Тёмный

ఘంటసాల మరణం ఎలా..? Ghantasala Suguna Special Interview with Swapna | Ghantasala Songs | iDream Women 

iDream Women
Подписаться 110 тыс.
Просмотров 201 тыс.
50% 1

#idreamwomen #idreammedia
ఘంటసాల మరణం ఎలా..? Ghantasala Suguna Special Interview with Swapna | Ghantasala Songs | iDream Women
For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
Follow Us On -
👥Facebook :- / idreamwomen
📸 Instagram :- rb.gy/fn7kj0
🐦 Twitter :- / idreammedia

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 172   
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 5 месяцев назад
ఈ ప్రభుత్వాలు భారత రత్న అవార్డు ఇచ్చినా ivvakunna ఘంటసాల గారు నిజమైన భారత రత్నము సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఘంటసాల గారి గాత్రము ఉంటుంది వారి గాత్రము లో భగవంతుడు పంచామృతం పోసి bhoolokaaniki పంపినాడు jai ఘంటసాల గారు
@satyavani9546
@satyavani9546 7 месяцев назад
నూటికో కోటికో ఒక్కరుకూడా వుండరు అలాంటి గొప్ప వారు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అసలు ఘంటసాల అనే పేరు పలుకుతుంటేనే ఏదో special గా అనిపిస్తుంది
@ACJambulingappa
@ACJambulingappa 6 месяцев назад
Mahatmulakuprriledu
@saraswathi9735
@saraswathi9735 6 месяцев назад
నేను డైలీ ఘంటసాల పాటలు వింటాను. Out of station పయ్యేటప్పుడు ఆయన పాటలు వింటూనే journey చేస్తాము. అలాంటి గంధర్వ గాయకుడు మళ్ళీ పుట్టితే ఎంత బాగుంటుంది. 🥰🌹❤️ 🙏🏻🙏🏻🙏🏻
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 7 месяцев назад
తిరుమల గుడిలో ఘంటసాల గారు కూర్చుని పాడిన పవిత్ర స్థలాన్ని గుర్తించాలి,భక్తులకు తెలియచేయాలి.
@srachanta3659
@srachanta3659 7 месяцев назад
నీకంటే ఘంటసాల మాస్టారు గురించి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ లో తెలియని తెలుగు వాడు లేడు. ఆయన కు సాటి పోటీ ఎవ్వరు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అమరాగాయకులు. గాంధర్వులు. Bhalleri జైలు లో 1/12సంవత్సరాలు జైలు జీవితం గడిపిన ఫ్రీడమ్ ఫైటర్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమము సందర్బంలో పొట్టి శ్రీరాములు గారికి మద్దతు పలికి ఆయన కాడి మోసిన ఒకే ఒక ఆంధ్రుడు. ఆనాటి సినిమా తారాలు ఇళ్లలో కూర్చొని మూసుకున్న రోజుల్లో ముందుకు వచ్చిన ఒకే ఒకే నిస్వార్ధ పరుడు. నిజమైన ఫ్రీడమ్ ఫైటర్. ఆ మహానుభావునికి భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఆయన్ని గుర్తించాలి 🙏🙏👍👍
@kolachab
@kolachab 7 месяцев назад
తెలుగు కూడా సక్రమంగా వ్రాయలేనప్పుడు, అంత పనికిమాలిన వ్యక్తితో గంటసాల అని టైటిల్ రాయించడమేమిటి?
@gandhampothuraju709
@gandhampothuraju709 7 месяцев назад
పేరుకు తగ్గట్టుగానే " సుగుణ " గారు చాలా బాగా చెప్పారు తమ తండ్రి గారి గురించి. " మాస్టారు " గారిని చూసినట్లు గానే ఉంది.ఇంటర్వ్యూ చాలా బాగుంది.
@Vasanthavallari
@Vasanthavallari 6 месяцев назад
హబ్బ! కడుపునిండిపోయింది ప్రోగ్రామ్ చూసేసరికి. స్వప్నకి హాట్సాఫ్! లెజెండ్లగురించి యింతబాగా యింటర్వ్యూ చేయడం నీకుతప్ప యెవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది . ఇక సుగుణ గారి తో నాపరిచయం తక్కువే అయినా యీ ప్రోగ్రాం చూశాకా చాలా తృప్తి గా వుంది .
@mvsnrao441
@mvsnrao441 7 месяцев назад
ధర్మ దాత సినిమా నుండి "ఎవ్వరికోసం ఎవరుంటారూ..పొండిరా పొండి.. నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా...రండి"పాట జీవన వేదం.
