Тёмный

Dr Movva Srinivas : Side Effects of Ashwagandha | అశ్వగంధ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? 

Dr. Movva Srinivas
Подписаться 155 тыс.
Просмотров 108 тыс.
50% 1

#drmovvasrinivas #health #healthtips #heartattack #cardiologist #liver #liverdamage #ashwagandha
Dr Movva Srinivas : Side Effects of Ashwagandha | అశ్వగంధ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

Опубликовано:

 

29 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 389   
@korramurali5636
@korramurali5636 7 месяцев назад
ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న డిమాండ్ చూసి కావాలని ఓర్వలేక చేసిన వీడియో
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 7 месяцев назад
ఔను.
@saraswathirangapuri8036
@saraswathirangapuri8036 7 месяцев назад
Nenu 3years.englishmaduluvadi money& health loss ayyanu.Ayurvedamedicine vadake bagunnanu
@sitalakshmi7423
@sitalakshmi7423 5 месяцев назад
అయ్యా తమరు ఇంకా చాలా తెలుసుకోవాలి, అల్లోపతి లో ఇచ్చే వాటి గురించి చెప్పండి
@shaikaisha9927
@shaikaisha9927 2 месяца назад
Nenu ade anukunnanu
@NageshKillo-kt8un
@NageshKillo-kt8un Месяц назад
Yes
@tummamohan4505
@tummamohan4505 7 месяцев назад
సార్ నమస్కారం డాక్టర్ గారు 🙏 మీరు చెప్పేది 100% విన్నాను గానీ అశ్వగంధ విషయం నేను సుమారుగా రమారమే పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను నాకు ఎటువంటి ప్రాబ్లంస్ కూడా లేవు కానీ మీరు ఈ ఎపిసోడ్లో ఆ విధంగా చెప్పడం ప్రతి ఒక్కరికి భయ కల్పన చేస్తున్నారు దయచేసి గమనించగలరు 🙏
@sandeep66_19
@sandeep66_19 Месяц назад
ఎలా తీసుకుంటున్నారు? పాలు లేదా నీళ్లతో ? ఏమైనా కలుపుకోవాలా అందులో?
@SivaParvathi-ip9iy
@SivaParvathi-ip9iy 7 дней назад
Ki ki​@@sandeep66_19
@jayaprakash226
@jayaprakash226 8 месяцев назад
అశ్వాగంధ వాడటం ఆపేస్తే,, ఇంగ్లీష్ మందుల వాడకం పెరుగుతుంది...
@harshasri2959
@harshasri2959 4 месяца назад
Vaalla ki ichhina dosage vivaraalu levu , telusukoni teliyaparacha galaru
@dr.venkatkuruma1296
@dr.venkatkuruma1296 6 месяцев назад
మీ సంపాదన కోసం అమ్మ లాంటి ఆయుర్వేదాన్ని నిందించడం సిగ్గు చేటు,దయచేసి అందరూ ఈ వీడియో కి రిపోర్ట్ కొట్టండి...
@kategarashok6712
@kategarashok6712 8 месяцев назад
ఎవిడెన్స్ ఉంటే పెట్టండి సార్ ఊరికే చెప్పకండి మీరు మంచివారు అనుకున్నాం ఇలా ఇలా ఆయుర్వేదం మీద నిందలు వేయకండి ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చి కొన్ని సంవత్సరాలుగా వచ్చి అయింది కానీ ఆయుర్వేదం ఎప్పుడు నుంచి ఉందో తెలియదు ఎందుకు అపనిందలు వేస్తారు
@vbc3dartist
@vbc3dartist 7 месяцев назад
English doctored అందరు అంతే భయ్య...నావాళ్ళు నీ వాళ్ళు అని ఉండదు ఎవరినైన ఇబ్బంది పెడతరు
@kaalbhairav.1
@kaalbhairav.1 6 месяцев назад
I USED ASHWAGANDHA FOR GENERAL HEALTH DAILY AND FOR WEIGHT GAIN IT HAS NO SIDE EFFECTS AT ALL ITS A NATURAL HEALTH SUPPLEMENT
@julfevijaypal2864
@julfevijaypal2864 8 дней назад
Wrong cheptunnaru
@korramurali5636
@korramurali5636 7 месяцев назад
పేరు లేని వ్యాధికి కూడా అశ్వగంధ పనిచేస్తుంది
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 7 месяцев назад
ఔను
@mavenuma
@mavenuma 7 месяцев назад
Peru leni vyadiki penneru (aswaganda) veru
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 2 месяца назад
@@mavenuma అశ్వగంధ పెన్నేరు వేరువేరుకావు.సంస్కృతంలో అశ్వగంధ అంటారు.తెలుగులో పెన్నేరుదుంప అంటారు.
