorpasalapudi7492
@georgevictorpasalapudi7492 2 месяца назад
Thank you sir Iam following your advises.
@mehrunnisayaseen7396
@mehrunnisayaseen7396 6 месяцев назад
Thankyou somuch Doctor Excellent Explanation Very informative Ur video gives us lot of confidence . Generally Doctors donot tell us all these details due to lack of time.Thanks alot Doctor Hats off to Ur service to the society. Stay Blessed.
@suryasiva8949
@suryasiva8949 4 месяца назад
We should thankful to the Doctor as he is making videos to develop awareness In us
@sonyysoni8955
@sonyysoni8955 8 месяцев назад
Good information sir respect 🙏
@bkrao660
@bkrao660 7 месяцев назад
ThanQ doctor... Very good information.... God bless you sir.
@harisdevotionalchannel1968
@harisdevotionalchannel1968 14 дней назад
Thanks
@Praveenaari
@Praveenaari 3 месяца назад
Thank you so much sir❤
@telugudisciplesofchrist36479
@telugudisciplesofchrist36479 3 месяца назад
Good information - Great information because it's life a dude❤
@pranvikrishna6798
@pranvikrishna6798 3 месяца назад
మీరు తీసిన ప్రతి వీడియో చాలా ఉపయోగపడుతుంది 8:02 8:02
@rsyamala5189
@rsyamala5189 8 месяцев назад
Sir Meru prajalki chala help chasthunaru sir,,,,,, thank you very much sir
@srinivasyellapu699
@srinivasyellapu699 3 месяца назад
Thank u sir for ur valuble information.
@surya_rana_prathap.M
@surya_rana_prathap.M 5 месяцев назад
Good massage
@laxmirajampothu9084
@laxmirajampothu9084 6 месяцев назад
Avatar Meher Baba ki jai. Thanks Doctor gaaru.Very useful information to all.
@chendausha4127
@chendausha4127 6 месяцев назад
Thank you sir for everyone useful information
@tataraobotta2200
@tataraobotta2200 3 месяца назад
Dr garu pedha pregu lo gas gurinchi bhaga vivarincharu
@macharlojubrahmachary972
@macharlojubrahmachary972 6 месяцев назад
చాలా బాగా చెప్పారు. కృతజ్ఞతలు 🙏
@gudladonavenkatakameswarar6184
@gudladonavenkatakameswarar6184 6 месяцев назад
Super sir. Thank you for sharing valuable information
@jayannajay3239
@jayannajay3239 8 месяцев назад
మంచి సమాచారం ఇచ్చారు సార్. కృతజ్ఞతలు.
@mpramakumar7706
@mpramakumar7706 8 месяцев назад
But doctor microbiome is unique for each individual. Also to keep these microbiome healthy we must be eating complex carbs mostly. Why don't doctors advise this to patients. Dr Norbert walker did extensive research on Colon and explained beautifully about 71 critical nerve endings in Colon which which controls each andveverynorgan
@gsatyanarayanaraju9252
@gsatyanarayanaraju9252 8 месяцев назад
Sir explaining very well very useful health information
@kishorechowdary9795
@kishorechowdary9795 3 месяца назад
Nice suggestion sir.... Thanks for all ur suggestions...
@vijayammakarusara602
@vijayammakarusara602 8 месяцев назад
Thank you sir teliyani topic chepparu good message
@suzataap4495
@suzataap4495 3 месяца назад
Thank you doctor .your advice is valuable
@nsharrsha2671
@nsharrsha2671 8 месяцев назад
Thank you doctor . Really appreciated for informing us.
@ganapathikumar1745
@ganapathikumar1745 8 месяцев назад
Many thanks for your videos lot of helpful to public
@sreenivasgonuguntlachoudar5743
@sreenivasgonuguntlachoudar5743 6 месяцев назад
Good info … good doctor ❤ In fact , very few doctors advocate this preventive approach., let’s appreciate these rare few docs 🌹
@parvathidevi3134
@parvathidevi3134 6 месяцев назад
Good information namaste 🙏
@kunurusrinivas5487
@kunurusrinivas5487 6 месяцев назад
Doctor గారు మీరు చాలా బాగా చెపుతున్నరు
@laxmanrao7430
@laxmanrao7430 8 месяцев назад
Thank u sir. Ur suggestion better for all public.