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 7 месяцев назад
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయనకి ఆయన సాటి అంతటి మహానుభావుడు ఆంధ్ర రాష్ట్రం లో పుట్టడం మన అదృష్టం ఆపాటలు ఆచంద్రార్కం నిలిచిపోయే రీతిలో ఆలపించిన మహానీయులు
@kallasreshta9658
@kallasreshta9658 7 месяцев назад
😊😊😊😊😊😊😊
@umadevidoddi
@umadevidoddi 7 месяцев назад
oS❤w I😅yl❤alwo Wokauh a. Amysla❤AYsy❤ yw❤was l
@krishnaarikeri
@krishnaarikeri 2 месяца назад
but no no no hi hi😮 1:13 no ii hi hi​@@umadevidoddi
@venkatasubbaiahkalluri-kt4nr
@venkatasubbaiahkalluri-kt4nr 7 месяцев назад
బహుశా విశ్వకవి గుర్రం జాషువా గారి విషయములో ఘంటసాల మాస్టర్ గారి నిర్ణయం కావచ్చు. . ఎంతటి విశాలభావమహాన్నుతుడో కదా! ఘంటసాల మాస్టర్ గారు.
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 4 месяца назад
I Felt so happy when I saw the interview with Sri GANTA SALA GARI DAUGHTER Smt. SUGANA garu. I need not hear KARANAJANMUDU GANTA SALA Gari Songs to SHED TEARS.Tears run down my cheeks automatically with Tremendus EMOTION,when I just hear KARANA JANMUDU SRI GANTASALA GARI NAME.When I hear his Voice in his Songs especially The BHAKTHY SONGS,PADYAMALU,TRAGEDY SONGS and other Serious Songs,my family members Will not be able to control me Crying like a child, which I get ,out of Tremendus Emotion.I do not even know in which picture the Song of my Gantasala garu is made,because i could not watch pictures as my child hood was spent in Hostel in a very famous School in Hyderabad. In many comments,i have addressed GANTASALA GARU as Karana janmudu Ganta sala garu and also commented him that he is my GOD and I am his Bhakthdu.All people can not get emotion.Emotion has to come from with in the heart.People just hear the Song and enjoy the song.But I get a lot of Emotion ONLY WHEN I HEAR THE GODLY MAN GANTA SALA GARI VOICE and nothing else.So GOD has created my mind to feel Emotion on hearing KARANAJANMUDU SRI GANTA SALA GARI VOICE.That is why I always Consider him as GOD*s AVATHARAM.GOD wanted to Enjoy GANTASALA GARI VOICE,SO HE HAS TAKEN HIM TO HEAVEN AT AN EARLY AGE.
@satyavani9546
@satyavani9546 7 месяцев назад
స్వప్న గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది నిజంగా ఘంటసాల గారి daughter తో మేము స్వయంగా మాట్లాడినట్లు అనిపించింది ఘంటసాలగారి గురించి వినడం మాకుతెలియని విషయాలు ఎంతో ఆత్మీయంగా సహజంగా ఆమె మాట్లాడుతుంటే ఘంటసాల గారితో మాట్లాడినట్లు అంత సంతోషం కలిగింది ఆవిడ ఆ విషయాలు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించింది ధన్యవాదాలు మీ ఇద్దరికీ
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 7 месяцев назад
Exactly so, thanks Swapna ,Madam .Our blessings to you.
@radhakrishnaaryasomayajula5756
@radhakrishnaaryasomayajula5756 6 месяцев назад
My family had the opportunity of meeting the legend's (Ghantasala) son Sri. Ratnakar during the year 2011 when 11 celebrities (heroine's)of Telugu cinemas were honoured at Chennai and his highness Sri K.Roshayya Governor of Tamilnadu attended the meeting. Before the inaugural ceremony,my family met Tanakar garu and spoke to him with great respect and expressed our happiness in meeting our beloved Gaana gandharwas son. We requested him as to whether we can touch him, so as to feel ourselves that we spoke to none other than our beloved Singer Ghantasala master. He gladly accepted our request and also invited us to visit their house and also advised that we can meet his mother. I was working as Senior Manager in IOB Head Office at that time and could meet many legendary people Chennai. Smt. Anjali was our well-wisher and was instrumental in meeting with the heroines. That time Vanishri missed the program due to her personal problem. A lucky memory for my family. We tried to meet SPB , but we failed many times. However we met his sister Smt. Sailaja and her husband Sri. Sudhakar.
