Тёмный

Dr. Shyamala Ghantasala Exclusive Interview | ఘంటసాల రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు..? TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 497 тыс.
50% 1

Dr. Shyamala Ghantasala Latest Interview by TORI RJ Durga Dingari. Shyamala Gantasala, the oldest daughter of Sri Ghantasala Venkateswararao. #TeluguOne #ShyamalaGhantasala #GhantaslaSongs #GhantasalaStory #DrGhantasalaShyamala #DurgaDingari #ToriPatalapallaki #Tori
Saregamapa Singers Pranav & Shivani - • Saregamapa Singers Pra...
Ram Gopal Varma Comments on Pawan Kalyan - • Ram Gopal Varma Commen...
Actor Srikanth Iyengar Latest Interview - • Actor Srikanth Iyengar...
Sr Actor Narasimha Raju Lifestyle - • Senior Actor Narasimha...
Major Movie Actor Adivi Sesh Interview - • Major Movie Actor Adiv...
Actress and Politician Jaya Prada Latest Interview - • Actress and Politician...

Развлечения

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 951   
@radha2740
@radha2740 2 года назад
శ్యామలగారు, నమస్తే అండి. మీ వీడియొని అంతా చూశాను. మీరు చిన్నప్పుడు మీ నాన్నగారి సంభందం గురించి మీ స్కూల్మేట్స్ మిమ్మలిని ఎగతాళిగా మాట్లాడం, దాని గురించి మీరు, మీ తోబుట్టువులు పడిన మనోవ్యధ విని నా మనసు నొచ్చుకుంది. మీ పరిస్థితే అలా ఉంటే, తన భర్తని వేరే స్త్రీతో పంచుకున్న మీ అమ్మగారు ఎంత మనోవ్యధకి గురిఅయి ఉంటారో, వివాహ భందంలో ఉండినవారు, దాన్ని మీ ఊహకే వదిలేస్తున్నాను. తరవాత, అసలు రెండవ వివాహం ఎందుకు జరిగింది అన్నది ఆలోచిస్తే, దాన్ని అప్పటి పరిస్థితుల ప్రభావమనే అనుకుంటున్నాను. మీ అమ్మగారికి, సరళగారికి స్నేహం ఉన్నప్పుడు, ఆ జమిందారి కూతురి ప్రస్తావన మీ అమ్మగారు ఆవిడకి చెప్పి ఉండవచ్చు. సరళగారు మీ నాన్నగారి మీద ఉన్న వ్యామోహంతో, ఈ విషయాన్ని ఆయుధంలా వాడి ఉండవచ్చు. ఆవిడ చదువుకుంది, నగరంలో పెరిగిందని, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్ధం అవుతోంది. దీన్ని బట్టి చూస్తే, ఘంటసాలగారి మృధు స్వభావం, సావిత్రిగారి భయ స్వభావాన్ని సరళగారు చాలా చక్కగా ఉపయోగించుకున్నారని అర్ధం అవుతోంది. ఆవిడది నిజమైన ప్రేమే అయితే, మీ నాన్నగారు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించి ఉండే వారు కాదు. నిజమైన ప్రేమలో బెదిరింపులు ఉండవు. మీ అమ్మగారివలె,. ఆ జమిందారిగారి కూతురివలే మౌనంగ ఉంటుంది. మీరు ఇది అర్ధం చేసుకోవాలి. మీ అమ్మగారి ఫోటో చూశాను. ఆవిడ చాలా అందగత్తె. నేను ఒక ఉదాహరణ వాడుతాను. దానికి మీరు నన్ను క్షమించాలి. అప్పటికి మీ అమ్మగారికి, నాన్నగారికి వివాహం జరిగింది. కానీ, ఇంకా పిల్లలు లేరు. ఒకవేళ, పెళ్ళయిన మీ అమ్మగారిని ఒక వ్యక్తి ప్రేమించి, నువ్వు నన్ను వివాహం చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తే, ఒకవేళ దానికి మీ నాన్నగారు ఒప్పుకుంటే, మీ అమ్మగారు అతనిని వివాహం చేసుకునే వారా? నాకు తెలిసి, మీ నాన్నగారి వలె మళ్ళీ పెళ్లి చేసుకునేవారు కాదు. ఇంకోమాట, మీ నాన్నగారు గతించిన తరవాత, మీరు రీసెంట్ గా సరళగారిని కలిసినప్పుడు ఆవిడ, తను ప్రేమించి, వెంటపడి, పెళ్ళి చేసుకుని, కాపురం చేసిన భర్త మీద చేసిన వ్యాఖ్యలని విన్నాక, ఆవిడకు మీ నాన్నగారి మీద ఉన్న అభిప్రాయం అవగతం అయింది. ఆమెకు మీ నాన్నగారి మీద ఉన్నది కేవలం మొహం. ప్రేమ కాదు. వారిది కేవలం మోహపు వివాహం అనడానికి ఇదే నిదర్శనం. దాన్ని నేను వివాహం అనుకోను. వారిది కేవలం ఒక సంభందం మాత్రమే. చిన్నప్పుడు తన తెలిసి తెలియని 11 ఏళ్ళ వయసులో మీ అమ్మగారు తన పెద్దల మాటకు కట్టుబడి, మీ నాన్నగారిని వివాహ మాడినది ధర్మమైన వివాహం. ఆవిడే ఆయన ధర్మపత్ని. మీ అమ్మగారు అనుమతించినప్పటికి, తన ధర్మంగా వివాహమాడిన భార్య బ్రతికి ఉండగా, సరళగారిని వివాహం చేసుకుని మీ నాన్నగారు చేసినది తప్పు. తాను కావాలంటే ఈ సమస్య నుంచి తప్పించుకునే వారే. ఇది మీరు గమనించాలి. అలానే మీ నాన్నగారికి సరళగారితో ఉన్న అలాంటి మోహపు సంభందానికి విలువ ఇచ్చి, దాన్ని ఇలా వెలుగులోకి తీసుకుని రావడం ఇప్పుడు మీరు చేస్తున్నది తప్పుగా నేను భావిస్తున్నాను.
@shyamalaghantasala2594
@shyamalaghantasala2594 2 года назад
మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు . 1 . నాన్నగారి రెండవ వివాహం ఏ కారణాలవల్ల జరిగినా రహస్యం కాదు . బంధువులు , స్నేహితులు , పరిశ్రమలో వారు , ఇరుగు పొరుగు వారు అందరికీ తెలిసిందే . 2 . మనస్సాక్షికి విరుద్ధంగా చేసే పనికి నరకం అనుభవించక తప్పదు అన్ననీతికి సాక్షిగా తన కథని అందరూ చదవాలని , ఉదాహరణగా తీసుకోవాలనీ నాన్నగారి కోరిక . అది తీర్చిన తృప్తి చాలు . 3 . అత్యుత్సాహంతో పసివారిని చన్నబుచ్చడం అమానుషం , ఖండనీయం . 4 . నిన్నటి జీవితం నేటి వార్త రేపటికి చరిత్ర . చరిత్ర సృష్టించబడదు . కేవలం చెప్పబడుతుంది . పాఠంగా ఉపయోగపడుతుంది . 5 . " నేనెరగిన నాన్నగారు " 1912 లో విడుదలైన పుస్తకం . 6 . మా అమ్మగారు పెద్దలు , హితులు అందరి మాటలని లెక్కచేయక తెచ్చుకున్న పరిస్థితి . ఈ మాట మర్చిపోకూడదు . 7 . నాన్నగారితో సహా అందరూ అమ్మపక్షమే ఉన్నారు . ఇది విస్మరించకూడదు . 8 . విలువ నిస్తున్నది ద్వితీయానికి కాదు ; అందరిలా ఈ భూమిమీద కి వచ్చిన సాటి వారికి మాత్రమే . ధన్యవాదాలు .
@radha2740
@radha2740 2 года назад
​@@shyamalaghantasala2594 మీరు రాసిన పుస్తకం నేను ఇంకా చదవలేదండి. వీలు చూసుకుని తప్పక చదువుతాను. మీ వీడియో చూసి చెప్పిన నా అభిప్రాయం అది. మీ నాన్నగారు మనస్సాక్షికి విరుద్దంగా వివాహం చేసుకున్నారు సరే, మనస్సాక్షికి విరుద్దంగానే ఆవిడతో కలిసి ముగ్గురు పిల్లల్ని కన్నారా? ఏంటో? ఈ రోజుల్లో ఎవరు వారి మనస్సాక్షికి విరుద్దంగా వివాహాలు చేసుకోవడం లేదు. చాలా మంది మనస్పూర్తిగానే వ్యామోహంతో అఫ్ఫైర్స్ మేన్టైన్ చేస్తున్నారు. కానీ, వారితో పిల్లల్ని కనకుండా, ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మీ వీడియొలో మీ నాన్నగారు ఇద్దరు భార్యలతో ఒక ఇంట్లో ఉండాలని ఆశించి మనస్థాపానికి గురి అయ్యారని తెలిపారు. అది ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడే ఆశించలేదు. ఎవరి మందిరాలు (ఇళ్ళు) వారివే :) ఇక, ఆ కలియుగ దైవం వేంకటేశ్వరుడు కూడా ఇద్దరి భార్యలతో వేగలేక శిలా ప్రతిమ అయ్యి, నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి, ఇద్దరు భార్యలు వద్దు.. ఒక్క భార్యే ముద్దు అని మనకు బోధిస్తున్నాడు:)
@srinivasaraovenkatasaitadi7134
@srinivasaraovenkatasaitadi7134 5 месяцев назад
చాలా చక్కగా చెప్పారండి
@ఇండియన్
@ఇండియన్ 3 месяца назад
మీకు కొంచెం ఉన్న బుద్ధి ఉందా దేవుడు లాంటి అమర గాయకుడిని పట్టుకొని మీ బుద్ధిలేని తనాన్ని బయట పెట్టుకుంటున్నారు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్లకి ఇద్దరు భార్యలున్నారు దీని గురించి ఇప్పుడు మాట్లాడడం మీ బుద్ధిలేని తనాన్ని చూపెడుతుంది ఏ మనుషులు రా మీరు
@girijammaramagurumurthy4555
@girijammaramagurumurthy4555 2 месяца назад
Meeru nanagaru pai eppudu ela chapped thappemo Ani na abhipraysmm emyna Nanna delude kada
@amrujtelugutv
@amrujtelugutv 2 года назад
ఘంటసాల వారి గురించి మీ మాటలు వింటుంటే మేరు పర్వత మనస్తత్వ ఘంటసాల మాస్టారు మీద గౌరవం మరింతగా ఇనుమడిస్తోంది.
