Тёмный

Explained: Godra Riots, Bilkis Bhano and Sanjiv Bhatt Issues || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 180 тыс.
50% 1

Since Narendra Modi became the CM of Gujarat in 2001, I have explained the Godhra riots, Bilkis Bano incident, and Sanjeev Bhatt issues in this video. Moreover, you will know why #sanjivbhatt, an IPS officer from Gujarath cadre still in Jail with Life imprisonment in the lens of #bilkisbanogangrape convicts released from jail.
📌 Join this channel to get access to perks:
/ @thulasichandu
మీ సపోర్టే ఛానల్ బలం 💪 :
Support independent journalism. Become a member now:
www.youtube.co...
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
2. Google Pay No: 9502087015
=======================================================
Source links:
1. Bilkis Bano case: Story of brutality and 15-year-long wait for justice
www.indiatoday...
2. Gujarat riots cases: Supreme Court disposes of all pending pleas seeking intervention, says they have become ‘infructuous’
A three-judge bench headed by Chief Justice of India U U Lalit noted that the prayer in the main plea was to transfer the investigation to the CBI, which was denied by the high court.
By: Express News Service
New Delhi | Updated: August 30, 2022 3:32:26 pm
indianexpress....
3. thewire.in/law...
“Since all matters have now become infructuous, this court is of the view that this Court need not entertain these petitions any longer. The matters are therefore disposed of as being infructuous,” Live Law quoted the order as saying.
4. 1ST OCTOBER, 2001…WHEN VAJPAYEE ASKED A PERFORMER MODI TO TAKE OVER AN EARTHQUAKE RIDDEN GUJARAT!
firstindia.co....
5. Sabarmati jail rocked by Sanjeev Bhatt’s transfer
timesofindia.i...
6. Bhatt and two other IPS officers were shifted out of CID
timesofindia.in...
🚶 Follow Me 🚶
Instagram : / ​
Facebook: / j4journalist​
Twitter: / thulasichandu1​
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.youtube...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@ThulasiChandu
@ThulasiChandu Год назад
📌 Join this channel to support independent journalism. Become a member now: ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin మీ సపోర్టే ఛానల్ బలం 💪 : లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యవచ్చు. Google Pay/PhonePe No: 9502087015
@sidduchinna4696
@sidduchinna4696 Год назад
Sister take care..
@srikanthnomula588
@srikanthnomula588 Год назад
Just false propaganda
@bathusanthosh
@bathusanthosh Год назад
@@srikanthnomula588 with is the truth?
@medurichandra6903
@medurichandra6903 Год назад
@@srikanthnomula588 do have facts than just disclose man
@srikanth-sf3ng
@srikanth-sf3ng Год назад
హిందువుల అమ్మాయిల మాన, ప్రాణాల తీసిన హిందువేతరుల గురించి మీకు చెప్పే దమ్ము మీకు లేదు...!!
@ThulasiChandu
@ThulasiChandu 2 года назад
చాలా టైం తీసుకొని ప్రతి అంశానికీ సరైన డాక్యుమెంట్లను వెతికి పాత వివరాలన్నీ వివరించి చెప్పడం వల్ల ఈ వీడియో చెయ్యడం నాకు చాలా టైం పట్టింది. ఆలస్యానికి నా వైపు నుంచి క్షమాపణలు.. మీ అభిప్రాయాలు నాకెంతో విలువైనవి ! 📌 Join this channel to support my work click the link below : ru-vid.com/show-UCZN6
@denipalaparthi2289
@denipalaparthi2289 2 года назад
No say sorry Tulsi Chandu gaaru…… Nijalu cheptaru we will wait….. U like rarest among Journalists…. We always support you 🙏🙏🙏🙏🙏
@vinay8677
@vinay8677 2 года назад
Appreciate mam. Hope you will continue your excellence.
@sreesuresh77
@sreesuresh77 2 года назад
🙏🏻🙏🏻🙏🏻
@paavanavenkatesh
@paavanavenkatesh 2 года назад
నేరాలు నేరమే అలాగే హిందువులు ధన మాన ప్రాణాలను దోచుకుంది అన్నారు దీని గురించి చెప్పండి...
@paavanavenkatesh
@paavanavenkatesh 2 года назад
అత్యాచారం చేసిన వారిని కాపురానికి పనికి రాకుండా చేయాలి
@benarjitarapatla1851
@benarjitarapatla1851 2 года назад
ఏ మీడియా ఇటువంటి వాస్తవ సత్యాలు బయటకి రానివ్వడం లేదు... ఈ సమాచారం ప్రజల లోకి వెళ్ళాలి. ఎలా అయిన...... మీరు సేకరించిన ఈ సమాచారానికి,కష్టానికి...... చాలా థాంక్స్ మేడం 🙏🙏
@Nothingdiffrent1234
@Nothingdiffrent1234 Год назад
she miss guiding you all, actual ga north lo many Muslims killed hindu , in past 5 months nearly 20+ Hindus killed ,she is not saying all this, many jihadis stone pelted in temples ,abused hindu gods like lord shiva ,Durga mata, anjani putra ,degraded our culture, , alos jihadis announced that by 2047 we gonna make india as islamic country ( Check 2047 vison by PFI) but she is not talking about all these, guys wake up ,we need unity
@keeluvarnika2524
@keeluvarnika2524 Год назад
చాలా బాగా వివరణ ఇచ్చారు మేడం.మతం మనిషిని చేతకానివాడిని చేస్తుంది. మానవ ఉనికిని మతం ఎప్పుడైనా ప్రమాదం గా మారవచ్చు. మా ఊరిలో బాగ మందు బానిసలు దుబాయ్ వెళ్లి హరే కృష్ణ లో చేరారు. ఇండియాలో మారని వారు ముస్లిమ్ దేశంలొ మారారు .వారే కాదు నాకు తెలిసి గుల్ఫ్ దేశం హరే క్రిష్ణ భక్తులు చాలా ఎక్కువగా ఈ 5 years లో మారారు. ముస్లిమ్, క్రైస్తవులు లో చాల మంచి వారు ఉన్నారు. నేను12 years gulf, Singapore,ఇప్పుడు యూరోప్ లో ఉన్న నేను ఎక్కడ మత ఘర్షణకు గురి కాలేదు. కానీ మన రాజకీయాలు సగం కులాలు మతాలు చుట్టు ఉంటాయి. ఎవరికి కావాలి ఈ కులం మతం నాకు తిండి పెట్టేది నా పని. ఈ కులం మతం కాదు
@kotaiahg.kotaiah.8364
@kotaiahg.kotaiah.8364 Год назад
అమ్మా మీ వయస్సు చిన్నదైనా దేశం పట్ల మీకున గౌరవం, ప్రేమ ఎంత గొప్పది. మీ ప్రతి వీడియోను చూస్తూ ఉన్న. ఈ దేశ ప్రజలు ఎలా తీర్చుకోగలరు. ధన్యవాదాలు తల్లి.
