Тёмный
No video :(

ఇథనాల్ కంపెనీలతో నష్టమేంటి? Part-1|| Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 116 тыс.
50% 1

📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member : 👇
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@ThulasiChandu
@ThulasiChandu Год назад
ఇది దేశం మొత్తం తెలుసుకోవాల్సిన సమస్య కాబట్టి.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూాడా యాడ్ చేశాను. తెలుగు రాని వాళ్లకు కూాడా షేర్ చేయవచ్చు. 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪 I need your support, please join as a paid member : 👇 ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin లింక్ ద్వారా ఛానెల్లో సభ్యులుగా చేరలేకపోతే.. డైరెక్టుగా సపోర్ట్ చెయ్యవచ్చు👇 Google Pay/PhonePe : 9502087015
@saidulu555
@saidulu555 Год назад
Enti madam fake newsa!! 1: majority share of production ethanol based on Sugarcane molasses 2: benefits (nakoddhu) 3: manaki 5 yrs ki saripada dhanyam undi Dani paina oka 10 to 15 percent extra produce avutundi
@abhimuppalla392
@abhimuppalla392 Год назад
Good information Ma’am. Keep growing we support you
@saidulu555
@saidulu555 Год назад
@@abhimuppalla392 support fake news bro ...
@chalumuruvenkatrao8901
@chalumuruvenkatrao8901 Год назад
మీరు దేశానికి అనుకూలంగా వీడియోలు ఉన్నాయా
@ShowTime31158
@ShowTime31158 Год назад
Encourage Hydrogen gas driven engines.
@nagarathnalakki9089
@nagarathnalakki9089 Год назад
థాంక్యూ తులసి, నీవు నిజంగా తులసివే. దేశము మీద, ప్రజల ఆకలి దప్పుల మీద నీకున్న ఆవేదన తెలుస్తుంది. ప్రజలకు సేవచేస్తాము అని రాజకీలలోనికి వచ్చే నాయకులు పదవి వచ్చిన వెంటనే ప్రజల గురించి మరిచి పోతున్నారు. ఇంత ధైర్యంగా ఒకరిపోర్టును నిజానిజాలతో బయట పెట్టవు అంటే దానికి ధైర్యం మాత్రమే సరిపోదు. కమిట్మెంట్ కూడా కావాలి అది నీకు నిండుగా ఉంది. మంచి మనసున్న పెద్దలందరి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది.
@Pavan_Vijaya
@Pavan_Vijaya Год назад
ఆమె ప్రతి policy ని వ్యతిరేకిస్తుంది మేడం . ఒక్కసారి ఆలోచించండి ఈ ఎతోనల్ బ్లెండింగ్ వల్ల లాభాలు ఎంతో నష్టాలు ఎంటో తెలియకుండానే ఒక policy నీ రూపొందిస్తా రా? ఈమె అజెండా మోడీ ప్రభుత్వం చేసిన ప్రతి policy నీ misleading చెయ్యడం
@annaladasusubbarao1097
@annaladasusubbarao1097 Год назад
Super medam
@sudharshanreddyboreddy5131
@sudharshanreddyboreddy5131 Год назад
What about farmers madam
@bvssrsguntur6338
@bvssrsguntur6338 Год назад
ee lekkana ye industry techina samasye. Ethanol plant, refinery, nuclear plant, coal plant, cement factory, urea factory, beer factory, tobacco factory, car industry, purified water facility, poultry, mamsam factory, shoe factory.....mari vyavasaayam chesukuntu undi podaama. Sarey mee pillalu verey countries lo ye industries lo pani chesthunaaru? Aa industries pollution cheyava. US Lo gulf of mexico region choosara? Mississipi river choosara, paala kalti choosara? Cananda lo choosara? Gulf lo choosaara? One side analysis is not journalism. Holisitic ga analysis thappindi. Views kosam sentimental ga analyze chesthunaaru.
@saibabakamatam10
@saibabakamatam10 Год назад
మీరు చెప్పుతుంటేనే భయమేస్తుంది మేడం. మన దేశం చాలా ప్రమాదంలో పడబోతుంది అని తలుచుకుంటే చాలా బయమేస్తుంది. మీలాంటి జర్నలిస్ట్ మా తెలంగాణా లో ఉండటం మా అదృష్టం. మమ్మల్ని మేలుకొలుపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshkiran8658
@rajeshkiran8658 Год назад
😂
@Nani-yz1sc
@Nani-yz1sc Год назад
​@@_MAHESH007itcel detected 😂
@balamuralipamarthi4772
@balamuralipamarthi4772 Год назад
​@@Nani-yz1sc nuvvu a party it cell boss
@dr.t.surekhatatipally7521
@dr.t.surekhatatipally7521 Год назад
Bhayapadaksndi samksobham am radu ,2nd world war time ,eppati kalamana sankethika,vyavasaya,ravana,vyvidya ahara vadakam ela enno marpulu unnayi.ame vishleshanalo paksapatha dhorini spastanga kanipisthundi.aharama,endhanama ante rendu avasarame kada e rojullo.govt daniki prathyamnayam chesthundi.ame chepparu deeni valla mana deshaniki antho budget kalisi vachindi ani adi shubha doochakame kada .enko vishayam nen pettina comment ninna night lo ,delet chesindi malli pedithe mallini enduko papam teleedu.
@balamuralipamarthi4772
@balamuralipamarthi4772 Год назад
@@dr.t.surekhatatipally7521 madam there is technology improvement they are trying to use 2G,3G,4G ethanols which are prepared from non food sources like algea and carbon sequestration
@sarahkishore477
@sarahkishore477 Год назад
ఇంత లోతైన విషయాల్ని సేకరించి మాకు అర్థమయ్యేలా సరళమైన బాషలో మాకు అందిస్తూ జాగృత పరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీలాంటి నిజాయతీగా దైర్యంగా మాట్లాడి జాతిని మేల్కొలిపే వారు ఈ దేశానికే గర్వకారణం తల్లీ నీకు వదనం. మీకు ప్రజల సహకారం దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా వుంటాయి. దైర్యంగా విజయవంతంగా ముందుకు సాగండి.
@jagadishkumar2651
@jagadishkumar2651 Год назад
ఆమ్మో మీరు చెప్పేది వింటుంటే చాలా భయం వేస్తుంది. భవిష్యత్ లో నీరు ఆహారం ఎంత కొరత వస్తుందో ఊహించడం 😢😢😢😢
@mohanveeru9280
@mohanveeru9280 Год назад
అద్భుతమైన వివరణ 👌👌👌👌
@davidraj9937
@davidraj9937 Год назад
women like you much needed to this country sister
@ramsclub8063
@ramsclub8063 Год назад
ఇంతవరకు ఈ సమస్యను ఎవరు మీడియా లో తీసుకురాలేదు సిస్టర్.... Thanks for the update....