@adikotip5184
@adikotip5184 7 месяцев назад
అంత గొప్ప మహానుభావుని గురించి వింటే నా కళ్లు చెమర్చాయి. అద్భుత గాంధర్వ గాన మంజరి అర్ధాంతరంగా నిలిచి పోయింది. ఎన్నో కోట్ల వీనులలో అమృత ధారలు అలవోకగా వొలికించిన మహామనీషి గొంతులో దయలేని విధి గరళం నింపింది. అతనొక కీర్తి శిఖరం. అతని జీవితం అజరామరం 🙏🙏🙏
@sridevinarayanareddygari9496
@sridevinarayanareddygari9496 18 дней назад
C
@vemuriramachandra591
@vemuriramachandra591 4 месяца назад
Syamla గారు, చాలా ఓపెన్ గా చెప్పారు. అంతటి మహానుభావుడి గురుంచి తెలుసుకోవడం చాలా ఆనందం. వారి పెళ్లి విషయాలు విని చాలా బాధ వేసింది.రెండు విషయాలు వీలయితే చెప్పగలరు. మిమ్మల్ని "మీ నాన్న గారు మీతో వుంటున్నారా" అను అడిగినప్పుడు, మీరు ఇంటికి వొచ్చి, మీ అమ్మగార్ని అడిగారా? అడిగితే ఆవిడ ఏమి చెప్పారు, అడగక పోతే ఎందుకు అడగలేదు; అప్పటి మీ వయస్సు దృష్ట్యా. మీ పిన్ని గారు రోజు మీ ఇంటికి వొచ్చి నాన్నగారి తో మాట్లాడుతుంటే పరిస్తితి గమనించి నాన్న గారు ఆవిడని ఏమి చెయ్యలేను అని అనిపించినప్పుడు, ఇల్లు మారే ప్రయత్నం చెయ్యలేదా? వ్యవహారం ఎక్కువ దూరం వెళ్లకుండా మారిపోయి వుంటే బావుండేది ఏమో అనిపిస్తోంది. అప్పట్లో ఫోన్ , వాహనాలు ఎక్కువ లేవు కాబట్టి వ్యవహారం అక్కడి తోటి ఆగి పోయి ఉండేదేమో? మాష్టారు గారు అంటే మాకు చాలా గౌరవ భావం ఎప్పటికీ వుంటుంది. మాకు అన్ని ఫంక్షన్లకు వారి పాటలే పాడుకుంటాం ఇప్పటికీ.🙏🙏
@godneversendstohell.4417
@godneversendstohell.4417 2 года назад
ఘంటసాల మాస్టారు దేవగంధర్వులు.వారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం, మహదానందం కూడా. 💜🙏👌👍
@jodorwot9483
@jodorwot9483 2 года назад
y y.
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 2 года назад
ఇంటర్వూ చేసిన ఆమె.. ప్రతిస్పందించిన ఘంటసాల గారి కుమార్తె.. ఇద్దరూ చాలా హుందాగా మాట్లాడారు.. విషయాలను సరైన రీతిలో తెలియజేశారు.
@swarnalathak96327
@swarnalathak96327 Год назад
Llkkko n. ।. ।nn
@kdeekshitulu31
@kdeekshitulu31 2 года назад
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మనస్తత్వం గురించి చెప్పండి విశ్లేషణ చేశారు. ధన్యవాదాలు.
@humerasyed5586
@humerasyed5586 2 года назад
Though I'm born in 70"s I really love old movies n songs sply the great legendary Ghantasala garu 🙏 listening syamLagari experiences and few travel moments with her father I really traveled into those days. 🙏 it's very heavy and emotional. Amma thanks for sharing 🙏
@ksleelavinod2815
@ksleelavinod2815 2 года назад
అమ్మా శ్యామలగారు మీ మాటలు విని నాకు తెలియకుండానే నా కళ్ళు తడిచిపోయాయి. ఘంటసాల గారు అంటే ప్రాణం. మీకు నా నమస్కారములు.. 🙏🙏🙏
@kanakarao1333
@kanakarao1333 2 года назад
ఘంటసాల గారి జీవితము గురించి చాలా గొప్ప విశ్లేషణ ఇచ్చిన కుమార్తె శ్యామల గారికి ధన్యవాదములు
@vindhyakumari2102
@vindhyakumari2102 2 года назад
Wonderful emotional journey abt legendry singer fatherly figure Ghantasala garu.a daughters true nd pure affection have moved me. 🙏🏽🙏🏽 My father's most fascinated singer Ghantasala garu. I recollected my father's associated memories too through ur interview syamala garu 🙏🏽🙏🏽🙏🏽
@pallantinarasingarao272
@pallantinarasingarao272 2 года назад
2 are w at
@mvsnrao441
@mvsnrao441 Год назад
మనస్తత్వ విశ్లేషణ లో డాక్టరేట్ చేసిన మీరు ఎవరయినా వారి దృక్కోణం తో విశ్లేషణ చేసి వెలిబుచ్చే అభిప్రాయాలు గురించి ఒక్క మాటలో "మీ ఖర్మ" అంటూ తేల్చేయడం మీ విజ్ఞాత కు వదిలి వేద్దాం. బేన్ చేసిన పుస్తకాన్ని వెలుగు లోనికి తీసుకురావడానికి మీరు ఆమె సమాచారాన్ని అందించారు.భేష్... నేనొక వృధ్ధ మహిళను. నాకు ఘంటసాల గారికి భారత రత్న ఇస్తారంటే కూడా సుతిషమే. ఇక... సాధ్వీ మణి అయిన మీ మాతృ మూర్తి గారి గురించి వాడిన వాడి అయిన, వేడి అయిన తీక్షణమైన పదజాలము వినినంతనే.....మీరు *ఖర్మ" అనే పదం వాడినప్పటికీ ఈ ఉపోద్ఘాతం తప్పనిసరిగా, మీ మాతృమూర్తి పదచరణాలకు అంకితం చేయాలనిపించింది.
@ashokgondela5758
@ashokgondela5758 2 года назад
రచయితకు వుండ వలసిన ......మంచి ...లక్షణం తన మీద అయినా, తను చెప్పుకోవలసి వస్తే మీరు సూపర్....మీరు ఎవ్వరికీ సమాధానం చెప్పనవసరం లేదు ....... మీ ప్రశ్న అందరికీ అర్దం అయ్యే జవాబుగా మారి పోయింది ...
@ogiralaramesh1189
@ogiralaramesh1189 2 года назад
చాలా బాగుందమ్మ. వారి సంతానం అవటం పూర్వ జన్మ సుకృతం. బాంధవ్యాలకు అతీతముగా, చరిత్రకు వక్ర భాష్యం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే దమ్ము మీకు ఉందని నిరూపించారు. The great unique singer ఘంటసాల
@hemalatha2233
@hemalatha2233 Год назад
Sa
@swarnakompella5471
@swarnakompella5471 5 месяцев назад
Heard a great legend s life s life story many blessings to Syamala gariki
@godneversendstohell.4417
@godneversendstohell.4417 2 года назад
💜💜💜💜💜💜💜💜💜💜💜💜 ఆయన నిరంతరం వెలిగే నక్షత్రమే కాదు అమృతం తో నిండిన గాత్ర భండారము మధురరసాలమేళనం ఘంటసాలవారు తెలుగుభాషకు మధురత్వంను నింపిన మృదుత్వం సుశ్రావ్యముచేయగలిగిన కలబోసిన మూర్తీభవించిన సువిగ్రహం విరబూసిన వాడనిదేవగంధర్వపుష్పం తెలుగుపాటకుప్రాణంపోసినగంధర్వుడు తెలుగు పద్యాల వొరవడిని నేర్పినయోగి భక్తిగీతాలకు భావవాహినిని నింపినఘని రక్తిగీతాలకు రసీకరస వాహినిని నింపిన నిరాశగీతాలకు నిజస్వరూపాన్ని చూపిన భగవద్గీతకు వీరే కృష్ణార్జునులై పలుకగా విన్నవారలకు నిదర్శనమే కలిగింపకల్గిన మనఘంటసాలవారు మనవారుకావడం ఏ జన్మపుణ్యం కనులెంటఅనందభాష్పం వారుత్వరగాకనుమరుగవడమెంత బాధ మా తెలుగువారి హృదయంలో సుస్థిరం ఆ చంద్రార్కంకీర్తిప్రతిష్టలు కల్గుటతథ్యం. 💜💜💜💜💜💜💜💜💜💜💜💜
@rajyalakshmimandava1321
@rajyalakshmimandava1321 2 года назад
🙏🙏🙏🙏🙏.. Amma మీ ఓపెన్ హార్ట్ కి సహస్ర కోటి వందనాలు...