@kotisavi8417
@kotisavi8417 8 месяцев назад
నేను 30 ఇయర్స్ నుండి వాడుతున్నాను నో సైడ్ ఎఫెక్ట్స్
@abhinavpapertalents1590
@abhinavpapertalents1590 8 месяцев назад
6 month's use cheyucha
@nammadhaginavaadu..priceth6678
@nammadhaginavaadu..priceth6678 8 месяцев назад
ఎలాంటి ఉపయోగాలు వుంటాయో కొంచం చెప్పగలరు..🎉
@VadithyaVenkatesh-ts9pr
@VadithyaVenkatesh-ts9pr 7 месяцев назад
మీకు ఏమైనా ఉపయోగం అనిపించిందా
@vijaykumarsagar14
@vijaykumarsagar14 7 месяцев назад
ఉపయోగాలు ఏమిటి ఉన్నాయో చెప్పండి
@Lakshmana2159
@Lakshmana2159 7 месяцев назад
బిలో 5 గ్రామ్స్ ఒక రోజుకి
@DrKSN1289
@DrKSN1289 8 месяцев назад
ప్రతి వాడు చేప్పేవాడే ఆయుర్వేదం గురించి ఆయుర్వేద వైద్యులు ని అడగాలి.వీడీకి ఏం తెలుసు.వింటుంటే మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తారు.కుక్కపని గాడిద చేస్తే యజమాని చావ గొట్టిన కధ మనకి తెలిసిందే ! మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ఆధారంగా కనిపెట్టిన గొప్ప వైద్యాన్ని నాశనం చేయటమే వీళ్ళ పని.వ్యూస్ తో డబ్బు సంపాదించడం కోసం ప్రతీ వాడు ఆయుర్వేదం గురించి మాట్లాడే వాడే! ఇలాంటి వీడియోలు చూడటం మానేయాలి.
@deviboutik
@deviboutik 7 месяцев назад
Yeas..nijam..😊
@anjaneyaswamyprasannam1812
@anjaneyaswamyprasannam1812 7 месяцев назад
ఔను
@mallikarjunachinthamreddy199
@mallikarjunachinthamreddy199 7 месяцев назад
100%
@HanmonthRao
@HanmonthRao 7 месяцев назад
Corporate chamcha
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 5 месяцев назад
ఇప్పుడు వున్నా weather లో పరిస్థితులు లో అల్లోపతీ మెడిసిన్ కానీ ట్రేట్మెంట్ లేకపోతే చాలా కష్టం ఆయుర్వేదం వీడియోస్ చేసేవాళ్ళు డబ్బు కోసం సొల్లు వీడియోస్ పెడతారు పిచ్చి కుక్క కరిస్తే ఆయుర్వేదం లో మందు వుందా పూర్తిగా నివారణ వుందా
@damodaramaderu
@damodaramaderu 9 месяцев назад
Medicine ని మెడిసిన్ గానే రోగం వచ్చినప్పుడు వాడితే ఆశించిన ఫలితం ఉంటుంది. అనవసరంగా వాడితే దుష్ఫలితం ఉండవచ్చు
@yadagirinarahari4856
@yadagirinarahari4856 6 месяцев назад
Sir మీరుచెప్పింది తప్పు.... ఇప్పటి వరకు మీ మీద వున్న నమ్మకం పోయింది....మీరు గుండెకు సంబందించిన విషయాలు భాగుందేవి. కానీ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ కాదు. ఇప్పటి వరకు అశ్వగంధ మీద చాలా రీసెర్చ్ జరిగినాయి...మీరు చెప్పేది చాలా తప్పు....ఇండియన్ గవర్నమెంటు వారి NIA అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని ఒకటి వుంది...వాళ్ళు ప్రతి ప్లాంట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు...అసలు లివర్ కు ...అశ్వగంధ కు సంబంధం లేదు..ఎరేదో క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ల చెబుతున్నారు....దయచేసి తప్పు దోవ పట్టించ వద్దు....అమెరికా ..జపాన్ వట్టి దేశాలలో వాడుతున్నారు....