@darlingsfan9482
@darlingsfan9482 Год назад
Rey edi fake storys chebutundi
@purethoughtts638
@purethoughtts638 Год назад
Karasevakulanu evaru enduku champaru
@tuskerhere
@tuskerhere Год назад
@@darlingsfan9482Rey bjp muda kodaka nee antha lucha kadu evadu ledu nee ammano chelli no rape cheyyalsindhi
@Alpha11007
@Alpha11007 Год назад
వయసు చిన్నదా?! మోనోపాజ్ కొచ్చిన మామ్మలా ఉంది..కళ్ళు దొబ్బాయా అది హిందూలకు వ్యతిరేక వీడియోలు పెట్టడం మీరు చప్పట్లు కొట్టడం ..తుపుక్ ..ఎందుకురా మీ బతుకులు
@tuskerhere
@tuskerhere Год назад
@@Alpha11007 nee bathuku endhuku ra manushula Pranam viluva teliyani bjp ki support chese lanjakodukulu
@madhusudhanravula8323
@madhusudhanravula8323 2 года назад
కొంత లెటుగా అయినా బిల్కిస్ బానొ గురించి వీడియో చెసినందుకు చాలా థాంక్స్ అమ్మ🙏
@rraj1579
@rraj1579 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RZDgOkPAl8M.html
@vijaychandra91
@vijaychandra91 Год назад
🤦🤦🤦Eme prathi videos hindhus ki against gane chestundhe because she is from lowercaste so she wants to take revenge for discrimination happend to her and her ancestors in past by hingher caste people she is telling about Bilkins banu story and gujarat riots but she is not saying clearly about what is the reason behind gujarat riots why hindhus did that much violence on muslims The reason is muslims burnt a complete train bogi which is filled with 59 hindhus including 17women and 10children because of some clash between them so the families of those dead people with support of other people did this violence this is the fact🙌if people feeling sad about one muslim women about bilkisbano then in that train there are 17hindhu women burnt alive what about that? Pls dont spread hatred without knowing and hindhus should boycott this channel
@babykamala5350
@babykamala5350 Год назад
Thank you amma Thulasi
@ch.rajkumariarpanassongs8523
Dear thulsi GOD BLESS YOU AND YOUR FAMILY ABUNDANTLY keep it up GOD BE WITH YOU
@ChinapatiYadhagi-yz1fo
@ChinapatiYadhagi-yz1fo Год назад
కులం, మతం, రాజకీయ వ్యసనం,పదవి వ్యామోహం,ఉన్నవారందరు, ఇలాంటివాటికీ దగ్గరలో ఉంటారు, న్యాయం గెలవదు, అన్యాయం ఆగదు
@sriharanathchodisetti2066
@sriharanathchodisetti2066 Год назад
తప్పెవరది అన్న విషయం నేను చెప్పలేను కానీ, మత పరమైన విద్వేషం ఎంత ప్రమాదమో చరిత్ర చూసి అయినా ప్రజలు మారాలని కోరుకుంటున్నాను.
@rrroyals3860
@rrroyals3860 Год назад
ఎంతో మంది ప్రాణలు తీసి ఆ శవాల మీద నడిచిన కిరాతకుడు భారత దేశంలో ఓక పెద్ద పదవిలో కోనసాగుతున్నాడు ఇది చూసిన భారత మాత కన్నీళ్లు కార్చడం😢 తప్ప ఏమి చెయలేక పోతుంది.
@honeyappuchannel
@honeyappuchannel 4 месяца назад
😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@massmasscomments1406
@massmasscomments1406 Год назад
ఇంత భయంకరమైన నిజాన్ని చాలా ధైర్యంగా చెప్పినందుకు so thanx అక్కా లేటుగా ఐనా ఒక ఒక నిజం తెలుసుకున్నాను లేటుగా ఐనా ఒక అంతర్గత మత ఉగ్రవాది మతోన్మాది గురించి తెలుసుకున్న లేటుగా ఐనా ప్రజాస్వామ్య దేశం లో నిరంకుశ పాలన గురించి తెలుసుకున్న ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయ్ ఫైనల్ గా ఒకటి చెబుతా అక్కా జర్నలిజం నేర్చుకోవాలని ఉంది మిమ్మల్ని చూసాక. 🙏🙏🙏🙏
@krishnatry7493
@krishnatry7493 Год назад
Nerchuko. Jevvitam sankanaki povadaniki😂😂😂
@kousaarjahanshaik9424
@kousaarjahanshaik9424 3 месяца назад
​@@krishnatry7493AME cheppina nijam mingudu kakapote meeku alane untundi
@shivajikunde1947
@shivajikunde1947 Год назад
తులసి గారు చాలా మంచి సందేశం దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు స్వార్థంతో కూడుకున్న మతతత్వవాదులు మానవత్వం మంట కలిపారు.
@vijaychandra91
@vijaychandra91 Год назад
🤦🤦🤦Eme prathi videos hindhus ki against gane chestundhe because she is from lowercaste so she wants to take revenge for discrimination happend to her and her ancestors in past by hingher caste people she is telling about Bilkins banu story and gujarat riots but she is not saying clearly about what is the reason behind gujarat riots why hindhus did that much violence on muslims The reason is muslims burnt a complete train bogi which is filled with 59 hindhus including 17women and 10children because of some clash between them so the families of those dead people with support of other people did this violence this is the fact🙌if people feeling sad about one muslim women about bilkisbano then in that train there are 17hindhu women burnt alive what about that? Pls dont spread hatred without knowing and hindhus should boycott this channel
@spsp9959
@spsp9959 Год назад
తులసి చందు గారు.. నాకు మాటలు కూడా రావడం లేదు మీ జర్నలిజం ఒక అద్బుతం, ఒక సంచలనం, మి దైర్యనికి కోట్ల సార్లు salute చేసిన తక్కువే. ఎన్నో కనుమరుగవుతున్న నిజాలని ఎంతో శ్రమపడి ఈ సమాజానికి తెలియజేస్తున్నారు. మీ లాంటి జర్నలిస్టులు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. మిమ్మల్ని చూశాక ఇంకా ఎక్కడో మంచి బ్రతికే ఉంది శ్వచమైన జర్నలిజం బ్రతికే ఉంది అని చాలా ఆనందంగ ఉంది.. I really appreciate your work my dear sister.. hats off to you. మీరు ఇంకెన్నో సత్యాలని ఈ సమాజానికి తెలియజేయాలి అని మీ ద్వారా ఆ దేవుడు సమాజం కళ్ళు తెరిపించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్న.. అలాగే మీకు ఆరోగ్యం శక్తి ఆ దేవుడు సమృద్దిగా ప్రసాదించాలని కోరుకుంటున్న.. నా చిన్న suggestion ఏంటి అంటే.. మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీలాంటి వారే నిజమైన భారతీయులు. మీ అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. జై భీమ్..