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 7 месяцев назад
ఆయన మనకు దూరమై అయిదు దశాబ్దాలు గడిచినా ఆయన గొంతు నేటి కీ సజీవం, అజరామరం. ఆయన మరణించారు అని అనే దానికి నోరు మూగపోతుంది. ఆరోజు నాకు గుర్తు, నాకు 14 సంవత్సరాల వయస్సు. పత్రిక లో ఆయన మరణ‌ వార్త చదివిన నాకు అంతులేని దుఃఖం కలిగి విలపించాను. మా అమ్మ ఓదార్చి అన్నం‌ పెట్టినది గుర్తు. ఈ రోజు కు కూడా ఆయన కి సంబంధించిన ఇంటర్వ్యూ లు చూస్తే అలాగే ఉంటుంది. మాష్టారు ఇంకా 10 సంవత్సరాలు ఉంటే చాలా అద్భుతమైన పాటలు మరిన్ని పాడేవారు కదా అని అనిపిస్తుంది.‌అందుకే ఆయన కు మరణం లేదు. ఆయన గొంతు సజీవం.‌మరపు రాని మహనీయుడు మన ఘంటసాల.🎉🎉🎉🎉🎉
@vijayasanapati8219
@vijayasanapati8219 6 месяцев назад
మన పాటల దేవుడు. మాస్టారు గానం అమృతం.
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 Месяц назад
పొట్టి శ్రీరాములు గారు దేహ త్యాగం చేసిన తర్వాత అటెండ్ అయిన వారు కొద్ది. మంది లో ఘంటసాల గారు వున్నారు... పాడె ని మొశారు... 😌😌
@manikantaa811
@manikantaa811 6 месяцев назад
సుగుణ గారు ఘంటసాల గారు మా నాన్నగారు అమ్ముల విశ్వనాథ్ భాగవతార్ చాలా చాలా పరిచయస్తూలు అలాగే మా అమ్మగారుది కూడ పెదపులివెర్రు మీ అమ్మ గారు మా అమ్మ గారు ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్ మా అమ్మగారి పేరు సువర్ణ భాయ్ (కన్నమ్మ )అనిపింలిచేవారు ఇలా అని అమ్మ గారి చెప్పగలరు.. ఈ రోజు కు కూడా విజయవాడ లో ప్రతి సంవత్సరం మా నాన్నగారు పేరుమీద కార్యక్రమాలు జరుగుతాయి ఘంటసాల మ్యూజిక్ కళాశాలలో..జనవరి లో జరుగుతుంది.. నాగాయలంకలో మా నాన్నగారికి statueu ఉన్నది.. ఘంటసాల వారికి నా నమస్సుమాంజలి 🙏🏻🙏🏻🙏🏻
@laxmikante646
@laxmikante646 7 месяцев назад
తల్లీ తండ్రీలు గుర్తుకు వేస్తే దుఃఖం కలుగుతుంది మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది అయనగాణం ఎంతో ఇష్టం
@Sanatanarao
@Sanatanarao 6 месяцев назад
అమ్మా మహానుభావులైన మీ నాన్నగారు పాడిన ప్రతి పాట ఒక ఆణిముత్యం తల్లి ❤❤❤
@sujathasarma1468
@sujathasarma1468 7 месяцев назад
స్వప్న గారు సుగుణ గారిని చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. సుగుణ గారి సమాధానాలు చాలా చక్కగా సహజసిద్ధంగా వున్నాయి. ఆమె చిన్ననాటి స్మృతులను చాలా చక్కగా వివరించారు. స్వ ప్నా, మీకు వీలుంటే మరొకసారి ఆవిడని ఇంటర్వ్యూ చేస్తే మాకు తెలియని విషయాలు ఇంకా తెలుసుకోవాలని వుంది. సుగుణ గారూ,మీరు చిరకాలం ఆనంద మయమయిన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నా ము.
@edemdhanalaxmi7803
@edemdhanalaxmi7803 7 месяцев назад
Suguna gàru naaku senior. Sarada vidyalaya lo chadivamu
@saraswathitadepalli819
@saraswathitadepalli819 7 месяцев назад
No one like Ghantasala garu ...Na bhooto na bhavishyathi ...Thank you very much, Swapna garu and Suguna garu ..You are d fortunate one, Suguna garu .Every time , we wonder at d singing prowess of d Mahanubhavudu Sri Ghantasala garu
@venkatasubbaiahkalluri-kt4nr
@venkatasubbaiahkalluri-kt4nr 7 месяцев назад
సర్వ గుణ సంపన్నుడు, స్వర బ్రహ్మ, తెలుగువెలుగు , స్వయంకృషీవలుడు,అన్నిటికిమించి ఆయన మానవతా వాది.ఘంటసాల మాస్టర్ గారిని కన్నులారా దర్శించిన వారు ఎంతో ధన్యులు.