@chandhuthulasi3722
@chandhuthulasi3722 Год назад
అన్ని పార్టీల లీడర్లు కలిసి.... ఈ కంపెనీలు పెడుతున్నారు. టీవీ ఛానెల్స్ ని...మేనేజ్ చేస్తున్నారు
@sudharshanreddyboreddy5131
@sudharshanreddyboreddy5131 Год назад
Bro think about farmers
@umdbharath6115
@umdbharath6115 Год назад
ఎప్పుడు లేని విధంగా ఎందుకాబ్బా వరి ధాన్యం రెట్లు అధికంగా పెరిగాయి అని ...మీ video చూశాక క్లారిటీ వచ్చింది ..thanks akka
@suryateja6943
@suryateja6943 Год назад
Kada, nakuda ardam kaledu endhuku ela perigindi ani
@kalthianji9998
@kalthianji9998 Год назад
Ante vari danyam retlu peragoddu raithu bagu padoddu adena mee uddesham
@ArunKumar-zr7if
@ArunKumar-zr7if Год назад
Anna cheppinattu formars ki Dara perigi vallu bagupaddadu kada vere country valla dagara vallu petrol antha penchhina manam konali kada denivalla avaru mosapotunnaru dayachesi e pichhi pulka cheppedi nammakandi plz
@RiskyInvestor826
@RiskyInvestor826 Год назад
villaki rupayike biyam kavali..rythu etla chaste enti...
@veeruch2957
@veeruch2957 Год назад
Ante vari danyam retlu peragoddu raithu bagu padoddu adena mee uddesham
@Comedymaharaj8779
@Comedymaharaj8779 Год назад
ఇది దేశం మొత్తం తెలుసుకోవలసిన విషయం. కనుక ఈ వీడియో హిందీలో కూడా తీసి దేశవ్యాప్తంగా తెలియపరచడం మంచిది.
@chasssnorumusuko
@chasssnorumusuko Год назад
Tamari bonda
@nageshwarreddy3160
@nageshwarreddy3160 Год назад
Yes
@bvssrsguntur6338
@bvssrsguntur6338 Год назад
ee lekkana ye industry techina samasye. Ethanol plant, refinery, nuclear plant, coal plant, cement factory, urea factory, beer factory, tobacco factory, car industry, purified water facility, poultry, mamsam factory, shoe factory.....mari vyavasaayam chesukuntu undi podaama. Sarey mee pillalu verey countries lo ye industries lo pani chesthunaaru? Aa industries pollution cheyava. US Lo gulf of mexico region choosara? Mississipi river choosara, paala kalti choosara? Cananda lo choosara? Gulf lo choosaara? One side analysis is not journalism. Holisitic ga analysis thappindi. Views kosam sentimental ga analyze chesthunaaru.
@Srinivasrao-vl9jm
@Srinivasrao-vl9jm Год назад
అవసర్లేదు బాబు అది ఆమె రీసెర్చ్ చేసిన matter కాదు toolkit బ్యాచ్ నుండి వచ్చిన matter చదివి చెప్పింది అంతే హిందీ లో హిందీ toolkit బ్యాచ్ ఉంది వాళ్ళు same matter చదివి చెపుతారు don't worry.
@chasssnorumusuko
@chasssnorumusuko Год назад
@@Srinivasrao-vl9jm 1000000% correct
@allvideos7520
@allvideos7520 11 месяцев назад
ఈ వీడియో ఇతర భాషల్లోనూ ఉండాలి దేశం మొత్తం అర్దం అవుతుంది మంచి విశ్లేషణ అక్క మిది
@PrabhukishoreJanga
@PrabhukishoreJanga Год назад
May the Lord protect you as you are covering this story. పెద్ద తలకాయల మీద కథనం... ఇంతవరకు ఏ పెద్ద మీడియా హౌస్ లు కథనం చూపలేదు... మీ దైర్యని అధినందనలు... దేవుడు మిములను సురక్షితముగా కాపాడునుగాక.🙏
@nityanitya4043
@nityanitya4043 Год назад
ప్రజల ఓట్లు కావాలిగాని... ప్రజల ఆకలి గురించి వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించే అవసరం govt లకి లేదు.... అంత పాలిటిక్స్ పాలిటిక్స్
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Год назад
Bsp ravali rojulu marthai avagrahana leni నాయకుడు లేక పోతే నే హి సమస్య
@dadigangadhararao4406
@dadigangadhararao4406 Год назад
అందుకే తులసి చందు లాంటి వారు మనలను చైతన్యం చేస్తున్నారు.మనం ఇటువంటి వీడియోలను వైరల్ చేసి మన మిత్రులను చైతన్య పరిచే ప్రయత్నం చేయాలి. మన రాజకీయపార్టీలు,సివిల్ అధికారులు,వివిధ రంగాల నిపుణులు కొద్దిమంది మందికొరకే పనిచేయడం ,చట్టాలు చేయడం విచారకరం. కనీసం వామపక్షాలైనా ఈ సమస్యను ప్రజలముందు కు తీసుకు రావాలి.