@ramulumadugula9920
@ramulumadugula9920 5 месяцев назад
సాహసానికి మారో రూపమే తులసి చంద్ నిజానికి మరో రోపమే తులసి చంద్ గారు మీకూ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తెలంగాణ వీరగడ్డ కన్న ముద్దుబిడ్డ తులసి చందు
@rajakishorelimcyarts6953
@rajakishorelimcyarts6953 6 месяцев назад
సత్యాన్ని నిలబెట్టేది పార్టీలు కాదు, అలా కానప్పుడు... ప్రజలే, కానీ ప్రజలు అలా లేరుగా.. ఇక మన దేశం కొంతకాలం ఇంతే... మీరు కొంచం భద్రం. 🙏
@bandarunaresh4997
@bandarunaresh4997 Год назад
తులసి గారు ధన్యవాదములు ఇంత వివరంగా చెప్పినందుకు... మీ విశ్లేషణ చాలా అర్ధవంతగా ఉంది..నిజాన్ని చైతన్యపరుస్తున్నందుకు మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది 🙏
@cheranjeevijayam8163
@cheranjeevijayam8163 Год назад
Earth quake also caused by Modi 😅
@jravijyothi
@jravijyothi 2 года назад
ఇంతటి ఘోరమైన, క్రూరమైన, దారుణమైన, కఠినమైన వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందుకు తీసుకొచ్చిన మీకు వేల వేల జైభీమ్ లు. ఈ దేశంలో పేదలకు, దళితులకు అణగారిన వర్గాలకు న్యాయం జరగడం చాలా చాలా కష్టం😭😭😭
@srivlogsfe6800
@srivlogsfe6800 Год назад
అసలు ఇంత వివరంగా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వివిస్తున్నారు మీ ప్రాణాల సైతం లెక్క చెయ్యకుండా నిజాలను నిర్భయం గా వివరిస్తున్న మీకు great Salute మీ ఒక్కొక్క వీడియో చూస్తూన్న కొద్ది మీ మీద respect అలా పెరుగుతూ వస్తుంది నేను ఒక బ్రాహ్మణుని కానీ అంతకంటే ముందు మనిషిని. మనిషి అంటే మానవత్వం అది లేనివాడు ఎవడైనా వెధవే. భారత దేశంలో ఈ కుల మత వర్గ రాజీకీయాలు ఎపుడు అంత మవుతాయో హాట్స్ ఆఫ్ to your guts 🙏🙏🙏🎊👏🏻
@madhavaraogorrepati5052
@madhavaraogorrepati5052 Год назад
తులసీ నీవు తెలుగు ప్రజలకి దొరికిన అపురూప రత్నానివి తల్లీ. పది కాలాల పాటు నీవు చల్లగా ఉండాలి. సత్యాన్నీ నిన్నూ విడదీయలేము. You are the embodiment of truth. I salute తల్లీ.
@mohammadshareef1137
@mohammadshareef1137 5 месяцев назад
Yes
@bKumar78678
@bKumar78678 4 месяца назад
Yes it is hundred percent true
@imransportszone7113
@imransportszone7113 Год назад
సత్యాన్ని నిర్భయంగా వివరించే మీ ధైర్యానికి నా సెల్యూట్ మేడం......
@mohammedabdulkarim9067
@mohammedabdulkarim9067 2 года назад
కండ్లతో చూసినట్టుగా అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు
@surya-ek4ur
@surya-ek4ur Год назад
Alagee terreist Lu gurenchi kuda cheppali 😂
@priestmallikarjunasharma6783
@priestmallikarjunasharma6783 4 месяца назад
@@surya-ek4urabbe vellu alantivi chepparu bro…
@vkrajeswararaomamuduri1793
@vkrajeswararaomamuduri1793 Год назад
"ధర్మం నిలుస్తుంది", "సత్యమేవజయతే" ... అధర్మం, అసత్యం గెలుపు తాత్కాలికం. సత్యం వైపు నిలచి ధర్మం కోసం నీతి నిజాయితీగా చేసే పోరాటానికి ఎప్పటికీ తప్పక గెలుస్తుంది 👍👍👍
@vodapallihatvikah3871
@vodapallihatvikah3871 Год назад
సంజీవ్ భట్ సార్ కి సెల్యూట్ .ఒక రోజు అతను ఖచ్చితంగా గెలుస్తాడు 🏆 నిస్సందేహంగా సత్యాన్ని దేవుడు కాపాడతాడు, మనుషులు కాదు.
@RajuGogul
@RajuGogul 2 года назад
అమ్మా తులసి, ఇంత పచ్చి నిజాలు అంతకుముందే తెలుసు. అయినా మళ్ళీ వినే ధైర్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సత్యాన్ని,న్యాయాన్ని కాపాడగలిగే ధమ్మనాయకులను ఏదోరూపంలో చూడాలని ఆశమాత్రమె, ఒక అతిసామాన్య వ్యక్తిగా. 😭
@sasattar3577
@sasattar3577 2 года назад
తులసి చందు, చాలా మంచి సమాచారం అందించారు. వివరణాత్మకంగా సూటిగా నిజాన్ని నిర్భయంగా వెల్లడించారు.
@siddhusiddharth5494
@siddhusiddharth5494 6 месяцев назад
Dhairyanga chebutunnaru abhinandhanalu
@aap-telugu5904
@aap-telugu5904 Год назад
మీరు చేసే వీడియో లు అన్నీ చాలా బాగున్నాయి. నిజం మాట్లాడే వారిని ఈ సమాజం బ్రతకనివ్వదు. ఒక దబోల్కర్ కావచ్చు, పచౌరీ కావచ్చు, గౌరి లంకేష్ కావచ్చు. ఏమైనప్పటికి నీవు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మనోభావాలు దెబ్బ తీసుకుంటారు మూర్ఖులు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వుండమ్మ. తీసుకుంటున్న సబ్జెక్ట్ బాగుంది. వాయిస్ బాగుంది.