@createfrp3648
@createfrp3648 7 месяцев назад
స్వప్న గారు, ఎంతో గొప్ప ఇంటర్వ్యూ చేశారు, ఎంతో ధన్యవాదాలు మీకు, ఎంతో ఎమోషన్ కి గురి అయ్యాను
@jaibharat7038
@jaibharat7038 5 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤మధురమైన తేనియగొంతుకతో ❤ ❤అధరామృత శ్రవణమాధుర్యము|❤ ❤తీపిఫలాలకంటెను చాలతీయనైన❤ ❤సంగీతసరస్వతీ మన ఘంటసాల||❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤
@MuraliKrishnaLV
@MuraliKrishnaLV 7 месяцев назад
Chalaa Great Interview Madamgaru Meeku Abhinandanalu Madamgaru
@kanakavallimathukumalli8872
@kanakavallimathukumalli8872 7 месяцев назад
Karunasree gari pushpavilam Gantasala gari gathram tho parimalam santharinchukundi.
@shanthasrinivas2200
@shanthasrinivas2200 7 месяцев назад
Wonderful massages and chala santhoshanga undi thankyou so much madam 👏👏😊
@kameswariyanamandra4584
@kameswariyanamandra4584 7 месяцев назад
Ma tatagaru ghantasalagaru kalisi freedom movement lo jail lo kalisi unnaru adi nenu ma tatagari dwara vinnanu
@raghuboppana6167
@raghuboppana6167 5 месяцев назад
chala bhadhakaram ghantasalgaru maranam
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 Месяц назад
తెలుగు చలన చిత్ర సీమ లో అందిన వారు అందినట్లు ఘంటసాల గారి శ్రమ ను నిలువెల్లా దోచుకున్నారు..... ఆయనకు పాటకు పైసా వంతు కూడా ఇవ్వలేదు..... 👹👺😈
@prasadbt707
@prasadbt707 6 месяцев назад
సుగుణ గారు మీకు మా హ్రృదయపూర్వక ధన్యవాదాలు
@ramakrishnajampani1360
@ramakrishnajampani1360 7 месяцев назад
ఎవరో కుట్ర తో ఇచ్చరేమో ఆ మందు
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 Месяц назад
స్వప్న గారూ మీరు ఇంత గొప్ప వారి తో ఇంటర్వ్యూ లు చేశారు కదా,, మరి ఎందుకు ఆ శ్యామల లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ లు చేశారు?? చాలా పొరపాటు చేశారు మీరు ... ఎన్ని ట్రోల్స్ చేశారు జనం...
@tssk33
@tssk33 7 месяцев назад
Swapna amma chala manchi interview chesaru. Ayina kadupuna puttatam ento punyam chesuntaru avida. And avida matallu batti avida chala manchi manishi anipistondi. Very nice interview
@swaranKumar-r4y
@swaranKumar-r4y 7 месяцев назад
🔥🔥 🔥🔥 గంటసాల గారు గులాంఅలీఖాన్‌కి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు.ఈరోజు మనకు మతానికి సంబంధించి చాలా తేడాలు ఉన్నాయి.మానవత్వానికి గంటసాల గారు మంచి ఉదాహరణ.🙏🏻🙏🏻
@sav3nad
@sav3nad 6 месяцев назад
GHantasala peru kadaa mari Gantasala yendukantaav????
@arunarani5203
@arunarani5203 6 месяцев назад
​@@sav3nadfzffzfztzz de
@bathulavenkateswararao4070
@bathulavenkateswararao4070 4 месяца назад
Gantasala garu gonthuka. Poorthiga ANR garu ki Baga saripoyadi ANR garu swantha gonthutho padukunnate oundedhi
@namilakondajayanth1633
@namilakondajayanth1633 7 месяцев назад
నభూతో నభవిష్యతి మహనీయుల చరిత మాసిపోనిది. గంధర్వలోక మేలడానికి వెళ్ళినవారు ఘంటసాలగారే. మరోవెయ్యేళ్ళకు మళ్ళీ పుట్టెదెరో ఏమో! అతని పాటలన్నీ అజరామరకం మహనీయునికీ కళా స్మృత్యంజలి 🎉🎉🎉🎉👌👌👌👍👍
@namilakondajayanth1633
@namilakondajayanth1633 7 месяцев назад
కీ//శే//మహనీయులు మధుర గాయకులు గంధర్వ గాయకులు ఘంటసాల గారికి సహస్రవందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 5 месяцев назад
ఘంటసాల గారు. మాకు పాటల దేవుడు వారి పాటలు పాడి laxala మంది డబ్బులు sampaadistunnaaru
@bhavanipuligandla3685
@bhavanipuligandla3685 7 месяцев назад
Swapna garu nijam ga entha manchi interview chesaru.........ma nanna gari ki Ghantasala garu ante entha ishtamo.........vari gatram ma chinnapatinumchi vintu perigamu....ma manasulani. .. kadilincharu....❤❤❤❤❤
@chandrasekharpabbuleti5402
@chandrasekharpabbuleti5402 Месяц назад
స్వప్న గారు మంచి ఇంటర్వూ చేసిన మీకు ధన్యవాదాలు.
