Тёмный

G no. 46 పైన ఈరోజు తెలంగాణ హైకోర్టులో తీర్పుపై బాధితుల ఆవేదన.....మోసం చేసిన రేవంత్ సర్కార్...???? 

badri kusuma
Подписаться 30 тыс.
Просмотров 13 тыс.
50% 1

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 120   
@Saiharsha235
@Saiharsha235 27 дней назад
అన్యాయము సర్ ఇది 😭😭
@rameshkummari3980
@rameshkummari3980 27 дней назад
ఈ దుర్మార్గులు కోర్టు చెప్పిన కూడా వింటలేరు అన్న మా గురుకుల 1:2 students ki అనుకూలంగా 5సార్లు తీర్పుచెప్పింది అయిన కూడా ఈ కాంగ్రెస్ దుర్మార్గులు నోరుమెడపడం లేదు కాంగ్రెస్ కి ఓటు వేస్నందుకు మా చెప్పు తో మేము కొట్టుకోవాలి రాజకీయనాయకులు అంటేనే నమ్మకం పోయింది కోర్టులు అంటే కూడా నమ్మకం పోయింది కోర్టు ఇచ్చిన ఇంటరియం ఆర్డర్లు ను వీళ్ళు dustbin lo పడేస్తున్నారు
@SanthoshKumar-jt7pm
@SanthoshKumar-jt7pm 24 дня назад
Gurukul 1:2 emi chethado ....we Congress government nammalemi
@SanthoshKumar-jt7pm
@SanthoshKumar-jt7pm 24 дня назад
Gurukul 1:2 emi chethado ....we Congress government nammalemi
@sanjusakinam3025
@sanjusakinam3025 26 дней назад
అన్న go 46 తెచ్చింది టీఆర్ఎస్,రద్దు చేస్తాం అని కాంగ్రెస్ మాటలు చెప్పి మోసం చేసింది,ఇప్పుడు మనం కూడా స్థానిక ఎన్నికలలో మన సత్తా చూపించి ,రాజకీయ పార్టీ లకు మన దమ్ము చూపిద్దాం.
@eppapulaviswas823
@eppapulaviswas823 27 дней назад
అన్నా నన్ను అడిగితే రౌడీ నైనా నమ్మొచ్చు కానీ రాజకీయ నాయకుని మాత్రం నమ్మకూడదు వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా
@alibaba4279
@alibaba4279 27 дней назад
GO 46 ఉద్యమనికి... ఊపిరి పోసావు...ని పోరాటం అమోగం..... అపరమేధావులకి ని పదునైనా మాటలతో..... అన్యాయం న్ని ప్రశ్నించవు... సమాజం... ముందు...జరిగిన అన్యాయం న్ని నిలదీసి భారీ గీసి కొట్లాడవు........ ని పోరాటం వృధా కాలేదు బ్రదర్ మనం నష్టపోయిన భవి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఒక భారసో ఇచ్చావు... నువ్వు ఓడిపోలేదు అంతిమంగా.... గెలిచింది నువ్వే మనGO 46 బృందం... ఎందుకో లాల్ సలాం ఆకాష్.....గౌడ్ 🔥🔥🔥✊✊✊✊👏👏 You are the true leader in generation now hats up akash goud You are the 2nd fighter cheguvera in telangana 🙏
@malleshgoud4046
@malleshgoud4046 27 дней назад
బ్రదర్ go 46 వల్ల మేము కూడా జాబ్ కోల్పోయినం బాధపడకండి.ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లలో Go ఉండదు..ఇది కచరా చేసిపోయిన పాపం రేవంత్ రెడ్డిని అంటే ఏమి ప్రయోజనము ఉండదు...అది మన కర్మ అంతే ఏమి చేస్తాం...
