ఇదే మనిషి, Jr. NTR కి పేరు Sr. NTR పెట్టలేదు అని చెప్పాడు. అసలు ఆ విషయం ఈయనకు ఎలా తెలుసు. హరికృష్ణగారు చెప్పారు అని చెప్పారు. ఇప్పుడు cross verify చేయడానికి హరికృష్ణగారు బ్రతికి లేరు... ఆయన లేనప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పడం. హరికృష్ణగారు ఎన్నో సందర్భాలలో చెప్పినట్లు Jr NTR కు NTR అని పేరు పెట్టింది Sr. NTR గారే... ఇందుకు నిదర్శనం, ఆయన ఏ మనవడితోను నటించలేదు, ఒక్క JR. Ntr తో తప్ప... నటన విషయానికి వస్తే, ఒక్క Jr. NTR తప్ప, Sr. NTR లాగా నటించి మెపించగల సత్తా వేరే ఏ మనవడికి లేదు. అది అందరికీ తెలిసిన విషయమే... కళ్యాణ్ రామ్ గారు కూడా Jr. ఎన్టీఆర్ అంత లేదు. కానీ కళ్యాణ్ రామ్ గారు కథల ఎంపికలో ఆయనను మీంచే వారు లేరు... దీనికంటే నిదర్శనం ఏమి కావాలి మీకు Jr. NTR, Sr. NTR నట వారసుడు అనడానికి... ఎంత చెప్పిన, జనం మెచ్చిన వాడే నాయకుడు... Jr. NTR గారికి Sr. NTR పేరు తప్ప వారి వంశస్తులు ఎవర్రీ అండ లేదు... కానీ తను star అయ్యాక తన చరిష్మా వాడుకోవడానికి చూశారు... ఇప్పుడు ఇటువంటి డైరెక్టర్స్ తో అడ్డమైన మాటలు మాట్లాడిస్టన్నారు... ఒక non stop hits ఇస్తున్న Jr. NTR గురించి ఒక flop director మాట్లాడుతున్నారు... ఎంత విపర్యాసం...
పూర్వం సంతలు ఉండేవు గేదల్ని చూపించి అమ్మేవారు కొనుక్కునే వాళ్ళు సుళ్ళు ఎన్ని ఉన్నాయి పశువు మంచిదా రోగాలు ఉన్నాయా లేదా అని చూసుకుని కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా సేమ్ టు సేమ్ అలానే అనిపిస్తుంది. హీరో ఐతే సినిమా తియ్యి దియేటర్ లో వెయ్యి చూస్తారు. ఈ యాదవ సంత అంతా ఎందుకూ. సినిమా లో కొత్త కంటెంట్ తో రండి అంతే గానీ సినిమా నీ మా మీద రుద్దకండి.