@bashaboinachandrasekhar5688
@bashaboinachandrasekhar5688 4 месяца назад
Sang Parivar Kharya Kharthalanu Antha MandenI Chali Madam Meru Comminist Bhava Jalalu Una Vakthi Ane Thelapoyenade Ne Varthalu Che Che Entha Nichamugha Hinduvulapye Abdhalu Cheputhunavu Desam Kosam B J P M O D I Y O G I
@sriharivemulapalli9498
@sriharivemulapalli9498 5 месяцев назад
Great తల్లి. నీ లాంటి వారు అరుదుగా వుంటారు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం నీకు వరం
@srinukumbha4334
@srinukumbha4334 Год назад
అమ్మా తులసి నీవు చేసే వీడియోలు చాలా బాగుంటాయి, ఆలలోచింపజేసే విధంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండు తల్లి ఈ మృగాల మధ్య
@thirumaleshc6093
@thirumaleshc6093 2 года назад
ఇటువంటి వీడియోలు చేస్తున్నందుకు నీకు చాలా థాంక్స్ అక్క, BJP వాలు రెచ్చిపోతున్న తరుణంలో ఇలాంటి వీడియోస్ జనాలకి చాలా అవసరం, తెలియని విషయాలు జనాలకు తేలికపరుస్తు జనాలను మేలుకొలుపుతూఉన్నందుకు, మీలాంటి మంచి మనిషికి నా హృదయపూర్వక నమస్కారాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼 akka,
@mohammedabdulkarim9067
@mohammedabdulkarim9067 2 года назад
Yes
@krishnavamshi5562
@krishnavamshi5562 2 года назад
Same elage Kashmir lo hindu paina inthakanna maha darunam ga jariginahi ,why so much hatered on hindus only
@shivasr.6485
@shivasr.6485 2 года назад
@@krishnavamshi5562 Hindhu la mida kasmir lo dhadulu jarigina time lo undi BJP unna janatha govt ye Thapu yevadu chesina thepe mana Hindhu matham lo murder chese vadu mana vadu ithe support cheyali ani unda
@krishnavamshi5562
@krishnavamshi5562 2 года назад
@@shivasr.6485 mundu Kashmir files chudu r thelusthadi
@RSReddy_TruTG
@RSReddy_TruTG 2 года назад
@@krishnavamshi5562 @Krishna vamshi Mr Krishna Vamsi గోద్రా రైలు తగలబెట్టిన దోషులను గుర్తించి శిక్షించడం చేతకాక అమాయకులను చంపడం గొప్పనా. సిగ్గు లేకుండా ఇలాంటి comments ఎలా రాస్తారో?
@jayapraveen1454
@jayapraveen1454 5 месяцев назад
A big Salute to this wonderful person SANJIV BHATT
@ratnarao6238
@ratnarao6238 Год назад
పైవాడు కంపల్సరీ తనకు న్యాయం చేకూరుస్తాడు అని నమ్ముచున్నాను ఈ స్టోరీ ఇంత బాగా చెప్పినందుకు మీకు థాంక్స్ అండి
@RajeshKing9966
@RajeshKing9966 2 года назад
ఈ సంఘటన వింటుంటే నే 🥺🥺🥺 చాలా బాధ వేస్తుంది ... బీజేపీ అధికారం లో ఉన్నంత వరకు మన దేశంలో ఎన్ని సం.. గడిచిన న్యాయం జరుగదు , దొరకదు అన్న దానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ..🙏🏻🙏🏻🙏🏻 నిజాలను తెలిసేలా మంచి వీడియో చేశారు mam 🙏🏻
@vimalaprasad6332
@vimalaprasad6332 7 месяцев назад
Hidhuvulu safe only christians, ki musleems ki matram nyayamu jaragadhu.
@ponnalakrishnamurthy6585
@ponnalakrishnamurthy6585 Год назад
మీ విశ్లేషణ చాలా బాగుంది. ఈ వీడియో చూస్తే మీ కష్టం, శ్రద్ధ, ధైర్యం కనిపిస్తున్నాయి. మీకు శతకోటి వందనాలు.
@nithingaddam7011
@nithingaddam7011 Год назад
Hats off to your dare sister, India requires journalists like you
@sarveswarraokukkadapu205
@sarveswarraokukkadapu205 Год назад
I liked the way you narrated the gruesome events and the aftermath with conviction and a lot of passion. Hats off to U.
@CommonMan005
@CommonMan005 2 года назад
ఈ దేశాన్ని కాపాడాలి అంటే స్వాతంత్రం ఉద్యమం లాంటి మరొక ప్రజా చైతన్య ఉద్యమం అవసరం కానీ ఇంటర్నెట్ కాలంలో ఇది సాధ్యపడదు ఒక్కటి మాత్రం నిజం శ్రీలంక మాదిరి పరిస్థితులు మారితే ఈ రాజకీయ నాయకులను రాళ్లతో కొట్టి చంపడం ఖాయం 140 కోట్ల జనాభా తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఏమిటో మరి భవిష్యత్తులో కచ్చితంగా ఇది మాత్రం జరిగి తీరుతుంది
@durvajeevan3841
@durvajeevan3841 2 года назад
💯 correct
@sidparveenofficial.489
@sidparveenofficial.489 2 года назад
kotlu sampadinchukuni jump avutharu. sreelanka pakisthan lanti paristhithulu vachina buddi raadu
@durgamrajanna2148
@durgamrajanna2148 2 года назад
Yes
@himajabobba3023
@himajabobba3023 Год назад
Evaru thiragabhadaru. Vinna ventane konni rojulu kopam avesam vasthudhi tharvatha panulalo padi marachipotham . Adhe veela dhairyam
@ask4453
@ask4453 2 года назад
అక్క మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు,,,, నిజాలను తొక్కివెస్తు,, నిజం కాని దానిని చూపిస్తున్న ఈ రోజులలో ,,,జరిగిన దానిని యదార్ధంగా చూపిస్తూ, ఇప్పటి నాయకులలో వున్న కుళ్లు, కుతంత్రాలను తెలియజేస్తున్నాందుకు చాలా థాంక్స్ అక్కా,,,,,, ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎన్నో చేయాలని,,, నా దేవుని ప్రార్ధిస్తున్నాను.💐🙏🙏🙏
@bondamadhava
@bondamadhava 6 месяцев назад
అమ్మ జాగ్రత్త. బాధ్యులు అయినవారు అధికారంలో ఉన్నారు. God bless you.
@AleemuddinKhan-gf8ug
@AleemuddinKhan-gf8ug 7 месяцев назад
Explained very clearly and effectively about the incidents and facts that were not yet told and explained clearly by any one I appreciate your bold and absolute attitude towards mankind and humanity which deserve attention of everybody irrespective of religion caste colour and race.thank you madam for making such bold disclosure and befitting utterance for sake of humanity and justice.