@dadigangadhararao4406
@dadigangadhararao4406 Год назад
@@contentideasH.F.A_ BSP వారు అంబేద్కర్ సిద్ధాంతాలు ,ముఖ్యంగా ఆర్ధిక సిద్ధాంతాలు ప్రజల్లో ప్రచారం చేయాలి. ఏ కార్యక్రమాలు చేయకుండా కేవలం దళిత వర్గాల ఓట్లు పైనే ఆధారపడితే ఎప్పటికీ అధికారంలోకు రాలేము.ళ
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Год назад
@@dadigangadhararao4406 already praveen kumar garu chesadhe adhe sir
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Год назад
Bjp vachina కాంగ్రెస్ వచ్చిన లాభం లేదు సొమ్ము తింటారు ఒకరు ఒకరు సోము amataru velaki adhikaram eccharu eni rojulu epidina bsp గెలవాలి జై భీమ్
@bogasampath6535
@bogasampath6535 Год назад
ప్రతీ అంశాన్ని చాలా గొప్పగా విశ్లేషణ చేసి మాకు అందిస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం......🙏
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Год назад
ఏ మీడియా బయట పెట్టని వాస్తవాలను వెలికి తీసి ప్రజలు కి అందిస్తున్నారు.. చాలా హార్డ్ వర్క్ చేసి భావి తరాలు ఎదుర్కొనబోయే సమస్య మీద అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు.... హ్యాట్సాఫ్ మేడం,🙏🙏🙏🌾🌾🌾🌾
@srinivas4024
@srinivas4024 Год назад
1940'S లో లేరు మీరు 2023 ఉన్నారు మీరు చెప్పిన 1940 సంవత్సరానికి... Rice 130million metric tons Wheat 112 million metric tons produce చేయలేదు . 1943 Bengal famine ఫొటోస్ పట్టుకొని అప్పటి పరిస్థితులు సరిగా వివరించకుండా జనాలను ఎందుకు భయపెడుతున్నారు మీరు? ఇంకా కొన్ని సంవత్సరాలు rice produce చెయ్యకున్న సరిపోయేంత ఉంది అని FCI చెప్తున్నారు మీరేమో మొత్తం అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. Government average గా సంవత్సరానికి... 80 million tones rice 40million tones wheat తీసుకుంటుంది Operational stock కి కావాల్సినవి.. Minimum 10 million tons అత్యవసర పరిస్థితిలో గవర్నమెంట్ దగ్గర 2 mts rice,3mts wheat ఉండాలి. Target of 20% 1000crore liters Ethanol కావాలి. 55% sugarcane నుండి 7mts 45% maize,rice (6mts+7mts) ఇది requirement. ఇలా చేయడం వల్ల మనకు ఎంతో లాభాలు ఉన్నాయి We are the third-largest oil consumer and importer in the world. More than 80% we depend on importer 20% save చేస్తే సంవత్సరానికి 30 వేల కోట్లు foreign-exchange reserves save చెయ్యవచ్చు. 30 వేల కోట్లు రైతుల దగ్గర నుండి rice ,sugar procurement చెయ్యడం వలన indirect గా రైతులకు ఆదాయం పెరుగుతుంది.sugarcane prices instability ఉండదు 55% sugarcane నుండి తీస్తారు... ఇంకా చాలా లాభాలు ఉన్నాయి Energy security (20%) Low carbon emission Pollution తగ్గుతుంది గవర్నమెంట్ ముఖ్యంగా పాడైపోయిన ధాన్యాలని సేకరిస్తుంది. ప్రతి సంవత్సరం 120mts rice produce చేస్తున్నారు Ethanol కి కావాల్సింది 5 mts అందులో 4% శాతం మాత్రమే. ఎందుకు అక్క మీరు ఇంతకందరగోళం చేస్తున్నారు. ఒక కిలో బియ్యానికి గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఎంత ఇస్తుంది 20 కోట్ల కుటుంబాలు అన్నారు కదా అందులో ఎన్ని కుటుంబాలు గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం తింటుంది .80% మంది 10 కిలో అమ్ముతున్నారు బయట మీకు తెలుసా అలా గవర్నమెంట్ ఎంత నష్టపోతుంది ఇలాంటి విషయాలు గురించి వివరించండి. మీ channel views కోసం ప్రతి విషయాన్ని ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా వీడియో చేయకండి అక్క. Elon musk గురించి వీడియో చేసి మోటివేట్ చేస్తారు మీరు. అక్కడి విధానాలను ఇక్కడ పాటిస్తే మళ్లీ వాటికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తారు మీరు.
@SmilingAadhya
@SmilingAadhya 7 месяцев назад
Views kosam chesthundhi... Antha commercial. Telling emotionally and spreading hate.
@azeezsaddam2169
@azeezsaddam2169 Год назад
వామ్మో సగం విడియో చూసేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది
@kalagachiranjeevi7883
@kalagachiranjeevi7883 Год назад
ఇలాంటి case studies, research లు సినిమాల లో చూసాం. బయట అలాంటివి చూడటం నేను ఇదే మొదటి సారి. నిజమైన జర్నలిస్ట్ మీరు 👏👏👏👏
@narasimhasimha1432
@narasimhasimha1432 Год назад
Nice joke pedda piad artist ame
@shivakrishna9984
@shivakrishna9984 Год назад
Ame sonthanga katha rasi cheptundi.. proof chupettinda?
@madhureddy6518
@madhureddy6518 Год назад
ఇది ఒక్క విధంగా రైతులకు మంచిదే ....అపుడే అర్థం అవుతుంది జనాలకు,ప్రభుత్వానికి రైతు విలువ....
@Arrachinthala
@Arrachinthala Год назад
ఇంతా జ్ఞానం మాతపిచ్చి ముర్కులకు తెలుస్తే బాగుండు
@saibabakamatam10
@saibabakamatam10 Год назад
అవునన్నా.
@Beast-ur3ew
@Beast-ur3ew Год назад
Yes
@minivibesfan
@minivibesfan Год назад
Avnu Jagan ki teliste bagundu
@saibabakamatam10
@saibabakamatam10 Год назад
@@minivibesfan జగన్దేముందిలే మతపిచ్చి మూర్ఖులకు తెలిస్తే బాగుండు
@minivibesfan
@minivibesfan Год назад
@@saibabakamatam10 nenu ade ga andi . Radam tagala pettina vadu picchodu annaru aanjaneyaswamy vigraham padeste mathi tappindi annaru tirupathi ni commercial chesaru church pastors ko salry lu istunnaru deenini em antaru ?
@akshith1091
@akshith1091 Год назад
కమ్యూనిస్టులు,ముస్లింలు,మతం మారిన హిందువులు,సెక్యులర్ హిందువులు దేశానికి చాలా ప్రమాదకరం
@Naniraj007
@Naniraj007 5 месяцев назад
ఇంకెవరికి వల్ల లాభం జరుగుతుంది
@urajkumar2727
@urajkumar2727 Год назад
సిస్టర్ మీ విశ్లేషణ దేశం మొత్తానికి(హిందీ లో,)తెలియాలని, కోరుకుంటున్న, jai భీమ్ సిస్టర్
@sarahkishore477
@sarahkishore477 Год назад
తులసిచందు గారి ఈపోరాటానికి అందరూ సహకరించండి. అది దేశంలోని ప్రతి వ్యక్తి కలిసికట్టుగా తులసిగారిని సపోర్ట్ చేస్తూ ఈ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు తమవంతు పాత్ర పోషించాలి.
@mukundareddys2635
@mukundareddys2635 Год назад
నువ్వు తేనె పూసిన కత్తిలాంటి వ్యక్తివి నువ్వు.మోసపూరిత కథలను చాలా అందంగా అల్లుతవు
@bhavanisportsprasad5729
@bhavanisportsprasad5729 Год назад
మన పిల్లలు పరిస్థితి ఏంటి మనం vote అలోచించి వైయాలి మిత్రులారా
@guntinarahari3031
@guntinarahari3031 Год назад
Telugu langauge lo intha manchi journalist unnandhuku chala santhoshanga garvanga undhi madam... All the very best.. For each hardly produced story we contribute something.... Please provide details madam
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Please check the discription for contribution, please try to join as paid member in the channel
@sudharshanreddyboreddy5131
@sudharshanreddyboreddy5131 Год назад
You all people just want to suck hard working farmers blood 🩸 for cheap 😢
@sksirisalakumar
@sksirisalakumar Год назад
నీ జర్నలిజం వలన ఇటు ప్రజలను ఆకర్శించావు, అటు నాయకుల, పారిశ్రామిక వేత్తల దృష్టిలో పడ్డావు సోదరి. ఇక ఇథనాల్ కంపెనీ వారితో నీకు ఎంత గిట్టుబాటు అయింది.... ఇలాగే అనంతపురం జిల్లాలో ఉన్న మా వూరిలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కొన్ని నెలల పాటు కొంత మంది కమ్యూనిస్ట్ నాయకులూ, కొన్ని న్యూస్ చానెల్స్ వారు కలసి స్థానిక ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ధర్నాలు, రాస్తారోకోలు చేపించి కొన్ని నెల్లలపాటు ఆ ఫ్యాక్టరీ ని మూపించిన తదుపరి ఫ్యాక్టరీ వారిని లొంగదీసుకుని ఈ కమ్యూనిస్ట్ నాయకులు, జిల్లా స్థాయి జర్నలిస్ట్ లు సూట్ కేసు ప్యాకేజీ ల తో కోటీశ్వరులు అయ్యారు. ఇది నేను చూసిన యదార్థ సంఘఠన. అలాగే నేను ఒక చిన్న కారు వరి రైతుగా ఒక ఎకరం మనం తినగలిగే సన్న బియ్యం వరి (బీపీటీ, నంద్యాల సోనా, కర్నూల్ మసూరి) పండించడానికి సుమారు ౩౫౦౦౦ నుంచి ౪౦౦౦౦ వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఎకరాకు సుమారు ౩౦ నుంచి ౩5 బస్తాల వరి ధాన్యం పండుతుంది. ఒక బస్తా వరి ధర వ్యాపారి 1300/- నుంచి 1400/- కొనుగోలు చేస్తాడు. వ్యాపారి మాత్రం ఆ వరి బస్తా బియ్యం గా మార్చి ౩౦౦౦/- పైన అమ్ముతున్నాడు. ఒకవేళ వరి పంట సరిగ్గా పండక పోతే రైతు నష్టపోతాడు. ఇది రైతు దీన పరిస్థితి. దీని మీద చేయి నీ జర్నలిజం. అయితే మనం తినలేని లావు రకం వరి ఒక ఎకరాకు పండించడానికి సన్న బియ్యం వరికి అయ్యే ఖర్చే అవుతుంది. కానీ దిగుబడి మాత్రం ఒక ఎకరాకు 5౦ నుంచి 55 బస్తాలు పండుతుంది. ఇలాంటి వరి ధాన్యం పండించడం, ఇలాంటి ఫ్యాక్టరీలకు ఈ వరి ధాన్యం అమ్మడము వలన నీకేమి నష్టం. దేశానికీ మంచి చేసే జర్నలిజం చేయి. నీ వ్యాఖ్యలతో, నీ ఆకర్షణీయమైన పదాలతో జనాన్ని ఆకట్టుకొని నీ వ్యూవర్స్ ను పెంచుకొని, నాయకులతో, పారిశ్రామిక వేత్తలతో, అధికారులతో డబ్బు దండుకోవడం ఆపు....
@gurramraj7781
@gurramraj7781 Год назад
మన పాలకులు ఒక్కోసారి ఏం నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదు . పొరపాటున ఆహార సంక్షోభం భారత్ లో మొదలైతే దేశం శవాల దిబ్బగా మారుతుంది. మన పాలకుల ఆలోచన ప్రజల ఆహారం విషయంలో ఎప్పుడూ భద్రత కల్పించాలి అప్పుడే దేశం బాగుంటుంది .
@vijaynavel
@vijaynavel Год назад
This is propaganda against State
@abbadidevendar5270
@abbadidevendar5270 Год назад
కష్టపడి panta pandinche Rythu ki matram ahara bhadratha పేరుతో dharalanu మాత్రం penchadam లేదు. Prathi product ni thayaruchesevadu Dara nirnaiste okka rhythu pandiche panta pi matram ఆహార bhadratha పేరుతో niyantranalu. idemi న్యాయం
@sudharshanreddyboreddy5131
@sudharshanreddyboreddy5131 Год назад
What about farmers income 😢
@PolaganiSaidulu
@PolaganiSaidulu Год назад
ఇతనల్.తయారీలో.ఆహారధాన్యాల.అవసరం. ఎంత.ఉందో.అదేవిధంగా.ఆహార.కొరత.ఏమేరకు.ఉంటుందో.వివరించినందుకు.ధన్యావాదాలు.మేడం
@srinivas4024
@srinivas4024 Год назад
1glass of bear takes75 liters of fresh water ఇక్కడ తాగినా వారు చనిపోతారు, మళ్ళీ water exploitation జరుగుతుంది ఇక్కడ double negative effect ఉంది. Bike లో పోస్తున్న Ethanol Fuel ద్వారా water exploitation గురించి ఇంత ఆరాటపడుతున్న మీరు , alcohol, wine లో water exploitation గురించి ఎందుకు చెప్పరు?
@prakash143prakash9
@prakash143prakash9 Год назад
Nice analysis,andaru gorella vintunaru thapa adhi nejam kadu chusthale
@maruthiveeravalli1537
@maruthiveeravalli1537 Год назад
E anchor vadey hair colour product, valla jarigey side effects,kuda cheppali...
@shankergaddala6907
@shankergaddala6907 5 месяцев назад
మేడం. తులిసి చందు మిరు. ఈ దేశ ప్రజలకు దోంగా మిడియా. ప్రజల కు. ఇటవండి‌ విషయాలు చెప్పారు మీరు చాలా గోప్ప మేధావి చాలా దైర్యవంతురాలవు. జాగ్రత మేడామ్. ఈ దేశం లో దోంగాలు పడ్డారు ఈ దేశాన్ని ‌పాలిస్తున్నారు. 90శతం ప్రజలు SC st BC లు అజ్ణనులు అందుకే మొసగల్లు. మాయ మాటలు తో దేశాన్ని పాలిస్తున్నారు మెడామ్ మి జ్ణానం ఖడ్గం తో ప్రజల కు చాలా విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు. గద్దల శంకర్ ‌అదిలాబాద్ జై భీమ్
@nspageco2816
@nspageco2816 Год назад
మీకున్న పరిశోధన నైపుణ్యానికి 🙌🙌
@chsudhakar4242
@chsudhakar4242 Год назад
అక్క మీ ప్రాణాలు జగ్రత్త
@itikylanewes9507
@itikylanewes9507 Год назад
ఇంత లోతైన విషయాలు సేకరించి మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు మేడమ్! వార్తల్లో పరిపక్వత,నిజాయితీ, ప్రజల పక్షాన నిలిచిన తీరు అభినందనీయం.
@KhajamoinuddinMoin-km1sl
@KhajamoinuddinMoin-km1sl Год назад
ఇంత లోతైన విషయాలను మాకు తెలియచేసి నందుకు మీకు ధన్యవాదాలు.. మేడం..
@srinuvasusri5280
@srinuvasusri5280 Год назад
మనం తిండి తిని నడవ వలసింది పోయి మన తిండి గింజలు పోసి బండి లో తిరిగి పస్తులుండే రోజులు వస్తున్నాయి ఇది ఒక పెద్ద మాఫియా లా వుంది,, వాటికీ కూడా అధిక శాతం అంబానికి,, ఆదానికే సమర్పిస్తారు,,
@prabhakarbehappy2929
@prabhakarbehappy2929 Год назад
గ్రామలలో వేయాల్సింది బలగం సినిమా కాదు ఇలాంటి ప్రజా సమస్యలపైఅవగాహన కల్పించే వీడియోలు.
@sandeepalgur8801
@sandeepalgur8801 Год назад
గొప్ప ఆలోచన
@dileepdillu666
@dileepdillu666 Год назад
Yes brother
@vennachandrasekar8819
@vennachandrasekar8819 Год назад
100%
@punuruvijaybhaskarreddy8132
Pallello balagam veyyali e video veyyali vititho patu raithu bagupade video kuda veyyali vishayam entante raithki labam vocche pantalu matrame veyyali edho pothundi raithe thyagam cheyyalaa labham Leni pantalu vesi.
@harishankarrachakonda753
@harishankarrachakonda753 Год назад
*బలగము సినిమాతో నీకొచ్చిన నొప్పేంటో ...* *తోకమూతి సంబంధంలేని కామెంట్లు పెట్టకండి*
@bharathrajkkr5509
@bharathrajkkr5509 Год назад
you are the pure journalist madam great work
@hariprasad-hd4fs
@hariprasad-hd4fs Год назад
మీ అరకొర నాలెడ్జ్ కి నమస్కారం
@varaprasadbabub1554
@varaprasadbabub1554 3 месяца назад
అమ్మతల్లి మీకు మనసుమాంజలి...మీ ఓర్పుకి అభినందనలు...ఫుడ్ ప్రాబ్లెమ్
@nalluriveeraraghavaiah9896
@nalluriveeraraghavaiah9896 Год назад
మీ కృషి చాలా గొప్పది. Very educative TRUTH ఇంత ముందుచూపు కలిగిన మీకు ఈ దేశం ఎంతో ఋణపడి ఉంది. Almighty will give you more and more courage and strength GOD bless you అమ్మా.
@narasimhasimha1432
@narasimhasimha1432 Год назад
Educate avvalsina contant emundhi sir dhantlo as a am since studant cheptunna ethonal 84% cheraku nundi vaatadi good grains nundi 5% produce cheatunnaru andhulonu chedipoina and padypoina food grains tho thayaru chestaru sir kavalante Google velli sadhukomanu madum gaarini ethonal produced by dammaged food grains ani vastadhi , mana country lo matrame chestaledhu sir china,usa, Japan, agriculture thakkuva unna countrys kuda ethonal produce cheatunnai ala cheste environmental polution thagguddi next generation bavuntadhi ani and one more thing 20% ethonal petrol ki mix cheyadam 40% rates thaguthai sir e visyam cheppindha ame ledhu ga.mana country ki food crisis vachhe prasakthe ledhu sir ok na she is really fake journalist sir
@prashanthkurma272
@prashanthkurma272 Год назад
మేడమ్ మీరు నిజమైన దెషధ్రొహులు అర్బల్ నక్సల్ మా మోడీ దేశ భక్తుడు
@nandigamanand3162
@nandigamanand3162 Год назад
Very Good & useful subject eye opening issue
@rayudusrinivas5961
@rayudusrinivas5961 Год назад
మీరు బీజేపీ వ్యతిరేకత కదా అని లైట్ తీసుకుంటున్నారు గాని మీరు చెబుతున్నవిషయం ఎంతో అర్ధవంతమైనది అందరూ ద్రుష్టి పెట్టాలి మంచి వీడియో చేశారు తులసి గారు
@Anush664
@Anush664 Год назад
Yes she is against BJP and she is most of the faking story . Who is the best in country . She always think Congress is best in her interviews
@saicharan-sl6qr
@saicharan-sl6qr Год назад
very convincing elaborate analysis ma'am, i don't know why the opposition parties and social workers like Medha Patkar etc..till now they are silent and not questioned about this biggest blunder of Niti Ayog Proposal when considering about Environment and Economy
@YSR_KDP
@YSR_KDP Год назад
You are 100% correct madam... పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వుంది మేడమ్ ఈ మోడీ తీసుకున్న నిర్ణయాలు....
@sriarcn246
@sriarcn246 Год назад
వీడియో చూస్తుంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ కనిపిస్తుంది.. సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు.. చాలా బాగుంది మేడమ్.
@user-pj8no8if1g
@user-pj8no8if1g Год назад
ఇదంతా బ్రాహ్మణ వాద వ్యవస్థ వల్లే తలకాయలేని బాపనోల్ల వల్లే బాపనోల్ల పార్టీ ను బహిష్కరించాలి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే పార్టీకే మన ఓటు వినియోగిద్దాం జైభీమ్ జైభీమ్ జైభీమ్
@gk7046
@gk7046 Год назад
4వ తరగతి మాత్రమే చదువుకున్న fake certificate లీడర్ తో ఇదే problem
@srinivas4024
@srinivas4024 Год назад
Total food grain production 31.4cr tonnes Indian population 140 cr& 30cr households Each house hold require 30kg per month 30×12=0.36 tonne per year So 30 cr house hold require 30×0.36=10.6 cr tonnes Surplus 31.4-10.6=20.8cr tonne Ethanol blending requires only 50 lakh tonne rice Which is just 5% of surplus
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Who told you ethanol compeny required only 50 lakh tons.. One chittanur Ethanol company needs 18lakh kgs of rice per day. 18lakhs kgs in a single DAY? Then what abouts hundruds of other Ethanll companies?
@srinivas4024
@srinivas4024 Год назад
@@ThulasiChandu As per NITI Aayog I sent details in your Facebook madam
@ThulasiChandu
@ThulasiChandu Год назад
@@srinivas4024 go and search 'Jurala organic farms and agro Industries' you can find the whole info capacity, need of water, rice consumption everything. Don't believe me, but believe the facts !
@srinivas4024
@srinivas4024 Год назад
@@ThulasiChandu What is surplus? What is the current surplus of FCI? What is the difference between tonee and kg? I mentioned value in tonee your giving explanation in Kgs while giving answer you should mention in tonees only.
@prakash143prakash9
@prakash143prakash9 Год назад
​@@ThulasiChandu don't feel like jhansi Laxmi Bhai,rudramadevi
@tabfga
@tabfga Год назад
Thanks!
@RamDas-bw2tl
@RamDas-bw2tl 28 дней назад
అమ్మ మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు ఈ వీడియో పూర్తిగా చూశాను ఇటువంటి చక్కటి విషయాలు చెపుతున్న అందుకు చాలా సంతోషంగా ఉన్న తల్లి నిజంగా బెంగాల్లో చనిపోయిన వాళ్ళని చూస్తుంటే చాలా కడుపు తరించ పోతుంది ఇటువంటి దుర్భర పరిస్థితిలో అనుభవించారు
@bsppalakurthi
@bsppalakurthi Год назад
క్రుత్రిమ వర్షాలు కురిపిస్తున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తడిసిన ధాన్యం వలన రైతులు నష్టపోయినప్పటికి కొనుగోలు చేయడం కూడా కుట్రలో భాగమే.. గతంలోఎన్నడూ కురవని వర్షాలు ఈ 10 ఏళ్లలో అత్యధికంగా కురవడం..అందులో అత్యధికంగా తెలంగాణలో ప్రతి సంవత్సరం తడిసిన ధాన్యం పంటనష్టం జరుగుతోంది. ఇథనాల్ కంపెనీల ఏమైనా క్రుత్రిమ వర్షాలు కురిపిస్తుందా అనే అనుమానం కలుగుతుంది మీ విశ్లేషణతో... మేలుకోవాలి రైతులు...
@RAMUKOTTAM
@RAMUKOTTAM Год назад
👏👏👏👏
@rkv1663
@rkv1663 Год назад
Excellent madam ....this is awakening msg to all ...thanks to bringing up this to public
@vasuraj578
@vasuraj578 Год назад
రైతు ఆదాయం పెరిగితే చాలు. మీరు నెల నెల జీతం తీసుకుంటారు కానీ రైతు ఆదాయం పెరిగితే తప్ప ? ఈ వీడియో విషయం లో మితో ఏకబావించను
@karthikambala
@karthikambala Год назад
మంచి వివరణ ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది
@buddhabuddha9404
@buddhabuddha9404 Год назад
తులసి అక్క గారు ఒకసారి బైరి నరేష్ అన్న గారిని ఇంటర్వ్యూ
@Arrachinthala
@Arrachinthala Год назад
💞
@naidugaru7509
@naidugaru7509 Год назад
వాడేమన్న తోపా వాడిని interview చేసేదానికి
@HelloAP_PK_For_TDP
@HelloAP_PK_For_TDP Год назад
Vadu oka pichi vedhava....vaditho interview cheste tulasi gari value poddi
@merigasuresh4180
@merigasuresh4180 Год назад
Yes akka
@Arrachinthala
@Arrachinthala Год назад
@@naidugaru7509 ఏమైంది తాను మీ ఫ్యామిలీ కి మోసం చేశాడా వాడూ వీడు అంటున్నారు బ్రో చెప్పండి చేసిఉంటే నేను కూడా తిడుతాను తనాని.❔️
@MrAndMrsChintu
@MrAndMrsChintu Год назад
Great information
@SureshCocks
@SureshCocks Год назад
నేను ఒక కాంగ్రెస్ వాదిని మా కాంగ్రెస్ పార్టీ కూడ దీని మీద ఎలాంటి కండన చెయ్యడం లేదు అంటే నాకే సిగ్గుగ ఉంది. ప్రజల ప్రాణాలు ముఖ్యం ఆ తర్వతే పార్టీ అయిన పదవులు అయిన నేను ఒక మనిషిగ ఈ దుర్మార్గాన్ని కండిస్తున్న……. మీరు కోంచం జాగ్రత్తగ ఉండండి తులసిగారు అక్రమ సంతానం ఎంతకైనా తెగించవచ్చు మీలాంటి వారు మళ్ళి పుట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మిమ్మల్ని కాపాడుకోవాల్సిన భాద్యత మా మీద కూడ ఉంది.🙏🙏🙏🙏🙏
@sarahkishore477
@sarahkishore477 Год назад
చాలా ఉపయోగకరమైన విలువైన ప్రతి మనిషి ఆలోచించి ఇథనల్ కంపెనీల వ్యవహార శైలిని ఎలా ప్రభుత్వం పని చేయాలో మన చుట్టూ ఉన్న భయంకరమైన, ప్రమాదకరమైన పరిస్థితి నుండి బైటపడేలా చెయ్యడానికి ప్రభుత్వంపై యుద్ధం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది.
@user-dp3eq4fi5z
@user-dp3eq4fi5z Год назад
మీ పోరాటానికి మా మద్దతుగా ఉంటాము
@korampallijaganmohanarao6423
ఇదే భావాలతొ మీదగర్లోవున్నవారితొకలసిపనిచేయండి.
@mohanrao5632
@mohanrao5632 Год назад
Good 👍 information mam
@ourfuturelife740
@ourfuturelife740 Год назад
Proud to have such a great Journalist and Content maker.. thank you for your wonderful information
@pavithrakurat6903
@pavithrakurat6903 Год назад
ఇలాంటి వాటికి ఎలాంటి ఉద్యమాలు ఉండవు మనవాళ్లు నిద్రపోతూ ఉంటారు
@bheemreddy9227
@bheemreddy9227 Год назад
గతంలో ఇలాగే బ్యాంకులను Computerization చేస్తామంటే తీవ్రంగా వ్యతిరేకించారు.fci దగ్గర లక్షల టన్నులు వృధాగా పడి ఉంది. 5 సంవత్సరాలకు సరిపడ సరుకు ముఖి పోతుంది. ఓ ప్రయత్నం చేయనియ్యండి. ప్రముఖంగా పంట కాలనీల ఏర్పాటు జరగాలి. ఏ రైతు ఏ పంట పండించాలి అనేది ముందే నిర్ణయించాలి.
@battulaveeravenkatasatyana6885
I don't think that your comparison to bank's computerisation may not be correct.
@narendardantoju240
@narendardantoju240 Год назад
Food Ki alternates Unnayi = Life Ki alternate Undi antara Ippatikee Food leni vallu entho mandi unnaru kada Banking Computerization = Advance Technology
@sudhakarpaulpendela6446
@sudhakarpaulpendela6446 Год назад
18th minute lo discuss chesaru ga.
@abdulbasithabdulbasith5627
@abdulbasithabdulbasith5627 Год назад
Awesome Analysis.
@reddimallanagabhushanam4981
Great madam. ..
@HariSake-eo4ew
@HariSake-eo4ew 9 месяцев назад
Thanks for your grate analysis akka
@ahmedshaik786
@ahmedshaik786 Год назад
As per google trends ...ekkuvaga views rakapovachu e videoki kani...swardham ga kakunda subject cheptu awareness cheyadam very daring... individual journalists ante ento mimmalni chustunte ardhamavtundi
@mohammedhanief9052
@mohammedhanief9052 Год назад
Thulasi Chandu, really you are doing correct journalism. ప్రస్తుత కాలంలో వాస్తవానికి గంజాయి వనంలో తులసి మొక్క - తులసి చందు. Pls. Do your best episodes.
@balrajdaggula4624
@balrajdaggula4624 Год назад
తులసి గారు ఇంత భయంకరమైన ప్రమాదం దేశానికి ప్రజానీకానికి పొంచివుంటే ఎందుకు మీడియా దీనిమీద దృష్టి పెట్టటంలేదు..? ఎందుకు మీడియాలో రావటం లేదు.? రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించటం లేదు..? అంటే Print mideya & electronic mideya పెత్తందరి రాజకీయ పార్టీలు ఒక్కటాయి ప్రజల ప్రాణాలను తీయడానికి సిద్ధం అయినయ్ కనుక ప్రజల ప్రాణాలు కాపాడాలంటే మీలాంటి ధైర్యం గల విలేకర్లు ప్రజా సంఘాలు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది Ethanol company ల పైన మీకు చాలా అవగాహనా ఉంది కనుక ముందు అవగాహనా సమావేశం ఏర్పాటు చేయండి ఈ సమావేశానికి ప్రజా సంఘాలు కులసంఘాల నాయకులను ప్రజాస్వామికవాదా నాయకులను ఆహ్వానించండి పోరాటానికి సిద్ధం కండి ✊✊✊✊✊✊✊
@lakshmanaraodubba7946
@lakshmanaraodubba7946 Год назад
Thulasi thalli is great.Hatsoff
@vinaykanchugatla9730
@vinaykanchugatla9730 Год назад
perfect ga research chesaru , schemes and hunger index good information madam video andariki telisila chestundi , ninu cheptanu andariki
@jskumar1989
@jskumar1989 Год назад
మోడీ హయాంలో కేంద్రం ఇథనాల్ ఉత్పత్తి పెంచాలి అని చూస్తుంది కరక్టే కానీ అది మక్కజొన్నలతో,చెరుకు పిప్పితో చేస్తారు అని విన్నాను కానీ బియ్యం తో తయారు చేస్తారు ఆయన చెప్పగా వినలేదు ...ఇప్పుడే వింటున్నాను
@YouChangeFirst
@YouChangeFirst Год назад
రేపు ఆర్ధిక మాంద్యం వస్తే బియ్యానికి బదులు ఇథనాల్ తాగితే సరిపోతుంది సిస్టర్. ప్రజలకు సమ్మెలు చేసే ఓపిక కూడా లేదు. ఏ ఊర్లో ప్రాబ్లెమ్ ఉంటె ఆ ఊరి వాళ్ళే పోరాటం చేస్తున్నారు తప్ప, ప్రక్కనున్న ఊరు కానీ, ఊర్లు కానీ, మనకెందుకు లే అని ఊరికే ఉంటూ తమాషా చూస్తున్నారు తప్ప, ఎవ్వరికి చీమ కుట్టినంత కూడా అనిపించదు. అన్ని చేతులు కలిస్తేనే మార్పు వస్తుంది. కానీ, గత 10 సంవత్సరాల నుండి కుల గ్రూపులు ఎప్పుడు లేనంతగా పెరిగిపోయాయి. కాబట్టి, ఎవరికీ వారే అన్నట్టుగా తయారయిపోయారు. అయినా జనానికి ఇవన్నీ అవసరం లేదు, కులం, హిందూ సనాతన గొప్ప మతం, జై శ్రీరామ్, కులం ఉండాలి రిజర్వేషన్ పోవాలి, RSS... ఇవి ఉంటే సరిపోతుంది. అయినా సోషల్ మీడియా, టీవీ, పోర్న్ వీటితో చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు.
@vijidiska9064
@vijidiska9064 Год назад
Excellent video!! Eye opening truth for people who don't know what's happening in our country. This problem is not just related to a district or class or classes of people but our entire country.
@phanishree551
@phanishree551 Год назад
Good content in this video. For the sake of reaching more people, please do not take any side. There are good people and bad people in every community. Every religious person is not bad and every "logically thinking scientist" is not good. Come with solutions and ask viewers for solutions how silly they may look. That way, we can be inclusive of diverse thoughts. Anyway, your good hard work must be appreciated.
@srikanth5722
@srikanth5722 Год назад
Hat's off madam.... this is called a real journalism....🔥🔥
@sandhyarani4617
@sandhyarani4617 Год назад
ఆ జనం గూడా బాగా fight చేశారు. ఇలాంటి scene లు సినిమా ల్లో నే చూడటం . real చూసినా గూడా వాళ్ల ఉన్న feeling లేదు.
@GDRJDR
@GDRJDR Год назад
Begging pics are 🥺 35 lakhs people, not able to digest it. Ea vishayam naku ippati varaku theliyadhu🤦🏻‍♀️
@ambekargovindarao
@ambekargovindarao Год назад
Very informative information. Thank you
@naveenv5412
@naveenv5412 Год назад
నిత్య అవసర వస్తువులు రేట్లు పెరిగాయి అంటున్నారు మరీ ఆ నిత్య అవసర వస్తువూ ఉత్పత్తి అవడానికి కర్చు పెరుగుతుంది అని ఎందుకు మరిచిపోయారు
@vijayvijju193
@vijayvijju193 4 месяца назад
Super Andi meru nijani nejama ga chepputhunaru God bless you🎉
@jaganmohandv8384
@jaganmohandv8384 Год назад
Thanks, really an eye opener, we must protest these irregularities. The policy makers are self-centered, that's main problem.
@soloist3213
@soloist3213 Год назад
By this I can only that your dammmm strong women akka Workaholic 🙏💪💪
@buchibabub1189
@buchibabub1189 Год назад
Madam ...రైతుల వరి పంట govt కొనక పోతే పోయిన సంవత్సరం జరిగిన గొడవలు కూడా చూడాలి...
@yalijala1262
@yalijala1262 Год назад
థాంక్యూ తులసి, నీవు నిజంగా తులసివే.
@dasarianvesh6923
@dasarianvesh6923 Год назад
E okka Chanel chuupinchaledu TQ akka
@kavallasuresh9478
@kavallasuresh9478 Год назад
Exactly right, రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది దీనివల్ల... దీనికి బదులుగా పెట్రోల్ ని తగ్గించడానికి ఇతర పద్ధతులు solar, electrical వంటి దానిపైనే మరింత శ్రద్ధ పెట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి
@RAMUKOTTAM
@RAMUKOTTAM Год назад
yes sir manam intlo solar pettukuni electric bandlu vaadithe petrol yenduku dantlo ethnol yenduku
@jayachinnu5890
@jayachinnu5890 Год назад
Great mdm chaala clear ga cheparu thank you
@varigondavenu8144
@varigondavenu8144 6 месяцев назад
పెట్రోల్ లేకుంటే మరనించం. కానీ ఆహారం లేకుంటే నీరు లేకుంటే కచ్చితంగా మరణిస్తారు. తులసి గారు మీరు ఇచ్చిన information చాలా విలువ అయినది. దీనిని తేలిక గా తీసుకోవద్దు. చాలా భయంకర మైన రోజులు బీజేపీ gouverment lo మనకి ముందర ఇంకా ఉన్నవి. థాంక్స్ అమ్మ. అన్ని లాంగ్వేజ్ లో ఈ న్యూస్ వెళ్ళాలి. తల్లి 😢😂
@tip24360
@tip24360 Год назад
బీజేపీపై అక్కసుతో కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయం గా వక్రీకరిస్తూ సాగించిన విశ్లేషణ పరమ దరిద్రం .బ్రిటిష్ పాలనలో బెంగాల్ కరువు చావులకు, అవసరానికి మించి దిగుబడి వస్తున్న ప్రస్తుత సమయానికి ముడిపెట్టి అల్లిన ఊహాజనిత హర్రర్ కథ .ముఖ్యంగా నువ్వు చెబుతున్న బియ్యం నుంచి ఇధనాల్ తయారీ పూర్తిగా సమర్ధించ దగినది, ఎందుకంటే ఇధనాల్తయారీకి ఉపయోగించాలి అనుకుంటున్నా బియ్యం ప్రస్తుత రైతులు పండిస్తున్న బియ్యం పంటలో అకాల వర్షాలకు దెబ్బతిని 60శాతం ధాన్యం ఉపయోగపడుతుంది, ఇది వరి పండించే రైతుల దెబ్బతిన్న ధాన్యానికి పక్కా షూరిటీ ఇస్తుంది ,బిజెపి ప్రభుత్వంపై బురద చల్లాలి అనే మీ విక్రమార్క ప్రయత్నం నిష్ప్రయోజనం .మొత్తానికి మీరు నెగిటివ్గా చేసిన విశ్లేషణ మొత్తం విన్న తర్వాత ఇది పంట దెబ్బతిన్న రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుంది అని అర్థం అవుతుంది. స్వతహాగా వ్యవసాయాధారిత దేశమైన భారతదేశానికి ఎప్పటికీ ఆహార కొరత సంభవించదు ఇటువంటి కపట విశ్లేషణలు పెట్టి పెడితే బావుండేది ఈమధ్య మీ వంటి కుహనా విశ్లేషకులు ఎక్కువ అయిపోయారు.
@jchakravarthy5027
@jchakravarthy5027 Год назад
బిజెపిని కార్నర్ చేయాలి అంటే ఇదే విషయం అవసరం లేదు. చాలా ఉన్నాయి.
@dr.t.surekhatatipally7521
@dr.t.surekhatatipally7521 Год назад
​@@jchakravarthy5027 avunu bjp ki Modi gariki burda challuthu e thulasi chalane chesindi,chesthunnadi vedio lu.andulo edi okati .
@tip24360
@tip24360 Год назад
@@jchakravarthy5027 ఆమె చేసే వీడియోలు అన్నీ బీజేపీ ప్రభుత్వం పై బురదజల్లడానికి చేస్తుంది ఆమె వీడియోలన్నీ అలానే ఉంటాయి ఈ వీడియోలో కూడా రైతులకు ఎంతో మేలు చేసే ఈ విధానాన్ని కూడా తప్పుడు నిర్ణయం గా వక్రీకరిస్తూ వీడియో పెట్టింది.
@kraletiganesh2419
@kraletiganesh2419 Год назад
Your voice is most informative.Good work m informative.
@kraletiganesh2419
@kraletiganesh2419 Год назад
You r informative n reflecting facts
@13saikumar8
@13saikumar8 Год назад
Good Analysis
@paulmosesvincent2510
@paulmosesvincent2510 5 месяцев назад
Thank you so much Thulasi. Hats off to you.
@rajkumarracharla9609
@rajkumarracharla9609 Год назад
Akka Good content....@
@raithuvijayam7656
@raithuvijayam7656 Год назад
Heart touching
@MrDintak
@MrDintak 10 месяцев назад
Good thinking. Government should think about this issue and take a wise decision.
@prakashkamarapu9783
@prakashkamarapu9783 Год назад
అంతా ప్రజల తప్పే అవుతుంది తెలుసుకో,అవసరానికి మించి పెట్రోల్ వాడితే ఇంతే! అదొక్కటే కాదు అవసరానికి మించి వంట చేయడం, అవసరానికి మించి ధనం ఖర్చు చేయడం. అవసరానికి మించి ఇంట్లో వస్తువులు నింపడం. ఇలా రాస్తూ పోతే చాట భారతం, ఒక్క మోడీని నిందించడం కాదు, గత ప్రభుత్వాల బాధ్యత మరిచిన కారణం కూడా! ఒట్లేయండి మీ సుఖాలు మేం చూసుకుంటాం. ఇలా ప్రజలను సుఖాల వైపు మళ్లించి సోమరిపోతులను చేసిన అన్ని పార్టీలు కూడా ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తున్నామని చెబుతూ ఉంటారు కదా! వారిని మార్చాలి ముందు. జైహింద్.
@lifeskills2610
@lifeskills2610 Год назад
Good work
Далее
Explained: Wrestlers Protest || Thulasi Chandu
20:56
Просмотров 109 тыс.
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05