@lakshmikala3095
@lakshmikala3095 6 месяцев назад
You are 100% right.
@nagarjunadoppalapudi5734
@nagarjunadoppalapudi5734 5 месяцев назад
​@@lakshmikala3095uses cheppagalara koncham
@srinivasauity119
@srinivasauity119 5 месяцев назад
Sir can you please share research papers here I am interested to know. Research chesinavi pulish ayinavi blind folded study results.
@rammohanrao2923
@rammohanrao2923 5 месяцев назад
ఈ డాక్టర్ గారికి ఆయుర్వేదం గురించి ఏమీ తెలియదని నా అభిప్రాయం
@sitaramkurella7514
@sitaramkurella7514 5 месяцев назад
Super
@mohanbarla3644
@mohanbarla3644 4 месяца назад
నేను tension కోసం ఒత్తిడి కోసమే present వాడుతున్నా.. మీ వీడియో చూసి నాకూ భయం పట్టుకుంది... నాకూ మెరుగైన వైద్య సలహా చెప్పండి..day by day tablets తీసుకోవాలని చెప్పారు
@hari9190
@hari9190 7 месяцев назад
ఈ డాక్టర్ గాడి మాటలు నమ్మకండి....ముందు మంచి చెప్పినట్టు నటించి తరవాత మనకు మంచి చేసేవి తినద్ధు అంటాడు
@subhashinireddy4867
@subhashinireddy4867 6 месяцев назад
Me matalu me samskaranni chupistayi.. mind ur language
@rssrinivas4552
@rssrinivas4552 2 месяца назад
ఆయుర్వేదం లో మంచి మంచి మందులు ఈమధ్య వచ్చాక లక్ష రూపాయలు ఇంగ్లీష్ మందుల హాస్పిటల్ కి పెట్టె పని లేకుండా 1000 రూపాయలతో సులభంగా రోగాలు తగ్గుతున్నాయి - అందుకే కడుపు మంట ఓర్వలేక అతి పురాతనమైన అశ్వగంధం మీద గుడ్డ కాల్చి మీద వేస్తున్నారు
@RamKrishnamurty
@RamKrishnamurty 8 месяцев назад
మీరు ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ రాస్తూ ఉంటారు కదా పేషెంట్లకు దాని మీద కూడా లివర్ డ్యామేజ్ ఇది వాడకూడదని ఉంటది కదా అది ఎందుకు చెప్పండి మీరు
@ravindragravindrag5432
@ravindragravindrag5432 8 месяцев назад
🎉
@Vikramkumarg9076
@Vikramkumarg9076 7 месяцев назад
Super
@chinnareddy5594
@chinnareddy5594 3 месяца назад
Correct
@user-lv3ni6ut6j
@user-lv3ni6ut6j 20 дней назад
Nice comment..👌
@dasarikoteswararao1696
@dasarikoteswararao1696 9 месяцев назад
Plz explain about irritable bowl syndrome without fail
@mellajagan5844
@mellajagan5844 7 месяцев назад
Sir namaskaar nenu 30 years nundi vaaduchunnaanu ippatiki yelanti problem ledu sir,liver problem vunte yelanti test cheyinchu kovaali 👏🏻
@DrKSN1289
@DrKSN1289 8 месяцев назад
ఈ డాక్టర్ కి‌ ఆయుర్వేదం తో ఏం పని తన ఏడుపు తను ఏడిస్తే మంచిది
@drkrishnaonline3153
@drkrishnaonline3153 6 месяцев назад
I request each and every person to post their experience after using this drug and also mention wether it is prescribed by ayurvedic physician or self medication...
@vallapukrishnappa8743
@vallapukrishnappa8743 7 месяцев назад
I think there is no one allopathic medicine without side effects Dr gaaru kindly comment if i am wrong
@duvvurisarveswararao9922
@duvvurisarveswararao9922 7 месяцев назад
Which study says its side effects, in which medical journal published it?
@luckysrisri2033
@luckysrisri2033 7 месяцев назад
Since 10 years iam using daily two tymes but no side efect😊
@smsm577
@smsm577 6 месяцев назад
Pls share what basis for ur serious issues.