@srikanthpottavathini3066
@srikanthpottavathini3066 2 года назад
నిజాన్ని చెప్పి ఎందరినో మేల్కొలిపినందుకు ధన్యవాదాలు అమ్మ. 🙏
@darlingsfan9482
@darlingsfan9482 Год назад
Edi fake raa
@vijaychandra91
@vijaychandra91 Год назад
🤦🤦🤦Eme prathi videos hindhus ki against gane chestundhe because she is from lowercaste so she wants to take revenge for discrimination happend to her and her ancestors in past by hingher caste people she is telling about Bilkins banu story and gujarat riots but she is not saying clearly about what is the reason behind gujarat riots why hindhus did that much violence on muslims The reason is muslims burnt a complete train bogi which is filled with 59 hindhus including 17women and 10children because of some clash between them so the families of those dead people with support of other people did this violence this is the fact🙌if people feeling sad about one muslim women about bilkisbano then in that train there are 17hindhu women burnt alive what about that? Pls dont spread hatred without knowing and hindhus should boycott this channel
@Attitudezero884
@Attitudezero884 7 месяцев назад
​@@darlingsfan9482 bongu fake, fake ayinani, rahul sharma, sreekumar etc officers ratri ki ratri e enduku transfer chesaaru.
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati 2 года назад
గ్రేట్ తులసిగారూ అసలు ఇలాంటి వీడియోస్ చేయడానికికూడా చాలా ధైర్యంకావాలి
@gaddamsaisricharantej6e486
@gaddamsaisricharantej6e486 10 месяцев назад
నిజమైన జర్నలిస్ట్ లేడు అనుకునేవాడిని... తప్పని నిరూపించారు... మీలాంటి జర్నలిస్టులు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను.
@user-py5lv1lx3z
@user-py5lv1lx3z 5 месяцев назад
Thank you madam God bless your carrier the Indian women kind will appreciate your couràge and straight forwardness.
@syedaltafhussain5830
@syedaltafhussain5830 Год назад
సత్యాలను నిర్భయంగ చెప్పడంలో మీకు మీరే సాటి, వాస్తవలను బల్లగుద్ది మరీ చెప్పారు thanks
@mohammedabdulkarim9067
@mohammedabdulkarim9067 2 года назад
మీరు మాకు స్ఫూర్తి నిజాన్ని నిజాంలా గళం విప్పారు మీరు. మీకు ఎన్నో ఆటంకాలు రావచ్చు కానీ ఈ సమాజాన్ని మార్చాలంటే మీలాంటివారు ఎందరో ఈ సమాజానికి అవసరం తులసి చందు గారు
@mesudavid4597
@mesudavid4597 Год назад
అమ్మ మీరు నీతి నిజాయితీ గలిగిన జర్నలిస్ట్ 🙏🙏
@anandakumartadepalli4115
@anandakumartadepalli4115 Год назад
Sanjeev bhatt గారికి శిరస్సు వంచి నమస్కారం జై హింద్ జై భారత్ సత్యమేవ జయతే
@kommabattulasarathchand1114
@kommabattulasarathchand1114 6 месяцев назад
We have to fight for IPS officer
@udayadath6906
@udayadath6906 2 года назад
ఏమి వ్యవస్థ మనది....ఇటువంటి నిజాలు ...వినడానికే భయంగా వున్నాయి...
@shussain7220
@shussain7220 2 года назад
Deenini batte kada movies vastay
@avsntechnologies3650
@avsntechnologies3650 Год назад
Aithe Kashmir files ...chudu tulasi Chandu... she Takes only selectively not for India only for congress and communist welfare. Because they are funding ..
@monanethi503
@monanethi503 Год назад
@@avsntechnologies3650 బీజేపీ కు ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది.. బీజేపీ ఎవరికీ ఫండింగ్ చేస్తోంది.. 🤦🏻‍♂️
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 Год назад
@@avsntechnologies3650 kashamiri files chusam kada akkada kashimir padit la pai anichivetha jarigindi annaru ... Alanti community vachina vaare Sanjeev Bhat.. Mari Sanjeev Bhat ke BJP pravhutavm chesindi endhi.? Alochichu Mithrama .. clear ga kashmiri pandit le chepparu appatlo allarlo Kasmiri padit la mida daadi chesindi bayata nundi vachina terrorist le Ani vallu Muslims , Sikh Ila migilina varandari mida daadi chesaru ... BBC vadi kathanam chudu direct ga Kashmiri pandit la matlone vinu
@dileep5759
@dileep5759 Год назад
@@avsntechnologies3650 kashmir lo hindus ni champaru opukundam kani vala kanna ekkuva Muslims ni kuda champaru daniki em chepthav
@ramanavv3619
@ramanavv3619 7 месяцев назад
tulasi chandu hatsoff💯👌
@srinivasasastrychallapalli4845
@srinivasasastrychallapalli4845 7 месяцев назад
చాలా అద్భుతంగా చెప్పావు..నీ విశ్లేషణ
@Stranger-things-777
@Stranger-things-777 Год назад
ఈ మత కలలు చేసే ప్రభుత్వం మల్ల వస్తే , దేశం ఇంకా పడిపోతుంది .🙏
@madhurshyamdas4297
@madhurshyamdas4297 Год назад
నీ మొఖం
@narasingaraok5881
@narasingaraok5881 Год назад
2002 కు ఇప్పటి దేశ పరిస్థితుల్లో పెద్ద గా మార్పు లేదు.ఇంకా అధ్వాన్నంగా ఉన్నాయేమో సామాన్య జనానికి అనిపించింది. దేవుడే రక్షించాలి మనల్ని.
@pmoulalibasha1602
@pmoulalibasha1602 7 месяцев назад
Modi is a dangerous politician in the world , but people should know before general elections, Thanks Ma'am for this video
@bKumar78678
@bKumar78678 4 месяца назад
Ee vishayam America Britain Russia china etara desalu telusukovali
@kishorratan4534
@kishorratan4534 7 месяцев назад
నిజం ఎప్పుడు బయపడదు మీలాగా మీరు కూడా అంతే..జాగ్రత మేడమ్
@pbusiness14
@pbusiness14 Год назад
ఈ రోజుల్లో పార్టీలతో సంబంధం లేకుండా నిజాన్ని చూపించే మీ లాంటి జర్నలిస్ట్ లు కావాలి ఇప్పుడు. ఇలాంటి vidoes ఇంకా చేయాలి మీరు.
@cheranjeevijayam8163
@cheranjeevijayam8163 Год назад
She already confessed she is against Modi.. then how is she free of political affiliations?