@ramanav7831
@ramanav7831 Год назад
Hats up mam great Really a great analysis about human
@manjulaguntakala8926
@manjulaguntakala8926 2 года назад
నటనకి... ప్రాణం నాన్న గారి గాత్రం 🙏🏻🙏🏻💐💐🌹🌹
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 года назад
అమ్మా మీరు చాలాచాలా గ్రేట్ అండి.మీకు నమస్కారం.
@pathuriadinarayanaprasad8217
కళాభిమానులు,మాష్టారి అభిమానులూ తెలుసుకోవాల్సిన చాల అరుధైన విషయాలను చక్కగా వివరించారు శ్యామల గారు. నమస్సులు వారికీ
@adilakshmibommareddy1275
@adilakshmibommareddy1275 Год назад
Q⁹
@girijaghanta7130
@girijaghanta7130 2 года назад
మచ్చలేనిచంద్రుడు , కారణజన్ముడు 🙏
@sampath-e1r
@sampath-e1r 20 дней назад
Thnk you mam for your honest clear and crystel openions
@vimala.m3787
@vimala.m3787 2 года назад
నాకు ఇప్పుడు 67సంవత్సరాలు కానీ ఇప్పిడు ఈ you tube lu వచ్చినాక 2ఇయర్స్ అయింది నాకు తెలిసి నాన్న గారు రెండో పెళ్లి చేసుకున్న సంగతి అదీ తప్పని పరిస్తి తి లో ఎంతో ఇబంది పడి చేసుకున్న సంగతి. మీరు చాలాబాగా వివరించి చందమామ మీద మచ్చ తొలిగించారు. ధన్యవాదములు 🙏🏿తల్లి. నాగుండె నాప్రాణం ఘంట సాల, NTR
@thulasikrishnasait6823
@thulasikrishnasait6823 2 года назад
Thanq so much,, for give this vedio,,, mana ""GHANTASALA""vari gurinchi teliyachesinanduku,, 🙏🙏,,
@satyalaxmi8527
@satyalaxmi8527 2 года назад
మీలో చాలా నిజాయితీ కనిపిస్తోంది అమ్మా. నిష్పక్షపతంగా మీరు చెప్పిన విధానం బహు ప్రశంసనీయం. అన్నీ దాచకుండా వివరంగా చెప్పారు నిజాలే చెప్పారని స్పష్టంగా తెలుస్తోంది.hattsoff to you Amma🙏🙏🙏🙏
@vishnusarmapasumarthi882
@vishnusarmapasumarthi882 2 года назад
చాలా అద్భుతంగా ,మధుర గాయకులు శ్రీ ఘంటసాల గారి జీవితములోని సంఘటనలు నిర్మొహమాటంగ తెలియజేసిన శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదములు.పుస్తకం ఎక్కడ లభ్య మౌతుంది తెలుపగలరు.
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 2 года назад
Pdf istaanu. No. Plz
@vrkmurthy2607
@vrkmurthy2607 2 года назад
I would like to read the biography book,can you kindly send either the soft copy.Very frankly spoken which will motivate many people,Ghantasala garu is 'KARANA JANMUDU',let us not worry his personal life,with all respects to that great person,vrkmurthy
@mvsrpharma
@mvsrpharma 2 года назад
@@gopalakrishnamurthyvaddadi1243 hi can you share pdf please
@krishna2336
@krishna2336 2 года назад
నిజాయితీగా మాట్లాడటం , రాయిటం నచ్చింది. నమస్కారం తల్లీ 🙏
@bhramarambikatm7492
@bhramarambikatm7492 2 года назад
తల్లీ శ్యామల గారూ మీవలన తెలుగు వారి హృదయాలలో చిరకాలం నిలిచిన ఘంటసాల గారిని గురించి,ఇంతగా వివరించినట్లు కు ధన్యవాదములు,తెలుగువాడు ఈనేలపై ఉన్నంతవరకు ఘంటసాల గారు చిరంజీవులే.
@kameswarinori8723
@kameswarinori8723 Год назад
Mm
@venkateswarludevarakonda6475
@venkateswarludevarakonda6475 8 месяцев назад
Dr.శ్యామల గారు మీరు ఎంత నిక్కర్సిగా నిజాలను చెప్పారు. చాలా చక్కటి ఇంటర్వ్యూ. ఘంటసాల గారికి కూతురిగా పుట్టట్టము మీ పూర్వ జన్మ సుకృతం.🙏🙏🙏
@umapathirameshwarasharma754
@umapathirameshwarasharma754 2 года назад
వారు మా హృదయం లో నిలిచిన ఓ యోగీశ్వరుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు వారి కుమార్తె గా పుట్టడం మిఅదృష్టం వారి మనస్సు చాలా చక్కగా ఆవిష్కరించారు
@Kavya-av
@Kavya-av 2 года назад
ఘంటసాల వారు తెలుగు జాతి ఆణిముత్యం, మనసు బంగారం..
@agnipoolunews6569
@agnipoolunews6569 2 года назад
పాటకు ప్రాణం ఘంటసాల గారు
@vijayagrace4658
@vijayagrace4658 2 года назад
నాన్న ఘంటసాల గారు ఒక ⭐ star. ఆ నక్షత్రం అలాగే వుండాలి.
@suribabumahankali1726
@suribabumahankali1726 8 месяцев назад
Minijaythiki. Namaskharam
@revathidevi2338
@revathidevi2338 2 года назад
డా. శ్యామలగారికి నమస్కారం. ఘంటసాల మాస్టారు సంగీత ప్రియుల ఆరాధ్యదైవం. ఆయన గతించిన తర్వాత జన్మించిన మాతరం కూడా మేము ఆయనని చూడకపోయినా మాస్టారి పాటలు విని ఆనందించడం మా అదృష్టం. సాంప్రదాయ కుటుంబంలో మాస్టారు జన్మిచడం గంభీరమైన గాంధర్వగానం,మంచి వ్యక్తిత్వాన్ని కలిగిఉండటం, అందరినీ ఆప్యాయంగా ఆదరించడం ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో తెలుగు వారుగా మరో సహస్రాబ్ది తరువాత కూడా ఆయన కీర్తి ఆయనకు ఉంటుందనడంలో సందేహంలేదు. దురధృష్టవశాత్తూ, నిండునూరేళ్ళు ఆనందంగా గడపవలసిన మా మాస్టారి వివాహ జీవితంలో మరొక మహిళ ప్రవేశించి ఆమె భౌతికంగా లేకపోయినా మీ కుటుంబం తీవ్ర మనస్తాపానికి కారణమవడం చాలా బాధాకరం. మీ అమ్మగారి విషయానికొస్తే ఆమె వివాహం 1944నాటికి ఆమె వయస్సు కేవలం 11 సం,,లు. 1950 నాటికి 17 సం,,లు. అంటే అప్పటికి కూడా ఆమె మేజరు కాలేదు. ఆ వయసుకి ఆ రోజులలో ఆడపిల్లల కట్టుబాట్లు వేరుగా ఉండేవి. భర్త దగ్గర చనువుగా మాట్లాడటానికి కూడా భయపడేవారు. పైగా ఒక మారుమూల పల్లెటూరులో మడి ఆచారములుగల సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె పెద్దగా చదువుకోలేదు. అటువంటి పరిస్థితిలో మీ అమ్మ గారు మాస్టారి మాటకు ధైర్యంగా ఎదురు చెప్పలేక కావచ్చు లేక వేరే చోటుకు ఇల్లు మారే యోచన తట్టి ఉండకపోవచ్చు , లేదా గట్టిగా గొడవ చేస్తే ఆమె జీవితానికి నష్టం వస్తుందే‌మోనన్న భయం కావచ్చు. ఏది ఏమయినా సరళ అనే ఆమె మీ కుటుంబం మొత్తానికి శాపంలా దాపురించింది. కేవలం మీ కుటుంబానికే కాదు మాకు కూడా మాస్టారిని చూసే అదృష్టయోగం లేకుండా చేసింది.ఇద్దరు అతివలున్న యిరకాటమేనయా అన్నపాట మాదిరిగా సాగింది మామాస్టారి జీవితం.మీకు కూడా చనిపోయిన నాన్నగారు ఎలాగూలేరు. మీకు జన్మ యిచ్చినఆ మాతృమూర్తికి ధైర్యం చెబుతూ శేషజీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపేటట్లుగా అండగా ఉంటారని ఆశిస్తూ శెలవు.🙏
@sugunaseereddi9748
@sugunaseereddi9748 2 года назад
ఆ రోజుల్లో యెన్నో కట్టుబాటు లు, సహజముగా ఆడపిల్లలు కు తల్లి జాగ్రతలు చెబుతారు. ఇప్పటి కీ మర్యాదస్తు ల కుటుంబ లలో ఇలాంటి విషయాలు తట్టు కో vadamu చాలా కష్టం. Pagavaariki కూడా ఇలాంటి కష్టము రాకూడదు.