@jyothijonnalagadda8908
@jyothijonnalagadda8908 8 месяцев назад
Aa ashwagandha lo allopathy medicine mix chesi untaru, check cheyandi please
@dr.ravinderchiluveru4879
@dr.ravinderchiluveru4879 6 месяцев назад
నిత్యం మీరు అనగా Allopathy వైద్యులు రాసే మందుల వలన కలిగే side effects గురించి రోజుకు ఒకదాని గురించి అవగాహన చేస్తే అర్థవంతం. లేకుంటే, పరాధికారం పైన వేసుకొని తాచెడ్డ కోతి కథ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. నిపుణత, ఆర్హత లేని ఇతర వైద్యం గురించిన వ్యాఖ్యలు ఆపితే మీకే మంచిది. NCD వ్యాధులకు వాడే మందులతో వస్తున్న మరిన్ని NCD వ్యాధుల కథా కమామీసు చెప్పండి. మీకు గౌరవప్రదంగా ఉంటుంది.
@ravindergunda7694
@ravindergunda7694 6 месяцев назад
Yes sir no side effects from ashwagandh.every drug have side effects in allopathic drugs
@kaalbhairav.1
@kaalbhairav.1 6 месяцев назад
DOCTOR DONT COMMENT ON AYURVEDA FIRST TALK ABOUT THE PATIENTS WHO DAMAGED THEIR KIDNEYS BY USING ANTIBIOTICS AND PAINKILLERS AND PARACETMOL LIKE CHOCOLATES DURING COVID .
@Peacefulbeing-x3r
@Peacefulbeing-x3r 8 месяцев назад
Dr.garu....kapiva skin glow food ani ayuvedha...no side effects antunnaru...vati kosam kooda cheppandi...Is it good or bad.....beauty anagane chala mandhi use chesesthunnaru
@teluguboykishore
@teluguboykishore 7 месяцев назад
Super sir
@seenualle7440
@seenualle7440 5 месяцев назад
Allowpathi medicine side effects gurinchi cheppandi
@user-qg8bf6xg3d
@user-qg8bf6xg3d 9 месяцев назад
Doctor ji, all allopathic medicines damaging our body through its side effects. Like that may be one or two side effects may not be ruled out with this medicine. Are you confident of suggesting at least one allopathic medicine without side effects? I like your videos, but this time, I won't accept whatever you discussed in this video. If you are able to tell, please give clarification on whether this medicine belongs to steroid categories or not ?
@user-qx7in4wd4h
@user-qx7in4wd4h 7 месяцев назад
Hi Sir by consuming Ashwagandha does it leads to bleeding in men's by heat.. after piles surgery.. Answer my question
@peddibhotlavaralakshmi7587
@peddibhotlavaralakshmi7587 Месяц назад
No
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 5 месяцев назад
చ్యవన్ ప్రాశ్ లో అశ్వగంధ ఉంటుందని చెప్పిన మీ అవగాహన చాలా గొప్పది.చ్యవన్ ప్రాశ్ లో ఉసిరికగుజ్జు చాలా ఎక్కువగా ఉంటుంది.
@user-qu4cc6gs9i
@user-qu4cc6gs9i 4 месяца назад
Nuvvu donga vi ...ani ee video valla telisindi...
@sivakshatriya694
@sivakshatriya694 9 месяцев назад
Manam vaade e medicine ayinaa oka daniki manchi chesthe chalaa damage chesthunnayi kadaa sir....Mari tappadam ledu kadaa...
@praharajurajashakar8803
@praharajurajashakar8803 6 месяцев назад
I am using from several years, no side effects please
@karanamsrinivasarao92
@karanamsrinivasarao92 7 месяцев назад
Do you have any evidence.please send .
@Your_harsha_rajam
@Your_harsha_rajam 2 дня назад
Asalu meru, sugar ki medicine kanipettara. Allopathic?
@praveenakoti9454
@praveenakoti9454 6 месяцев назад
Doctor garu meru allopathy chadivaru allopathy drugs valla kalige anadardala gurinchi cheppandi mundu. Aswaganda drug valla elanti side effects prove kalevu.
@vijayarocks6578
@vijayarocks6578 9 месяцев назад
Thankyou sir
@thokalaanandababu2004
@thokalaanandababu2004 8 месяцев назад
Any evidence?