@BahujanParivartan1984
@BahujanParivartan1984 2 года назад
ఇంత మంచి వీడియో చేసి నిజం నిప్పు లాంటిది అని మరొసారి చెప్పారు మేడం జై భీమ్ జై భారత్
@sasattar3577
@sasattar3577 6 месяцев назад
Long live my child Tulsi Chandu. I like Your daring and dashing journalism. In the present days the so called big News houses and diggaz journalists become the mouth pieces of Modi and BJP you are trying to analyse the facts and make public aware. Keep it up.
@boyaraju9574
@boyaraju9574 Год назад
Thulasi chandu sister meeru great
@iamcristsoldier1811
@iamcristsoldier1811 2 года назад
మతం అనే మత్తు ఇతర మతం మీద ఉన్న ద్వేషం రాజకీయ ప్రయోజనం వ్యక్తుల కుటుంబ నాశనం ఆ కుటుంబాల ఆర్తనాదం ఎక్కడికి పోదు న్యాయం కోసం పోరాడుతున్న బిల్ కిస్ భాను గారు కానివ్వండి ఐపీఎస్ ఆఫీసర్ బట్ గారు కానివ్వండి సత్యం కోసం పోరాడుతున్న వారికి ఎప్పుడు అన్యాయం జరగదు నేను నమ్మే బైబిల్ గ్రంధం చెప్తుంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదు అని శిక్షలు తప్పించుకున్న వారు ప్రభుత్వానికి వారు నిర్దోషిలే కావచ్చు దైవదృష్టి కి మాత్రం వారు దోషులే మతం మత్తు నుండి బయటకు వచ్చి విజ్ఞానంతో వివేకంతో ప్రభుత్వాలు ఎన్నుకోవాలి
@kumarkumar-md7ee
@kumarkumar-md7ee 2 года назад
thanks seems u dont have that religeon feelinglike our god is the only best... we r the best people bcoz we follow true god..etc... crist soldier
@Nothingdiffrent1234
@Nothingdiffrent1234 Год назад
she miss guiding you all, actual ga north lo many Muslims killed hindu , in past 5 months nearly 20+ Hindus killed ,she is not saying all this, many jihadis stone pelted in temples ,abused hindu gods like lord shiva ,Durga mata, anjani putra ,degraded our culture, , alos jihadis announced that by 2047 we gonna make india as islamic country ( Check 2047 vison by PFI) but she is not talking about all these, guys wake up ,we need unity
@kumarkumar-md7ee
@kumarkumar-md7ee Год назад
@@Nothingdiffrent1234 very true. Basically by religeon it self Mslms have superior nature that their god and religion is superior ... they dont accept all gods r one we r equal concept. may b thier foundation is like that.. the day they gain power... then things should work according to them. pseudo seculars r biggest threat to us right now
@Nothingdiffrent1234
@Nothingdiffrent1234 Год назад
@@kumarkumar-md7ee yea But all in comment section now hating Gov and showing mercy their religion , this is how misslead missleading starts , and this is how PFI 2047 vison implements
@kumarkumar-md7ee
@kumarkumar-md7ee Год назад
@@Nothingdiffrent1234 to b frank Islm and christn religeons structure is different they r designed in such a way to expand their religion thats why we can see more unity among them.. and many would go to prayers on firday and sunday.. and they r mostly unitie when it comes to their religoen and they have a system to convert others too.. so in the long run they will grow even bigger.. but sadly when it comes to hinduism we dont have converstion .. to which chaste he will convert oc,sc bc and again there r different castes. so by thought we r divided..so we cant share a fellow hindu what he is going through in norht india. we will open our eyes when already damage is irreversible .. thats a fact..its better to earn money and live in a area where H r more....far away from bastis or M colonies.. thats the least we can do.. for nxt generations better to send them abraod to live peacefully.
@raviprakashlifestyle
@raviprakashlifestyle Год назад
మీరు చేసిన రెండు వీడియో లకే మిమ్మల్ని నా సొంత కుటుంబపు మనిషిగా అంగీకరించాను. మీ ఒక్కొక్క వీడియో వింటుంటే మీ సబ్జెక్ట్ ఫ్రూఫ్ లు ......మాటలు రావటంలేదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻💝
@yesupremalayamsklm3921
@yesupremalayamsklm3921 4 месяца назад
సంజయ్ బట్ గారు పోరాటం నిజమైనది. ❤ మనుషులు చేత తప్పించుకోవచ్చు. దేవుని తీర్పు నుండి తప్పించుకోలేం... అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@Harshini_3
@Harshini_3 Год назад
Excellent Amma you are great, daring, dashing courageous woman I support you
@santhoshsanto612
@santhoshsanto612 2 года назад
ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అన్యాయం చేసినవాళ్లు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు తులసి చంద్ గారు మీ ఆలోచన విధానానికి hats of to you
@mkjonesbabu1061
@mkjonesbabu1061 Год назад
నమస్తే తులసి మేడమ్ గారు 🙏 మీరు చెప్పేది వింటూ ఉంటే భయం🥺😳చాలా బాధాకరంగా ఉంది 😭😭 ఇలాంటి మతతత్వ పార్టీ మూర్ఖులు , కుల పిచ్చిగాళ్ళు మన దేశాన్ని పాలించడం దౌర్భాగ్యం. ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో ☹️🤔 దేవుడు చూస్తున్నాడు, పాపం పరిపక్వతకు వచ్చినప్పుడు తప్పకుండా తీసివేస్తాడు👍 ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది 👍👍 ధన్యవాదాలు 🙏🙏
@user-pi3vc7vm4j
@user-pi3vc7vm4j 7 месяцев назад
Sanjeev bat,You are really great,God is with you always. Thulasi hats off to you for revealing facts boldly.
@nelapatlaramesh6044
@nelapatlaramesh6044 Год назад
U are daring & dynamic.... అక్క.. మీ వివరణ.... బాధితులకు... న్యాయం... జరగాలనే.... మీ ఆలోచన... కు Hats off
@mohammedeasa8797
@mohammedeasa8797 2 года назад
ప్రపంచంలో నెరచరిత్ర కలిగిన వివిధ దేశాల ప్రధాన మంత్రుల జాబితా అని సర్వే చేస్తే.... మన దేశానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ మోదీ నే 1st ర్యాంక్ కొట్టవచ్చు...