@GodGrace-y1u
@GodGrace-y1u 6 месяцев назад
ఘంటసాల మై favourate singer
@VenkataRamani-i2d
@VenkataRamani-i2d 2 дня назад
Mastergaru devakokanlokodu asthana gayakudu master garu cheranjevelu maranamkedu andare manasulo sada belechuvutaru
@gantavinobhareddy4549
@gantavinobhareddy4549 Месяц назад
Shame shame On INDIAN All Governaments From 1947 to 2024 witch have Not Given BHARATHA RATHNA AWARD To Legendary God gifted Telugu Singer Late Gantasala Master what a Shame on Indian ALL Governamentd Witch Till this day Not Given BHARATHA RATHNA AWARD
@nagmanitoleti1402
@nagmanitoleti1402 7 месяцев назад
Great Singer Great interview Thank u so much Madam
@vallicbn2524
@vallicbn2524 7 месяцев назад
Swapna garu mee interview chala bagundi.meeru Radio Tata య్య gari peru mention chesaru.chala santhosha.aayana maa nannagaru.maaku Ghantasala gari family baga thelusu.Rathna kumar maaku chala close .
@rohitgoud1339
@rohitgoud1339 6 месяцев назад
Swapnagaru Mee anchoring chala baguntundi
@meenakshiponnada2851
@meenakshiponnada2851 7 месяцев назад
So down to earth Suguna who was our senior in Sarada vidyalaya,Madras. SO HUMBLE... Felt nostalgic.thank i dream for the interview .
@bangarrajualluri2156
@bangarrajualluri2156 6 месяцев назад
Gantsala garu ki aatmabhimanamu ekkuva. Peddhala Gandhi gavuravam cheppnalavi kanidhi eppudu antu undevaru vijayanagarmu Sangeetha kalasalalo nerchukunappudu biksatana chesinappudu naginnelo modhati mudha vesina aa thalli ki vandhanalu ekosana teersukolenidhi ani entha badhapadevaru ayana gurinchi cheppataaniki Nenu sariponu . Iam 72 years.
@narasimhamurthy8728
@narasimhamurthy8728 7 месяцев назад
Madam మీరు మాస్టర్ గారి రహస్యం సినిమా మర్చిపోయారు.!
@gouthamikanduri2562
@gouthamikanduri2562 7 месяцев назад
అమ్మ నేనుకూడా ఏడ్చాను పుష్పవిలాపం మా తాతగారు నేను 10 సంవత్సరాలప్పుడు ఈ పాట గురించి చెప్పినప్పుడు
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 7 месяцев назад
Swapnaa, wonderful interview talli. I am 70 years., from USA 🇺🇸 Seattle. నేను నీవన్నీఇంచుమించుగాచూస్తూనేఉంటాను. But commenting first time.సుగుణగారిమాటలన్నీ చాలాnatural గా ఉన్నాయి.👌గానగంధర్వులపాటలన్నీ(mostly devotional) నేను రోజూ You tube lo vintaanu. ఆయనకు ఆయనేసాటి.🙏ఇటువంటివారికి మరణంలేదుకదాతల్లీ.👏🙏👌👍
@sarisirao3645
@sarisirao3645 7 месяцев назад
Avunandi peruku thaggattuga, chinna papa laga nishkalmashanga matladaru suguna garu🌹🙏🌹👏👏👏👌👌👌🚩
@narsingraodurgi7459
@narsingraodurgi7459 5 месяцев назад
❤❤❤❤❤❤❤
@MalleswariChandu-q1s
@MalleswariChandu-q1s 2 месяца назад
H Q ​@@narsingraodurgi7459
@venkateswararao2122
@venkateswararao2122 5 месяцев назад
తెలుగు సినీరంగం మొదటిదశకం లో ఘంటసాల గారు ఉండి అద్బుతమైన పాటలు పాడి నభూతో నభవిషత్ అనిపించారు. మరలా అలాంటి గొంతు వినలేము.