@ganaaartsacademy5106
@ganaaartsacademy5106 7 месяцев назад
Sir nenu 25 years nudi vaduthunna Naku ye problam ledhu sir ilanti matalu cheppakandi Ashwagandha powder vaduthunna sir
@kittugaming_yt2709
@kittugaming_yt2709 9 месяцев назад
నేను సొంతంగా సేకరించి ఆవు పాల లో ఉడికించు కొని పాలు మిగలకుండా దుంపలు అడుగు అంట కుండా ఉడికించు కూని ఎండ బెట్టుకొని పౌడర్ కొట్టు కూని రోజూ ఉదయం ఆవు పాలతో ఒక స్పూన్ ఒక సంవత్సరం వాడ, నా కు ఏమీ కాలేదు. అలాగే నా కు ఏమీ కొత్త ప్రయోజనం రాలేదు. అది ఒక ప్రచారం మాత్రమే.
@moulalimansoor5228
@moulalimansoor5228 8 месяцев назад
మంత్రం,ఔషదం,గురువు,దైవం పై ఎవరి భావన ఎలా వుంటే ఫలితం అలా ఉంటుంది
@sarmapvkln6739
@sarmapvkln6739 7 месяцев назад
Naku ardhsm ayyindi...Mee videos ki duram ga vundali Ani.
@mellajagan5844
@mellajagan5844 7 месяцев назад
Ayurvedic medicine pyna yenni coments,,,,,,,,,ika nundi ayurvedic medicines gurinchi dayachesi maatladakandi sir 👏🏻
@KVK_vlogs
@KVK_vlogs 6 месяцев назад
Miru 41 rojulu vadite, nuvve good medicine Ani chebutaru.over dose vadite rice kuda pramadame sir
@srinivasraok2285
@srinivasraok2285 7 месяцев назад
i have no side effects been using it for last 15 years
@vinayp6996
@vinayp6996 2 месяца назад
I'm using for gym and sports purpose no side effects for me
@RakeshManga-gi6sb
@RakeshManga-gi6sb 6 месяцев назад
cemicals vaduthe em kadhu kadha natural ga dhokinav rogalu vasthay kadha sir
@yelugudarpurushottam8407
@yelugudarpurushottam8407 3 месяца назад
Sir meeru doctor elayyaru ashwaganda Peru pethunnaru
@kaalbhairav.1
@kaalbhairav.1 6 месяцев назад
DARUNAM AINA ASHWAGANDHA VUNDE AA AYURVEDA KUDA USE CHEYODHU ANI ANADAM
@kondababuthoram8523
@kondababuthoram8523 7 месяцев назад
Aswagandha gurinchi nannagu chebuthanu nenu vadanu ippatiki vaduthunnanu konnivandalamandhitho vadichhanu prathi vasthuvulonu konnianavasaraminapadardhalu vuntayi vatini ayurvedasuddhuladvara clear chestharu mundhu aswagandhani elasuddhicheyalo thelusukoni appudu vadu neeke thelusthundi e.bhumi meda achyantha viluvalatho kudukunna muluka edaina vundhi ante adhi aswagandhe
@amithavsiddharth653
@amithavsiddharth653 8 месяцев назад
Ayurveda says it should be purified by cow milk before use.
@sannikumar2158
@sannikumar2158 4 месяца назад
What about athimaduram
@user-un6mv2vr5x
@user-un6mv2vr5x 4 месяца назад
Only night matrame vadithe nidra vastunda ?
@aranidevidraju8816
@aranidevidraju8816 7 дней назад
సర్పగంధి టాబ్లెట్స్ నేను వాడుతున్నాను సైడ్ ఎఫెక్ట్స్ చెప్పగలరు
@sangadasatyaprasad2552
@sangadasatyaprasad2552 3 месяца назад
సార్, నేను 5 ఇయర్స్ నుండి వాడుతున్నాను చేలా బాగుంది
@umarsab4894
@umarsab4894 7 месяцев назад
TQ Sir
@Apsiconstable
@Apsiconstable 9 месяцев назад
Pls explain about shilajit which is recently getting famous
@vsharadameduri877
@vsharadameduri877 4 месяца назад
Naku motions start ayi 5 days ayina thaggatledu. Vipareethamayina thala noppi. Ayurvedic medicines kada anukunte Ila ayindemitani net lo chusthe Mee video kanapadindi. Naku 75 years . Padaledu side iffects vachayi. Sarira thathvanni batti untundi . Ayurvedic ayithe Inka side effects e undavane superstitions thappu. Kondariki mukhyam ga padaka pothe ala kuda avuthundemo anukovali. This is my opinion.Thank you, sir.
