Тёмный

Farming In Sahara Desert Egypt 🇪🇬 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 477 тыс.
50% 1

Farming In Sahara Desert Egypt 🇪🇬 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

2 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@boddubasu7656
@boddubasu7656 2 года назад
Hi UMA beautiful video with full of heart touching emotions. At last when you are leaving him and telling bye I got tears in my eyes. I pray the god to give all best to Mohammad brother family. I can understand you and Mohammad brother how you felt at that time. Mohammad brother is very good teacher, farmer , father and overall a very good human being. Farming in Egypt very nicely explained and shown different trees. Habiba is very energetic girl. Habiba climbing tree is a daring and dashing thing. Mohammad brother treated you like his own brothers. You have been indebted to Mohammad brother forever. Really very good video about farming in Egypt. We are eagerly waiting for your next videos. All the best UMA bro.
@PradeepGorli
@PradeepGorli 2 года назад
First time I got tears when you leaving Mohammad brother he is such a nice and warm guy.
@urstruly1727
@urstruly1727 2 года назад
@@PradeepGorli yes exactly...
@urstruly1727
@urstruly1727 2 года назад
Wonderful comment sir heart melting ❤️❤️❤️❤️😍😘
@boddubasu7656
@boddubasu7656 2 года назад
@@urstruly1727 . Thanks a lot
@boddubasu7656
@boddubasu7656 2 года назад
@@urstruly1727 . Thanks a lot
@srikathreddyg
@srikathreddyg 2 года назад
వీడియో చూస్తున్న నాకే కన్నీల్లు వస్తున్నాయ్ అన్న వాల్లు చూపించిన ప్రేమకి. ముస్లీంలు అంటే కిరాతకులుకాదు అనే దానికి ఈ వీడియో నిదర్శనం. 🥰🥰🥰🥰🥰
@nationpride1478
@nationpride1478 2 года назад
Touristకి మినహా ఇంపు.అక్కడ బువ్ హిందువుగా గుడి కి వెళ్లి ఆరదించలేవు.వారి దేశములో వుంటే తప్పని సరిగా మత మార్పిడి చేసుకోవాలి.
@nationpride1478
@nationpride1478 2 года назад
@@allabakshushaik9576 yes,మేము సున్ని,షియా, అహ్మధీ,మహామధీ, హజర, బెజర అని కొట్టుకుంటున్న జిహాదీ గాల్లం.మీ నీచ బుధికి ప్రపంచమే suffer అవుతుంది.ప్రశాంతంగా బ్రతకందిర... ఆఫఘనిస్ధాన్ లో పసి పిల్లలు,ఆడపిల్లలు ఆకలి కేకలు వేస్తున్నారు.trucks తో ఆహారం పంపిస్తే మీ పాకి pigs తినేస్తున్న ఐ.
@nationpride1478
@nationpride1478 2 года назад
@@allabakshushaik9576 ok thanks bro 👍
@NanduMallelaDS
@NanduMallelaDS 2 года назад
🙏
@telugoduchaitanyapsn3025
@telugoduchaitanyapsn3025 2 года назад
@@allabakshushaik9576 వాళ్లు రియల్ ముస్లిం నీలాంటి కట్మిర్చి గాళ్లు వాళ్లకు మించి వరాక్షన్
@krupap3962
@krupap3962 2 года назад
మన అనుకున్న వారే పలకరించడం తక్కువైన ఈ రోజుల్లో ఇంతటి ఆతిథ్యం ఇచ్చిన మహమ్మద్ గారు నిజంగా గొప్పవారు, వారికి అంతా మంచే జరగాలని, వారు అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను.