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 7 месяцев назад
స్వప్న గారు పరిచయం ఆసక్తికరంగా ఉంటుంది అలనాటి గాయని గాయకులు నటీ నటుల ‌పరిచయాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి ఆ మహనీయుని బిడ్డలుగా పుట్టడం వారి అదృష్టం ఆయన మహానుభావులు ఆ యన‌ గుణం చాలా గొప్పది అని పాతతరం వారు‌ చెపుతూఉండేవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది వారిని కీర్తించడం గొప్ప వరం 🙏🙏
@VenkataRamani-i2d
@VenkataRamani-i2d 2 дня назад
Ghantasala master voice is very very very sweet voice it is an god gif
@rachakondadamodar9192
@rachakondadamodar9192 5 месяцев назад
Mimmalni chusthe ghantasalagarini chusina garavanga vundi thalli ghantasalagaru amarhai
@madhukarkoratagere7799
@madhukarkoratagere7799 4 месяца назад
Sorry we are brainwashed that Muhammad khan gandi and Nehr khan were “ mahanubhav ullu”
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 6 месяцев назад
Ghantasala garu minchina singer leru
@ryasodhara
@ryasodhara 7 месяцев назад
I remember the day we all met you Suguna garu at your sister-in-law's house. Your sister-in-law was our neighbor. We felt excited at seeing you that day as the daughter of the legend singer Sri Ghantasala garu whom we used to admire and respect highly 😊That day was a memorable day for us
@narayanamurthy7436
@narayanamurthy7436 7 месяцев назад
సుగుణ గారికి ధన్యవాదాలు మాష్టారు గారి జీవిత జ్ఞాపకాలు పంచుకోవడం చాలా సంతోషంగా వుంది.మహానుభావుని కడుపులో జన్మించిన మీరు కూడా ధన్యజీవులే
@prabhakarkmv4135
@prabhakarkmv4135 6 месяцев назад
Ghantasala:Greatest Telugu singer ever! Absolutely no match till date. 👍 👌 🙏 ❤
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 6 месяцев назад
Gandharvudu Gantasala Manavudiga o uttadam telugunata puttadam mana ,,,,,,,,,,,, adrustam
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 7 месяцев назад
చెబితే ఆశ్చర్యం కలగక మానదు. 1982-83 రోజులలో మద్రాస్ లో CA చదివే రోజులలో ఘంటసాల గారి కుమారుల ఆధ్వర్యాన నడిచే "యువరంజని" అనుకుంటా....ఆ సంస్థ వారు నిర్వహించిన పాటల పోటీ లో పాల్గొన్న సందర్భం లో నా అదృష్టం కొద్దీ ప్రైజ్ వచ్చింది..."నీ సుఖమే నే కోరుతున్నా" అనే పాట పాడాను. ఆ తరువాత అదే పాట స్టేజీ మీద ( కొద్ది మందే ఆడియన్స్ అసుకోండి) పాడేవిషయంగా రిహార్సల్ కోసం మన "పాటల దేవుడి" ఇంట్లో నేను పాడటం నాకు ఒక వరం. మరో చిత్రమైన సంగతి ఏమిటంటే ఆ పోటీలో మాస్టారి మరో కుమార్తె "శాంతి" గారు కూడా "పాడవేల రాధికా" అనే పాట పాడారు. అలాగే మరొకరు "నీవుండేదాకొండపై" పాడారు. ఆ తరువాతి రోజుల్లో "జమ ఖర్చు - వృత్తి" లో పడి పాట "ప్రవృత్తి" గా మారింది. అయితే "మనసు"కు మంచిగా అనిపించాలంటే నేను కొనవలసిన అవసరం లేకుండా "ఎక్స్పైరీ" అనే మాటకు తావే లేకుండా "మాస్టారి పాటల మాత్రలు" లెక్క లేనన్ని నా సొంతం చేసిన పరమాత్మ కు వందనాలు. ఘంటసాల గారి పాటే మరో జన్మ కు కూడా తోడుండాలి.. . ఈ ఇంటర్వ్యూలో చాలా కొత్త విషయాలు ఉన్నవి..మంచి కార్యక్రమం.. శుభం..జయం..18:78
@chalapathisharma7184
@chalapathisharma7184 5 месяцев назад
Madhuramyna smruthulu..
@ovrajalakshmilakshmi3709
@ovrajalakshmilakshmi3709 7 месяцев назад
Suguna, I have seen ur interview, so happy. After a long time I heard u we both r friends at school sharada vidyalaya. My name u remember OVR we together studied from class 6th 12 th class
@KesavaRao-d5s
@KesavaRao-d5s 13 дней назад
Sugunagaru,icmeghruvugaruHouse,
@bhramarambikatm7492
@bhramarambikatm7492 7 месяцев назад
తెలుగువారు ఆబాల వృద్ధులకూ గుండెలో గుడిలో నివసిస్తారు ఘంటసాలగారు
@chandrasekharpabbuleti5402
@chandrasekharpabbuleti5402 Месяц назад
Bharat Ratna should be given to gantasala garu
@jvsmprasad-ld7jq
@jvsmprasad-ld7jq 7 месяцев назад
Great remembering of ghantasala family life with a sharing of daughter experience. Smt shyamala garu and Dr Ramakrishna were our neighbours brought up son and daughter in law who stayed in kurnool near market yard in our house line during 1979 . Prasad jonnalagadda malakpet
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 7 месяцев назад
Bhale tammudu lo aa vesham Baby brahmaji vesindi
@geetanjalilife277
@geetanjalilife277 6 месяцев назад
Chaalaa bagaa interview chesaaru Swapana gaaru.