@1234-ve
@1234-ve 27 дней назад
Evadu cheppadu nik vundadu ani
@parsharamuluarra6403
@parsharamuluarra6403 27 дней назад
Correct
@JaganJenny
@JaganJenny 26 дней назад
@@malleshgoud4046 cancel avvadu
@jessicaabhi8076
@jessicaabhi8076 27 дней назад
ఆ go తెచ్చిందే trs ఇప్పుడు వచ్చి ఏమో మాట్లాడుతున్నారు
@adeepu2175
@adeepu2175 27 дней назад
Rip congress govt rip reventh Reddy
@JaganJenny
@JaganJenny 27 дней назад
Gio 46 వల్ల నాకు కూడా జాబ్ రాలేదు అలాగని ఇప్పుడు ఏముంది మళ్లీ నోటిఫికేషన్ పడుతుంది కదా చదువుకుందాం
@shiva9800
@shiva9800 27 дней назад
ఏజ్ లేకపోతే
@JaganJenny
@JaganJenny 27 дней назад
@@shiva9800 ఏజ్ లేకపోతే ఎవరు ఏం చేయలేం కదా బ్రదర్
@bharathpendyala233
@bharathpendyala233 27 дней назад
Nu chadvko Babu
@1234-ve
@1234-ve 27 дней назад
​@@shiva9800age penchaaru 2 years velli chaduvko
@bbk8794
@bbk8794 26 дней назад
​@@shiva9800ఎంత ఏజ్ PC కి
@SAIDULU-P
@SAIDULU-P 27 дней назад
Chala అన్యాయం జరిగింది 😢
@jessicaabhi8076
@jessicaabhi8076 27 дней назад
లాయర్స్ కి అంత మనీ పెట్టి అటు మినీ పోయంది ఇటు న్యాయం జరగలేదు .సో సాడ్
@ravindarnaik7771
@ravindarnaik7771 27 дней назад
😢😢😢 Anna nv edaavaku anna 😢😢 Nv edusthunte maaa katlo nillu tiruguthundhi anna 😢😢😢 Ur a real fiter anna 😢😢😢
@Maestrosingapur
@Maestrosingapur 27 дней назад
అంధరు మోసం చేసారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@veerannabanothu1365
@veerannabanothu1365 27 дней назад
బద్రి సారుకు మంచి ఆనందంగా ఉంది ఇప్పుడు ఆ ఏడుపు చూసి....
@bhukyanaveen2569
@bhukyanaveen2569 27 дней назад
Maku chala annyam Jarigindhi sir😢😢😢😢😢
@Craft-gj3zi
@Craft-gj3zi 27 дней назад
Suprime court Lo case veyandi
@srikima2318
@srikima2318 24 дня назад
కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే first నమ్మినవాలను గొంతులు కొయ్యడం మొదలు పెట్టారు😢😢😢😢😢😢😢😢😢😢
@AdityaUltimate55
@AdityaUltimate55 27 дней назад
GO 46 తెచ్చింది ఎవరు? ఈ రాకేష్ రెడ్డి ఏ పార్టీ లో ఉన్నాడు.
@ChandraShekar-zc6mh
@ChandraShekar-zc6mh 27 дней назад
Cancel chesi nyayam chestham mammalni gelipinchandi ani adiginodu evadu
@pandulagopal3771
@pandulagopal3771 23 дня назад
ఎన్నిసార్లు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు మరి వారి మీద కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు వేయలేదు కిస్ వేయండి
@Tummaganesh
@Tummaganesh 27 дней назад
మా బిఈడి నిరుద్యోగులను ఎవరూ పట్టించుకోలేదు సార్ మాకు డైరెక్ట్ రిక్రూమెంట్ 30% ఇవ్వడం వల్ల మాకు 70 మార్కులు వచ్చిన జాబు రావడం లేదు సార్ నీకేమో 46% వల్ల మీరు నష్టపోతున్నారని చెబుతున్నారు మా బిఈడి వాళ్ళ గురించి పట్టించుకునే నాధుడు లేదు సార్ మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 70% చేసి 30% హెచ్ జి టీవాళ్లకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుచున్నాము సార్
@eppapulaviswas823
@eppapulaviswas823 27 дней назад
అన్నా అన్నా అన్న ఈ రోజుల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఇదే మన పరిస్థితి ఏ పార్టీకి కూడా ఓటు వేయని మన ప్రజలు నిలబడితే వాళ్లు వచ్చి మరీ మన కాళ్లు మొక్కి ఓటి ఎంచుకుంటారు చూడు ఒకసారి తెలుస్తది నేనైతే నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ఓటు వేయలేదు
@devisrujan7981
@devisrujan7981 27 дней назад
Sir aa notification ichinde trs .. Inka ktr em support chestadu
@raviboya-vt6bl
@raviboya-vt6bl 27 дней назад
Go 46 cancel ❌ cheyaali rip CNG
@RamuVudutha
@RamuVudutha 27 дней назад
Rip brs,congress rip, aandharu dongale
