బ్లాక్ సాయిల్ లో రెడ్ సాయిల్ మిక్స్ చేసి హార్టికల్చర్ చేసి విజయం ఇదిగో ఈవిధంగా సాధిచాను అని కళ్ళకు కట్టినట్టుగా వీడియోలో చూపించడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది హరి గారు. నాది కూడా బ్లాక్ సాయిల్ , ఎలాగా ఏమిటి అని ఆలోచిస్తున్న సమయంలో మీ వీడియో చాలా బాగా అవగాహన తీసుకొంచింది. ఇలాంటి వీడియోలో ఇంకా చేయాలనీ కోరుకుంటున్నాను.
హరిబాబు సార్ లాంటి వ్యక్తులు ప్రతి ఊరిలో ఉంటే నా దేశం చాలా బాగుంటుంది .... విశ్వామిత్రుడు అపర స్వర్గం సృష్టించినట్టు , మీరు కూడా ఒక అడవిని సృష్టించినారు ... దీని వెనక మీ కృషి & పట్టుదల అనిర్వచనీయం ... అంతకన్న ముఖ్యమైనది డబ్బు, దాన్ని మీరు ఇలా అడవి రూపంలో మార్చి అందరికీ స్వచ్ఛమైన గాలి ఇస్తున్నారు ....
Namaskaram Haribabu Garu..You inspired many young farmers…Explained very well in this video..Starting onwards how you put your efforts in this place and how plants are grown clearly understand these young generation..
నమస్తే సార్, మీరు పెట్టిన సమయం , డబ్బు, కృషి & పట్టుదల ... ఇవి ఎవరి వల్లా కాదు ..... మీ వల్ల మాత్రమే సాధ్యం అయింది, మీరు అందరికీ ఆదర్శవంతులు ... మొత్తం ఇప్పటికి ఎంత ఖర్చయింది సార్, ల్యాండ్ కూడా కలుపుకొని .....
ప్రకృతి వ్యవసాయానికి మీరు ఏట్లాగో అనేక రకాల దేశ వాలి ఆవులను పెంచుతున్నారు. ఆ ఆవులలోనే ఒంగోలు జాతి బ్రీడ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అయితే ఒంగోలు జాతి బ్రీడ్ ను కూడ మీరు కాపాడిన వారు అవుతారు 👏