@knowledgehub9420
@knowledgehub9420 6 месяцев назад
Ashwagandha merivje medicine la product kadu mister, its a wonderful herb, for vitality ,staminia, insomnia,stress relief ila best medicine idi also uses for brain n muscles,melanti yedavalaki telidule im using it from years , it is also useful in diabetes
@jagadguruadishankaracharya
@jagadguruadishankaracharya 7 месяцев назад
Good jock,
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 23 дня назад
Let some qualified ayurvedic doctor discuss with dr movva on this issue.
@999diwakar
@999diwakar 4 месяца назад
Doctor garu....గుర్రం వాసన రావడం కాదు.......గుర్రం అంత బలం వస్తది అని ఆ పేరు వచ్చింది....ఇంగ్లీష్ డాక్టర్ అంటే ఆయుర్వేదం ని ఒప్పుకోరు....వీడు కూడా ఫ్రాడ్ లా ఉన్నాడు....పబ్లిక్ జాగ్రత్తగా ఉండండి.....
@bsr7473
@bsr7473 7 месяцев назад
Any one if you want to use ayurvedic medicine go to ayurvedic doctor , then Dr give the dose according to your needs n health.
@kriskary2
@kriskary2 6 месяцев назад
It seems to me you have to do more study on Ashwagandha.
@narayanarao6982
@narayanarao6982 7 месяцев назад
Good information. Dr. Gariki namaste!👍
@dr.gaddamsuman9738
@dr.gaddamsuman9738 6 месяцев назад
Meru aswaganda churna 5g morning 5g evening with milk,3months vadandi tarvata meru USG abdomen and pelvic chepiyandi ,LFT chepiyandi, tarvata with reports tho aswaganda side effects ani video tiyandi, 3months tarvata me energy levels chuddam, old video lo energetic ga unnara new video lo energetic ga unnara
@drmanikdixit7541
@drmanikdixit7541 6 месяцев назад
With due respect Pls give reference of scientific journals where this analysis is published These need to be unbiased Furthermore as some kind of doctors talk ill about qualified ayurveda professionals , I would say they are not qualified to talk about ayurveda based on some biased data.
@user-ct9xx8tv8k
@user-ct9xx8tv8k 3 месяца назад
Sir, for your kind information ayurvedam mee తాత garu ఇవ్వలేదు. విష్ణువు dhanvanthari అవతారమెత్తి ఆయుర్వేదన్ని లోకానికిచ్చాడు.
@cvnrao4205
@cvnrao4205 7 месяцев назад
You have to liaise with Chirumamilla
@NadiTv767
@NadiTv767 8 месяцев назад
డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు దయచేసి అరకొర జ్ఞానం తో అశ్వగంద గురించి మాట్లాడకండి అశ్వగందని ఆయుర్వేద రారాజు అని పిలుస్తారు. పేరు లేని జబ్బుకి పెన్నేరు గడ్డె మందు ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి. మీరు చెప్పినట్లుగా లివర్ చెడిపోవటానికి 100 కారణాలు వుండవచ్చు. మీరు చెప్పినట్లు ఆశ్వగంద వల్లనే లివర్ చెడిపోతుందని మీరు నిరూపిస్తె 1 కోటి రూపాయలు నేను ఇస్తాను. మీరు నిరూపించలేక పోతె నాకు కోటి రూపాయలు ఇస్తారా open చాలెంజ్
@jaya.preddy1104
@jaya.preddy1104 15 дней назад
Aswagandha ie very good for health
@NadiTv767
@NadiTv767 15 дней назад
🎉🎉🎉​@@jaya.preddy1104
@madhugollapelli9
@madhugollapelli9 8 месяцев назад
నేను 3మంత్స్ పైన వాడను no effect
@abhinavpapertalents1590
@abhinavpapertalents1590 8 месяцев назад
6 months use cheyacha
@Viswanatham8855
@Viswanatham8855 4 дня назад
అందరూ చక్కటి కామెంట్స్ పెట్టినందుకు ధన్యవాదాలు 🌹
@monachary3796
@monachary3796 2 месяца назад
నమస్కారం డాక్టర్ గారు దయచేసి ఈల తప్పుడు సమాచారం ఎవ్వకండీ
@CRR406
@CRR406 7 месяцев назад
Please dont tell negative about ayurveda
@vishnumayam3099
@vishnumayam3099 Месяц назад
I have no side effects ,sir please use 2 year the same your personally When i have believe
@durgaraopvk
@durgaraopvk 5 месяцев назад
Ayurvedic texts lo aswaganda number one herb ga chepparu. Meru ayurvedic texts anni study chesi me opinions cheppanndi, yedo cheppalani cheppa kudadu.
