Тёмный

Farewell Message from PRINCIPAL SECRETARY 

SCERT Andhra Pradesh
Подписаться 100 тыс.
Просмотров 95 тыс.
50% 1

Опубликовано:

 

19 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@vajragirinagaraju
@vajragirinagaraju 10 дней назад
గురువులను సమాజంలో చులకన చేయడానికి శత విధాల ప్రయత్నించిన నీలాంటి దుర్మార్గుణ్ణి నేనింత వరకు చూడలేదు... నీకో దండం ర దూత🙏🙏🙏🙏
@kbkchannel7261
@kbkchannel7261 10 дней назад
నీ వల్ల ఎంతోమంది ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై చనిపోయారు, కొంతమంది తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారు.
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
ముఖ్యంగా అనారోగ్య పాలు అయ్యారు😢
@rukminidevisangeetham8644
@rukminidevisangeetham8644 10 дней назад
ఈయనకు టార్చర్ గురించి చనిపోయిన టీచర్ల వివరాలు పంపించండి
@balamurali7844
@balamurali7844 9 дней назад
పని చేసే వారిని కూడా టార్చర్ పెట్టాడా?..I don't believe...I think work minded can never think so..
@annikavijetha6943
@annikavijetha6943 9 дней назад
​@@balamurali7844అందర్నీ పెట్టారు అన్నీ perfect గా హింసించి వేదించారు
@RAMAKRISHNA-yf3ky
@RAMAKRISHNA-yf3ky 10 дней назад
మా విద్యాశాఖలో అర్ధరాత్రి గ్రామ సందర్శనలు ఏమైపోవాలి. DEO స్థాయి అధికారులను వర్కు బుక్కులు దిద్దమనే మీ ఆజ్ఞలు ఏమైపోవాలి. మీరు సందర్శనలకు వస్తే ఒక్క రాత్రికి రెండు లక్షలు ఖర్చులు పెట్టే మండల స్థాయి అధికారులు ఏమైపోవాలి . మా మహిళా ఉపాధ్యాయుల శాపనార్ధాలు ఏమైపోవాలి. మీ వల్ల ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోవాలి. ఏది ఏమైనా మా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు పట్టిన దరిద్రం వదిలిపోయింది. విద్యా శాఖ కి పట్టిన కిమ్ పోకడలను పునికిపుచ్చుకున్న మీరు ఉత్తర కొరియాకి విద్యా శాఖ కార్యదర్శిగా పోవాలనీ మా కోరిక
@singanaboyanasridevi4147
@singanaboyanasridevi4147 10 дней назад
😂😂👌👌👌
@harshit8884
@harshit8884 10 дней назад
😂😂
@SatyamNature
@SatyamNature 10 дней назад
😂😂
@appalarajubugata6270
@appalarajubugata6270 10 дней назад
Ippudu meeru real estate,finance lic vyaparalu chesukondi
@appalarajubugata6270
@appalarajubugata6270 10 дней назад
Mee Vidya samsta Mee pillalu ye samstalo chaduvuthunnaru
@subhansinghbondili7103
@subhansinghbondili7103 10 дней назад
టీచర్స్ కంటే వాలంటీర్స్ బెటర్ అనీ చెప్పి టీచర్స్ ఆత్మగౌరవం దెబ్బతీసావు 😮😢
@gc1263
@gc1263 10 дней назад
దొంగ వెధవ వాడు విలువలు నీతి నిజాయితీ నిబద్ధత లేని నీచుడు దగుల్బాజీ వెదవ సంకరజాతి కుక్కా
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes its true
@seemalalakshmanarao9898
@seemalalakshmanarao9898 10 дней назад
ఆత్మ గౌరవం లేని నీ‌వు ఒక IAS అయినందుకు మిగతా dedicated IAS లు బాధ పడుతున్నారు.(మీ స్వామి ముందు మోకాళ్ళ పై కూర్చున్నప్పుడు)
@venkatasubhadravedanabhatl992
@venkatasubhadravedanabhatl992 9 дней назад
నిరంతరం జీతాలు జీతాలు ఇదే మాట నువ్వు అసలు I A S chadivaavaa గురువులను gauravinchaleni ni చదువు ni డిగ్రీ లు వ్యర్ధం ఎంత vyadha anubhavincham memu నరకం chusamu ఉద్యోగం vadileyalanukunnam its not correct sir
@ashy4131
@ashy4131 10 дней назад
నిజంగా..నీవలన ప్రభుత్వ పాఠశాలలకు మేలు కంటే కీడే ఎక్కువ జరిగింది సార్..
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes, it's one hundred percent true
@krs3108
@krs3108 10 дней назад
ఈసార్ కు ఒక సంవత్సరం పాటు సాధారణ హైస్కూల్ ఉపాధ్యాయునిగా పనిచేయవల్సిందిగా ప్రస్తుత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.
@priyadarsini1077
@priyadarsini1077 10 дней назад
No residential teacher ga ayinte inka baguntundi
@hemalatha7009
@hemalatha7009 10 дней назад
Nijamga
@susmithanagadasari6356
@susmithanagadasari6356 10 дней назад
S
@suryasworld1519
@suryasworld1519 10 дней назад
1-5 classes 50 మంది ఉన్న స్కూల్ లో సింగిల్ టీచర్ గా వేసి,ఒక సంవత్సరం strict గా వర్క్ చేయిస్తే లెక్క సరిపోతుంది.లేదా అన్ని రకాల స్కూల్స్ లో ఆరేసి నెలల చొప్పున వర్క్ చేయిస్తే సరిపోతుంది
@ramachandrudugallela2462
@ramachandrudugallela2462 10 дней назад
ఒక్క సంవత్సరం కాదు 5సంవత్సరాలు సింగిల్ టీచర్ గా పెట్టండి. రోజు మాకు పెట్టే టార్చర్ పెట్టండి.... ఈ టార్చర్ ఏమో గాని వీడు చెప్పే పాఠాలు విని ఏవిద్యార్థి ఆత్మ హత్య చేసుకో కుండా చుడండి.
@dharanicreations1659
@dharanicreations1659 10 дней назад
చనిపోయిన టీచర్ ల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@sonylavanyachandika621
@sonylavanyachandika621 10 дней назад
🙏
@sairabegumsyed394
@sairabegumsyed394 10 дней назад
😢
@bbhargav1738
@bbhargav1738 9 дней назад
Ee nakodukulavalane
@sambamurty1139
@sambamurty1139 10 дней назад
జగన్ ఓటమిలో మీ పాత్రే ప్రధానమైనది... తమరు చేసిన అతి... జగన్ గారి తలరాత మార్చేసింది...
@javvadiprasad175
@javvadiprasad175 10 дней назад
కరెక్ట్ గా చెప్పారు బ్రో
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
One hundred percent true
@javvadiprasad175
@javvadiprasad175 10 дней назад
ప్రభుత్వాన్ని పడేసిన మొనగాడీవి రా కేవలం నీవల్లే జగన్ __ నాకిపోయాడు
@venkateshk9667
@venkateshk9667 10 дней назад
Cheppevi sriramganeethulu....chesevi gudiseti panulu...meelanti varini chusi pettivuntaru...aiah....