@mvsnrao441
@mvsnrao441 Год назад
చాలా ధైర్యంగా మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు చాలా సంతోషం. నాన్న ఘనత కోసం తల్లి వలె కడుపులో పెట్టుకొని ఉపశమనం కలిగించాల్సిన కన్న కూతురు పూర్తి గా చివరికి ఆయన అనారోగ్యానికి కూడా తల్లి ని దోషి గా నిలబెట్టే ప్రయత్నం చేయడం. .అందుకే పుస్తకం బేన్ చేశారు. శ్రీమతి ధనలక్ష్మి విశాఖ పట్టణం.
@shyamalaghantasala2594
@shyamalaghantasala2594 Год назад
@@mvsnrao441 పొరపాటు . చట్టం కూతురికి న్యాయం చేసింది . పుస్తకం విడుదలై అనూహ్యంగా మూడు లక్షల మందికి చేరింది . నిజం , నిజాయితీ ఎప్పటికీ నిలబడే ఉంటాయి .
@Abhi-fd6ik
@Abhi-fd6ik Год назад
నా మనసులో మాట మీరు రాసారు చాలా ధైర్యంగా ‌‌.👏👏👏 ఇక.శ్యామల గారు తన తల్లి గురించి నెగిటివ్ గా మాట్లాడం నాకు నచ్చలేదు.
@raomn6009
@raomn6009 7 месяцев назад
😊​@@sugunaseereddi9748
@patnaikbalivada7153
@patnaikbalivada7153 Год назад
Aha... Aa Legendary Gayakulu Sri Ghantasala gari gurinchi yento chakkaga visadeekarinchi teliyachesinanduku dhanyavaadalu🙏🌹🙏
@suryanarayanamurthy9885
@suryanarayanamurthy9885 2 года назад
Dr శ్యామల గారు చాలా చక్కగా ఘంటసాల గారి 2 వ వివాహం గురించి చెప్పడం బాగుంది.కానీ వాస్తవలు వింటే మాత్రం చాల బాధ కలిగింది. కుతురుగా శ్యామల గారు చెప్పిన విధానం నచ్చింది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.
@padmashriirri472
@padmashriirri472 8 месяцев назад
సత్యం భగవంతుని స్వరూపం. సత్యాన్ని ధైర్యం గా, నిర్మొహమాటం గా, నిష్పక్షపాతమైన చరిత్ర మహనీయుడు, సౌమ్యుడు గంటసాల గారి జీవిత చరిత్రను , ఆయన అనారోగ్యం తో చిన్న వయసు లోనే చనిపోవడానికి దారి తీసిన మానసిక క్షోభ మీరు present చేసిన విధానం అభినందనీయo. నిజాన్ని ...నిర్భయము గా చెప్పే వారంటే ... నాకు ఎంతో గౌరవం. ఇది ఒక మంచి సుగుణం. అందరిలో ఉండదు కాబట్టి అందరికీ విరోధులు అవటం మామూలే. Ghantasala గారి కి, ఆయన సుపుత్రి క గా శ్యామల దేవి గారికి నా నమస్కారము.🙏🙏🙏
@ogiralaramesh1189
@ogiralaramesh1189 Год назад
We can understand that she is not brought up in between Telugu people. In her questions We can understand that she did research on Ghantasala garu , she deserves encouragement as she dared to record such a wonderful programme. It is waste of time to compare with best anchors. I don't know any body in viewers here , but i impressed with this interview and viewed second time today.
@samudralavijayasaradhi7226
@samudralavijayasaradhi7226 2 года назад
చాలా బాగా చెప్పారు
@sarmakolavasi3756
@sarmakolavasi3756 2 года назад
Exlent interview Super
@Tarun-k3k
@Tarun-k3k 2 месяца назад
Superb video ❤
@jaggarao2312
@jaggarao2312 2 года назад
గొప్ప తండ్రికి తగిన గొప్ప కూతురు..!! 🙏🙏🙏🙏
@vijayalaxmisivarapu5768
@vijayalaxmisivarapu5768 Год назад
@singireddykavitha7968
@singireddykavitha7968 Год назад
She is speaking truth
@sruthilayaprabhakar719
@sruthilayaprabhakar719 2 года назад
శ్యామలమ్మగారు నమస్కారం... క్షమించాలి....మీ అభిప్రాయంతో ఏకీభవించలేక లేక పోతున్నాను.మీ ఆమ్మగారు...లోకం పోకడతెలియని సాంప్రదాయకుటుంబంలో పుట్టిపెరిగిన అమాయిక ఆమ్మాయి...జరిగిన దాంట్లో మీ ఆమ్మగారి తప్పులేదు....ఎదైనా తప్పంటుఉంటే అది మీ పిన్నిగారే.....స్నేహధర్మంతో మీ ఇంట ప్రవేశించి మీ ఆమ్మగారిని వంచించి నమ్మకద్రోహం చేసారు....ముమ్మాటికి మీ పిన్నిగారేనని నాకనిపిస్తుంది. ఒక మహనీయుడు,కారణజన్ముడి జీవితం అర్థాంతరంగా ముగియడానికి ఒక మహిళ అవడం చాల చాల బాధాకరం....అ మహానుభావుడి నోట మరెన్నో మధురగీతాలు వినే ఆవకాశంలేని దురదృష్టవంతులం...🙏🙏🙏
@CHAPPIDIHANUMANHTRAO
@CHAPPIDIHANUMANHTRAO 6 месяцев назад
Thanks syamala Amma ganta sala maha gana gandharvudu about his theory telling we feel so happy.
@CHAPPIDIHANUMANHTRAO
@CHAPPIDIHANUMANHTRAO 6 месяцев назад
Syamala garu your voice also seaing like gantasala nanna.
@singamrajumallapuraju3946
@singamrajumallapuraju3946 2 года назад
After a long time I viewed a video closest to my heart, thank you, both of you madam.
@madinindia7997
@madinindia7997 2 года назад
చక్క గా వివరించారు... తండ్రి గారి లాగే ఉన్నారు.... అప్పటి వారు ఎలాగ ఉండే వారిని చూడటం... చాలా బాగుంది మ్మా....
@vijayalakshminv
@vijayalakshminv 2 года назад
ఎంత కవర్ చేసినా...ఆయన ఎంత గొప్ప గాయకుడైనా...చేసింది 100 percent తప్పు...మొదట్లో వాళ్ళ ఆవిడ వీరిద్దరిని వదిలి వంటింట్లోకి వెళ్లిపోవడం ఏమిటి...అప్పుడు ఆయన పక్కింటి ఆవిడ తో గౌరవంగా సోదరి భావం తో మాట్లాడి ఉంటే సరిపోదా...ఆయన తప్పేమీ లేనట్లు ఈవిడ చెప్పడం చాలా ఆశర్యం... చేసుకో మంటే ఎవరినైనా చేసేసుకోవడమే నా... పెళ్లికి విలువ ఏమి ఇచ్చారు...అలాటి పనులు చేసే వారిని సమాజం లో అలాగే అడుగుతారు...సమాజాన్ని అంటారెందుకు...మూల కారణం ఘంటసాల గారే
@leelakrovi5045
@leelakrovi5045 2 года назад
You're right
@SM-ox5zn
@SM-ox5zn 2 года назад
100% you are right! Family ni nilabettadatam, wife and husband iddari responsibility, shouldn't blame only one, he also could oppose and stop this marriage to show her love towards agni sakshiga chesukunna wife and kids. His before marriage experience shouldn't become an excuse to marry other girl after become a married person. Must stick to first marriage and kids.
@jhansirani1300
@jhansirani1300 2 года назад
I am glad that at least there are some people here who have some solid sense of logic. I was greatly disturbed in the begining to read the comments praising away to glory the PhD madams'( Ghantasala garis daughter) narrative of how her father was forced to become an innocent victim!? ఆవిడ చెప్పే ఆ కథకు అనుగుణంగా తందాన తాన అంటూ "అమ్మా మీరు నిష్ ష్ష్పక్షపాతంగా, చాలా బాగ విశ్లేషణ ,తో విచక్షణ తో, చెప్పారు తల్లి! మీది చాలా గొప్ప మనసు తల్లి !?""అంటూ ఓ పొగిడేస్తున్నారు మతి ఏమైనా పోయిందా వాళ్ళకి అని అసహ్యం వేస్తుంది అభిమానులైతే అయ్యారు గాక ఘంటసాల గారికి ,వారి కూతురు కాకర కాయ నీ కికరకాయ అంటాను అంటే ఓహో ఆహా అంటారేంటి ?!!
@jhansirani1300
@jhansirani1300 2 года назад
6
@komaragirianuradha9824
@komaragirianuradha9824 2 года назад
Yes you are correct valla father ne samardisthunnaru endukantey Amma kanna naanna ne ekkuvaa premisthM kaabatti eme chinna thanamulo jarigina vishayalu meeda eme ku antha avagaahaana vundadu mariyu one side maatlaaduthunnaru
@FollowersOfPrabhupada
@FollowersOfPrabhupada 7 месяцев назад
Meeru chaala chakkaga chepparu. Society in general make presemptive opinion about male, female and about mothers.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 года назад
Heart touching interview. Manasuna penchina mamathalu poye, mamathalu panchina manishe poye, manisheyleni maunamulonaa, manugada cheekati mayamaipoye, Lerevaru neekevaru, cheekatilo karu cheekatilo, kaalamane kadalilo, shokamane padavalo, ye dariko, ye desako……
@swarupaparchuri6686
@swarupaparchuri6686 7 месяцев назад
వున్నది ఉన్నట్లు చక్కగా వివరించారు.