@ssreddy8079
@ssreddy8079 8 месяцев назад
Dear Dr, U don't know the abc of ayrurveda even first page of aswagandha uses and utility as said in ayurveda, Try to know side effect less drug of allopathy first before commenting of aswagandha
@kiranchikkada7578
@kiranchikkada7578 9 месяцев назад
doctor garu mee videos chala repetetive ga vuntunnai. already upload ainave malli malli upload chestunnaru
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 7 месяцев назад
I used 10years no side effect
@padakantisridhar717
@padakantisridhar717 4 месяца назад
నేను రీసెంట్ గా వాడుతున్నాను, super గా పనిచేస్తుంది.నమ్మకంతో వాడండి,అశ్వగంధ పనిచేస్తుంది.ఒకవేళ ఆయుర్వేద మంచి చేయకపోయినా, చెడు అయితే చేయదు.
@user-kq3ws6gh8s
@user-kq3ws6gh8s 4 месяца назад
అన్న దేనికి వాడతారు అన్న చెప్పు ఒకసారి నాకు తెలియదు❤
@tellagorlanaveen1637
@tellagorlanaveen1637 2 месяца назад
Meeru ye problem ki ashwagandha vaduthunnaru bro
@shaikjahangir1494
@shaikjahangir1494 17 дней назад
Maathru desaani avamaanichhinatte.
@silverhumanblastabcd
@silverhumanblastabcd 7 месяцев назад
డాక్టర్ గారిని నిందించవద్దు. ఆయనికి వచ్చిన సమాచారం పంచుకున్నారు, అంతే. నేను సంవత్సరం నుంచి రోజు వాడుతున్నాను, అలాంటి దుష్ప్రభావం కనపడలేదు. పెద్దగా మేలు కనపడలేదు. ఒక్కక్కసారి ఆపేద్దాం అనుకుంటా, ఏమైనా పుస్తకాల్లో రాచినట్లు ఉండదు.
@pamadhusudanaa9998
@pamadhusudanaa9998 7 месяцев назад
No no no u r telling. Wrong 40. Years ikkada Use. No no no. Side effects. Alll subscribers. Pls. Use No problem
@drpittasathyam3334
@drpittasathyam3334 6 месяцев назад
Don't discourage Ayurveda. We all are Indians we like the Indian system of Medicine.
@KALYAN-1435-
@KALYAN-1435- 6 месяцев назад
అశ్వాగందా ఒరిజినల్ మంచిదే కానీ ఒరిజినల్ పొడి దొరకదు మనమే ఇంట్లో చేసుకోవాలి 😇😇😇
@parshajogu2356
@parshajogu2356 26 дней назад
Intlo ella cheskovalli anna
@ఆయుర్వేదం-ధ7త
నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి
@KrishnaKishorealisetty
@KrishnaKishorealisetty 9 месяцев назад
Do you have any scientific proof? Which study is showing this?
@Rocky-tq7ep
@Rocky-tq7ep 7 месяцев назад
Do you think he is saying without proof? He is not an idiot he is a cardiologist.
@lakshmikala3095
@lakshmikala3095 6 месяцев назад
​@@Rocky-tq7ep I have been using ashwagandha daily twice for 8 years. I have never experienced any side effects.
