Тёмный

Evolution of Tirupati City Part - 1 | దిగువ తిరుపతి చరిత్ర పార్ట్ -1 

Ramakrishna Deekshitulu
Подписаться 15 тыс.
Просмотров 4 тыс.
50% 1

Tirupati is a temple town located at the foot of the ancient Venkatachala hills, which is the sacred abode of Lord Venkateswara. Tirupati is now grown into an important spiritual, cultural and educational hub and its history is lost or not interested due to a host of reasons. There are a lot of resources available to know about everything about Tirumala and the presiding deity Sri Venkateswara. But very little is found on the history of Tirupati. In this video we will take a look at the fascinating history of Tirupati. (English version coming soon).
తిరుపతి - ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామివారు వెలిసిన పవిత్ర పుణ్య క్షేత్రం, తిరుమల పాదాల వద్ద రూపుదిద్దుకున్న నగరం. తిరుపతి నగరం నేడు ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియూ విద్యా నగరంగా అభివృద్ధి చెందినప్పటికీ, ఈ నగర చరిత్ర ఎందుచేతనో ఎక్కడా కూడా, పెద్దగా లభ్యం అవ్వడం లేదు. అదే తిరుమల పుణ్యక్షేత్రం మరియూ అక్కడ వెలిసిన శ్రీనివాస భగవానుని గురించి విస్తృతంగా సమాచారం లభ్యం అవుతున్నది. ఈ వీడియోలో మనం అద్భుతమైన తిరుపతి నగర ఆవిర్భావం మరియూ అప్పటి చరిత్ర గురించి తెలుసుకుందాం.

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@raghavaannamayya1662
@raghavaannamayya1662 4 года назад
చాలా మంచి విషయాలు చెప్తున్నారు ఆసక్తికరంగా ఉంది ధన్యవాదాలు దీక్షితులు మామగారికి
@DhanalakshmiMadiraju
@DhanalakshmiMadiraju Год назад
మీ కంఠం చాలా మదురం గా ఉంది, గురువు గారు
@muralivenugopal7010
@muralivenugopal7010 3 года назад
Om namo venkateshayya 🙏🍎🙏
@SuryaTejaVadapalli
@SuryaTejaVadapalli 4 года назад
చాలా బాగుంది స్వామీ ... తెలియని చాలా విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు స్వామీ
@akellaanildikshit121
@akellaanildikshit121 4 года назад
Thanks swamy for video
@muralivenugopal7010
@muralivenugopal7010 3 года назад
Jagath rakshaka govinda 🌹🙏🌹
@muralivenugopal7010
@muralivenugopal7010 3 года назад
Govinda Govinda 🌹🙏🌹
@yerpulayougendharr4997
@yerpulayougendharr4997 3 года назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@vmeenanair1455
@vmeenanair1455 3 года назад
Om Namo Venkatesa 🍌🙏🙏🙏🍌 Om Namo Srinivasa 🌹🙏🙏🙏🌹 Om Namo Tirumalesa 🍎🙏🙏🙏🍎 Om Namo Bhagavate Vasudevaya 🌺🙏🙏🙏🌺
@muralivenugopal7010
@muralivenugopal7010 3 года назад
🙏🙏🙏
@akshanabellary6564
@akshanabellary6564 3 года назад
Chala baga cheptunnaru guruvougaru
@sreekanthpunapu756
@sreekanthpunapu756 4 года назад
👏👏👏🙏🙏
@muralivenugopal7010
@muralivenugopal7010 3 года назад
Nuvve dikku thandri.
@trivedigurram1194
@trivedigurram1194 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakash70707ify
@prakash70707ify 4 года назад
OM NAMO VENKATESAYA 🙏
@subramanyampoola664
@subramanyampoola664 3 года назад
ఓం నమో నారాయణయ ఓం నామో వెంకటేశ పూర్వము తిరుపతి ని శ్రీపతిపురం గా పిలువాబడేది. శ్రీ అనగ లక్ష్మి మరియు శ్రీపతి అనగ లక్ష్మి దేవి యొక్క భర్త అన్ని అర్థం కాల క్రమేణ శ్రీపతి పురం కాస్త తిరుపతి గా నామంతరం చెందినది . ఓం నమో వెంకటేశాయ
@ramakrishnadeekshitulu
@ramakrishnadeekshitulu 3 года назад
ఓం నమో వేంకటేశాయ అవునండి. 'శ్రీ పదపురి' అని కూడా పిలిచేవారు.
@subramanyampoola664
@subramanyampoola664 3 года назад
@@ramakrishnadeekshitulu చాల సంతోషం గురువు గారు మరియు చాల మంచి , ఆసక్తకర విశేషాలు తెలియపరిచినందుకు
@vinayreddykumbam1354
@vinayreddykumbam1354 3 года назад
స్వామి తిరుమల యాత్ర ఎలా చేస్తే పరిపూర్ణం అవుతున్నదో వివరించండి స్వామి
@jayashreeyendamuri
@jayashreeyendamuri 4 года назад
🙏
@venkateshpadmanabham5971
@venkateshpadmanabham5971 4 года назад
swami ,from where this gayatri mantra is extracted?
@akhileshsriram
@akhileshsriram 3 года назад
🙏🙏🙏🙏🙏
@muralivenugopal7010
@muralivenugopal7010 3 года назад
🌹🙏🌹
@umashankarpai3922
@umashankarpai3922 3 года назад
Om namo Venkatesaya 🙏🙏🙏🙏🙏
@SimbaKiran-999
@SimbaKiran-999 3 года назад
Om namo Venkateshaya 🙏
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:26
Просмотров 137 тыс.
Как мы играем в игры 😂
00:20
Просмотров 169 тыс.