@balarajupoola8676
@balarajupoola8676 2 года назад
మంచి మనసు కలవారికి మతం లేదు భాష లేదు మహామధ్ బాయ్ మీరు కచ్చితంగా మా భారత్ కీ రావాలి అని కోరుకుంటున్న
@ambicaprasadmvn8079
@ambicaprasadmvn8079 2 года назад
ఉమా బ్రో, శుభోదయం. మహమ్మద్ కుటుంబానికి నా తరపున శుభాకాంక్షలు తెలపండి. నేను కూడా govt టీచర్ నే. టీచర్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉంటారని, మంచి ఆతిధ్యం ఇస్తారని ఋజువు చేశారు. వారికి మనదేశపు టీచర్స్ తరపున అభినందనలు. నా పేరు అంబికాప్రసాద్
@VinayKumar-tl4kw
@VinayKumar-tl4kw 2 года назад
Super sir 👍
@rocky-vu8fw
@rocky-vu8fw 2 года назад
మహ్మద్ బాయ్ చాలా గ్రేట్ మన సొంత అన్నదమ్ముల్లా ఇంత ప్రేమ ఉండదు ఆయన చాలా గ్రేట్ 🙏🙏🙏
@sravanim9938
@sravanim9938 2 года назад
Avunu
@samsunggalaxyj7nxt351
@samsunggalaxyj7nxt351 2 года назад
Kothalo ela untadi
@fibenalli7937
@fibenalli7937 2 года назад
Umàgood
@theloveguruvillan6981
@theloveguruvillan6981 2 года назад
It's trooo
@gundaganigopichandnaidu7608
@gundaganigopichandnaidu7608 2 года назад
మహమ్మద్ భాయ్ చాలా మంచి వ్యక్తి ఇలాంటి వారు మీకు ప్రతి దేశంలోనూ కలవాలని కోరుకుంటున్నాము ఉమా గారు.. 👍👍
@damaladhamu1380
@damaladhamu1380 2 года назад
నేను ముస్లిం కాదు అయినా ముస్లిం అంటే చాలా ఇష్టం మహమ్మద్ భయ్యా👏🙏 గోరింటాకు చెట్టు బిందు సేద్యం
@deckardshaik
@deckardshaik 2 года назад
To bro
@cloudlearn2181
@cloudlearn2181 2 года назад
ముస్లిం బ్రదర్ ది గొప్ప మనస్సు..మీకు షెల్టర్ ఇవ్వటమే కాకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు..🙏🙏
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 2 года назад
మహమూద్ భాయ్ లాంటి పరిపూర్ణమైన వ్యక్తి , సంకల్పబలంతో ఎడారిలో కూడా స్వర్గంలో ఉన్నంత హాయిగా ఉండవచ్చు అని నిరూపించారు. We respect and love you a lot Mohammood bhai. Habiba చిట్టి దానికి బెస్ట్ wishes. France friend తోడుగా మన ఉమా ప్రపంచంలోని ఇంత గొప్ప ప్రదేశాలను మనసున్న వ్యక్తులను పరిచయం చేస్తున్న విధానం అద్బుతం. God Bless you 💐
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 2 года назад
మహ్మద్ బాయ్ కుటుంబానికి అల్లా ఆశీర్వాదం తోపాటు మన హిందు దేవుళ్లందరి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.ఈ దీపావళి పర్వదినం ప్రతిఒక్కరి కుటుంబాల్లో ఆనందం నిండాలని ఉమ అన్నా తరుపున మన బారతీయులం అందరికి దీపావళి పర్వదినం శుభాకాంక్షలు💐💐💐💐💐💐
@srikrishnahari6398
@srikrishnahari6398 2 года назад
మా ఇంట్లో 65" సోనీ బ్రావియా టీవీ ఉంది వేరే ప్రపంచం చూడనవసరంలేదు. కానీ మీరు చూపిస్తున్న వీడియోలు ఒక కొత్త లోకాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. 19 దేశాలు తిరిగారు, మీకంత ఓపిక ఎక్కడిది ? ఆ రహస్యమేంటి ?
@SureshOfficial786
@SureshOfficial786 2 года назад
అవాక్కవుతారు జనాలు సహారా ఎడారి లో కూడా ఇలాంటి మంచి పొలాలు ఉండటం చూసి. Good persons always help to good persons.
@kasulasaicharan7036
@kasulasaicharan7036 2 года назад
మీ కలలు చిచ్చు బుడ్డిలా వికసించాలని... మీ బాధలు లక్ష్మి బాంబులా పేలాలని.. మీ ఇంట నవ్వులు భూచక్రంలా తిరగాలని.. మీ జీవితం రాకెట్ అంత ఎత్తు కు ఎదగాలని... మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... మీకు.. మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐 మీ *కాసుల సాయి చరణ్*
@urstruly1727
@urstruly1727 2 года назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌pola ,adiripola
@vtravelg6065
@vtravelg6065 2 года назад
Habiba is a darling little angle. Mohamed bhai has a golden heart , I pray to god to shower blessings on the whole family for all the good deeds. He seems to be a great father, farmer, teacher and a loving person. It felt very emotional when you are leaving their home and saying good byes to Habiba.