@padmaneti6799
@padmaneti6799 Год назад
I totally understand and support you andi. 🙏
@baladastagirireddymoola4240
@baladastagirireddymoola4240 2 года назад
You're so great madam and you are disclosed all the facts about Master.
@krishnamurthy524
@krishnamurthy524 Год назад
ఘంటసాల గారి లక్షణాలు నూటికి నూరుపాళ్లు మీలో ఉన్నాయి.
@Ramanuja834
@Ramanuja834 2 года назад
అమ్మా ఎంత చక్కగా చెప్పేరమ్మా,🙏🙏🙏 అవును ఎవరూ చెప్పక్కర్లేదు అమ్మా .మీకు మీరు 💯correct.
@subhasinimortha4292
@subhasinimortha4292 2 года назад
మే డం మీరు మాట్టాడుతున్నా మీ కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి ఐనా మీ కంఠం లో జీరా వున్నా మనోధైర్యం తో నవ్వుతూ మాట్లాడేరు నిజం గా హాట్స్ఒఫ్
@savitamurthy2530
@savitamurthy2530 2 года назад
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు.గురించివాస్తవాలువివరించివారిమీదఉన్నచెడుఅభిప్రాయలుని.అభిమానులకువివరించి . మాష్టారు గౌరవం మరింతగా పెంచినందుకు మీకుచాలారుణపడిఉన్నము.
@nagarajaraosanga8151
@nagarajaraosanga8151 2 года назад
ఆ జమీందారుగారమ్మాయి అలా పరమపదించడం ఆ ప్రభావం ఘంటసాల గారి మానసిక స్థితిని కల్లోలపరచిన విషయం చెప్పలేనంత బాధకలిగించింది. ఆ మహాగాయకుడెందుకంత త్వరగా చిన్న వయస్సులో కోట్లాది అభిమానులకు దూరమైపోయిన వైనం మరింతగా బాధించింది. ఘంటసాలగారి తనయురాలైన శ్యామల గారు వివరంగా చక్కటి తెలుగులో వివరించడం అద్భుతం
@adhityaram.916
@adhityaram.916 Год назад
కానీ ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి. ఏ కాలం లో ఇన ఏ ఆడపిల్ల ఐన మరి 16సం వయసు అప్పుడే అంత దైర్యం గా ఒక మొగవాడి పొందు కోరి రాదు.కచ్చితంగా ఆ అబ్బాయి తో సన్నిహితం ఉంటే తప్ప.అక్కడ లజీవ్ మిస్స్ అయింది.నిజానికి ఘంటసాల గారు ఆమెతో కూడా క్లోజ్ గా ఉన్నారు. ఆమె అతనిని నమ్మింది. కానీ ఎత్తుకు పోయి పెళ్ళి చేసుకునే దైర్యం అతనిలో లేదు.అంతే మంచి మాటలు చెప్పి ఏదోలా వదిలేశారు. కానీ ఆమె తట్టుకోలేక చనిపోయింది. ఆ తర్వాత అతనిలో భయం వచ్చేసింది. కానీ పాపం ఆమె వచ్చి మీద పడిపోయినట్లు చెప్పడం కచ్చితంగా ఆమెను కూడా బ్లేం చేయడమే అవుతుంది. ఈ ముగ్గురు ఆడపిల్ల లో ఎవరైనా మనసు నిండుగా అతన్ని ప్రేమించారు అంటే అది ఆమె తర్వాతే ఎవరైనా.
@adhityaram.916
@adhityaram.916 2 месяца назад
@adilakshmiprasadnidamarthi567ఒకరిని ముంచడం కూడా చాల సులభం ఘంటసాల గారిలగా. ప్రపంచం లో చాలా మంది ఉన్నారు. తల్లి 10 మంది తో ఉన్న ఇంకో ఆడపిల్ల జీవితం తో ఆడుకున్న మా అమ్మ దేవత అని చెప్పేవారు. అలాగే తల్లి నీ చంపిన తండ్రిని కూడా దేవుడు అని చెప్పేవారు ఉన్నారు. అంత మాత్రానికే తప్పు ఒప్పు కాదు. కన్న తల్లి తండ్రుల తప్పు చేసిన తప్పుని తప్పు అని చెప్పాలి అంటే భరతుడికి ఉన్నంత జ్ఞానం ఉండాలి. పక్ష పాత బుద్ది ఉండరాదు. ఐన అంత చూసినట్టు అంటున్నారు. ఇంకా చూసేది ఏముంది అతగాడు మాత్రం ఇద్దరు పెళ్ళలతో ఉన్నాడు గా చాలు. భార్య కు సవతి నీ తెచ్చే మగ తనం కూడా ఒక మగ తనం అని నేను అనుకోను. అందుకే అడిగాను అలాగే పెళ్ళాం కూడా కొన్ని పరిస్థితుల వలన వేరే వాడితో ఉండి ఒకడిని కని క్షమించండి అంటే సున్నిత మనస్కుడు ఒప్పుకుంటాడా...? సున్నితమైన మనసు ఉన్నవారు ధర్మము పట్ల విధేయతతో ఉంటారు. ఇలాంటి వాళ్ళు భూమి మీద కుప్పలు ఉన్నారు. చేసేవి అన్ని ఇలాంటి యవ్వరాలు. మంచితనం అనే ముసుగు. అన్ని తెలికున్న తప్పు ఒప్పు జ్ఞానం నాకు అంటూ ఉంది. అన్ని అంటే ఏమి చూడాలి ఇంకా అతను ఎవరెవరి మీద మనసు పడ్డాడో చూడాలా...? ఒక భార్య తో సంతోషపడని వాడు. ఎంత మంది ఐన అంతే. డబ్బు లేకుంటే ఇద్దరితో ఆగుతారు. అది ఉంటే ఇంక చెప్పలేము.
@ashamuppaneni3880
@ashamuppaneni3880 2 года назад
శ్యామల గారు, ముందుగా మీరు చేసిన మానసిక విశ్లేషణ కు అభివందనం.... మీ నాన్న గారి పుత్రిక గా ఆయన పట్ల మీ అభిమానం, ప్రేమ ప్రస్ఫుటంగా కనిపించింది ఆయన పడ్డ బాధ మీరు తలుచుకుంటుంటే..... కుమార్తె గా మీరు ఆచరణీయం. తల్లి గారి మూర్ఖత్వం అర్థం చేసుకుని అది బహిర్గతం చేసిన మీ ధైర్యానికి అభినంద నం..... అలాగే భార్య గా అదే విధమైన బాధను అనుభవించినతర్వాత ఆవిడ పట్ల జాలి కూడా వెలిబుచ్చారు,,, ఆ తల్లికి బిడ్డగా కూడా మీరు మీరే... ఒక పరిపూర్ణమైన స్త్రీ నీ మీలో చూసాను చాలా రోజుల తర్వాత.... ఈ ఇంటర్వ్యూ తో మాస్టారు గారి గురించి మరింత గౌరవం పెరిగింది.... మీరు ఒక మహిళ గా, కుమార్తె గా, భార్య గా, చివరిగా మీ పిన్ని గారి బిడ్డల తో కూడా ప్రేమ కలిగిన వారు గా నిజంగా నిజంగా మీరొక అద్భుతమైన వ్యక్తి.... అభివందనం అమ్మా👏
@haripindi4481
@haripindi4481 2 года назад
చిరంజీవుడు, చిరస్మరనీయుడు తన గానం తో చిరస్మరనీయుడు...
@ramalakshmitelikicherla1406
@ramalakshmitelikicherla1406 2 года назад
P
@vimala.m3787
@vimala.m3787 2 года назад
👍🏿మీరు చెప్పింది 100% కరెక్ట్
@mvsnrao441
@mvsnrao441 Год назад
తల్లి గారి మూర్ఖత్వం అనవద్దు.భర్తను పిల్లలను కాపాడుకున్న త్యాగశీలి అని భావించరెందుకు
@adhityaram.916
@adhityaram.916 Год назад
అవును ఈమె మొగుడు కూడా ఇంకో దాన్ని తెచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే సంపూర్ణ మహిళ కదా.
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 2 года назад
డాక్టరమ్మ గారూ ఎంతో స్వచ్ఛమైన వారు, తన తండ్రి ఎడల ఎంతో గౌరవం ప్రేమ. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది అంటే అది ఎంతో యధార్థ ఘటన...
@MargayyaMalgudi
@MargayyaMalgudi Год назад
ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివి.. ఘంటసాల వంటి వారి కళాకారుల ప్రతిభ.. కళాసేవలు ముఖ్యం తప్ప వారి వ్యక్తిగత జీవిత ఘట్టాలు కాదు.. నే ఇప్పటివరకు చూసిన ఇంటర్వ్యూలలో ఉత్తమ కేటగిరీకి చెందిన బహు కొన్నిటిలో ఇదొకటి.. డా.శ్యామల గారి భావనా శక్తి.. వ్యక్తీకరణ శక్తి.. ఆలోచనా శక్తి ఎన్నదగ్గవి.. కూతుళ్ళ ప్రపంచమంతా బేషరతుగా తమ తల్లులకే మద్దతు ఇస్తూ ఉండటం చూశా.. అధికుల దృష్టిలో తమ తండ్రులు తమ తల్లులను రాచి రంపాన పెట్టేవారే అని ఉంటుందనిపిస్తుంది.. మొదటిసారిగా కన్న తల్లిని సైతం ప్రక్కన పెట్టి తండ్రి తాలూకు వేదనను.. మానసిక సంఘర్షణను అర్ధం చేసుకున్న వ్యక్తిని డా.శ్యామల గారిలో చూస్తున్నా.. అద్భుతమైన ఇంటర్వ్యూ.. ఇంటర్వ్యూ చేసే యాంకరుపై కాక విషయం పై శ్రద్ద పెట్టాల్సిందిగా వీక్షకులకు విన్నపం..