@ShivaKumar-gp4qe
@ShivaKumar-gp4qe 24 дня назад
Go 46 ఎవరు తీసుకువచ్చారు సమస్య కాదు ఆ సమయంలో సరైన అవగాహన లేదు తెలిసిన సమయానికి ఎలక్షన్ రావడం జరిగింది. ఎన్నికల్లో అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. తద్వారా నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎన్నుకోవడం జరిగింది. మొత్తానికి నిరుద్యోగులకు నిరాశ మిగిలింది @@ఒక గవర్నమెంట్ ఉద్యోగం విలువ పేద విద్యార్థికి మాత్రమే తెలుస్తుంది
@prameelapagidimarri5586
@prameelapagidimarri5586 26 дней назад
చాల అన్యాయం జరిగింది sir మాకు 80 ఎగ్జామ్ conduct చేస్తే 58.40 వచ్చినా మాకు జాబ్ రాలేదు sir మాది నల్గొండ జిల్లా నేను ఒక స్టాఫ్ నర్సు నీ మాకు అన్యాయం జరిగింది 14 మార్కు వచ్చినా వాళ్ళకు జాబ్ వచ్చినాయి అన్నా ఏడవకు వాళ్ళకు పాపం తాకుతది
@pandulagopal3771
@pandulagopal3771 23 дня назад
Go 46 తెచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కదా మరి ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకు కేటీఆర్ ఆడుతున్నారు. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసం కాదా ఇప్పుడు వారికి మాట్లాడి అర్హత వారికి లేదు
@HussainbeeShaik-u6k
@HussainbeeShaik-u6k 16 дней назад
అన్న కేసీఆర్ అన్నప్పుడు కూడా ఎంతమంది ప్రజలు ఏడిసారన్నా
@SanthoshKumar-jt7pm
@SanthoshKumar-jt7pm 24 дня назад
Revanth congres rakamundu nundi presidential order undi....political parties etla presidential order oppose chestharu
@pandulagopal3771
@pandulagopal3771 23 дня назад
నిరుద్యోగులు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే అసమర్థ చదువురాని చవట లు రాజ్యాన్ని పరిపాలిస్తారు. మరి మీరు ఎందుకు రాజకీయాల వైపు వెళ్లడం లేదు ఒక్కసారి నిరుద్యోగులు అంతా పోటీలో నిలబడాలి ఇది ఈ రకంగా నిరసన వ్యక్తం చేయాలి భారతదేశ దృష్టిని ఆకర్షించాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు నామినేషన్ వేయాలి బ్యాలెట్ పేపర్ కాదు కదా బ్యాలెట్ మిషన్ ని కూడా సరిపో అప్పుడు తెలుస్తుంది నిరుద్యోగుల దెబ్బ
@sureshsurya897
@sureshsurya897 26 дней назад
GO Pina pettina dantlo 50% Malli preparation Pina pettu bro job ostadi
@KrishnaAtelly
@KrishnaAtelly 27 дней назад
ఆ GO తెరాస గవర్నమెంట్ తెచ్చించి కోర్ట్ తీర్పు ఇచ్చింది ఇందులో ఎవరిదీ తప్పు నాకు అర్ధం కావట్లే
@BaluPodiyam-e4k
@BaluPodiyam-e4k 27 дней назад
Next notification ku 15000 jobs iste konchem malla stadys medha drusti pedutharu .. police job okkate ledu enka chala postlu unnai bro kongipoku
@ChennaiahChintha
@ChennaiahChintha 27 дней назад
Yes
@bhukyanaveen2569
@bhukyanaveen2569 27 дней назад
Maaa usuru urikee podhu ee congress government ki usuru thaguluthadhi
@SanthoshKumar-jt7pm
@SanthoshKumar-jt7pm 24 дня назад
Congress government not following descending order to fillup the gurukul posts...intentionally started to fill in zig zaganner trying to create vacancies for nonjoining posts. Lower cadres posts filled first yhen Higher cadre posts later ...this means government intentionally created posts make it as vacancies then carry forward to next notification......gurukul 1:2 aspirants have chances to get jobs if the government to follow the High court order ...stated that to operates merit list downword and fillup all posts of non joing posts with meritious candidates..we are asking not to carry forward this back log posts to next notification. Some government officials misleads the administartion process and not to give proper suggestions to government.
@gniqvlogs.