@EgyptloTelugammai
@EgyptloTelugammai 2 года назад
సపోటా చెట్లు లేవండి Egypt లో.. kiwi చెట్టు లాగా ఉంది.. అలాగే అవి 🍐 pear fruits, ఇక్కడ కొమ్మేత్రా అంటారు..
@premkiran5768
@premkiran5768 2 года назад
Kiwi kadu...may be custard apple anukunta
@bachelorlife9536
@bachelorlife9536 2 года назад
Kiwi kadu sithapalam tree
@ayanvlogs1109
@ayanvlogs1109 2 года назад
Meru Uma Garini kalisaru iam so happy for that
@aasimthrivikram4739
@aasimthrivikram4739 2 года назад
Hii mam really great that being telugu people all around the world that too as married with different country people to creating bonding with every country people
@SAHITYATV
@SAHITYATV 2 года назад
అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మహమ్మద్ భయ్యా. ఉమాగారూ మీరు అదృష్ట వంతులు. చిన్నారి హబీబా మిమ్మల్ని ఉమా అని పిలుస్తుంటే భలే ముద్దుగా అనిపించింది.
@srinivassrigandham6375
@srinivassrigandham6375 2 года назад
God bless you sir 🤲🤲🤲🤲🤲all ha bless you bradhar 🤲🤲🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@balarajupoola8676
@balarajupoola8676 2 года назад
అమీబా పిల్ల పిల్ల గుడ్ రా బంగారు Mahamad బయ్య చాలా మంచి మనసు కలవారు
@suribabukaranam4260
@suribabukaranam4260 2 года назад
ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే అలాంటి గొప్ప వ్యక్తుల వలనే God bless them all beautiful video bro love you from Vizag
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
ఉమా గారి ని అభిమానించే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కి దీపావళి పండుగ శుభాకాంక్షలు... 🙏
@RISINGSTAR-vi5zr
@RISINGSTAR-vi5zr 2 года назад
మహమ్మదీయ సోదరుడు మరియు కుటుంబ సభ్యులకు భగవంతుడు మంచి దీవెనలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
@veeruswami8424
@veeruswami8424 2 года назад
మహ్మద్ బాయ్ ur really great మన ఇండియా మనిషిని ఎంత బాగా ప్రేమ చుస్కున్నందుకు చాలా చాలా థాంక్స్🙏🙏🙏
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 года назад
ఉమా అన్నయ్య మీకీ మీ కుటుంబ సభ్యులకూ దీపావళి పండుగ శుభాకాంక్షలు💖💞💖💞
@mastanp5181
@mastanp5181 2 года назад
ప్రతిరోజు ఉమా బ్రదర్ వీడియో కోసం వేచి చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@maheshkurellaofficial783
@maheshkurellaofficial783 2 года назад
ఈ రోజుల్లో రక్త సంబంధాల కన్నా స్నేహ బంధాలే చాలా బలంగా ఉన్నాయి కారణం సొంత అన్న దమ్ములు ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు ఓర్వలేకపోవడం. మహమ్మద్ అన్న నీలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఇంకా మానవ సంబంధాలు ప్రపంచం నలుమూలలా ఇంకా బ్రతికే ఉన్నాయి అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే 💫💐🤝🤝🤝
@Maadhavi123
@Maadhavi123 2 года назад
Beautiful soul Mohammed Ji ...he is such a kind hearted person , mulakia is a green leaf uma , it tastes like our gongura ...
@nutakki2000in
@nutakki2000in 2 года назад
మహమ్మద్ బ్రదర్ కి మా ధన్యవాదాలు చెప్పండి ఎన్నో విభిన్నమైన ప్రాంతాలు చూపించారు అద్భుతంగా ఉన్నాయి మాటల్లో చెప్పలేం నిజంగా మీ వీడియోలు కనులవిందు ఇందుకే మీరు ఈజిప్ట్ చూపించాలని కోరుకుంటున్నాం మా ఆశ్ర వమ్ము కాలేదు
@shaikfarooq9829
@shaikfarooq9829 2 года назад
11th hi ok ok Ii
@gv.ramana
@gv.ramana 2 года назад
mohammad ayithe chala chala best person from Egypt...his patience and matureness amazing..మీకు దీపావళి శుభాకాంక్షలు
@sanset567
@sanset567 2 года назад
Proudly Saying now , UMA is the first telugu travel youtube vlogger to reach 100 M views with 300+ Videos.
