Тёмный

Dstoner+vibrator Rice Mill 

JOY KISAN TECH
Подписаться 31 тыс.
Просмотров 397 тыс.
50% 1

మా వాట్సాప్ : wa.me/+9163023...
మా షాప్ లొకేషన్ : g.co/kgs/PQECDu
మా ఫోన్ నెంబర్ :9493731481,6302326887
#miniricemill
#DstonerRiceMill
#joykisan
"ఇలా ధాన్యము వేస్తే ఆలా బియ్యం"
"ఒకటే మిల్లు అనేక విధాలుగా ఉపయోగం"
ఈ ఆధునిక కాలంలో
👉మధ్య తరగతి కుటంబాలకు ఉపాధి కలిగించే
చిన్న పాటి యంత్రాలు,
👉శ్రమను తగ్గిస్తూ,లాభాన్ని పెంచుతూ వ్యవసాయమును సులభతరం చేస్తూ రైతులకు ఉపయోగపడే వివిధ పనిముట్లు ,
👉గ్రామీణ, పట్టణ కుటంబాలకు అందుబాటులో వుంటూ,ఆరోగ్యం కలిగించే చిన్న మిల్లులు ఎన్నో వస్తున్నాయి.
రైతులకు,
మధ్యతరగతి కుటంబాలకు,
ఆర్గానిక్ మిత్రులకు, NGO కు,
ఇంటి దగ్గర చిన్న వ్యాపారం
చేయాలను కొనే వారికి
6N40 కాంబో రైస్ మిల్లు
ఇదొక మంచి ఉపయోగకరమైన మెషిన్.
ఈ ఒక్క మిల్లులోనే
#దాన్యమును రైస్ గా
ఇంకా సామలు, కొర్రలు, రాగులు,అరికలు, గోధుమలుకు పై పొట్టును తీసి శుభ్రపరుస్తుంది.
కాంబో మిల్లు లో
#తడి రైస్ ను పిండిగా
#మిర్చిను కారముగా
#పసుపు కొమ్ములు ను పసుపుగా
#రాగులును పిండిగా
#జొన్నలను పిండిగా
ఇతర ఏ వస్తువనైనా పిండిగా, నూకగా చేసుకోవచ్చు
#ఈ మిల్లు ద్వారా ఆదాయం,ఆరోగ్యం
#ఆదాయం
ఒక రైతుకు 4 ఎకరాలు పొలము ఉండి 150 బస్తాలు పండితే తన దాన్యమును ఈ మినీ రైస్ మిల్లు ద్వారా రైస్ గా చేసుకుని హోల్ సేల్ గా అమ్ముకుంటే 30-50% ఎక్కువ లాభము పొందవచ్చు.
మరియు ఆ 150 బస్తాలు దాన్యము తో వచ్చే 50 బస్తాలు చిట్టు + తవుడును అమ్మగా ఇంచుమించుగా పెట్టుబడి వచ్చేస్తుంది. అంటే కేవలము తవుడు +చిట్టు అమ్మడం ద్వారా పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది..అదే గ్రామములో పెట్టుకుని 10 మంది రైతుల దాన్యము అడిస్తే వారికి ఎక్కడికో మిల్లు కొరకు వెళ్లకుండా వారికి రవాణా,శ్రమ తగ్గుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత తక్కువ ధాన్యము అంటే అంత ఆడుకునే సదుపాయము ఈ మినీ రైస్ మిల్లు లో ఉంటుంది.మిల్లు గలవారికి మంచి ఆదాయం ద్వారా ఉపాది కలుగుతుంది.
ఇంకా చెప్పాలంటే ఒక గ్రామములో 1,2 ఎకరాలు ఉండే ప్రతి రైతు ఈ మిల్లు తీసుకొని రైస్ గా మార్చి
రైస్ ,తవుడు అమ్ముకొని దాన్యము కన్నా మంచి లాభం పొందవచ్చు.