@sambamurty1139
@sambamurty1139 10 дней назад
నువ్వు పెద్ద గుడుశెట్టి వాడివి అయ్యుంటావు
@venu3666
@venu3666 10 дней назад
సమగ్ర శిక్ష ఉద్యోగులకి ఇప్పటికీ మీ హయాంలో జీతాలు ఇవ్వలేకపోయిన ఘనత.
@kbkchannel7261
@kbkchannel7261 10 дней назад
నీ వల్ల కష్టపడి పని చేసే ఉపాధ్యాయులు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై వృత్తి పట్ల ఆసక్తి కోల్పోయారు
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
This is one hundred percent true
@hemalathamakkena9569
@hemalathamakkena9569 10 дней назад
This is really true.
@Sree8637
@Sree8637 10 дней назад
Yes 100%
@venkatasubhadravedanabhatl992
@venkatasubhadravedanabhatl992 9 дней назад
Absolutely correct sir
@ennarn8221
@ennarn8221 9 дней назад
కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులా??
@nagamalleswararao630
@nagamalleswararao630 10 дней назад
Commitment తో పనిచేసే టీచర్స్ కూడా, తమ సర్వీస్ మొత్తం మీద కూడా అనుభవించని tension ఈ 5years లో అనుభవించారు. టీచర్స్ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.
@mannemnageswararao1617
@mannemnageswararao1617 10 дней назад
నీవల్ల విద్యా అధికారులు నలిగిపోయారు... కొంతమంది చనిపోయారు దరిద్రుడా 😢
@prajamurthy
@prajamurthy 10 дней назад
Yes sir
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes its true
@kodamanchilikumarkumar47
@kodamanchilikumarkumar47 10 дней назад
Yes, sir 👍
@konankichandra1623
@konankichandra1623 9 дней назад
yes
@Kambham2007
@Kambham2007 9 дней назад
Yes sir
@gollababu5009
@gollababu5009 10 дней назад
మీరు చేసిన పనికి ఓ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన సందర్భము.మీ వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. హార్ట్ ప్రోబ్లేమ్స్ తో ఉన్నారు.
@VenkataLakshmi-un6ut
@VenkataLakshmi-un6ut 10 дней назад
రాష్ట్రానికి పట్టిన శని వదిలి పోయింది. నీ పేరు నీ ముఖం మాకు చూపించ వద్దని టీచర్ల అందరి తరపున వేడుకుంటున్నాను. గుడ్ బై
@muralimohanraodega6483
@muralimohanraodega6483 10 дней назад
అయ్యపెద్ద సార్ మీరు ఒక్కరే నిజాయితీ పరులు మిగతావారు అంతా దొంగలు మీదృష్టిలో ఏది ఏమైనా మీనిజాయితీ త్వరలో తెలుస్తుంది ఇప్పటిదాకా మీ ఎపిసోడ్స్ చూసి చూసి చాలా నేర్చుకున్నాము మీకు మాధన్యవాదాలు నాయన 🙏🙏
@mhschintadaamd4533
@mhschintadaamd4533 10 дней назад
టీచర్లు కి చెప్పాలంటే. ఆఫీస్ రూం లో చెప్పాలి. పిల్లలు ముందు పేరెంట్స్ ముందు చులకన చేసి. టీచర్లు నీ ప్రజల ముందు దోషులు గా చూపించడానికి మీరు కృషి చేశారు
@vimalakumarikambala6541
@vimalakumarikambala6541 10 дней назад
Correct sir
@koduriaiswaryalakshmipurni2251
@koduriaiswaryalakshmipurni2251 10 дней назад
Exactly
@dsrinivasaramesh2253
@dsrinivasaramesh2253 10 дней назад
100 percent
@dhanekulakrishnakumari5732
@dhanekulakrishnakumari5732 10 дней назад
PP garu tana duty tanu cesaru but employees ni janala mundhu takkuva ceste andaru employees ni somaripothuluga cusi abbo jagan anukuntarani anukunnatlunnaru
@mhschintadaamd4533
@mhschintadaamd4533 10 дней назад
Correct sir. P P garu తన డ్యూటీ చేశారు. కానీ. అది. టీచర్లు విజయవాడ లో ధర్నా చేసిన తరువాత ప్రతీ కారంగా చేశారు
@bhukyakrishna243
@bhukyakrishna243 10 дней назад
మీరు గొప్ప "గురిగింజ" లాంటి అధికారి సర్
@Bstalin-il8tz
@Bstalin-il8tz 10 дней назад
దయచేసి సార్ ని ఎవ్వరూ తిట్టొద్దు,, కొడలినాని, వల్లభనేని వంశీ, రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు,,, ఓ .. ప్రవీణ్ ప్రకాష్,,, వీళ్ళ వాళ్లే కదా కూటమి గెలిచింది... ఒక రకంగా సార్ కి థాంక్స్ చెప్పాలి👍👌💐
@mallikajahan7253
@mallikajahan7253 10 дней назад
Correct
@Sree8637
@Sree8637 10 дней назад
100 %
@naveenmadiga847
@naveenmadiga847 10 дней назад
100 percent
@BOND-ss3mv
@BOND-ss3mv 10 дней назад
నేను అన్నం ఈరోజు మానేస్తా... కామెంట్స్ తో కడుపు నిండిపోయింది 😜😜😜
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
😂
@ssivaprasadnaik988
@ssivaprasadnaik988 10 дней назад
😂😂
@user-wv3jz2td8w
@user-wv3jz2td8w 10 дней назад
😅
@Sree8637
@Sree8637 10 дней назад
Yaa Yaa
@sreedevimadem3705
@sreedevimadem3705 10 дней назад
😅
@AnilKumar-ux5ps
@AnilKumar-ux5ps 10 дней назад
Govt మారడానికి కారణం అయిన మీకు ధన్యవాదములు Tq సర్
@BujjiBujji-nb7yh
@BujjiBujji-nb7yh 10 дней назад
😂
@appalarajubugata6270
@appalarajubugata6270 10 дней назад
Iyana valla chala Mandi pillalni private school nundi government school lo join chesaru Ayanaku alage avvali
@sadhikmohiddin9968
@sadhikmohiddin9968 10 дней назад
​@@appalarajubugata6270వీధి ప్రక్కన చదువుకునే ప్రైమరీ స్కూల్ పిల్లలు ఇప్పుడు ఈయన గారి వల్ల 5 km దూరం వెళ్లి చదువుకుంటున్నారు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు అంత దూరం పంపించలేక TC లు కూడా తీసుకున్నారు.
@myvillegeview
@myvillegeview 10 дней назад
చాలు ఆపు ఇక . నువ్వు teachers ని ఇబ్బంది పెట్టడానికి నియమించబడ్డావు అది నీకు తెలుసు.నీతి కబుర్లు ఆపు
@user-mz5cw7re5j
@user-mz5cw7re5j 10 дней назад
భవిష్యతులో నీలాంటి దరిద్రం ఎప్పటికి మా విద్యాశాఖకు రాకూడదు అని ఆ దేవుణ్ణి వెడుకుంటున్నాను.