@urstruly1727
@urstruly1727 2 года назад
Yes bro
@vijaybsk
@vijaybsk 2 года назад
పాప బాగుంది అన్నా 😍 క్యూట్ గా ఉమ అంటుంటే చాలా బాగుంది , అల్లరి చేస్తూ సూపర్ గా ఉంది వీడియో 👍❤️
@ravindrapavarala1021
@ravindrapavarala1021 2 года назад
వీడియో ఐయి పోతుంటే చాలా భాద కల్గింది ,,ఇంక ఉంటె బాగుంటుంది అని
@urstruly1727
@urstruly1727 2 года назад
@@ravindrapavarala1021 avunandi
@shok1014
@shok1014 2 года назад
ఉమ అన్నా కి మరియు ఉమ అన్నా ని సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు ❤️❤️🎇🎆
@urstruly1727
@urstruly1727 2 года назад
Thanks andi wish u the same..diehard fan of uma garu
@130pavankumar6
@130pavankumar6 2 года назад
Tq same u also
@rameshchellboyina
@rameshchellboyina 2 года назад
Amazing video ఖర్జూర ఫార్మింగ్ చాలా కష్టజీవి మహమ్మద్ గారు🙏 UMA మీరు తినే ఫుడ్ బ్రౌన్ రైస్ ములక్కాయ Arabic పీపుల్ ఎక్కువగా ఇష్టపడేది .
@chengaiahp4963
@chengaiahp4963 2 года назад
సూపర్ ,మీరు చూపించిన, కర్జూరం,చెట్లు,వాటిని కోసే విధానం,మరియు హాబీబా,వారి ఫ్యామిలీ నీమీద చూపించిన ప్రేమ,నాకు బాగా నచ్చినది,మంచి తనం ఇంకా ప్రపంచంలో ఉన్నది
@srinujarajapu144
@srinujarajapu144 2 года назад
ఉమా గారు మీరు ఇచ్చే రెస్పెక్ట్ ప్రేమ వల్ల మీకు అందరూ రెస్పెక్ట్ ఇచ్చి వారు హెల్ప్ ని చేస్తున్నారు రియల్లీ గ్రేట్ పర్సన్స్. మంచి వారికీ మంచి వారే కలుస్తారు. మీ వీడియోస్ ni చూస్తే రెస్పెక్ట్ ఎలా ఇచ్చి తీసుకోవాలో తెలుస్తుంది. 👍👍👍
@-BVPRASAD
@-BVPRASAD 2 года назад
ఉమగారికి & వారి అభిమానులు ఆందరికీ దీపావళి శుభాకాంక్షలు. మహ్మద్ గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.
@sureshjyothibhaverysetty8597
@sureshjyothibhaverysetty8597 2 года назад
Hindhu +musilem+cristian =humanity
@gukddujvftoncd
@gukddujvftoncd 2 года назад
❤️❤️❤️
@wajidmohammad491
@wajidmohammad491 2 года назад
Superb... you have shown the unseen Egyptian fields and Mohammad is the true human who help you alot... awesome experience bro
@srinivasa8218
@srinivasa8218 2 года назад
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మిమ్ముల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు..All the best Uma garu 👌💛👍
@pmrayurvedham9935
@pmrayurvedham9935 2 года назад
Same to bro
@No-one404
@No-one404 2 года назад
That Muhammad Guy is very much positive.. everybody needs that kind on friends arround us ❤️. I can just pray for his family to be happy like same forever.. thank you Muhammad for treating our UMA brother very well...
@RISINGSTAR-vi5zr
@RISINGSTAR-vi5zr 2 года назад
హబీబా చాలా అందమైన పిల్ల, ఆమె చాలా శక్తివంతమైన అమ్మాయి,
@ubbarafaz4451
@ubbarafaz4451 2 года назад
So good people, hospitality is amazing
@sreeramuluthellapati2389
@sreeramuluthellapati2389 2 года назад
ఉమా అన్న నీకు మన RU-vid సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..🥰💕
@sreeramuluthellapati2389
@sreeramuluthellapati2389 2 года назад
Thank you Brother🥰
@s.afarooq488
@s.afarooq488 2 года назад
MY HEART TOCH VEDIO I LIKE O MUCH UMA GARU I AM FROM NANDYAL AP
@NanduMallelaDS
@NanduMallelaDS 2 года назад
Happy Diwali to you all 🙏.ఈజిప్టు పీపుల్ చాలా అద్భుతమైన మనుషులు ఈ వీడియో చూస్తుంటే ఏది రాసిన ఇంకా తక్కువే ఇంకా ఏదో రాయాలని అనిపిస్తుంది Uma garu. Video’s r tooo good 👍
@maheshkumar3857
@maheshkumar3857 2 года назад
mee nundi intha lengthy video first time anukuntaa annayya.......very nice
@urstruly1727
@urstruly1727 2 года назад
Meeru blessed uma garu..life ante meela enjoy cheyali..memu kooda akkada undi enjoy chryalekhapoina mee videos dwara akkade unna feeling untundi....
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
నమస్తే సిస్టర్.. దీపావళి పండుగ శుభాకాంక్షలు.. 🙏
@urstruly1727
@urstruly1727 2 года назад
@@SriHari-ys9jd hai bro meeku kooda subhakanshalu 🙏🏼
@devarlakannaiah7951
@devarlakannaiah7951 2 года назад
దీపావళి పండగ రోజున మాకు అద్భుతమైన చూడముచ్చటగా వుండే మంచి వీడియో చూపించినందుకు మీకు మా ధన్యవాదాలు ఉమా గారు
@arivazhagansubramaniam1225
@arivazhagansubramaniam1225 2 года назад
What a BEAUTIFUL HEART ...HE IS A MAN...yes ..thank you MOHAMMAD SIR..we thank you and your family from INDIA for taking care of UMA just like your brother...
@hafnaahmed2856
@hafnaahmed2856 2 года назад
Habeeba very good girl .. Thanu entha chakkaga tree ekkuthundhi.. Mohammed very talented person..
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 года назад
అన్నయ్య మీరు చాలా సన్నబడ్డారు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోని తినండి అన్న, స్కిన్ డ్రై అవ్వదు, మీకు మీ యూట్యూబ్ ఫ్యామిలీ కి హ్యాపీ దివాలి అన్న (ప్రత్యేకంగా మహమ్మద్ అన్నయ్య మా తరుపున చెప్పు అన్న), love from Hyderabad anna ❤️
@urstruly1727
@urstruly1727 2 года назад
Avunu
@nandanbeyondmind3719
@nandanbeyondmind3719 2 года назад
Mohammad’s daughter cute and nice.Uma garu Devakinandan
@sujathasujatha8162
@sujathasujatha8162 2 года назад
హాయ్ ఉమా గారు. ముస్లిం అందరు చాలా ఐకమత్యం గా ఉంటారు వీళ్లకు పగలు కక్షలు ఉండవు అందరు మనస్ఫూర్తిగా. పాలకరించుకుంటారు అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు 🌹🌹🌹
@velurisailaja4856
@velurisailaja4856 2 года назад
మీరు మామూలు traveller లా కాకుండా ఎక్కడికి వెళ్లినా వాళ్ళతో కలిసిపోయి ఉండడం చాలా బాగుంటుంది. అందుకే మీ vedios చాలా బాగుంటాయి. మాకు అక్కడే ఉండి చూసినట్టుగానే feel కలుగుతోంది మీ చేతికి ristband superb. మన ఇండియా ని great గా represent చేస్తున్నారు.ఎక్కడికి వెళ్లినా మన ఇండియా గొప్పతనాన్ని వారికి తెలియచేయండి. great vedios.
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 2 года назад
Mashallah. Mashallah 🌹👍🌹🇮🇳🌹♥️
@drmsandmovies
@drmsandmovies 2 года назад
నేను నీ తమ్ముడి గా పుట్టనందుకి చాలా బాధగా ఉందీ అన్నయ్యా I love you అన్నయ్యా
@susheelashetty4233
@susheelashetty4233 2 года назад
Umagaaru you are showing bright side of the world. ❤️ We see everyday such hatred filled world. But you proved it wrong. I admire your way of interacting with people even in remote areas like Sahara . And Mohammad bhai deserves a big Salaam🙏🏼 Our prayers with him and his family. May the almighty keep him safe , happy and prosperous. He is so innocent and good hearted soul. ❤️ I felt emotional when you said bye to him because I still wanted to watch him in your vlogs ❤️ from Mangalore.
@lakshmirajuskitchen
@lakshmirajuskitchen 2 года назад
Papa chala cute 🥰 ga undi,A huge respect to Mohammad sir , such a beautiful & lovely video , Happy Deepawali 😊🙏
@prashanth842
@prashanth842 2 года назад
Andharitho Alla Kalisipovadam Kudaa Oka Adrustammm Undali Brother...... Wishing you all Happy Diwali...
