మీ వీడియో చూస్తుంటే....మీ లాండ్ సందర్శించడం కోసం చాలా ఆత్రంగా ఉంది. మీరు విషయాన్ని తెలియజేసే విధానం ... ఆలోచన లేని వాళ్లకు కూడా ...ఆలోచన కలగ చేసే విధంగా ఉంది.మంచి ప్రయత్నం. మేము ఇటువంటి అడవిని ఎప్పుడు నిర్మిద్దామా అని చాలా తపనతో ఉన్నాం.
గురువుగారు 7 సంవత్సరాలలో అంత వృక్షప్రపంచాని భలేతీర్చిదిద్దారు .దీని వెనుక మీకృషి ,మీపట్టుదల కనిపిస్తుంది.ఎంతపట్టుదల ఉంటే కానీ అంత వృక్ష సంపదను ఆ స్థితికి తీసుకురావడం సాధ్యంకాదుగురువుగారు
@@naturalfarmingharibabu-liv6281 Sir, I found this. Thought to share with you, if useful. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5GjfuDfmQhw.html
Namasthay Anna I'm from chittoor district we are fasing fruit fly Disease fruit were destroyed every fruit is infected mangoes papaya guva lemon etc please send sugessions regarding