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes yes
@Sree8637
@Sree8637 10 дней назад
Yes
@gkala161
@gkala161 9 дней назад
Yes
@bbhargav1738
@bbhargav1738 9 дней назад
Radu kuda
@user-oc6vs1jn8t
@user-oc6vs1jn8t 10 дней назад
IAS అనే ఒక ఉన్నత స్థానానికి ఉన్న మహోన్నత విలువను ..చ్ఛి కొట్టేలా ప్రవర్తించిన నీచుడు...ఎంతో మంది ఉపద్యాయుల జీవితాల్లో చీకటి నింపిన పాపాత్ముడు...ముక్యంగా విద్యా విధానం ను జగన్మోహన్ రెడ్డి తో కలిసి సర్వనాశనం చేసిన మూర్ఖుడు...
@adhivenkataramana714
@adhivenkataramana714 10 дней назад
Veedu maraninchina veedi atmaku Santi kalagakudadu,tuglak kallu chittu tirugutu untundi
@ramachandrudugallela2462
@ramachandrudugallela2462 10 дней назад
IAS లకు మచ్చ తేవడంలో నీ తరవాతే ఎవరైనా..?
@iSmartHoney
@iSmartHoney 10 дней назад
నెల రోజుల డ్యూటీ కి మాకు 50,000 వస్తుంది ఏమో నువ్వు రోజుకు ఎన్ని లక్షల తిన్నావ్, ఎన్ని కోట్లు తీన్నావ్ అన్ని కక్కిస్తారులే
@priyadarsini1077
@priyadarsini1077 10 дней назад
Yes mana salary meeda PADI edichadu 5000 thisukune volunteer better anta teacher kante
@mallikarjuna6677
@mallikarjuna6677 10 дней назад
పిల్లల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, తల్లి దండ్రుల శ్రద్ధ, పిల్లల సామర్త్యములు, తల్లిదండ్రుల అలవాట్లు. ఇలాంటి అంశాలన్నీ కూడ చదువు పై ప్రభావితం చేస్తాయని మీలాంటి వారు తెలుసుకోగలరని మనవి
@kumar4236
@kumar4236 10 дней назад
గొప్ప కూటమి కార్యకర్తల కృషి చేసి... మీ జగన్ ను అత్యంత దారుణంగా ఓడించిన... మీకు ...మా కృతజ్ఞతలు
@RAMAKRISHNA-yf3ky
@RAMAKRISHNA-yf3ky 10 дней назад
తన అహంభావంతో ఉపాధ్యాయుల‌ పట్ల కనీస గౌరవాన్ని కూడా మరచి..ప్రభుత్వ తప్పిదాలకు కూడా ఉపాధ్యాయులను అవహేళన చేస్తూ..విర్రవీగిన దురహంకార అధికారిగా ప్రవీణ్ ప్రకాష్..చరిత్రలో నిలిస్తే.. అటువంటి‌ అధికారిని గెంటివేయడానికి ఒక దీర్ఘ కాలిక‌ ఉద్యమాన్ని నడిపి‌ చివరికి ఓటు ద్వారా తమ పట్టుదలను సాధించుకున్న ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయులు‌ క్రొత్త ఉద్యమ చరిత్రను సృష్టించారు..
@No..tension73
@No..tension73 10 дней назад
ప్రభుత్వాలు మార్చే సత్తా ఉపాధ్యాయులకే ఉందని తెలుసుకొని.... ఉపాధ్యాయులు రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి ని ఓడించడం చాలా సులభమని గ్రహించి... మీరు ఉన్నతాధికారిగా ఉపాధ్యాయులతో ప్రవర్తించిన తీరు హర్షణీయం. మీరు అనుకున్నది సాధించారు. ప్రభుత్వాన్ని మార్చగలిగారు.
@pvsnraju02
@pvsnraju02 10 дней назад
అతిగా చేస్తే ఇలాగే ఉంటుంది. కుక్కలు చేయవలసిన పని కుక్కలు చేయాలి మనుషులు చేయవలసిన పని మనుషులు చేయాలి
@vajragirinagaraju
@vajragirinagaraju 10 дней назад
ఎదురుగా ఉన్నోడు అధికారంలో ఉన్నాడు కదా అని వాడి పాదాల దగ్గర నీలా ఒంగి నమస్కరించడం కాదు గురువంటే....ఎదుటి వాళ్ళ చేత రెండు చేతులు జోడించి నమస్కరించేలా అత్యున్నత స్థాయి విలువలు కలిగినవాడే గురువు ....ఇకనైనా గుర్తు పెట్టుకో ప్రవీణ్ ప్రకాష్ IAS....
@priyadarsini1077
@priyadarsini1077 10 дней назад
Super ga chepparu sir Praveen prakash kani ee comments chadivithe pothadu direct ga paiki Kasta padi telugu kuda nerchukunnadata 😅😊
@rameshnaidupulaparthi5405
@rameshnaidupulaparthi5405 9 дней назад
Excellent sir
@rushendrababu6570
@rushendrababu6570 День назад
Best wishes sir
@mahesh-zb6hc
@mahesh-zb6hc 10 дней назад
పాఠశాలలు సందర్శన చేసి పరోక్షంగా ప్రచారం చేసి చంద్రబాబు గారి విజయానికి కారణమైన మీకు ధన్యవాదములు సార్
@kuppamlokeshverma1000
@kuppamlokeshverma1000 10 дней назад
నాగరిక సమాజంలో అనాగరిక అధికారి
@ramasonu408
@ramasonu408 10 дней назад
సైకో గాడి అనుచరుడు కదా, అందుకే సైకో ల చేసాడు వెధవ
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
Perfect కామెంట్
@truegodchurch9902
@truegodchurch9902 10 дней назад
You are right sir
@shivathulasi8323
@shivathulasi8323 9 дней назад
True
@trueindian2150
@trueindian2150 10 дней назад
చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి _______ గుడిసెలు.. విద్య కానుక టెండర్ లో, text books ప్రింటింగ్ లో తిన్నది అంతా కక్కిస్తారు లే.. కంగారు పడకు.. నువ్వా టీచర్ల కు నీతులు చెప్పేది...
@V15-sd2dv
@V15-sd2dv 10 дней назад
Phenyle mafia king. Great idea from great officer . Silent corruption with phenyl distribution in schools. He Create a TMF app only for Corruption with TMF liquids and material . bye bye PP... Put an enquiry on tmf materials and liquid distribution in schools.