#ఆరోగ్యం :
పూర్వం మన వారు ధాన్యమును దంచి తినేవారు, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కోటింగ్ అస్సలు ఉండదు కాబట్టి చాలా ఆరోగ్యము గా వుండే వారు. ఇప్పుడైతే పెద్ద పెద్ద మిల్లుల లో ఆడించి రావడం ద్వారా ప్రోటీన్స్ పోతున్నాయి, వాటికి కోటింగ్ ఇవ్వడం వలన చాలా అనారోగ్యములు వస్తా వున్నాయి. ఈ మిల్లు మనకు కోటింగ్ లేకుండా నేచరల్ గా ఎంత పోలిష్ అవసరమో అంత పెట్టుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సొంత ధాన్యము ఆడించి తినవచ్చు.
ఈ మినీ రైస్ మిల్లులో తవుడు చిట్టు కలిపి పెద్ద మిల్లు కంటే మూడు రెట్లు ఎక్కువ వస్తుంది ఇందులో వచ్చే తవుడు కూడా పశువులకు మంచి ఆరోగ్యం.
ఈ మిల్లులు రైతులకు, మధ్యతరగతి కుటంబాలకు, నిరుద్యోగ యువకులకు, ఆర్గానిక్ మిత్రులకు చాలా ఉపయోగం.మీరు 10 కేజీ లు ధాన్యము తీసుకొని వచ్చి
మొదట చూసి నిర్ణయం తీసికోండి.
మెషిన్ కొనే ముందు 5 ప్రాముఖ్యమైన విషయాలు
1. మెషిన్ బిల్ట్ క్వాలిటీ -ఎంత వెయిట్ వుంది ?
2.మోటర్ HP ఎంత ? Kw ఎంత ?కాపర్ క్వాలిటీయేనా ?
3. స్పేర్స్ అవైలబిలిటీ ఉందా?
4.ప్రొడక్షన్ క్వాలిటీ ఎలా వస్తుంది & క్వాంటిటీ గంటకు ఎంత?
5.సర్వీస్ & వారంటీ
6. ఇవన్ని చూసుకోవాలి
సంప్రదించండి:
#జాయ్ కిసాన్ మెషినరీ
RTC కాంప్లెక్స్ దగ్గర లో
వెంకటేశ్వర మార్కెట్,
రాజమండ్రి
సెల్:6302326887
వాట్సాప్ :wa.me/+9163023...
జాయ్ ఆగ్రో టెక్
RTC కాంప్లెక్స్ దగ్గర లో
వెంకటేశ్వర మార్కెట్,
రాజమండ్రి
9493731481
వాట్సాప్ :wa.me/+9194937...
#జాయ్ కిసాన్ మెషినరీ
Opp Mro ఆఫీస్
పోస్ట్ ఆఫీస్ క్రింద
చింతపల్లి, విశాఖ
సెల్:6303654516
వాట్సాప్ :wa.me/+9163036...
#జాయ్ కిసాన్ మెషినరీ
Near న్యూ పెట్రోల్ బంక్
చింతపల్లి రోడ్, పాడేరు, విశాఖ
సెల్:7671019284
వాట్సాప్ :wa.me/+9176710...
మీరు 10 కేజీ లు ధాన్యము తీసుకొని వచ్చి
మొదట డెమో చూసుకొని నచ్చితేనే తీసుకోండి.
Contact for Mini Rice mills:
6302326887
WhatsApp:
wa.me/+9163023...

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@surasuresh2259
@surasuresh2259 9 месяцев назад
1stofall మట్టి ఇసక separationమెయిన్
@joykisantech
@joykisantech 7 месяцев назад
సార్ మా నెంబర్ కి కాల్ చేయిండి మీకు వివరాలు తెలుపుతాము మా నెంబర్ :-6302326887 జోయ్ కిసాన్ మెషినరీ
@Akshay-yh9cp
@Akshay-yh9cp 9 месяцев назад
Hii 🎉 nice👌👌👌
@joykisantech
@joykisantech 7 месяцев назад
Thank you sir
@drsrinutogiti5986
@drsrinutogiti5986 Год назад
ఈ పోస్టుపెట్టిన యూట్యూబర్ కు మోకాళ్ళలో మెదడు ఉన్నందున అడ్రెస్ ఫోన్ నెంబర్ పెట్టలేకపోయాడు
@sivasankar982
@sivasankar982 Год назад
100%
@joykisantech
@joykisantech Год назад
సారీ సార్ ఈ నెంబర్ 6302326887 కి ఫోన్ చేయండి
@reddishanmukharao6739
@reddishanmukharao6739 Месяц назад
@@joykisantech meeru aslu cl lift chesthara sir
@reddishanmukharao6739
@reddishanmukharao6739 Месяц назад
Phone matram lift cheyaru missed cl chesu return kuda cheyaru
@saidhask7595
@saidhask7595 Год назад
అన్న అందులో ఇసుక పోసి చూపించు😂😂😂😂
@joykisantech
@joykisantech Год назад
ఇసుక జల్లిస్తుందా లేదా అనా బ్రదర్.? ఇందులో ఇసుక జల్లించదు.. మీరు రైస్ మిల్లు & జల్లెడ తీసుకోవాలి.ఈ జల్లెడ సెపరేట్ గా వుంటుంది. ఇందులో రాయలు, ఇసుక అన్ని తీసేయచ్చు
@kishoretadikonda7001
@kishoretadikonda7001 Год назад
అదే పరిమాణంలో ఉన్న రాళ్ళు ఉంటే ఏం చేస్తుంది.... వడ్లుతో పాటు కిందకు వస్తాయిగా....??? అందుకని డీస్టోనర్ అనకూడదు పెద్ద సైజులో జల్లెడ అనాలి సరేనా ...?? destonar అంటే గ్రావిటీతో అన్నిటినీ వెనక్కు నెడుతుంది.....
@joykisantech
@joykisantech Год назад
@@kishoretadikonda7001 మీ ఇన్ఫర్మేషన్ కొరకు థాంక్ యూ సార్.. దీన్ని తయారుచేసిన కంపెనీ దీన్ని డిస్టోనర్ మోడల్ అని పిలుస్తుంది.. అలాగే మీరు చెప్పినట్టుగా డిష్టోనర్ కూడా మా దగ్గర ఉంది..
@fanclubsatindersartajji9427
@fanclubsatindersartajji9427 Месяц назад
Price
@gsrinu8033
@gsrinu8033 Год назад
బ్రో మినీ రైస్ మిల్ మోడల్ నెంబర్ రైస్ మిల్లు కాస్ట్ ఎంత చెప్పండి బ్రో..👍👌👌
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@simplesteps6009
@simplesteps6009 Год назад
what is the price?. I really like it
@joykisantech
@joykisantech Год назад
Contact us for information 9493731481,6302326887 Joy kisan machinery వివరాలు కొరకు మాములను సంప్రదించండి 9493731481,6302326887 జోయ్ కిసాన్ మెషినరీ
@ikechukwuuwajumogu9050
@ikechukwuuwajumogu9050 10 месяцев назад
​@@joykisantechno country code
@kollimallavenkateshkollima4231
@kollimallavenkateshkollima4231 6 месяцев назад
How much cost
@joykisantech
@joykisantech 6 месяцев назад
45000/- sir ma number ke call chaiandi meku vevaralu teputaru - 6302326887
@ienakoluprakash823
@ienakoluprakash823 Год назад
ఎంత అన్నా రేటు ఫోన్ నెంబర్ పెట్టండి
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@satishkumar7269
@satishkumar7269 Год назад
What is the price about for mechaine
@joykisantech
@joykisantech Год назад
Contact us for information 9493731481,6302326887 Joy kisan machinery వివరాలు కొరకు మాములను సంప్రదించండి 9493731481,6302326887 జోయ్ కిసాన్ మెషినరీ
@aloysius8519
@aloysius8519 9 месяцев назад
How can I get in Nigeria please
@joykisantech
@joykisantech 7 месяцев назад
పూర్తి వివరాలు కోసం సంప్రదించండి Joy kisan machinery Contact no - 6302326887
@sanjayrouthu8343
@sanjayrouthu8343 Год назад
Nice
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 Год назад
Anna thakkuva pali biyamu vasthaya
@joykisantech
@joykisantech Год назад
మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మిషనరీ మా ఫోన్ నెంబర్ 9494176799 For more information subscribe our channel Joy kisan tech Contact us 9494176799
@RonieMakiling-i1u
@RonieMakiling-i1u 11 месяцев назад
How to order this kind of ricemill
@joykisantech
@joykisantech 11 месяцев назад
మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మిషనరీ మా ఫోన్ నెంబర్ 9390789337 For more information subscribe our channel Joy kisan tech 9390789337 Contact us
@venkatesh-vq3vq
@venkatesh-vq3vq Год назад
Good
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@akhtarshaikh1277
@akhtarshaikh1277 Год назад
add same river stones
@BOLTBUDDA
@BOLTBUDDA Год назад
Great
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@dipusahoo5463
@dipusahoo5463 Год назад
How much price ?....
@joykisantech
@joykisantech Год назад
4in1 డిస్టోనర్ విత్ వైబ్రేటర్ రైస్ మిల్లు కాంబో గంటకు :150-200 కేజీలు స్పైసస్ :20-30కేజీలు మెషిన్ బరువు :125కేజీలు సింగిల్ ఫేస్ కరెంటు గంటకు :3యూనిట్స్ తీసుకుంటుంది రైస్ మిల్లు +ఫ్లోర్ మిల్లు +డిస్టోనర్ అటాచ్మెంట్ +వైబ్రేటర్ అటాచ్మెంట్ + మోటర్ కలిపి :49000/- 55000/- 3HPమోటర్ తో 49000/- 3HP హెవీ మోటర్ తో 52000/- 4HP మోటర్ తో 55000/- మొదట డెమో చూడటానికి మా షాప్కు రండి. జాయ్ కిసాన్ మెషినరీ రాజమండ్రి -విశాఖపట్నం ఫోన్ నెంబర్ :9493731481 మా whatsapp : wa.me/+916302326887
@nagarajaraolakkaraju2011
@nagarajaraolakkaraju2011 Год назад
Super sir
@MammanShehu-bt5bw
@MammanShehu-bt5bw Год назад
How much and how nan I get it please
@joykisantech
@joykisantech Год назад
Contact us for information 9493731481,6302326887 Joy kisan machinery వివరాలు కొరకు మాములను సంప్రదించండి 9493731481,6302326887 జోయ్ కిసాన్ మెషినరీ
@jahidansari6725
@jahidansari6725 2 года назад
Jahid ansari C.G
@mekagirish8564
@mekagirish8564 Год назад
Price please 🙏
@joykisantech
@joykisantech Год назад
ఒకే మిల్లు అనేక విధాలుగా ఉపయోగం ఈ రైస్ మిల్లులో ధాన్యం - బియ్యంగా ముడి బియ్యం -పాలిష్ బియ్యం గా ఇంకా గోధుమలు, రాగులు, కొర్రలు, సామలు, ఇతర మిల్లెట్స్ కు పై తొక్క తీసి శుభ్రం చేస్తుంది. రైతులకు, చిన్న వ్యాపారం చేయాలి అన్నవారికి,రైస్ మిల్లు దూరం గా వున్న గ్రామాలకు,ఆర్గానిక్ మిత్రులకు, NGO 'S కు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. 2in1 మిల్లు ధాన్యం గంటకు 120-150కేజీలు సింగల్ ఫేస్ రైస్ మిల్లు మెషిన్ + 3HP మోటర్ తో కలిపి :25000/- రైస్ మిల్లు మెషిన్ + ధాన్యం శుభ్రం చేసే పాడ్డి క్లీనర్ అటాచ్మెంట్+3HP మోటర్ తో కలిపి 39000/- రైస్ మిల్లు మెషిన్ + ధాన్యం శుభ్రం చేసే పాడ్డి క్లీనర్ అటాచ్మెంట్+4HP మోటర్ తో కలిపి 45000/- మా వాట్సాప్ : wa.me/+916302326887 మా షాప్ లొకేషన్ : g.co/kgs/PQECDu మా ఫోన్ నెంబర్ :9493731481,6302326887
@haripurisrinivas4175
@haripurisrinivas4175 10 месяцев назад
అఏబిసిడి బాబు కావాలి
@joykisantech
@joykisantech 10 месяцев назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ - 6302326887 పైన ఇవ్వబనినా నెంబర్ కి కాల్ చేయిండి వివరాలు తెలుపుతారు
@akibuelly
@akibuelly Год назад
cost pleas
@joykisantech
@joykisantech Год назад
For more information contact us Joy kisan machinery 9493731481,6302326887 వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 94937301481,6302326887
@appahankare4160
@appahankare4160 Год назад
Price
@joykisantech
@joykisantech Год назад
For more information contact us Joy kisan machinary 9493731481,6302326887 వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మిషనరీ 9493731481,6302326887
@sunilpatil6985
@sunilpatil6985 Год назад
Prise
@joykisantech
@joykisantech Год назад
Contact us for information 9493731481,6302326887 Joy kisan machinery వివరాలు కొరకు మాములను సంప్రదించండి 9493731481,6302326887 జోయ్ కిసాన్ మెషినరీ
@saiikaithala4991
@saiikaithala4991 Год назад
Full video
@joykisantech
@joykisantech Год назад
Full video link పుల్ వీడియో చూడటానికి లింక్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-g5T0j8Sb_5A.html
@maniyarsirajuddin3112
@maniyarsirajuddin3112 Год назад
Prize
@joykisantech
@joykisantech Год назад
For information contact us Joy kisan machinery 9493731481,6302326887 మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి జాయ్ కిసాన్ మిషనరీ 9493731481,6302326887
@balubalu6684
@balubalu6684 Год назад
అనయ్య.రేటూఏయంత.మేచాజ్.ఇవఢి😱😱👍
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@raghawendrapolimera9261
@raghawendrapolimera9261 Год назад
it is not destoner just grader(jalli)
@joykisantech
@joykisantech Год назад
For information contact us Joy kisan machinery 9493731481,6302326887 మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి జాయ్ కిసాన్ మిషనరీ 9493731481,6302326887
@nagarajumummidivarapu8281
@nagarajumummidivarapu8281 Год назад
How much cost
@joykisantech
@joykisantech Год назад
call mesir 6302326887
@satishkumar7269
@satishkumar7269 Год назад
Hi
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@yandapurnachandra7777
@yandapurnachandra7777 Год назад
Contacts no please
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@mahikurkute3383
@mahikurkute3383 Год назад
Bhai agar koi badi chij use karega to yahi hoga chutiyapa na karo
@joykisantech
@joykisantech Год назад
For information contact us Joy kisan machinery 9493731481,6302326887 మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి జాయ్ కిసాన్ మిషనరీ 9493731481,6302326887
@bagamukz
@bagamukz 9 месяцев назад
Hm? Do you have whatapp
@joykisantech
@joykisantech 9 месяцев назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ - 6302326887 పైన ఇవ్వబనినా నెంబర్ కి కాల్ చేయిండి వివరాలు తెలుపుతారు
@CHANDRAPRASADPRASAIEdit
@CHANDRAPRASADPRASAIEdit 3 месяца назад
Price
@ahmadnazir9943
@ahmadnazir9943 10 месяцев назад
How much price
@joykisantech
@joykisantech 10 месяцев назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ - 6302326887 పైన ఇవ్వబనినా నెంబర్ కి కాల్ చేయిండి వివరాలు తెలుపుతారు
@LakshmiKasarla-n8e
@LakshmiKasarla-n8e Год назад
Good
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@ramrangampally8133
@ramrangampally8133 Год назад
Price
@joykisantech
@joykisantech Год назад
వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887
@shyamsingh6774
@shyamsingh6774 6 месяцев назад
Price
@joykisantech
@joykisantech 6 месяцев назад
వివరాల కొరకు సంప్రదించండి జాయ్ కిసాన్ మెషినరీ రాజమండ్రి మా ఫోన్ నెంబర్ :-6302326887
@shyamsingh6774
@shyamsingh6774 6 месяцев назад
Price
@joykisantech
@joykisantech 6 месяцев назад
వివరాల కొరకు సంప్రదించండి జాయ్ కిసాన్ మెషినరీ రాజమండ్రి మా ఫోన్ నెంబర్ :-6302326887
Далее
Grain Storage
3:28
Просмотров 337 тыс.
DSV Rice Mill Installation & demo
25:12
Просмотров 21 тыс.