@srinivasmadabhushi
@srinivasmadabhushi 2 года назад
శ్యామలగారు ఎంతో చక్కగా మాట్లాడారు. ఘంటసాల మేష్టారు గారు ఎంత సున్నిత మనస్కులో వింటూ వుంటే కన్నీళ్లు వచ్చాయి. వారి గొంతు ఎంత గంభీర మో ! అంత మార్ధవం!
@satyasree6638
@satyasree6638 2 года назад
🙏🙏🙏🙏🙏
@smalsanta3105
@smalsanta3105 2 года назад
Ledandi, Bharya bharthalu iddaridhi tappu
@rajendranaidu2315
@rajendranaidu2315 2 года назад
Very good and straight forward interview.I am fanatic of you fatjer
@ramakrishnajaldu9077
@ramakrishnajaldu9077 8 месяцев назад
శ్యామల గారికి నమస్కారాలు. నేను 1960 డిసెంబర్ నెలలో పుట్టాను. చిన్నపాటి నుంచి ఘంటసాల గారి పాటలు వింటూ ఆయన లాగా పాడెందుకు నిరంతర సాధన చేస్తూ పాలుగొన్న ప్రతి పాటల పోటీలో వారి పాటలు పాడి ఎన్నో బహుమతులు సాధించాను. పాడితే ఘంటసాలగారి పాటలు మాత్రమే పాడాలి అనే నియమం పెట్టుకున్నవాడిని. నేనే కాదు, మా తరం గాయకులందరిదీ అదే ధోరణి. ఘంటసాల గారు మీకు పితృదేవులు. మాకు పితృసమానులు. వారి జీవితం కోట్లాదిమందికి ఆదర్శప్రాయం. మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన జీవితంలో మానసికంగా ఎంత క్షోభ అనుభవించారో అర్ధమై అంతులేని బాధ కలిగింది. ఆయన అనుభవించిన ఆ బాధ ఆయన పాడిన కలకానిది విలువైనది అనే శ్రీశ్రీ గారి గీతంలో, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అనే చరణంలో ప్రతి బింబించింది అని అనిపించింది. ఏది ఏమైన, స్వామి వారి పేరు పెట్టినందుకు, ఆయన లాగే నాన్న గారు కూడా ఇద్దరి భార్యలతో కాపురం చేస్తూ, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుక రానీయకు, ముద్దు సతులిద్దరిని ఇరువైపుల జేర్చి మురిపించి లాలించి ముచ్చటల దేల్చి అనే స్వామి వారి పవళింపు సేవ కీర్తనకు నిదర్శనంగా నిలిచారని అనిపిస్తుంది. ఆయన తెలుగువారిగా పుట్టడం తెలుగు ప్రజల అదృష్టం, ఆయన దురదృష్టం. ఆయనకు దక్కవలసినంత గౌరవం దక్కలేదనే తెలుగు వారందరి బాధ. కనీసం ఆయన మరణించి అర్ధ శతాబ్ధి అవుతున్న సందర్భముగా అయిన వారికి భారత రత్న బిరుదం లభిస్తుంది అన్న ఆశ. అంతటి మహా గాయకుడి బిడ్డగా మీరు పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం. సెలవ్🙏
@venkataramanamurthyyerrami3232
@venkataramanamurthyyerrami3232 7 месяцев назад
అమ్మ శ్యామలమ్మ ఘంటసాలగారిమీద కొందరికి వున్నా అపోహలను పోగొట్టారు. అంత సున్నితమైన హృదయమున్నా ఆ గాన గంధర్వుడి జీవితంలో అలా జరగడం దురదృష్టమైనా. ఆయనకీర్తి చంద్రికలు యెప్పటికి వన్నెతరగని సిరులు. ఆయన గాత్రం సూర్య చంద్రులున్నంత వరకు మారుమ్రోగుతూనే ఉంటుంది ఆ గాత్రం అజరామరం. ఆ గాన గంధర్వుడి కి నా హృదయపూర్వక పాదాభివందనాలు అర్పిస్టు ఆయన ఆత్మకు ఆ ఈశ్వరుడు శాంతిని ఇవ్వాలి అని కోరుకుంటూ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 1:48:08
@umakameswaripraturi5166
@umakameswaripraturi5166 Год назад
Wow nice interview
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 2 года назад
భారత జాతి భాగ్యశీలి, తెలుగు జాతి స్వర సంపద, ఘంటసాల అన్న పదమే గుడిగంటల ఘంటారవం, స్వరంతో స్వాతంత్ర్య సమరం, మహనీయుని కుమార్తె గామీరు ఆంధ్ర జాతికి ఆరాధ్య రాలు💐
@ramatulasamma4278
@ramatulasamma4278 2 года назад
L people
@srinivasaraokolla2071
@srinivasaraokolla2071 Год назад
Well said
@gannamrajupadmadevi3097
@gannamrajupadmadevi3097 2 года назад
🙏🙏🙏great man mam miru chala ckakaga chepparu heart touching 🙏💐
@vemurisundaraiah
@vemurisundaraiah 2 месяца назад
Verygood
@manisai7156
@manisai7156 2 года назад
ఎన్నో అనుభవాలు, నిజాలు మాట్లాడిన వ్యక్తి మీరు, ధన్యవాదాలు
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 2 года назад
చాలా థాంక్స్
@ambatisuresh433
@ambatisuresh433 2 года назад
Excellent interview and correct judge ment.
@ashokkaryannadhindla5787
@ashokkaryannadhindla5787 2 года назад
Thanks Amma
@subbayammanagubadi3436
@subbayammanagubadi3436 2 года назад
Great interview. I admire Shyamala gari openess and feelings about members of her family If I may as a audience member who just heard and watched this interview. with your permission like to express Point one: she says, only mother could have stopped the marriage. But mother valued more about societies opinion Point 2. The lady who wanted to marry professed live and not listening to anyone Point 3. Her father felt trapped with his own feeling of previous incident, scared to say No strongly As a neutral person, I feel all points are valid But ladies did not keep their promise of agreement for marriage or love and they behaved like any other woman filled with jealousy Thus everyone suffered, that is exactly what happens, in any situation made with pleasing others and do not take responsibility for their own actions The second we take responsibility for our own actions, no matter what factors went into that prior to making decisions I feel your pain, Shyamala garu, these comments are coming with love and understanding Consider yourself hugged No matter how much we are affected by others actions.we cannot judge the history of our parents, families or even a nation Hindsight is perfect 20/20 We are all products of our Genes, environment at home and society at large, I would like get a copy of your printed book I live in USA Please let me know how I can get that Thank you to the interviewer, she did a fantastic job of opening you up with her gentleness and sensitivity
@lalithachaganti7458
@lalithachaganti7458 2 года назад
qp0
@lalithachaganti7458
@lalithachaganti7458 2 года назад
qp0
@lakshmikomalithumati8426
@lakshmikomalithumati8426 2 года назад
No
@shyamaladarshanam1473
@shyamaladarshanam1473 2 года назад
చాలా బాగా చెప్పారు శ్యామల అమ్మగారు మాస్టారి గురించి మీ ఫ్యామిలీ అందరి గురించి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చాలా చక్కగా చెప్పారు మాకు తెలియని విషయాలన్నీ చెప్పారు మంచి ఎక్స్పర్ట్స్ తో ఇంటర్వ్యూ చేయించాల్సిoది చాలా నీరసంగా ఉంది మీ లాంటి గొప్ప వ్యక్తులతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు హుషారైన వాల్లతో చేయిస్తే మాకు ఇంకా చాలా విషయాలు తెలిసేవి. ధన్యవాదములు అమ్మ శ్యామల గారు. నా పేరు కూడా శ్యామల అమ్మో నా పేరు అంత గొప్ప గాయకుని కూతురు పేరే అని ఎప్పుడు మురిసిపోతుంటాను. నేను కూడా కొద్దో గొప్పో పాడుతాను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను.
@lakshmikanthamma3304
@lakshmikanthamma3304 2 года назад
@omutyalu)
@naraharitenjarla1478
@naraharitenjarla1478 Год назад
నాన్నగారికి మీ వల్ల ఎంతో న్యాయం జరిగింది. కుమార్తె గా మీ జన్మ ధన్యం. కని తనకు తాను న్యాయం చేసుకున్నాడు మీ నాయన.
@mohanas7024
@mohanas7024 Год назад
🙏🙏🙏
@spurtichutke5035
@spurtichutke5035 Год назад
'
@harinarayana1383
@harinarayana1383 6 месяцев назад
గాన గంధర్వుడు ఘంటసాల గారు. నేను చేసుకున్న అదృస్టం వారి పాటలను విని పరవసించి పోతున్నాను. వారి కుమార్తె శ్యామల గారి విస్లేషణ హృదయవిదారకంగా ఉంది. ఘంటసాల గారి జీవితంలో అలాంటి సంఘటనలు జరిగి ఉండవలసినది కాదు. మీ కుటుంబమంతా మానసికంగా ఎంత క్షోభ అనుభవించారో వింటుంటే దానికి ఎలా స్పందిచాలో అర్ధం కావడం లేదు. మీకు నా పాదాభివందనాలు తల్లి.