@anandamandadi4396
@anandamandadi4396 10 дней назад
దరిద్రం పొయ్యింది... టీచర్స్ ని తార్చర్ చేశారు... చంద్ర బాబు విజయానికి బాటలు వేశారు
@kannasanipadma9553
@kannasanipadma9553 10 дней назад
Sare bye bye 👋
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes
@Sree8637
@Sree8637 10 дней назад
Tqs
@subbaraogunturu2688
@subbaraogunturu2688 10 дней назад
స్కూల్ విజిట్స్ కు వచ్చినప్పుడు క్లాస్ రూమ్ లోకి పత్రికా విలేఖరులను, మీ గ్యాంగ్ ను తీసుకుని, సినిమా షూటింగ్ లను తలపించే విధంగా వారితో వీడియోలు తీయిస్తూ, పిల్లలను, టీచర్స్ ను భయబ్రాంతులకు గురిచేస్తూ మీరు ప్రశ్నలు అడిగే విధానం, పిల్లలముందే టీచర్స్ ను అవహేళన చేసే విధానం చూస్తే....... మీకు విద్యావిధానం గురించి ఏమీ తెలియదని అర్ధం అయ్యింది. మీ వలన విద్యాభివృద్ధి ఏ మాత్రం జరగలేదు అనేది అక్షరసత్యం. మీరు ఏ డిపార్ట్మెంట్ కు అయినా వెళ్ళండి. ఎక్కడైనా, దేనికయినా సలహాలు ఇవ్వండి. దయచేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు మాత్రం మీరు ఏ విధమైన సలహాలు ఇవ్వొద్దు.
@iSmartHoney
@iSmartHoney 10 дней назад
SCERT పరువు THEESESAVU టీచర్ల ఉసురు ఊరికే పోదు... 11కి పడిపోయాడు మీ దేవుడు... నువ్వు మా ఉసురు తగిలి అనుభవిస్తావు. స్కూల్ లా మీద దండ యాత్ర 10 కార్లతో ,,,, మీకు BRTS విజయవాడలో ఉచ్చ పోయించాము
@mhschintadaamd4533
@mhschintadaamd4533 10 дней назад
నీతులు ఇతరులకు చెప్పడానికే. చెప్పడానికే మీరు పాటించడానికి కాదు
@lackyali1110
@lackyali1110 10 дней назад
Teachers suffer a lot😢😢
@kbkchannel7261
@kbkchannel7261 10 дней назад
విద్యా శాఖకు శని, దరిద్రం వదిలింది
@askrishnacreativeworks3634
@askrishnacreativeworks3634 10 дней назад
సందర్శనలు సరే సార్..! విద్యా వ్యవస్థలో ఉన్న పిల్లల స్థాయిని గుర్తించకుండా ఉపాధ్యాయులను, DEO స్థాయి అధికారులను కూడా మానసిక క్షోభకి గురి చేశారు. టీచర్స్ కూడా అవసరం లేదు అని ఒక సందర్బంలో అన్నారు. ఇలాంటివి మీరు అని ఉండాల్సింది కాదు. అప్పటి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో మీరు భాగస్వామ్యం అయ్యారు. మీకు ఫ్యూచర్ బావుండాలి సార్ ధన్యవాదములు. మీరు ఇచ్చిన ఏ మెమోరీస్ నీ మరిచిపోము మేము మీరు ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కాస్త చూసి వెళ్ళండి. వీక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు expire అయితే వాళ్ళ ఫ్యామిలీస్ కి ప్రొటెక్షన్ ఉండదు. Life long suffer adhi Thank you for your valuble msg 🙏🙏🙏
@miriyalamohaan6328
@miriyalamohaan6328 10 дней назад
గొప్ప గొప్ప ఉపాద్యాయులు కూడా మీవల్ల ఆత్మ క్షోభ అనుభవించారు మీరు గాని మీవంశం గానీ ...........?
@sundararaovulavalapudi223
@sundararaovulavalapudi223 10 дней назад
IB చదివే వారి ఆర్థిక, సమాజక, మానసిక నిర్మాణం ఎలావుంటుందో తెలియని మీకు ఈ ఉద్వాసన చెప్పే గుణపాఠం కావాలని నా అభిలాష.
@brahmatimdfjhhgcfjjmisetti4548
@brahmatimdfjhhgcfjjmisetti4548 10 дней назад
కూటమి గెలుపులో మీ కృషి మరువలేనిది
@vijayanandteli2678
@vijayanandteli2678 10 дней назад
Intermediate exam papers online లో valuation చెయ్యడానికి ఒక్కొక్క ఎగ్జామ్ paper కి scan చెయ్యడానికి Rs 25 చెల్లించారు, అదే పేపర్ teachers తో valuation చెయ్యడానికి Rs 10 ఇవ్వడానికి ఎంతో ఏడ్చారు. అనవసరం గా ప్రజల సొమ్ము కమిషన్ల రూపంలో దోచుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పొతే తమరి లీలలు ఎన్నో ఉన్నాయి.
@kkodandaramanaidu7998
@kkodandaramanaidu7998 10 дней назад
Your eraa is black period for ap education. Never before ever after
@governmentschool-ap
@governmentschool-ap 10 дней назад
వైసిపి ఓటమికి మీరే స్టార్ కాంపెయినర్, మీ ఓవర్ వల్లే పోస్టల్ బల్లెట్స్ అన్ని కూటమికి పడ్డాయి... వర్క్ బుక్కులు దిద్దడమే చదువు అని నమ్మి.... దద్దడంలో కూడా పనికిమాలిన సలహాలు ఇచ్చి.... టీచర్లకు పాఠాలు చెప్పే సమయం కూడా ఇవ్వలేదు మీరు ....
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes, it's one hundred percent true
@srisriss3374
@srisriss3374 10 дней назад
Yes nenu sgt ni last academic year అంతా work book correction ke సరిపోయింది lesson 15 minutes lo complete చేయాల్సి వచ్చేది
@chagantisudharani1370
@chagantisudharani1370 10 дней назад
E vedhava nu teach chesi work books correct cheyyamante telisedi
@kodamanchilikumarkumar47
@kodamanchilikumarkumar47 10 дней назад
Yes sir, ముఖ్యమైన పనులు ఎన్ని ఉన్నా workbooks దిద్దటమే సరిపోయేది 😢😢😢😢😢
@srisriss3374
@srisriss3374 9 дней назад
@@kodamanchilikumarkumar47 nenu మరీ దారుణం sir 1&4 classes పూర్తిగా నాకే రెండు classes ki work రాయించి&దిద్దడానికి సరిపోయింది 4th class ki కొన్ని paatalu చెప్పాను గానీ 1st class ki chalaa చెప్పలేక పోయాను నాకే భాదగా ఉంది కానీ ఈ ప్రవీణ్ sir వల్ల తప్పలేదు
@balakrishnaraonalla6690
@balakrishnaraonalla6690 10 дней назад
6:49 IAS Officers అంటే ఇప్పటికీ సమాజంలో మంచి పేరు వుంది. మీ లాంటి కుసంస్కారులు కూడా ఒకరిద్దరు ఉంటారని మీ ప్రవర్తన ద్వారానే తెలిసింది. గురు బ్రహ్మ... గురు విష్ణు.. గురు దేవోమహేశ్వరః అని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. "Good deeds give good results Bad deeds give bad results" You shall understand what deeds you have performed in the near future. శ్రీరంగ నీతులు....వద్దు నీతులు ఆచరిస్తే ముద్దు. అహంకారం మనిషిని అంతం చేస్తుంది.