@rajusvsn8246
@rajusvsn8246 5 месяцев назад
Being a seniour doctor You would have discussed with Ayurveda doctors before revealing un matured reports , it is also objerved you are fealing uncomfort while telling benifits of aswagandha as a part of your speach, Please check with National institute of ayurveda and confirm the same by making one more vedio other wise you can face negativity by ayurveda professionals and reserchers of concerned subject
@jagadishpatha9654
@jagadishpatha9654 7 месяцев назад
Don't say lie to public sir iam using 10 years every issue don't go controversy
@user-ft8nv1ey1x
@user-ft8nv1ey1x 2 месяца назад
Ashwagandha duplicate chesthunnara
@krishnamohanmohan2270
@krishnamohanmohan2270 9 месяцев назад
wrong information doctor gaaru baaga study chesi cheppandi
@foodreligion78
@foodreligion78 5 месяцев назад
if you comment on Ayurveda, turmeric, yoga people get hurt, example comments on this video.
@jagadeeshmalekar
@jagadeeshmalekar 6 месяцев назад
నేను అశ్వగంధను చాలా సార్లు ఉపయోగించాను, ఎటువంటి దుష్ప్రభావాలు లేవు, అది తప్పు సమాచారం
@amarendharreddyeddendi6694
@amarendharreddyeddendi6694 9 месяцев назад
🙏Dr. గారు తిపల చూర్ణం గురించి చెప్పండి. ఇది వాడచ్చా వాడకూడదా తెలుపగలరు
@simonking3979
@simonking3979 9 месяцев назад
త్రిఫల చూర్ణం చాలా గొప్పది. ప్రతి రోజు సగం చెంచా కడుపులోకి తీసుకోవాలి. ఇది వాడకపోతేనే నష్టం.
@simonking3979
@simonking3979 9 месяцев назад
డాక్టర్ గారికి ఆయుర్వేదం గురించి ఏమీ తెలియదు. త్రిఫల చూర్ణం గురించి అతనికి అడగడం వృధా.
@Dr.Ravindar
@Dr.Ravindar 9 месяцев назад
త్రిఫల గురించి ఆయన ఎలా చెప్తారు? అయన అల్లోపతి డా గారూ, ఆయుర్వేద వైద్యుడు కాదు!
@Jaintr765
@Jaintr765 9 месяцев назад
Tripala churnam chala manchidi
@kategarashok6712
@kategarashok6712 8 месяцев назад
ఏ ఆయుర్వేద మందు అయినా సరే వాడిన ఎలాంటి దుష్ప్రభావాలు లేదు త్రిపుల్ ఆశ్చర్యం అయితే సర్వరోగ నివారిణి అది వాడడం వల్ల రోగాలు రావు అది వాళ్ళ బాధ
@srisurya7003
@srisurya7003 7 месяцев назад
Vedu Anni abaddalu cheptunnadu
@appusai7321
@appusai7321 8 месяцев назад
Niku teliyani Dani gurchi chappaku
@asrarsiddiqi4260
@asrarsiddiqi4260 6 месяцев назад
Ayurvedic gurichi ayurvedic doctor cheptaru Homeo gurichi homeo doctor cheptaru,mere assal homoayu (means u r either that nor these) so how can we can belive homoayu doctor.u tell about what u studied sir not about what u don't know .ur allopathic doctor tell about allopathic medicine side effects.i think due to jelous feeling of other medicine ur saying negetive about it.
@sambarikalyani4632
@sambarikalyani4632 6 месяцев назад
E roju idhi baguntadhi antaru tharvatha idhi vadhu antunaru mi allopathic science lo Mike guarantee ledhu thousands years back science it is perfect science grandhalo chadhavandi vati uses and side-effects thelusthadhi
@krajendraprasad4325
@krajendraprasad4325 7 месяцев назад
అశ్వగంధ టాబ్లెట్స్ వాడిన తరువాత బిల్ రుబిన్ పెరగడం తరుచూ నీరసానికి గురవడం జరిగింది .
@LovelyJyothika-lo3rk
@LovelyJyothika-lo3rk Месяц назад
Nenu lavu avadaniki thisukunna vaduthunna just 1day
@premjai9563
@premjai9563 2 месяца назад
మనం నిత్యం తినే ఆహారం సామయనుగుణంగా తీసుకుంటే చాలు. మన్ ఋషులు చెప్పినవి follow అవ్వండి. చాలు.
@manishnaikbanoth3170
@manishnaikbanoth3170 2 месяца назад
Ayurveda had 5000 years of history
@drtnrao57
@drtnrao57 Месяц назад
No side effects in normal persons but disease persons is different.
Далее
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
Разоблачение ушные свечи
00:28
Просмотров 644 тыс.
Statins Explained in 10 Minutes (by a cardiologist)
9:56