@singulurivenkatasatyanaray4235
@singulurivenkatasatyanaray4235 2 года назад
Amma Syamalagaru, you are very nice person. You said very well about your fathers story. Thanks a lot amma. I like very much about your mentality. All the best amma.
@lakshmiramammalingamddine7332
@lakshmiramammalingamddine7332 2 года назад
Very open minded person, Madam Shyamala gaaru. Very nice interview.
@sukanyay5737
@sukanyay5737 2 года назад
Open minded, straight forward, no Hipocricy !! Great Syamala garu!! ...
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 2 года назад
అమ్మా, ఘంటసాల గారు ఒక చరిత్ర, ఒక అద్భుతం, ఆయన తెలుగు జాతి చేసుకున్న అదృష్టం.
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 года назад
Dear Durga dingari, you always do good programs.
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 2 месяца назад
ఘంటసాల గారు నాకు ఇప్పటికీ నిత్య ఆరాధనీయుడు… వారి లక్షలాది అభిమానులలో నేను కూడా ఒకడిని.
@sreeneelamani3306
@sreeneelamani3306 2 года назад
How struggle faced by an sensitive legend, genuine explanation, besides as a daughter she did her good author job
@mallemlakshmi5910
@mallemlakshmi5910 2 года назад
Thikka mukhanni tho interview cheyincharu no experience 😢 shamalagaru well said,well matured dialogs
@mallemlakshmi5910
@mallemlakshmi5910 2 года назад
Ghantasala kuthuru jininine ,good analyst 👌
@janasena301
@janasena301 7 месяцев назад
Super u r great mam
@vvapparaod5184
@vvapparaod5184 2 года назад
మొహమాటం ఎంతటి అనర్థాలు తెచ్చి పెడుతుందో జి వి రావు గారి జీవితం ఒక ఉదాహరణ. శామల గారు వివరంగా చెప్పారు. ఒక స్త్రీ మూర్ఖత్వం అద్భుతమైన గాయకుడి అకాల మరణానికి కారణమైంది.
@vijayakumari6175
@vijayakumari6175 2 года назад
Dr.శ్యామల గారికి !నా నమస్కారములు. చాలా చక్కగా మాట్లాడారు.
@veeravenkatasatyanarayanam3460
అమ్మా మీరు మీరు మీ నాన్నగారి రొండో వివాహం గురించి అందుకు గల కారణం విపులంగా వివరంగా చెప్పి .మేస్టారు నిజాయితీని మాకు తెలిపారు.మీ నాన్నగారి ఔనత్యాన్ని ఉన్నత శిఖరాలు మీద నిలబెట్టారు.మీ లాంటి కూతురుని కన్న ఆయన ధన్యులు.
@swarupaparchuri6686
@swarupaparchuri6686 7 месяцев назад
ఆయన గాత్రం రచయితల భావాలకు జీవం పోసిన మహానుభావుడు. ఆయన కుమార్తె గా మీ జీవితం ధన్యం m
@insaikishoreseelamsetty3066
@insaikishoreseelamsetty3066 2 года назад
Firstly Heartful Greetings 🙏 to Smt. Shyamala garu, a straightforward and precise natured daughter of Great Music Master "Shri Ghantasala Venkateswara Rao" garu. I am quite happy that we all are a great Telugu Family. It is always a pleasure filled eye feast to see your Father's Cameo Appearance in the Ever Green Divine Movie "Sri Venkateswara Mahatyam" to which my honorable Grandfather Shri. Venkata Sri Rama Rao has rendered his services as the Art Director. It is a matter of fact that Master garu sings lullaby for the Lord Venkateswara Swamy to rest and same applies to his melodies that had been putting the masses to relaxation after their day's tiresome work 🙏
@subhashinigudapati3596
@subhashinigudapati3596 2 года назад
A
@abbulukoti5746
@abbulukoti5746 2 года назад
Good Conciious of Syamala garu¡!!!
@umapathirameshwarasharma754
@umapathirameshwarasharma754 2 года назад
ఒక గొప్ప దైవంశ సంభూతుడు వారి హృదయం వారి స్వరం పవిత్ర ఓ గంగానది అమ్మా మీ నాన్న గారి హృదయం ఆవిష్కరించారు వారి దివ్య పాద పద్మములకు నా నమస్సులు
@vinayvaravdekar2834
@vinayvaravdekar2834 2 года назад
శ్యామల గారు ఒక మూడవ వ్యక్తిగా ఒక మహనీయుడు పడిన మానసిక ఒత్తిడిని విశ్లేషిస్తూనే కుమార్తెగా మీరు ఎదుర్కొన్న పరిస్థితి దయనీయం. సినిమా వారి జీవితం విలాసవంతం అనుకుంటే అపోహ మాత్రమే. జరిగింది కేవలం విధి రాత మాత్రమే. మన ప్రమేయం లేకుండా కొన్ని సంఘటనలు ఎన్నో జరుగుతాయి, జీవితాన్ని స్ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలం ఉన్న వాళ్ళు నిలబడతారు సున్నితంగా ఉండే మాష్టారు లాంటి వారు కృంగి పోయారేమో. అందరినీ అంటే మీ పిన్ని గారి పిల్లలను కూడ మీ తోబుట్టువులా భావించడం వారి క్షోభను కూడా అర్థం చేసుకోవడం మీ ఔన్నత్యం చాలా గొప్పదమ్మ. 🙏🙏🙏
@adhityaram.916
@adhityaram.916 Год назад
కొన్ని తెలీకుండా జరుగుతాయి కదా మరి పెళ్ళాం ఇంకొకడి తో ఉంటే ఒప్పుకుంటారా.? మరి ఎందుకు పెద్దరికం తో ఆడపిల్ల తప్పు చేసి ఇంకొకరితో ఒక బిడ్డను కంటే ఒప్పుకోరు. విధి స్త్రీ పురుష లకు ఒక్కటే కదా.
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 2 месяца назад
Dr Syamala garu is very earnest, sincere & knowledgeable.
@Anonymous-pv8wf
@Anonymous-pv8wf 2 года назад
నేను సైకాలజి చదివాను. చాలా ఓపెన్ గా నా అభిప్రాయం చెపుతున్నాను. “మా అమ్మగారు ఒప్పుకుని ఉండకపోతే, మా నాన్నగారు ఇష్టం లేని రెండవ పెళ్లి చేసుకుని ఉండేవారు!" అని అనడంలో అసలు ఏమైన అర్ధం ఉందా? మీ నాన్నగారు ఆ సరళగారు ప్రపోస్ చేసినప్పుడే 'నువ్వు నా చెల్లెలిలాంటి దానివి' అని ఉంటే ఈ సమస్యే వచ్చి ఉండేది కాదు. అలా అని ఎందుకు తప్పించుకోలేకపోయారో? ఎందుకు అసలు తన భార్య ఇన్వాల్ అయ్యే వరకు తీసుకుని వచ్చారో? ఒక అమ్మాయి తన వెంట పడుతోందని మురిసిపోయి ఉంటారు. ఆయన వయస్సు అలాంటిది. వివాహం అనేది అనేది చాలా పర్సనల్. తన తనువుకి, మనసుకి సంభందించింది. అప్పటికే వివాహ భందంలో ఉన్న ఆయనకి అది తెలిసే ఉంటుంది. అయినా, ఆయన రెండో వివాహం చేసుకున్నారంటే, ఆయన మనసు తాత్కాలికంగా సరళగారి ఆకర్షణకు లోనై ఉంటుంది. ధర్మానికి, ఆకర్షణకు మధ్య ఆయన మనసు కొట్టుకుని ఉంటుంది. తన భర్త సరళగారు అంటే ఇష్టం చూపుతున్నారని మీ అమ్మగారు గ్రహించే ఉంటారు. అందుకే, ఆయన నిర్ణయాన్ని ఆయనకే వదిలేసి ఉంటారు. ఆవిడకు అప్పటికి ఇంకా పిల్లలు లేరు. అందుకే తను భవిష్యత్తులో తన జీవితం గురించి, ఒక వేళ పిల్లలు ఉంటే వారి జీవితం గురించి పెద్దగా యోచించి ఉండక పోవచ్చు. ఒక విధంగా భర్త సుఖం కోసం ఆమె చేసింది త్యాగం. అది ఆనాటి స్త్రీలకే సాధ్యం. అప్పటికి ఆమెకు పిల్లలు ఉండి ఉంటే, ఒప్పుకునే వారు కాదని నాకు అనిపిస్తోంది. మీ అమ్మగారు అనుమతించడంతో, ఆయన నిచ్చింతగ పెళ్లి చేసుకుని ఉంటారు. అందుకే సరళగారితో కాపురం చేసి, వెంటనే వరుసగా ఒకరు కాదు.. ముగ్గురు పిల్లల్ని కన్నారు. ఆమె మీద ఆకర్షణ తగ్గాక, తన మనసులో ఉన్నది మీ అమ్మగారే అని గ్రహించి ఉంటారు. టూ లేట్ 😊 ఇది ఆయన స్వయంకృతాపరాధం. ఆ తరవాత నుంచి మీ నాన్నగారు మీ అమ్మగారి వద్దనే ఉండి ఉంటారు. ‘ఎంత అమ్మ ఒప్పుకున్న, మా నాన్నగారు అలా మరో వివాహం చేసుకోకుండా ఉండవలసింది’ అని ఒక్కసారి కూడా మీరు అనగా నేను వినలేదు. నేను నిష్పక్షపాతిని అంటూనే, మీ నాన్నగారి మీద మీరు పక్షపాతం చూపుతున్నారు:). మీరు ఇలా ఆలోచించడానికి కారణం, మీ వైవాహిక జీవితంలో పడిన బాధలకి మీరు మానసిక ఒత్తిడికి గురి అయ్యి, 'నాన్నగారు బ్రతికి ఉంటే నా బ్రతుకు ఇలా అయ్యి ఉండేది కాదేమో! ఆనాడు అమ్మే గట్టిగా ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా!' అని అప్సెట్ అయి ఉండవచ్చు. ఏది ఏమైనా, నా ఉద్దేశ్యంలో అప్పుడు మీ నాన్నగారు చేసింది తప్పు. ఇప్పుడు మీ భర్త చేస్తోంది తప్పు. ఎదుటి వారి కాపురాలు ఏమైనా సరే అని తమ స్వార్ధం తాము చూసుకునే సరళగారి లాంటి స్త్రీలు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. అలానే, అలాంటి స్త్రీల ఆకర్షణకు లొంగిపోయే మీ నాన్నగారు, మీ భర్త లాంటి పెళ్ళయిన మగవారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కానీ, మీ అమ్మగారి లాంటి భార్యలు ఆనాడు మాత్రమే ఉన్నారు. కాబట్టే ఆనాటి భర్తల కళాపాలు ఓపెన్ గా సాగాయి. కానీ పాపం ఈనాడు మగవారి ఆటలు సాగక, రహస్యంగా ఇలాంటివి నడిపిస్తున్నారు. అప్పటికి, ఇప్పటికీ మగ బుద్దిలో మార్పు ఏమి లేదు.