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
Yes
@kantharaojeelakarra632
@kantharaojeelakarra632 10 дней назад
షూ,యూనిఫాం, నాడు నేడు,టాయిలెట్స్,ఎగ్స్,చీక్కి,midday meal,tabs, FLN,byjus,sylubus, Notes,workbooks, exams, marks online, lesson plans, TLM, ఇలాంటి ఇంకా ఎన్నో అంశాలు రుద్ది ఏది అడుగుతావో,తెలియని స్థితిలో టెన్సన్ పెట్టుకొని చనిపోయినవాళ్ళు (టీచర్లు) ఉన్నారు. అంటే చంపేసినట్లె... ఆ బాధ మీరు కూడా అనుభవించాలి.
@sonylavanyachandika621
@sonylavanyachandika621 10 дней назад
Yes
@sobharani9207
@sobharani9207 10 дней назад
Yes
@settibhaktunibasavanagamma8645
@settibhaktunibasavanagamma8645 10 дней назад
Yes
@bnkishorepechetti7678
@bnkishorepechetti7678 10 дней назад
Yes
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
S
@dasaridllbabji4271
@dasaridllbabji4271 10 дней назад
ఒక టీచర్ ని వాళ్ళ విద్యార్థుల ముందే ఇష్టం వచ్చినట్లు తిట్టడం ఎంతవరకు correct. మీరు ఒక IAS అయివుండి కూడా ఇలా చేయడం మీరు సమాజంలో ఉండడానికి అనర్హులు.టీచర్ తప్పు చేసిఉంటే టీచర్స్ మీటింగ్ పెట్టి చెప్పాలి.అంతేకానీ అందరిలో కాదు తిట్టడం.
@satyasrinivas5474
@satyasrinivas5474 10 дней назад
ఈ రోజు..నిన్న ..ఈనాడు..ఆంధ్రజ్యోతి లో మీ గురుంచి పూర్తిగా రాసారు..
@saajithgamerstg
@saajithgamerstg 10 дней назад
117 go తెచ్చి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన......
@seemalalakshmanarao9898
@seemalalakshmanarao9898 10 дней назад
100%
@bbhargav1738
@bbhargav1738 9 дней назад
Vedavanakoduku valle
@sivatechnews4548
@sivatechnews4548 10 дней назад
మహాసయా పోతున్నవా....పాఠాలు చెప్పకపోయినా వర్కబుక్స్ రాయించే దరిద్రమైన సంస్కృతి ని విద్యావ్యవస్థ కి అంటగట్టిన మహానుభావుడవి నీవు..టీచర్స్ లక్షల్లో జీతాలు తీసుకొని పాఠాలు చెప్పడం లేదని ఓ బలమైన అబద్ధాన్ని జనాల్లో బాగా బలపరిచిన వీరుడివి నువ్వు..నీ వల్ల ఓ ప్రభుత్వమే సంకనాకి పోయింది అంటే నువ్వు ఎంత గొప్పవాడివో అర్థం అవుతుంది...విద్యార్థుల కి కరోనా వల్ల ఎక్కువ నష్టం జరిగిందా...నీ వల్ల ఎక్కువ నష్టం జరిగిందా అని చదువుల తల్లి సరస్వతీ దేవిని అడిగితే..ఆ తల్లి టక్కున నీ పేరు చెప్తుంది...వేళ్ళు బాబు వేళ్ళు..
@priyadarsini1077
@priyadarsini1077 10 дней назад
Super ga chepparu sir 👍☺️
@sivatechnews4548
@sivatechnews4548 10 дней назад
చాలా మందిని హింసించాడు సర్ వీడు
@yuvabharathmathematicsnatu4791
@yuvabharathmathematicsnatu4791 10 дней назад
60 మంది పిల్లలకు 45 మినిట్స్ లో ఎంత మంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ కాగలడు? విద్యా వ్యవస్థ నాశనం అయ్యింది.... Sir
@kuppamlokeshverma1000
@kuppamlokeshverma1000 10 дней назад
ఫోటోలు, వీడియోలు తీసి RU-vid లో పెట్టడం మీడియా చేసే పని. కానీ ఆ పని నువ్వు చేశావు. నువ్వు ఆఫీసర్ వా విలేకరివా?
@adavalamunimohan4606
@adavalamunimohan4606 10 дней назад
ఏమి చెప్పారు సార్...ఇది.. ఇది comment అంటే.టీచర్స్ time total గా వేస్ట్ అయ్యింది అంటే ఈయనగారే కారణం.teachers క్షణం ఒక యుగంలా..భయపడుతూ బ్రతికారు.జగన్ గారి ఓటమికి ప్రధాన కారకుడు.
@kkk99234
@kkk99234 10 дней назад
👌👍
@upendrarao96
@upendrarao96 10 дней назад
మీరు ఇక దయచేయండి అదే విద్యా వ్యవస్థకి పదివేలు
@trpadmavathi9047
@trpadmavathi9047 9 дней назад
మీ లాంటి వారిని చూసినపుడు IAS లాంటి ఉన్నత విద్య కూడా ఇండియా లో సంస్కారం నేర్పలేక పోయింది అనే బాధ....కారణం ఏదయినా ఇంత బానిస మనస్తత్వం ఏమిటి అని ఆవేదన.....ఒక వ్యవస్థ చేయ వలసిన పర్యవేక్షణ కేవలం ఒక వ్యక్తి చేయాలనే మీ వింత పోకడ. మళ్ళీ మా విద్యా శాఖకు ఇలాంటి పీడ ఉండకూడదు🙏. మీ వీడియో చూడలేదు కేవలం కామెంట్స్ మాత్రమే చూసా
@ks1875
@ks1875 10 дней назад
Sir, please Dont talk about teachers becuse because NO ONE DISRESPECTED and HARASSED THE Teachers like YOU. KARMA will Never leave YOU sir. How much stress and How many teachers expired with heart strokes.
@jjchannel8167
@jjchannel8167 10 дней назад
Yes
@adavalamunimohan4606
@adavalamunimohan4606 10 дней назад
Exactly sir..
@bodagalasujatha
@bodagalasujatha 10 дней назад
S
@Passnd
@Passnd 10 дней назад
అర్ధరాత్రి సమయం లో కూడా భయపడేలా చేసారు. బార్యా బిడ్డలా తో ఆదివారాలు కూడా సరిగ్గా భోజనం చేయలేకపోయాను. Ground reality తెలుసుకోవాలి. శుక్రవారం వచ్చిందంటే మా టెన్షన్ చెప్పాలని కాదు.మాకు B.P , షుగర్ వస్తుందేమో అని భయపడ్డా...మేము నార్మల్ కావాలి అంటే మాకు సమయం పడుతోంది. కృతజ్ఞతలు.
@mvrajarshi1233
@mvrajarshi1233 10 дней назад
We won't beleive you are honest. You are deployed on a mission of harassing a group of employees
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
Yes
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes ,it's true
@harihari3593
@harihari3593 10 дней назад
India is making in class room,sir ur only persion to try to repair class room,to developer country
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
@@harihari3593 comedy 😂
@hussainbasha-er8vo
@hussainbasha-er8vo 10 дней назад
సార్, మీరూ టీచర్స్ తో చదువు తప్ప , మిగిలిన పనులు అన్నీ చేయంచడం జరిగింది..