@dcsrao631
@dcsrao631 2 года назад
Really, amazing to see how they are doing farming in a desert and how they are enduring hardships, yet very happy and content. Wonderful man you met and introduced to us.
@basheerahmad6853
@basheerahmad6853 2 года назад
సూపర్ ఉమా గారు మీ లాంటి వాళ్ళు చల్లగా ఉండాలి మీరు స్నేహితులు అంటే ఇలా ఉండాలి మూసా అయితే చాలా హ్యాపీ గా ఫిల్ అయ్యాడు మూసా ఇలానే మీరు వాళ్ళు కి హెల్ప్ చెయ్యండి
@kurubasheshadri987
@kurubasheshadri987 2 года назад
Uma anna.... Video ni chusthunte edhoo oka teliyani feeling anna.. manushulu unna prathi choto humanity bathike undhani me kallatho maa kallaku chupisthunnaru hat's of you anna 🙏🙏
@urstruly1727
@urstruly1727 2 года назад
Avunandi. Kani konthamandi annitini money tho mudivesi bad cheyadaniki try chestunnadu
@gjagannatham9777
@gjagannatham9777 2 года назад
ముందు గా మీకు దీపావళి శుభాబినందనలు ఉమా గారు నాకు చాల ఇష్టం ఖార్జరం అంటే మీరు చెట్టు తో ఉన్న ఖార్జురం తింటూ ఉంటే నాకు నోరు ఉరుతోంది ఉమా గారు ధన్యవాదాలు.
@satyanarayanakunnapuli9367
@satyanarayanakunnapuli9367 2 года назад
If you're a good farmers family so you have good people and good friends This video is very important and beautiful. Thanks
@naveenreddy1877
@naveenreddy1877 2 года назад
Hii అన్న ... మహ్మద్ గారు మీకు చాలా కృతజ్ఞతలు.. నాన్నకి చాలా సాయం చేశారు....
@govardhansammeta3884
@govardhansammeta3884 2 года назад
Universal brotherhood. May God bless him.
@vrdasari3299
@vrdasari3299 2 года назад
You are a deserving guest anywhere Uma. Mohammad is very nice gentleman teacher who treated you so well. Memorable stay at his house. Like Ahmo, your French friend goes well along with you. Very nice video. Saw your video of meeting Sudha Rani Garu in Cairo and felt happy as two good Telugu people meeting in Egypt. Her videos are very homely though less subscribers. Drip system saves water and is very useful in conserving water. Small plum.
@shaiktaju6519
@shaiktaju6519 2 года назад
Gr at
@dadanaikmuhammedibrahim6001
@dadanaikmuhammedibrahim6001 2 года назад
Dear Uma, the location of village farming, drip irrigation, over all Mohammed bhaiya kids and his generosity, love and affection towards you simply superb. Unforgettable video. Happy Diwali. Always be happy.
@Sudhanva1
@Sudhanva1 2 года назад
He is spreading love everywhere..real human being
@mnindira1827
@mnindira1827 2 года назад
ఉమ. మంచి. వీడియో. చూసాను..ఎంత మంచి వాల్లో. మహమ్మద్ గారుచాలా గొప్పవారు..పాప కూడా బాగుంది. హెన్నా అంటే. గోరెంటకు.. రేగి పండులని..jujube. red date. అంటారు..కార్జురo తోటలు. చాలా బాగున్నాయి .శివ దేశం చాలా బాగుంది. ఉమ. నీకు అందరూ మంచి వాళ్ళే దొరుకు తారు .నీ తో వచ్చే అబ్బాయి కూడా. మంచి వాడే నమ్మ.
@K2BChannel
@K2BChannel 2 года назад
చాలా బాగా చూపించావు అన్నయ్య. దీపావళి శుభాకాంక్షలు, ఈజిప్ట్ వాళ్ళకి మన దీపావళి పరిచయం చెయ్యి అన్నయ్య.
@urstruly1727
@urstruly1727 2 года назад
Date tress ki leaf paina oka waxy layer untundi observe chesara uma garu..adi undadam valla transpiration rate takkuva okesari water ni absorb chesukuni desert lo avi survive avutayi..ekkuva rainfall ni avi tattukolevu ..transpiration takkuva kabatti plants lo water alage store ayuntundi..avi koddi koddiga use chesukuntayi...
@mjanardhan
@mjanardhan 2 года назад
Such a humble family 💝
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 2 года назад
What a Wonderful Experience 👌👌
@happydoodleluv
@happydoodleluv 2 года назад
Beautiful video..you spread positivity and light wherever you go meeting people with beautiful hearts.. Keep Rocking 👍😊
@urstruly1727
@urstruly1727 2 года назад
Ee festival ki oka adbuthamaina video andincharu thank u soo much 💚👌...meeku marriage ayithe habeeba lanti Allari pilla puttali🤣😅😂😂
@vrdasari3299
@vrdasari3299 2 года назад
"Marriage Aithey" Enti madam, he has only one year for world tour then he has to Mary and settle and should have a girl child first supposed to be a Lakshmi.
@urstruly1727
@urstruly1727 2 года назад
@@vrdasari3299 yah bro
@urstruly1727
@urstruly1727 2 года назад
@@vrdasari3299 but he is not interested in marriage right now
@srnivasaraogowthu4187
@srnivasaraogowthu4187 2 года назад
Thanks Mohammed bhai and family...uma garu video chala bavundhi
@madhucreations7602
@madhucreations7602 2 года назад
నిజంగా మానవత్వం మంచి తననానికి రూపుం మహ్మద్ అన్న నిదర్శనం అంతటి గొప్ప మనసు అన్నది అన్నకి ఉమా తెలుగు ట్రావెల్లార్ ప్రేక్షకుల మా అందరి తరుపున మహ్మద్ అన్నకి కృతజ్ఞతలు తెలిపాండి ఉమా అన్న 😍😍💐💐💐
@mahinagarajunagaraju6442
@mahinagarajunagaraju6442 2 года назад
Happy Diwali ఉమా అన్న వాళ్లను వదిలి వెళుతుంటే చాలా బాధగా ఫీల్ అయ్యారు కదా ఉమా అన్న సొంత తమ్ముడు లాగా చూసుకున్నారు మీరు కూడా సొంత అన్న లాగా ఫీల్ అయ్యారు కదా నీ మంచి మనసుకి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి
@urstruly1727
@urstruly1727 2 года назад
Namasthe uma garu ...munduga meeku deepavali subhakanshalu... Ee panduga mee jeevithamlo santhoshani tesukuravali..💚💚💚💐👍👍👍👍meeru ekkadunna manchi manchi friends dorukutaru because mee humble nature mee way of talking baguntundi kabatti..mee videos lo oka naturality untundi ,raw content ,spectacular places ,selection of content is different no plastic smiles ,no jealousy ,collaboration with pure hearted people ,receiving their warm hospitality ...money doesn't matter for everything that somebody want to know that ...humanity is the best best quality in every human being aa humanity andarilo undi kabatti mimalni andaru ala adaristunnaru... This is really really really fantastic ,outstanding video uma garu...velaithe konni dates carry cheyandi adigi..anaemic lekunda untundi.. haemoglobin baaga increase avutundi...this video is really a wonderful feast to our eyes.. Egypt series videos ahhaaaaa i am speechless❤️❤️💚💚💚💚💚👌👌👌👌👌👌👌👌👌👌
@giresharts
@giresharts 2 года назад
Mohammad gari lanti Vallu chala thakkuvaga vuntaru uma anna meeru baga adrustam chekunnaru kabatte alanti manchi person dhorikaru god bless you Mohammed bayya
@asifvlogs2382
@asifvlogs2382 2 года назад
చాలా బాగుంది చాల బాగా చూపించారు 🙏🙏🙏
@gvijayakumar9813
@gvijayakumar9813 2 года назад
Nice 👍👍 vedio, దీపావళీ శుభాకాక్షలు, జాగ్రత్తగా ఉండండి, god bless you.