@lakshminarayanakanaparthi4599
@lakshminarayanakanaparthi4599 5 месяцев назад
Super గా చెప్పారు చందు గారు,గుజరాత్ మారణ హోమం వెనుక ఇంత విషయం వుందా ఇది చాలా దూర్మార్గం ,ఇదంతా మోదీ ఆడే నాటకం
@sravankumarStgC
@sravankumarStgC Год назад
For the first time I hear a top notch quality of journalism in my mother tongue Telugu . Woow, kudos Thulasi, you inspire me really
@malakondaiahgolla973
@malakondaiahgolla973 2 года назад
తల్లి గర్భానికి మతం ఉంటుందా, మతం ఏదైనా స్త్రీ అంటే ఒక తల్లి చెల్లి అక్కా బిడ్డ కాకుండా పొతుందా, అయినా నా పిచ్చి గాని గర్భంలో ఉండగానే ఆడబిడ్డను చంపే సమాజానికి ఆడబిడ్డ అంటే
@thahiratayyiba7155
@thahiratayyiba7155 2 года назад
👍🏻
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 Год назад
😥😥
@pedadasiddardha5492
@pedadasiddardha5492 Год назад
Same thing happened to Girija Ticko in Kashmir but no one raised a single voice including people like you why
@viswakanth9002
@viswakanth9002 Год назад
@@pedadasiddardha5492 they raised....
@pedadasiddardha5492
@pedadasiddardha5492 Год назад
@@viswakanth9002 bro no one raised on it , none of the channel including NDTV during that time didn't raised on it , Girija Ticko issue came to LimeLight after film release
@jchakravarthy5027
@jchakravarthy5027 Год назад
భయంకరమైన నిజాలను ధైర్యంతో సంపూర్ణంగా విశ్లేషించారు. ధన్యవాదాలు.
@shaikabdulgafoor5006
@shaikabdulgafoor5006 5 месяцев назад
ఇంత భయంకరంగా రాజకీయాలు చెయ్యవచ్చు అని ఇప్పటివరకు తెలియదు. మీరు చెప్పే మాటలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది..
@user-ke5ib1pp6t
@user-ke5ib1pp6t 7 месяцев назад
Salute to Sanjeev very soon you are going to be in your success....
@akunurimurali9889
@akunurimurali9889 2 года назад
Great work Tulasi .. thanks for bringing out history with facts with evidences
@ThulasiChandu
@ThulasiChandu 2 года назад
Thank you sir !
@syedmushrafuddin
@syedmushrafuddin 2 года назад
Jagratha murali garu, mi midaki ragalaru
@avsntechnologies3650
@avsntechnologies3650 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tuPrclmV24A.html
@harikrishna1851
@harikrishna1851 Год назад
Keeravali means liquor mafia king
@raja-du7tm
@raja-du7tm Год назад
@@syedmushrafuddin nee jathi perigina tarwata nuvve vadini champuthavu kada vadi tala nariki vestavukada papam aa gorreki adem teliyadule.
@pulinaresh1687
@pulinaresh1687 2 года назад
ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిలు కూడా అంతకన్నా గొప్పగా ఎం లేవు.. ఇంకా దిగజారిపోతున్నాయి .. ఇప్పుడు పరిస్థితుల మీద కూడా ఒక వీడియో చేయండి..
@gorrepativenkateswararao1510
@gorrepativenkateswararao1510 5 месяцев назад
Hats off to Tulasi chand
@aadiananths9500
@aadiananths9500 Год назад
You are really great MAM you have done a great work ,, ఎంతో మంది జర్నిస్టులు (మేమూ మోగొల్ళం అని చెప్పుకునే వెధవలు) చేయలేని పనిని మీరు చేసారు, may God bless you , keep going
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 Год назад
చెత్తనాయలు బ్రో వాళ్ళు అందరూ... తెలుగు లో నేను చూసిన ఒక్కే ఒక్క మంచి జర్నలిస్ట్ తులసి అక్క... జై భారత్
@mohammedzakiahmed9901
@mohammedzakiahmed9901 Год назад
మీ నిజాయితీ, మీ నిజమైన వార్తలు మరియు మీ స్వచ్చమైన వ్యక్తిత్వం చూస్తే స్వర్గీయ గౌరి శంకర్ గారు గుర్తుకొస్తున్నారు
@kp-qh9wv
@kp-qh9wv 4 месяца назад
వాస్త వాలను ఇంత ధైర్యం గా తెలియ జేస్తున్నదుకు హెడ్సప్ తులసి గారు
@akhilbabuakhil
@akhilbabuakhil Год назад
Sanjeevbhat gariki నా ధన్యవాదాలు. సంజీవ్ ను ప్రజలే కాపాడాలి, బిలకీస్ కు courte న్యాయం చేయాలి
@pdprasad1266
@pdprasad1266 2 года назад
భారత్ మాత కి జై.. జై మోడీ 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️ చాలా హృదయ విధాకరంగా వుంది.. బాధ తో నిండి పోయింది బుర్రంతా.. ఇన్నిన్ని దుర్మార్గలతో ప్రజల్ని ఏమార్చే యే నాకొడుకు భవిష్యత్ లో చరిత్ర హీనుడు గా మిగిలిపోతాడు... Thankyou Verymuch Sister Tulasi for this... 🙏🏻🙏🏻🙏🏻
@anilanil4992
@anilanil4992 2 года назад
👉ఇంత తక్కువ టైం లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ,, 👉మేడమ్ మీరు ఈ సమాజానికి తెలియని చాలా విషయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు,, 👉BJP ద్వారా చీకటి కమ్ముకున్నభారత్ కు వెలుగు నింపుతున్నారు.......... జై భీమ్ జై భారత్ జై ఛత్రపతి శివాజీ
@krishnavamshi5562
@krishnavamshi5562 2 года назад
Same elage Kashmir lo hindu paina inthakanna maha darunam ga jariginahi ,why so much hatered on hindus only
@RSReddy_TruTG
@RSReddy_TruTG 2 года назад
@@krishnavamshi5562 Mr Krishna Vamsi గోద్రా రైలు తగలబెట్టిన దోషులను గుర్తించి శిక్షించడం చేతకాక అమాయకులను చంపడం గొప్పనా. సిగ్గు లేకుండా ఇలాంటి comments ఎలా రాస్తారో?
@dineshkrishna9743
@dineshkrishna9743 2 года назад
@@krishnavamshi5562 Bathayi Kojja Ki Pranamalu
@vineel.v8624
@vineel.v8624 Год назад
@@krishnavamshi5562 hatred Hindhus meedha kadu, Hindhus anni chepiii Dhesham Nadnam cheseyy mellanti vala gurinchi
@avsntechnologies3650
@avsntechnologies3650 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tuPrclmV24A.html
@kethavenkateswararao216
@kethavenkateswararao216 3 месяца назад
చాలా బాగా వివరణ ఇచ్చారు Tq తులసి చందు.