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Its true
@mahendravasavi5378
@mahendravasavi5378 10 дней назад
Sodhi aapu
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
టీచర్స్ ను ఎంత మానసిక క్షోభ పెట్టారో .. సైకో Good bye 😂😂😂...
@shobhanbabu9428
@shobhanbabu9428 10 дней назад
మీరు విజిట్ చేయడాన్ని ఎవరు తప్పుపట్టలేదు కానీ మీడియాను వెంటేసుకుని ప్రభుత్వ బడిపిల్లలు బయటకు వెళ్ళేటట్లు చేసింది మీరే
@vedhee123sirasana2
@vedhee123sirasana2 10 дней назад
Right sir
@bharathalakshmivemula4407
@bharathalakshmivemula4407 9 дней назад
It's true
@chandrasekharamachary9691
@chandrasekharamachary9691 10 дней назад
సార్! తాము ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ గా వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఎన్నిరకాల సిలబస్ ప్రవేశపెట్టారు. ఒక విద్యార్ధి ఏక కాలములో నేర్చుకొనే క్రమములో ఇబ్బంది పడిన పరిస్థితి తమరు ఆలోచించారా? పిల్లలను, ఉపాధ్యాయులను గందరగోళం గురిచేసి, చదువుకన్నా మెహర్భానీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నాసిరకము సంచీలు,షూలు, సరఫరాకు తమరు కారణమై ,అవి చినిగి పోతే ఉపాద్యాయులను బలి చేసేవారు.
@yedlapallibhuvaneswari8654
@yedlapallibhuvaneswari8654 10 дней назад
Yes
@srinivasub8967
@srinivasub8967 9 дней назад
Sir, you are fit for Home department not for Education.
@kodalakshmi9479
@kodalakshmi9479 9 дней назад
ఎస్
@kalepusrinivasarao4137
@kalepusrinivasarao4137 10 дней назад
ఫ్యామిలీ తో ఆనందం గా భోజనం చేయమంటున్నావే.ఎప్పుడైనా పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉండనిచ్చావా. నువ్వు పెట్టిన విధానాల వలన పిల్లలకు కూడా విద్యలో న్యాయం చేయలేకపోయాము
@lsmurthystreeming
@lsmurthystreeming 10 дней назад
మీ లాంటి వేధించే అధికారి మాకొద్దు..సలహా ఇచ్చి సరైన దారి చూపాలి గాని ప్రతిదానికి సస్పెండ్ చేస్తారా..you are not suitable for education డిపార్ట్మెంట్ కి పనికి రారు..ఇక వేళ్ళు...రావొద్దు
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes
@KVRRR999
@KVRRR999 10 дней назад
అంతకు అంత అనుభవిస్తావు
@MuraliShankar-ki8do
@MuraliShankar-ki8do 10 дней назад
He destroyed entire education system in Andhra Pradesh,
@Mbr438
@Mbr438 10 дней назад
నీలాంటి వెధవలకి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిస్ట్రాయ్ చేసే వాళ్లలాగే కనపడతారు
@nagurshavali235
@nagurshavali235 10 дней назад
మేము శాలరీ ఎక్కువగా ఉంటుందని మరిన్ని డబ్బులు సంపాదించవచ్చని ఈ ఉద్యోగంలో మేము చేరలేదు కేవలం గౌరవంగా బ్రతకవచ్చు సమాజ సమాజంలో అనే ఉద్దేశంతో మాత్రమే ఉద్యోగంలో మేము చేరాము అలాంటి మమ్మల్ని పిల్లల ముందే మా పరువు ప్రతిష్టలు పోగొట్టేలా మమ్మల్ని అవమానించారు తమరు ఈ పాపం మీకు ఊరికే పోదు అంతకంత మీరు అనుభవించాలి ఇక సెలవు
@faithfellowshipchurch2834
@faithfellowshipchurch2834 10 дней назад
ఒకప్పుడు ఆ జీతం కూడా తక్కువ.. అయినా ఎంతో చక్కగా పని చేసారు.. వృత్తి ధర్మం గా
@kodeboyinalalitharani585
@kodeboyinalalitharani585 10 дней назад
చాలా కరెక్ట్ గా చెప్పారు Sir🤝
@bvrsurakrishnareddy753
@bvrsurakrishnareddy753 10 дней назад
చెత్తనా . . . . . గాడు
@ramavathvishnu7620
@ramavathvishnu7620 10 дней назад
నీకు ఏ మాత్రం బ్రెయిన్ ఉన్న ఒకసారి కామెంట్స్ చదువు.. నీలో ఉన్న వేస్ట్ ఫెలో పరిచయం అవుతాడు.
@mhschintadaamd4533
@mhschintadaamd4533 10 дней назад
ఎంత మంది టీచర్స్ నీ అవమానించారు
@Bablusarath0986
@Bablusarath0986 10 дней назад
నీ లాంటి నీచమైన ఆఫీసర్ నేను ఇంతవరకు చూడలేదు. నీ మొహం చూడడానికి కూడా లోతగా ఉంది ఛీ ఛీ ఛీ ఛీ
@gkala161
@gkala161 9 дней назад
Yes
@durgababuthota636
@durgababuthota636 10 дней назад
Jagan ఓడిపోవడానికి మంచి హెల్ప్ చేశావ్.Thank u
@Educare457
@Educare457 10 дней назад
Our Teachers are very much capable if we have chance for teaching only
@BujjiBujji-nb7yh
@BujjiBujji-nb7yh 10 дней назад
చాలా సంతోసం మీ అమూల్యమైన సేవలు తో మేము తరించిపోయినం... చాలు ప్రభు మీ సేవ తో ychieepi... ఓటమి కోసం బాగా సేవ చేశారు.. ధన్యవాదాములు,🙏🙏
@rajukanimarla
@rajukanimarla 10 дней назад
మీ విజన్ క్షేత్రస్థాయిలో సాధ్యంకాదు మీరు ఒక్క క్లాస్ తరగతి ఉపాధ్యాయునిగా సబ్జెక్ట్ ఉపాధ్యాయునిగా పని చేసి అప్పుడు అక్షరం అక్షరం దిద్ది 7 పీరియడ్స్ చెప్పి అప్పుడు చెప్పండి సార్
@karemkanya2408
@karemkanya2408 10 дней назад
వైసిపి పోవడానికి ముఖ్య కారణం అయిన గౌరవనీయులైన ప్రవీణ్ ప్రకాష్ గారు చాలా గొప్పవారు
@vijayammamylavarapu8730
@vijayammamylavarapu8730 10 дней назад
తెలుగుకి తెగులు పట్టించావుగా సామే,dont tske into heart అంటున్నారు,ఎంత మంది teachers చనిపోయారు? మీరుపెట్టిన stress వల్ల,పోతావులే తొందరగానే