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 7 месяцев назад
Madam swapna meeru chaala అదృష్టవంతులు. Ghantasaalagaari కుమార్తెతో ఇంటర్వ్యూ great. ఈ యుగం ఉన్నంతవరకు ఘంటసాల గారు అమరులే. ఈ కుల్లు ప్రపంచంలో ఇక వుండకు రావయ్యా నీ పాటలు వినే యోగ్యత లేదని teesukellipoeyaadu.
@saibabuchintakrindi899
@saibabuchintakrindi899 7 месяцев назад
ఎలా చనిపోయారని స్వప్న గారు సుగుణ గారిని అడుగుతుంటే ఆ బాధకు ఏడుపే సమాధానం మాకు ఏడుపు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి!!! కళ్ళముందు వచ్చాయి
@vemanapadma6231
@vemanapadma6231 7 месяцев назад
Music enduku pettaru, interview anchor vinata ni ka , nee intilo pettuko,maki enduku
@jeevankumarkilimi1896
@jeevankumarkilimi1896 5 месяцев назад
అమర గాయకుడు ఘంటసాల ఆయన పాటలు వింటే హృదయాలు కదిలించబడుతుంది
@jeevankumarkilimi1896
@jeevankumarkilimi1896 5 месяцев назад
ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ సరోజినీ నాయుడు చనిపోయినప్పుడు ఆయన పాడిన పాట ఎప్పటికి హృదయాలను కదిలిస్తుంది
@jvsmprasad-ld7jq
@jvsmprasad-ld7jq 7 месяцев назад
Please take special care of display of names of legends interviews
@M.s-c9h
@M.s-c9h 7 месяцев назад
ఘంటసాల గారు గాన గంధర్వులు 🙏🙏🙏🙏🙏🙏🙏
@broo714
@broo714 2 месяца назад
🙏🤲🤲🤲🤲♥️♥️♥️♥️😌
@rlingisetty
@rlingisetty 7 месяцев назад
Ghantasalagari lags paadevaru every lerandi.
@basarma123
@basarma123 5 месяцев назад
అమరగాయకుడు ఘంటసాల తెలుగు వాడై పుట్టడం మన అదృష్టం..... అయన దురదృష్టం....
@saisreerama9503
@saisreerama9503 7 месяцев назад
Swapna garu meeru enduku Bottu pettukoru
@venkatanageswararaoalthi5945
@venkatanageswararaoalthi5945 6 месяцев назад
Daivamsa sambutha gaana gadharva devuni prathi roopam shrusti vunnantha kaalam Mana GVR garu andhari hrudhayaalalo chiranjeeví ga migili poyaru great interview madhya madhya lo songs padhyalu vinipiste Inka super ga aanandhinche vaallam thanq Suguna madam garu n swapna garu
@nageshwarRao-v4b
@nageshwarRao-v4b 2 месяца назад
ఘంటసాల గారు వారికి వారే సాటి పోటీ వారి పాదపద్మములకు నమస్కారం లు ఇకపోతే దేశద్రోహ నా కొడుకులు ఎవరంటే ఒకడు గాంధీ గాడు ఒకడు నెహ్రూ గాడు ఈ కొడుకులు ఇద్దరు పవిత్రమైన భారత దేశంలో పుట్టి ఉండక పోయుంటే భారతదేశం సస్యశ్యామలంగా ఉండేది బాగుంది ఈ నా కొడుకులు ఇద్దరు ఉగ్రవాదులు గాండు గాడు నెహ్రూ గాడు
@sandhyarani1979
@sandhyarani1979 7 месяцев назад
చాలమంచి యిటర్యుచూడగలిగాను.