@rahuljetson
@rahuljetson Год назад
I feel the same for you mam.. They did the best for justice, you are standing firm and strong in doing this content and educating us all.
@marthammasirra6058
@marthammasirra6058 2 года назад
ఇది ఎక్కువమందికి చేరాల్సిన వీడియో. వీలైనంత ఎక్కువ షేర్ చేయాలి.
@drsridhar123
@drsridhar123 Год назад
This is what a real JOURNALISM is..Need Guts to do this video n she is a GEM🙏
@cheranjeevijayam8163
@cheranjeevijayam8163 Год назад
Fake information
@anilkumardhoreti4298
@anilkumardhoreti4298 Год назад
చాల విలువైన విషయాలు ఈ మద్య మీద్వారా తెలుసు కుంటున్నా అక్క Tqq very much
@krupadeevenagospelministri2504
@krupadeevenagospelministri2504 4 месяца назад
T C గారు మీరు ధైర్యంగా రాజకీయ నాయకుల వీడియోలు చేసి ప్రజలను చైతన్య ము చేసిన మీకు నా నమస్కారం, ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంది, ఉంటుంది
@Batman20692
@Batman20692 5 месяцев назад
This is journalism, you are the journalist 🫡
@naganisrinivas8630
@naganisrinivas8630 2 года назад
Super madam, మాకు తెలియని ఎన్నో విషయాల్ని తెలియజేస్తూ అందరకీ అర్థమయ్యే రీతిలో మీరు చెప్పినందుకు 🙏🙏👏✊
@drjeevanbabu5963
@drjeevanbabu5963 Год назад
అరె తులసి, చాలా మంచి information. దుర్మార్గం ఎప్పుడైనా నాశనం అయింది. జైహో IPS officer
@MrMagicianali
@MrMagicianali 10 месяцев назад
తులసి గారు చాలా మంచి వీడియో మీ ధైర్యానికి నా నమస్కారాలు🙏🙏
@venkatpandu5153
@venkatpandu5153 Год назад
బ్రాహ్మణ భావజాలం చాల ప్రమాదం మరియు విషపూరితం
@mrfrankleisure
@mrfrankleisure Год назад
People gather guts and take a huge risk to speak boldly like this. Hatsoff to your work and good vision.
@NeelamSundar86962
@NeelamSundar86962 2 года назад
అప్పటి గుజరాత్ హోమ్ మినిస్టర్ ఇప్పుడు దేశానికి హోమ్ మినిస్టర్.🤬🤬🤬
@Fiaz478
@Fiaz478 2 года назад
ippudu Emantav anna
@NeelamSundar86962
@NeelamSundar86962 2 года назад
@@Fiaz478 నువ్వేమంటావ్ అన్నా?
@dineshkrishna9743
@dineshkrishna9743 2 года назад
@@NeelamSundar86962 bro inka clear ga cheppana Mogga leni Kojja Munda Gadu Appudu CM Ippudu PM
@naveen1508
@naveen1508 Год назад
​@Big Dog nikunda siggu nuvvu converted ga hinduvu lanu avamanistunav
@vijaychandra91
@vijaychandra91 Год назад
🤦🤦🤦Eme prathi videos hindhus ki against gane chestundhe because she is from lowercaste so she wants to take revenge for discrimination happend to her and her ancestors in past by hingher caste people she is telling about Bilkins banu story and gujarat riots but she is not saying clearly about what is the reason behind gujarat riots why hindhus did that much violence on muslims The reason is muslims burnt a complete train bogi which is filled with 59 hindhus including 17women and 10children because of some clash between them so the families of those dead people with support of other people did this violence this is the fact🙌if people feeling sad about one muslim women about bilkisbano then in that train there are 17hindhu women burnt alive what about that? Pls dont spread hatred without knowing and hindhus should boycott this channel
@janardhanreddymallela2062
@janardhanreddymallela2062 7 месяцев назад
Asalu train ne kalchi modalu pettindo yevaro cheppandi madam
@nahsnarayana
@nahsnarayana 7 месяцев назад
ఇది యధార్థం, ఇప్పుడు దీనికి ధర్మం గెలుపొందాలని విశ్వాసంతో యువత,మేధావులు పోరాడాలి.
@pawangabbar7844
@pawangabbar7844 2 года назад
చాలా వివరంగా చెప్పారు అక్క న్యాయం తప్పకుండా గెలుస్తుంది ఈ మతపిచ్చి మోడీ గవర్నమెంట్ కూలిపోతుంది
@avsntechnologies3650
@avsntechnologies3650 Год назад
Aithe Kashmir files ...chudu tulasi Chandu... she Takes only selectively not for India only for congress and communist welfare. Because they are funding ..
@dileepkumar_s
@dileepkumar_s Год назад
@@avsntechnologies3650 before huminity religion is nothing brother if one Muslim done wrong then all people are not done wrong like these if one hindu done wrong these will not remarks all hindus ...pls stop supporting rss and bjp what bjp done to government
@avsntechnologies3650
@avsntechnologies3650 Год назад
@@dileepkumar_s ...sir kasmir problem complited.....rama mandhir complited.....why congress takeing more time
@pvnarsimha
@pvnarsimha Год назад
@@avsntechnologies3650 Kashmir files movie cinema okka
@shaikshavalikadapa619
@shaikshavalikadapa619 Год назад
@@dileepkumar_s super ga cheppav brother... Jai Bharath
@ashoknatha6012
@ashoknatha6012 2 года назад
Good madam...... మీ ప్రయత్నం సమాజహితం 🙏
@srinivasnainis632
@srinivasnainis632 10 месяцев назад
మీ మీడియా దుకాణాలను మూసివేసి, పని చేయడం ప్రారంభించి నిజాయితీగా సంపాదించే సమయం ఆసన్నమైంది
@samuelpadal2317
@samuelpadal2317 Год назад
మీ ధైర్యానికి salute చేసుష్టున్న mam.Jai.Bharat.
@narsimp2536
@narsimp2536 Год назад
చాలా విలువైన సమాచారంతో, ధైర్యంగా ఈ విషయాల్ని బయటకు తీసుకువచ్చినందుకు hats off. చూస్తున్నంతసేపు, వింటున్నంతసేపు ఒకరకమైన న్యూనతా భావం వెంటాడింది.. ఎటువంటి స్థితిలో ఉన్నాం మనం...
Далее
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Просмотров 398 тыс.
Explained: Wrestlers Protest || Thulasi Chandu
20:56
Просмотров 109 тыс.
Godhra Kand & Gujarat Riots Explained
19:03
Просмотров 6 млн