@kalikiri_abdul_basit
@kalikiri_abdul_basit 10 дней назад
మీరు ఉత్తర కొరియాకి విద్యా శాఖ కార్యదర్శిగా పోవాలనీ మా కోరిక
@psss6483
@psss6483 10 дней назад
పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఉపాధ్యాయుల ను బానిసలా చూసారు. మీరు చేసిన పని వలన ఉపాధ్యాయులకు లెస్సన్ ప్లాన్స్ అని,అది రాయ్,ఇది చెయ్ అంటూ అనవసరం అయిన పనులు చేయించి పిల్లలకు ఉపాధ్యాయులకు ఉన్న మంచి సంభందాన్ని తెంచేసావు.లక్షల జీతాలు తీసుకుంటున్నారు ఉపాధ్యాయులు అంటూ చులకన చేసిన తమరి కోసం పిల్లలకు ఇచ్చిన చిక్కిల లోనూ దోపిడీ అని,పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్ కు పేజీ కి 25 పైసలు ఇచ్చే దాన్ని 33 పైసలు చెల్లించారని వార్త.అది పాపం కాదా? ప్రతి పేజీ కి ఇచ్చిన 8 పైసలు ఇక్కడికి పోయింది నిజాయితీ అయిన అధికారి అని ఉపాధ్యాయులు అడుగుతున్నారు.ప్రతి ఒక్క ఉపాధ్యాయుని నువ్వు బెదిరించి నీ క్రింద ఉన్న ఆఫీసర్ల తో బెదిరింపులు చేయించి ఎంతోమంది ఉపాధ్యాయుల అనేక మానసిక శారీరిక రోగాలకు కారణం అయ్యావు.నిజానికి చంద్రబాబుగారు గెలవడానికి నువ్వే ఎక్కువ కృషి చేసావు.నే వేధింపుల కారణం గా ఉపాధ్యాయులు అనేక రకాలుగా నష్టపోయి వారు వారి కుటుంబాలు నరకాన్ని చూసి గత ప్రభుత్వం నీ ద్వారా వేధింపులు వలన 11 కు పడిపోయింది. మళ్ళీ మా ఆంధ్ర ఎప్పుడు దేనికీ రాకు.మా ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా నాశనం అయ్యి ఉంది.ఇప్పటికీ అయినా మళ్ళీ కొత్త ఆంధ్ర ప్రదేశ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. మా ఆంధ్ర అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ మా ఆంధ్ర వైపు ఏ శాఖలో కూడా నే దృష్టి పరిపాలన ఉండకూడదు.రాకూడదు. అందరికీ వెళ్ళి రండి అంటారు...నీకు మాత్రం వెళ్ళిపో... మళ్ళీ రాకు అని చెబుతున్నాం...
@BujjiBujji-nb7yh
@BujjiBujji-nb7yh 10 дней назад
సూపర్ చెప్పారు
@nagamalleswarichiruvolulan3650
@nagamalleswarichiruvolulan3650 10 дней назад
Yes sir
@satyasrinivas5474
@satyasrinivas5474 10 дней назад
Postal ballot లో ఓట్లు percentage పెరగటానికి..ఆ ఫ్యామిలి.. మాత్రేమే కాకుండా.. వారు ఇతరులకు కూడా మోటివేషన్ చేసి.. regular వోటింగ్ పెరగటానికి ..మీరు కూడా..ప్రధాన కారణం..
@adavalamunimohan4606
@adavalamunimohan4606 10 дней назад
100% correct. YCP పతనానికి ప్రధాన కారకుడు. ఒక్కో employee తరపున 15 ఓట్లు..mouth Publicity కాకుండా..అవి లెక్కిస్తే ఎన్నో.
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
Yes 😂
@madhu101062
@madhu101062 10 дней назад
Very bad period for education sector,AP
@nagachakka9768
@nagachakka9768 10 дней назад
Over load workbooks ఇచ్చి పిల్లల జీవితాలతో ఆటాడుకున్నావు sir
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
Yes
@nagamalleswarichiruvolulan3650
@nagamalleswarichiruvolulan3650 10 дней назад
Yes
@challasureshkumar1150
@challasureshkumar1150 10 дней назад
ఒక్కసారి 5వ తరగతి గణితం workbook చూశారా....ఆ వర్క్ షీట్స్.... పిల్లల అభివృద్ధి కి మార్చినట్టు లేదు...టీచర్లు కరెక్షన్ వర్క్ తో harras చేయడానికి ఇచ్చినట్టుంది....teacher ki పాఠం చెప్పటం లో స్వేఛ్చ లేదు....అలాంటప్పుడు పిల్లలికి క్రియేటివ్ thought eppiudu వస్థాయి...మన ముందు జనరేషన్ కి teacher oka encyclopaedia... ఇప్పుడు మనం కరెక్షన్ చేసే మార యంత్రాలు... టెక్ట్ బుక్స్ మారాలి అనుకున్న వాళ్ళు నా కామెంట్ కి లైక్ చేయండి
@priyadarsini1077
@priyadarsini1077 10 дней назад
English kuda chudandi sir 5,6,7 class English books p.g level lo untai words and lessons and poems lo depth
@PavanKumar-ho2hm
@PavanKumar-ho2hm 10 дней назад
You played a pivotal role in the massive win of NDA. SO many teachers lost their lives due to the high pressure you imposed on them. You always humiliated the teachers. Try to reform your self
@singanaboyanasridevi4147
@singanaboyanasridevi4147 10 дней назад
విద్యా వ్యవస్థ లో పనిచేయాలని అనుకొనే వాళ్ళు ముందు students psychology, వాళ్ల IQ levels, teacher's psychology తెలుసుకొని అడుగు పెట్టాలి sir గుడ్డి ఎద్దు చేలో దూరినట్లు schools మీద పడిపోయి 10th క్లాస్ వాళ్లకు అందరికీ 70% మార్క్స్ తెప్పించ లేని మీకు 1 తేదీన జీతాలు ఎందుకు అని అడుగుతారు మీరూ చదువుకోనే రోజుల్లో మీ క్లాస్ వాళ్లందరు IAS లు ఎందుకు కాలేదు అంటే మీ teacher కి చదువు చెప్పడం రాదా మీరు ఒక వారం రోజులు IAS అనే సంగతి మరిచిపోయి ఒక వెనకబడిన village లో టీచర్ పనిచేసి బాగా చదువులో వెనుకబడిన పిల్లవాడి చేత workbook రాయంచoడీ sir తెలుస్తుంది మీకు మా కష్టాలు
@ramanaguduri2325
@ramanaguduri2325 10 дней назад
Idhi nijam sir.. students stanrds ki books asalu relation ledhu.. . Veellu cheppindhe vedham.. Ahambhavam thalaki yekkithe ilaanebthala dhinchukovalsi vastundhi... Bye ...
@alineelavenimadduri91
@alineelavenimadduri91 10 дней назад
🎉
@dsrinivasaramesh2253
@dsrinivasaramesh2253 10 дней назад
Correct
@venkatalakshmidevi7417
@venkatalakshmidevi7417 9 дней назад
U r correct
@Cdear439
@Cdear439 10 дней назад
విద్యాశాఖ కి మంచి రోజులు వొచ్చాయి....గ్రహణం వదిలింది
@nagarjunach191
@nagarjunach191 10 дней назад
ఈయన గారి సోది ఇంకా అవసర మా? వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారిలో ఈయన గారు ఒక రు. ఉపాధ్యాయులను అవమానించడం దగ్గర నుంచి, చదువు చెప్పనీయకుండా భయభ్రాంతులకు గురిచేసి చదువు కాకుండా ఇతర వ్యవహారాల మీదనే ఫోకస్ పెట్టి విద్యార్థులను చదువుకు దూరం చేశా డు
@jayasribhogi3034
@jayasribhogi3034 10 дней назад
Correct ga చెప్పారు
@brsreddy5939
@brsreddy5939 10 дней назад
రాజ్యాంగం తెలిసినవాళ్ళు కూడా అప్రజాస్వామిక పాలకుల దగ్గర మోకరిల్లే దుష్ట సంస్కృతికి తెరలేపారు sir మీరు.....
@srenewaason5352
@srenewaason5352 10 дней назад
స్కూల్ నడపడమంటే.....బాత్రూమ్స్ కడిగించి ఫొటోస్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం పెట్టి ఫొటోస్ పెట్టడం, బండెడు వర్క్ బుక్స్ పిల్లలచే దిద్దించడం, రోజంతా online వర్క్ చేయడం, google form పూర్తి చేయడం.... ఇదే స్కూల్ అభివృద్ధి అని నమ్మించే ప్రయత్నం చేయడం... ఇదే ఎడ్యుకేషన్ ను నాశనం చేసింది.....పిల్లలకు చదువు రాకుండా చేసింది.... కూటమి గెలిచేలా చేసింది.మీ వల్ల ఎంతో మంది టీచర్స్ చనిపోయారు.... ఎంతోమంది మానసిక వేదన అనుభవించారు... హార్ట్ ఎట్టాక్ లకు గురి అయ్యారు.... మానసిక వేదనకు గురి అయ్యారు......మీరు మాత్రం ఏ శిక్ష అనుభవించకుండా హ్యాపీ గా నీతులు చెబుతూ వెళ్లి పోతున్నారు.... దేవుడనేవాడు ఉంటే తప్పక మీకు తగిన శిక్షలు వచ్చే తీరుతాయి.... 🙏
@nageswararao6909
@nageswararao6909 10 дней назад
సార్.. మీరు మన్ననలు పొందాలని రెచ్చిపోయారే కానీ.. విద్యావ్యవస్థ మార్పు కోసం పనిచేసిన భావన ఎవ్వరికీ కలగలేదు
@dharanicreations1659
@dharanicreations1659 10 дней назад
మీ వల్ల 50% YSRCP ఓట్లు దొబ్బాయ్ SIR
@Sree8637
@Sree8637 10 дней назад
Manche jarigindi kada sir
@sureshtummalacharla1324
@sureshtummalacharla1324 10 дней назад
1st class students ki bubbling exam petti na merru super sir
@kkk99234
@kkk99234 10 дней назад
😂😂
@prameela113
@prameela113 10 дней назад
😂😂😂😂
@dkdk-gg5lz
@dkdk-gg5lz 10 дней назад
😂🙏
@srinivasrao5929
@srinivasrao5929 10 дней назад
😂😂
@srisriss3374
@srisriss3374 10 дней назад
Exam ki మాత్రం question papers ఇవ్వరు
@Rama-cr8qt
@Rama-cr8qt 10 дней назад
నీవు పోతావు కదా, ఇక అంతా మంచి గానే ఉంటుంది.
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 10 дней назад
Subordinates tho pani చేయించడం అనేది ఒక కళ....ఆశయాలు ఆకాశాన ఉంటే చాలదు.. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న సమస్యలు బాగు చేయాలి .... ఎదుటి వారిని ఇన్సల్టింగ్ గా మాట్లాడితే పని జరగదు...మా deo madam గారిని మీరు ..ఇన్సల్ట్ చేసినపుడు..మా కు మీపై గౌరవం పోయింది....
@realtalkskvl2280
@realtalkskvl2280 10 дней назад
Before advising....know the loop holes.....when a student is geeting 15k while studying in private school.....why would he join in govt school.... The students who are coming or very least bothered about their studies..... Only 20 to 30% parents are bothered about their studies..... How can you compare the results of private school students with Government schools.... You should understand the reality of students studying in Government schools.
@andevenkateswarlu3214
@andevenkateswarlu3214 10 дней назад
చరిత్ర లో విద్యా వ్యవస్థకు సంబంధించి రాత్రి పూట విజిటింగ్ ఎప్పుడైనా జరిగిందా? నిజంగా నీవు డిపార్ట్మెంట్ ను బాగు చేయడానికి సుహృద్భావ వాతావరణంలో సలహాలు ఇవ్వడం జరగాలి. నీ నిర్ణయాలు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు,విద్య ను ప్రైవేటు పరం చేసేందుకు చేసిన పనులని ప్రతి ఒక్కరూ చెబుతారు.హింసించడం,భయపెట్టడం,అలవి కాని పనులు చేయించడం...ఇలా ఎంతమంది ప్రాణాలు తీశారు.! ఎంతమందిని అనారోగ్యం పాలు చేశారు..! చరిత్ర లో నీ లాంటి వారు ఉండరు,ఉండబోరు... నీవు చివరి స్థాయి ఉద్యోగిగా కూడా పనికి రావు.
@prathaptalluri3550
@prathaptalluri3550 10 дней назад
This is correct
@venkataramasastrybandi4304
@venkataramasastrybandi4304 10 дней назад
Praveen, Must read all the comments and check yourself. Your approach is so wrong. You judged yourself as sincere and had no idea in analysing feild level problems and suitable steps to better the system. Leave, dont come back to good systems like education.you did so harm to the system.
@rameshnaidupulaparthi5405
@rameshnaidupulaparthi5405 9 дней назад
He don't know self evaluation, he knows how to do wrong evaluation on teachers.
@thupilisudhakar9767
@thupilisudhakar9767 10 дней назад
మీ వల్ల విద్య వ్యవస్థ నాశనం అయ్యింది sir. 🙏🙏.... ప్రవీణ్ ప్రకాష్ నిద్ర లో కూడా వచ్చేవాడు అంట
@poluboinahari4733
@poluboinahari4733 10 дней назад
విద్య వ్యవస్థ కి పట్టిని శని వదిలింది.. ఈ శని ఏ వ్యవస్థ ని పట్టుకొని నాశనం చేయబోతుందో....😢😢😢
@hareeshkumarg1558
@hareeshkumarg1558 10 дней назад
Thank you sir Mee Valle ma teachers ki govt ne దించగలం అనే confidence వచ్చింది
@haricharanharicharan2294
@haricharanharicharan2294 10 дней назад
మీ వల్ల విద్యావ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది...... మీలాంటి షో మై డాల్ మాటలు... ప్రవర్తన వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో రోల్ పడిపోయింది నీ వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది ఏమి పుణ్యం కట్టుకున్నావు నాయనా...
Далее
Как выжить на 1000 рублей?
13:01
Просмотров 661 тыс.