@VaniRamineni
@VaniRamineni 2 месяца назад
❤❤❤❤🙏🙏🙏🙏🙏
@amrujtelugutv
@amrujtelugutv 6 месяцев назад
1945 నుండి వారు గాయకులు దాదాపు 11,000 పిచ్చిలుకు గానం చేశారు
@udayabhaskarnemani804
@udayabhaskarnemani804 7 месяцев назад
Madam: let them complete the answer. Why are u intervening with another question. The listeners will lose interest
@geetanjalilife277
@geetanjalilife277 6 месяцев назад
Swapana garu. Maawaru Ghantasala Nagendra prasad garu...Ghantasala Gari dagari bhanduvu. Maawaru padite Ghantasala Gari lage untadi...Radio try chesaaru .kaani inti peru choosee addition ki pilawaledu. Anthony dridruluunnaranamaata
@dandubionatrimurthulu1050
@dandubionatrimurthulu1050 5 месяцев назад
నీ జన్నధన్యాయం తల్లి
@amrujtelugutv
@amrujtelugutv 6 месяцев назад
మరణం లేని mahaamanish
@kamarajut1682
@kamarajut1682 7 месяцев назад
సార్, శ్రీ నం ద మూ రి తా ర క రా మా రా వు గా రి ఇ o టి స ర స న శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరా వు గా రు ఇ ల్లు ఉండు ట న టు డు శ్రీ నందమూరి తా ర క రా వు గా రి ప రు వు త క్కు వ అనే అ సూ య, ఈ ర్ష్య తో ఘంటసాల వెంకటేశ్వర రా వు ను మా న సి క వ్య ద గురించి ప ద్మ శ్రీ నందమూరి తా ర క రా మా రా వు గా రు ఉ న్న త ద న వం తు లై న అగ్ర కు ల న టు డు మరి యు రా జ నీ తి జ్ఞ డు అని పో గి డి న నో ళ్లు, అయన కు దేవ గా య కు ని ఘంటసాల వెంకటేశ్వర రా వు గా రి లో స ర్వ స్వ తి శా ప ము శ్రీ నం d మూ రి తా ర క రా మా రు గా ర్కి త గి లి న క ర్మ ప ద వి పో యి ఏ ప రు వు ప్ర తి ష్ట కో స ము పా కు లా డు ట వ ల న రా జ కీ య ము గా ప రు వు పో యి రో గి ష్టు మ హ ప్ర స్థా న ము న కు చే రి నా రు. తి ట్లు మరి యు శా ప ము త గు లు తా యి నే టి మ ను షు లు అగ్ర కు ల స్తు ల గ్ర హించ కుండా న ట న వ ల్ల ప్ర తి ష్ట పొందిన మా మి డి చే ట్టు మా మి డి కా య లాంటి పం డ్ల ప్ర తి ష్ట తో ఆ వం శ స్తు లు వా డు కొ ను చు న్నా రు కా ని, చి వ ర ద శ లో ఆ క లి ద ప్పు లు వా ర సు లు తీ ర్చ లే ద ని దగ్గర స్నేహితులు మరి యు బంధువులు బో గ ట్టా. క ను క, అగ్ర కు ల స్తు లు సంఘ జీ వు ల ని గుర్తించా లి ్రోతలు భా వ న. మా జీ ప్ర దా ని శ్రీ లా లా బ హు ద్దు రు శా స్త్రి గా ర్నిభా ర త ర త్నఇ చ్చ రో లే దో సం సా రి అనే మా ట అ భ్యం త ర మని ప్ర భు త్వ గుర్తించి న దా? తె లి యు ట లేదు, న టు ల కు స్త్రీ లో లి త ము అలంకారమ ని ప్ర భు త్వ భా వ న ప్ర జ లు అ స్య హించు కొo టు న్నా రు. జై హింద్.
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 7 месяцев назад
Anchor garu...ilanti viluvyna interviews chestunnappudu bottu pettukondi
@sujatatutika6558
@sujatatutika6558 7 месяцев назад
Ghantasala gari daughter ni chudatam so luck chakkaga matladaravida❤❤❤ !Ghantasalagari sweet memories vintunte chala happy feel ayyamu❤❤❤❤❤❤❤❤
@prabhakarkmv4135
@prabhakarkmv4135 6 месяцев назад
I think one of the daughters of Ghanrmtasala garu given in marriage to one of my friend's elder brothers(Ram Mohan king ago ,Kakinada)!?!?Nice people. 👍 ❤
@balakrishnakaza9719
@balakrishnakaza9719 6 месяцев назад
Madam pl give me your phone no. I will let you know some facts told by your father in Kodur village.
@Littlestories-bh1cg
@Littlestories-bh1cg 3 месяца назад
Blessed to watch this interview great interview
@lakshmich4058
@lakshmich4058 7 месяцев назад
సుగుణ గారు బాగా చెప్పారు అటువంటి కుటుంబం లో పుట్టడానికి.ఎంతో.పెట్టిపుట్టాలి
@balakrishnakaza9719
@balakrishnakaza9719 6 месяцев назад
I met the stalwart Ghantasala in my village as his close relative Ghantsala Papayagaru is our Temple priest. He chanted matrapushpam in the Temple. Then I was 15yrs old. It's my privilege to see him and spoke with him
@sathishbabu342
@sathishbabu342 2 месяца назад
😢tears to c
@sarmagspvs285
@sarmagspvs285 6 месяцев назад
Eee matramugdha mahaanubhavudi aakhari interview ni vinandi. 10 vela patalu paadaalanukunnanu, e Bhaghavatgeethato aa korika teerindi annaru.-Sitapati Sarma.
@chandalasrinivasarao9675
@chandalasrinivasarao9675 7 месяцев назад
Great singer
Далее
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18