@urstruly1727
@urstruly1727 2 года назад
Annayya ,tammudu ee nature ,aa palakarimpu ,bandhutvalu kalupukovadam ide very special uma garu mee videos lo
@venugopal-ny4hp
@venugopal-ny4hp 2 года назад
mohammad sir is a great person and good person very hard work person keep it up sir we are loving to you
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 года назад
Excellent Uma bro you are very Lucky fellow Ekkada వెళ్లినా మీకు బాగా ఆదరణ ఉంటుంది..very Wonderful job keep it up...💖💖💖
@thanoseyt8235
@thanoseyt8235 2 года назад
Indian jujube = రేగుపండ్లు
@crubbythebeagle57
@crubbythebeagle57 2 года назад
uma bro special in your vlogs is happiness friendly and farming greenery wherever you go they become your family chaala manchi environment palm tress farming is great andi and this mohammad is a very kind guy chaala manchi vyakthi they treated you well but it's time to leave him kaastha baadhagaane undhi but everyone enjoying a lot really you are a great guy calling him as a brother wow such a great humanity a great video andi Author Venkat 😎
@Tv-pu4nn
@Tv-pu4nn 2 года назад
ఆదేశంలో చిన్న పాప చెట్టు ఎక్కుతున్న తండ్రి పడిపోతావ్ అని పాపకు బయం అనేది నెర్పలేదు సూపర్ ....,👍 ఉమ అన్న నీవు ప్రపంచ వింతలు విశేషాలు మొత్తం మాకు చూపిస్తున్నావ్ 👍👌👌👌💪
@rubycookingchannel4409
@rubycookingchannel4409 2 года назад
Mohammad bhai is great,Uma garu dnt forget these type of good people..❤️
@nareshkishan3006
@nareshkishan3006 2 года назад
6:17 hahaha broo control control😂😂😂
@KVP-wz6um
@KVP-wz6um 2 года назад
దీపావళి శుభాకాంక్షలు అన్నా ఎ నో టూర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@nagalakshmighatrazu823
@nagalakshmighatrazu823 2 года назад
Great to see organic farming in Sahara desert
@venkysfarmingandfishing1292
@venkysfarmingandfishing1292 2 года назад
Wonderful anna తెలియని విషయాలు చెప్తున్నారు... థాంక్స్ ఉమ అన్నా
@sivatulasi6003
@sivatulasi6003 2 года назад
హాయ్ ఉమా గారు నా తరఫున మన subscribers అందరి తరపున దీపావళి శుభాకాంక్షలు 💥💥🎆🤝🎇💥🤝💐 సహారా ఎడారిలో మీ ప్రయాణం చాలా బాగుంది అక్కడ ఖర్జూ చెట్లు చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి,,,🐪🌴🌴 నాకు ఖర్జూరం అంటే చాలా ఇష్టం కానీ రైతులకు చాలా నష్టం ఎందుకంటే మన ఇండియాలో కిలో 500,, రుపీస్ నేను ఇప్పటికీ 500 , రూపీస్ పెట్టి మరి కొంటున్నాను, వీడియో చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ 👍👍👍🌴🌴👏👏👏👌
@sanset567
@sanset567 2 года назад
UMA Telugu Traveller ( 304 Videos ) - 100 Million Views Naa Anveshana ( 669 Videos ) - 68 Million Views Ravi Telugu Traveller ( 249 Videos ) - 45 Million Views Telugu Traveller - Raji Reddy anna (231 Videos ) - 31 Million Views Congrats to UMA and other Successful Telugu Travelers in RU-vid
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
Thanks brother ❤
@sanset567
@sanset567 2 года назад
@@UmaTeluguTraveller welcome brother
@ksrchannel7981
@ksrchannel7981 2 года назад
Very good tour. Many thanks to Uma gaaru
@nareshgoud5077
@nareshgoud5077 2 года назад
Reaily wonderful man... Very goodhelping Nature ... That's meen humanity .....👏👏👏👏
@ujjainphotography7327
@ujjainphotography7327 2 года назад
ఉమా అన్న నీకు మన RU-vid సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు a
@saishekargoud7462
@saishekargoud7462 2 года назад
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔 దీపం జ్యోతి పరబ్రహ్మ!! దీపం సర్వతమోపహం..!! దీపేన సాధ్యతే సర్వం!! సంధ్యా దీప నమోస్తుతే..!! చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి..🪔 ఈ దీపావళి మీ ఇంట వెలుగులతో పాటు ఆనందం కూడా నింపాలని ఆకాంక్షిస్తూ మీ ఇంటిల్లిపాదికి వెలుగుల దీపావళి పండుగ శుభాకాంక్షలు..!! 💐💐 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
@urstruly1727
@urstruly1727 2 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌😍
@fibenalli7937
@fibenalli7937 2 года назад
Uma u r great &joy full man
@veereshanumandla7944
@veereshanumandla7944 2 года назад
UMA annaya nuvvu manchi vaadivi kabatti andaru neeku manchi vallu dorukuthunnaru....thank you for explaining each everything....nee through memu world ni chusthunnam.....nuvvu always happy ga undali...
Далее
🤯 #funny
00:20
Просмотров 578 тыс.
Devils Town In Serbia 🇷🇸 | Uma Telugu Traveller
23:17
Telugu Girl Married Egyptian Boy | Uma Telugu Traveller
16:34