@SusheelKumar-os8jd
@SusheelKumar-os8jd 8 месяцев назад
Avunu chaala chkkaga visleshana chesaaru Nijjam Okka vela vaari ammagaaru oppukokapothe ayana chusukodaaniki eppudu cheppina reason ( ade eevid kuda pellikimundu aveda chesukunnatu suiside chesukuntunnadani Just he is also a common ordinary man Villa amnagaru nijamga narakabhadhanu anubhavinchi untundi yendukante avidalagi eevidakuda suiside chesukunte thappu vaari ammagaarimidaku vellutundi kaada. Yendukante Ghantasaala ravoddu ani cheppanu Adi naa samskaaram kaadu ani indirect ga thank istanni theliya chesaaru. Adi mi ammagaru artham chesukunaru.adikaakunda vaddu(no) ante ame anni vadulukovalsi untundi endukante yelaago ghantasaal Sarala nu vivaaham chesukune vaaru.sarala ku indirect ga hint dorikindi ghantasaalaku thanate istamani .vaala ammagari meedaku decision ruddam ok plaan.Entlovallantha evidanu veliveyadam correct eme psychology thelusantundi emitheluso emmo. Ghantasaala vanti celabrati ni chalamandi estapadathaaru ee saralaki access dorikindi. Peddabhryagariki Koti koti dandaalu.
@brajendrasingh5305
@brajendrasingh5305 8 месяцев назад
Super analysis.🙏
@malleswariuppisetty2232
@malleswariuppisetty2232 2 месяца назад
Yes, correct.
@swarnagowri6047
@swarnagowri6047 2 года назад
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ధర్మ మూర్తి మీరు తల్లి. మీరు. ధర్మం అంటే ఏమిటి? అనిఎవరికైన సందేహం కలిగితే, తల్లి, తండ్రి,అక్క,చెల్లి,తన పిల్లలు, ఇంకొకరి పిల్లలు అని కాకుండా, అన్న,తమ్ముడు అని కాకుండా న్యాయం గా మాట్లాడటమే,ధర్మం. ధర్మం గా మాట్లాడటానికి, చాలా ధైర్యం ఉండాలి. నా మనస్తత్వం కూడా ,అమ్మ వారి దయ వల్ల, మీ లాంటిదే. మీలాంటి పరిస్థితే, మా కుటుంబ నేపథ్యం. గౌ. మీ నాన్న గారు, సుశీలమ్మ గారి, పాటలు చిన్నపుడు రేడియో లో వచ్చేవి కదా. నా గొంతు కూడా యించు మించు సుశీలమ్మ గారి voice la వుంటుందని, 18,20 ఏళ్ల వయసులో, అందరూ అంటూ వుండేవారు. విజయవాడ P.W.D .grounds lo పాటల పోటీ లో (సినీ) select అయ్యాను.కానీ, పెద్ద సంసారం, మా నాన్న గారిది కూడా. అపుడు పిల్లలే సిరి సంపదలు అనే వారు.అందుకే,పంపలేదు. మా నాన్న గారు. విజయవాడ "ఘంటసాల సంగీత కళాశాలలో ,2సం. నేర్చుకున్నాను.vocal. యిక ముందుకు సాగలేదు.మా అమ్మ గారు,పోవటం వలన. ఏమిటో, యీ బాధలు?. చివరన ఒక్క పాట మీరు పాడి మాకు వినిపిస్తారు అని అనుకున్నాను. కానీ మా bad luck.mii గొంతు విన లేదు. వారి కూతురిగా, మీ లోని, ధర్మ మూర్తిని చూసినందుకు.చాలా సంతోషం. నమస్తే. అమ్మా. Thank u very much. 🙏 .
@surenderrao2972
@surenderrao2972 2 года назад
Namaskaram talli your talk on Ghantashala Garu appears very reality we believe perfectly .Ghantashala is not ordinary person he is praised by God of Satya Sai Baba in person and told that Ghantashala name will be there eternally on earth as Gaana Gandharva.🙏🙏🙏
@4subba
@4subba 2 года назад
Dr. Shyamala's interview was open and honest. She presented her parents life as is happening. Very intelligent and smart lady. She is worth million dollars. Dr. Subba Rao Florida USA
@snehalathamurali9566
@snehalathamurali9566 2 года назад
ఆయన ఒక చంద్రుడు. వారిని వేలెత్తి చూపించే హక్కు మనకు లేదు.ఆయన భగవంతుడితో సమానం.వారు పంచిన సంగీతాన్ని ఆస్వాదించాలి అంతే
@narayanareddyvarra5724
@narayanareddyvarra5724 2 года назад
Ghantasla amara gayakudu
@shivas9199
@shivas9199 Год назад
Ganchala garu is nat that type of person who does wrongs
@vijayagrace4658
@vijayagrace4658 2 года назад
ఘంటసాల గారి కి నా మనస్ఫూర్తిగా శిరస్సు వహించి నమస్కారములు తెలుపు చున్నాను. నాన్న గారి face స్వరము పాటలు మాత్రమే మాకు వినిపిస్తుంది. Please.
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 года назад
Tears are rolling continuously from her eyes, but voice not changed, that is determined, strong mind.
@surendratanwar1870
@surendratanwar1870 2 года назад
Tears for fears..! That's only found in this great legend life history..!✊🙏 SURENDRA SINGH RAJPUT-GHANTASALA ADORES-SALUR🙏
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 2 года назад
Dr.syamala gariki namaskaralu.chala baaga analyse chaesaru
@balavadrevu1119
@balavadrevu1119 2 года назад
Very frankly speaking nice lady
@ramanav7831
@ramanav7831 Год назад
Good analysis about lady hats up mam
@sarojabhasker240
@sarojabhasker240 2 года назад
శ్యామల గారు చాలా చక్కగా చెప్పారు మూర్ఖత్వం గురించి,,
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 2 года назад
Chala chala bagundi Ghantasala garini gurinchi vari family vishayalu vari Ammayi Smt.Syamala garu cheppina matalu Anubhavalu kasta nisturalu sanyoshalu anni adbhutanga chepparu.Aame cheppina matalu enta nijayateega unnayo cheppalenu.Nenu music Artist.ni Ghanasalagari songs chala istam.alanti sweet vioce evaru malli Ghatasala anipinchukoleru.Aayanaku Aayane sati.Nenu chalasarlu chusanu naa patakuda vinnaru.55 yrs. ago vishayalu.ippudu Syamalagari interview loni vishayalu chala clearga chepparu.Nijaysteega Maram lekunda Kunda baddalu kottinatlu evarilonynasare Tappulu .Oppulu Amma Naanna anichudakunda chepparu.Nenu Ghatasala garu Nerchukunna Vizianagaram music college lo Lecturer ga udyogam chesi 65 yrs.kipyga sangita rangamlo unna Artist ga Naa Anandanni.Abhipranni cheptunnanu.Ghantasalagari bio.data.books. Savitramma garu rasina book.inka indulo ghantasala garni gurinchi Evaru rasinavyna .naavadda unnayi. Veerabhimanini.Nenu cenimapatalu padanugani Vintanu. Ananditanu. Nenu clasical musi. Light music.devotional music etc AIR.TV. Artist.Naa 65 expiriencelo 3000 kacherilu chesanu.National Award.& State Award topatu hundreds felicitations pondanu. 1968 lo Ghansala garini vari intilo varito 1/2 day undi matladanu.appatiki Vijayakumar Ratnakumar chala chinna pillalu. out house lo sangitarao undevaru garu. Thanks Amma .
Далее
How Many Twins Can You Spot?
00:17
Просмотров 20 млн
🦊🔥
00:16
Просмотров 765 тыс.
КОТЯТА НАУЧИЛИСЬ ГОВОРИТЬ#cat
00:13
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн