ఏదో ఆశ నాలో - నీతోనే జీవించనీ (2) యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు - శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే || ఏదో ఆశ|| 1. పరవాసిననైన కడుపేదను - నాకేల ఈ భాగ్యము…. పరమందు నాకు నీ స్వాస్థ్యము - నీవిచ్చు బహుమానము… (2) తీర్చావులే నా కోరిక - తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక - కరుణామయా నా యేసయ్య || ఏదో ఆశ|| 2. నీ పాదసేవ నే చేయనా - నా ప్రాణమర్పించనా… నా సేద తీర్చిన నీ కోసమే - ఘనమైన ప్రతిపాదన… (2) ప్రకటింతును నీ శౌర్యము - కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము - తేజోమయా నా యేసయ్య.. || ఏదో ఆశ ||
హోసన్నా మందిరం నుండి వచ్చిన ప్రతీ పాటను మీరు పాడాలి సిస్టర్. మీరు పాడిన పాట ఒక అద్భుతం. మన దేవుడైన యెహోవా మీకు చక్కటి స్వరన్ని అనుగ్రహించాడు.దేవుని కృప మీకు ఎల్లప్పుడు తోడైండును గాక.ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏
Praise the lord ra తల్లి నేను ఇండియా రావాలి అని సెలవు దినాలు ఆఫిస్ లో అడిగాను సెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అమ్మ ఆఫీసు లో వుండే వాళ్లకు ఫోర్ మెయిన్స్ కి మంచి మనసు కలిగేలా శెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అమ్మ నా పెరు నాని
దేవుడు నిన్ను బహుగా దీవించు ను గాక ఆమేన్ ఇదే పాట కొంచెం ప్రాక్టీస్ చేసి మల్లి పాడి వినిపించగరు నా కూతురు గా భావించి ఆశపడుచున్నను ఇట్లు పాస్టర్ పాల్ పత్తి mabd
E year songs lo annitikanna idi chaala baaga paadavu joy... All glory to God only... Inka baaga worship cheyadam baaga nerchuko... Solo ga nuvvu excellent...
చెల్లి చాలా బాగా పాదవ్ దేవుడు నిన్ను ఇంకా మంచి గాయకురాలుగా దీవించును గాక ఆమేన్ 🙏🏻🙏🙌🏿🙌😄 ఎప్పుడు ఈ పాట పడతావ్ అని ఎదురుచూస్తున్నాం, ఇంకా ఎన్నో పాటలు నువ్వు పాడినివి upload చేయి చెల్లి .దేవుడు నిన్ను దీవించు గాక 🙏🙏🏿