@VijayamohanreddyVijaya-bj7xn
@VijayamohanreddyVijaya-bj7xn 6 месяцев назад
Good information sir
@thanmayie285
@thanmayie285 8 месяцев назад
Nice video Dr. Please do on GERD, acid reflux, and sore throat also.
@dr.yakaiahdooru3763
@dr.yakaiahdooru3763 7 месяцев назад
Repu 7:30PM ki e channel lo video release authundi Brother chudandi repu evening
@vrdvrdesigns9148
@vrdvrdesigns9148 6 месяцев назад
Very usefull and informative vedio and way of explaining is very understandable thank u
@sreenivasrao5134
@sreenivasrao5134 7 месяцев назад
U r God sir😊
@jlsrinivas4092
@jlsrinivas4092 8 месяцев назад
Good information Do more videos TQ u Sir From J L Srinivas Film Actor n journalist, Advocate, Ex Dirtr Film Development Corporation Govt of AP.
@josephinemadasu4890
@josephinemadasu4890 5 месяцев назад
Sir probiotic capsule Peru cheppara
@veerammapolabathina4252
@veerammapolabathina4252 8 месяцев назад
Thaankkyou dr garu
@user-we5ky2dy4n
@user-we5ky2dy4n 5 месяцев назад
Good information tku sir
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 8 месяцев назад
Nice n informative video 😅😅
@shaikshafiahmed431
@shaikshafiahmed431 8 месяцев назад
Very useful subject. Sir
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 6 месяцев назад
DR, I consume daily 6 or7 ORANGES.( BATTAYI). it resulted in production of lot of gas. Stool too always floats in lumps. I waa wndering & worrying with this excess gas generation. I did not consult any doctor as there was not any serious problem. Now i am relieved after reading your vedio.
@nagarjunareddy9187
@nagarjunareddy9187 8 месяцев назад
Stools float in water primarily because of fat content in the excrete. This shows that we are not absorbing fats properly. This may be because of enzyme deficiency or bile deficiency.
@user-kg9yh4gf8l
@user-kg9yh4gf8l 8 месяцев назад
Yes that is true about fat absorption due to Bile or Liver issue
@user-sc9ch4od5m
@user-sc9ch4od5m 8 месяцев назад
If we open the lid of the septic tank of a Hostel of the Residential School , you will notice some of the chunks of stools float while the rest is sunk and settled in the bottom of thr tank. Floating is more due to the density of the stool rather than any illnesses. A healthy stool be must be soft to excrete and look like a long snake of 10 or more inches without any break and without any lumps. The example of opening a lid of the residential school children's septic tank is taken here because children usually are young and healthy. Eating nutritious and balanced grains like the five positive millets as mentioned in detail by Padma Shri Dr Khader Valli ji especially in the form Ambalees for a perfect GUT Microbiome. It costs zero and works 100% . Eat the following five positive millets after soaking for eight to ten hours:- Foxtail Millet. Kodo Millet Little Millet Barnyard Millet And Browntop Millet. Permanently QUIT Tea , Coffee, Sugar, Wheat, Rice , Maida, Milk, Soya, Maize, GMOs, Eggs, and all types of Non Vegetarian and ALL types of processed foods. Fruits and berries only in moderation. No honey and artificial sweetners please. Needless to mention about smoking and alcohol consumption
@user-mi2xy7rr9q
@user-mi2xy7rr9q 5 месяцев назад
Pancratitites bro......
@nagarjunareddy9187
@nagarjunareddy9187 5 месяцев назад
Definitely it's a question of density. That is the law of nature. The only issue is why the density is low. There seem to be two reasons. The gas content in the poop and the undigested fat. @@user-sc9ch4od5m
@kathalaiahnamewar806
@kathalaiahnamewar806 3 месяца назад
Tq for ur kind information. Sir, ....... kaani title marchandi sir
Далее
OG Buda - Сабака (A.D.H.D)
02:19
Просмотров 134 тыс.
Are your bowel movements normal? 💩 #shorts
0:42
Просмотров 1,4 млн