@gniqvlogs. 24 дня назад
Adi kaadu brother 😢.. prasidental order adi. Manaku nyayam chesina north TG vallu malli Cort vestharu.😢
@bodajyothi1232
@bodajyothi1232 26 дней назад
నిజంగా అన్యాయం పాపం
@boxersai505
@boxersai505 27 дней назад
సక్కగా మా ఏపీ తో కలిసి ఉంటే ఈ బాధలు ఉండేవి కాదు కదా అందరికీ సమాన అవకాశాలు ఉండేవి కదా ....ఆ కెసిఆర్ గాడు మాటలు విను ఇప్పుడు ఇలా అయ్యారు ...స్టేట్ సపరేట్ వల్ల మాకు నష్టమే మీకు నష్టమే .....మాకు ఏమో తక్కువ పోస్ట్లు వేస్తున్నారు ...మీకు ఏమో ఎక్కువ పోస్ల్టు వేసిన GO no 46 వల్ల నష్టపోతున్నారు ...
@shareefsk04
@shareefsk04 27 дней назад
Aaa. TRS ye ga thechindhi Ipud ee INC valla kuda justice avvaled Political identity kosame vallu Manaki evadu Nyayam cheyadu We Have only one weapon VOTE👆
@pathlavathravi7859
@pathlavathravi7859 27 дней назад
Rip Congress government 😢😢
@padmajaboini5704
@padmajaboini5704 27 дней назад
Ila usuru posukovaddu CM garu.meeke machidi kadu.
@Akhil-ni3cj
@Akhil-ni3cj 27 дней назад
Brother GO no 46 chesindi BRS govt , after merit list icchinaka andaru training poyinaru ippudu evaru em cheyaleru , nxt notification lo age relaxation icchi , e GO No 46 tolanginchi istaru so don't take any wrong steps nenu kuda last time e GO valla job poyindi 😢
@Mandabhaskar-os5mq
@Mandabhaskar-os5mq 27 дней назад
Kcr ye nayyam ra ante vinakapothiri
@prasannayadhav4749
@prasannayadhav4749 27 дней назад
First go 46 ki karnam kcr e kada broo
@prasannayadhav4749
@prasannayadhav4749 27 дней назад
Assalu vaadini go 46 pettamani evadu adgindru broo
@1234-ve
@1234-ve 27 дней назад
​@@prasannayadhav4749reservation lo marks theda leva mari reservation thechindi evadu
@venkateshvenkat2120
@venkateshvenkat2120 26 дней назад
Rip brs 😡
@sarithapalleboina
@sarithapalleboina 27 дней назад
Rip congress,
@jafarshaik7718
@jafarshaik7718 25 дней назад
😢😢
@npadma924
@npadma924 27 дней назад
Urukunte elage aipotai lifes ..ventane ekkuva mandi court lo case veyali minimum 500 mem..apde justice vastadi..malli veyali case..
@mohanguguloth3929
@mohanguguloth3929 25 дней назад
Go no 46 thechinde me brs govt kada Rakesh Reddy garu
@KrishnaBijinapally
@KrishnaBijinapally 23 дня назад
ఇంత అన్యాయం ఏంటి సర్… మాకు వారికంటే మెరిట్ వచ్చి మాకు జాబ్ రాకపోతే మా పరిస్థితిఏంటి సర్… మీరు ఎందుకు మీకు న్యాయం చేస్తాం అని చెప్పాలి
@thatiswathi8400
@thatiswathi8400 21 день назад
😢😢😢😢
@SanthoshKumar-jt7pm
@SanthoshKumar-jt7pm 24 дня назад
Congress traplo paddaru bro...25 lakhs enduku avuthai bro...advocate manchoga fee thesukunadu
@RaviMankidy
@RaviMankidy 27 дней назад
Chala badhakaram ni matalu vinntu nenu yedchanu anna😢😢😢
@mohanguguloth3929
@mohanguguloth3929 25 дней назад
Hllo brother aa paristhiti ravadaniki karanam brs govt kada bro
@mohammedabdulsalman8801
@mohammedabdulsalman8801 27 дней назад
Mastaru ts state lo nayam jaragadu meru chapparu govt nayam chastarani kane vallu chayaru
@SanthoshKumar-jt7pm
@SanthoshKumar-jt7pm 24 дня назад
Rakesh bro hyderabad lo political party tho contest cheyavu....warangal nundi pani chesthavu....BRS government presidential order fallow avuthu G.O 46 thechereu....rechagottu enduku ashalu supeduthinnaru
@yekulashiva2530
@yekulashiva2530 26 дней назад
120 marks vacchini job rakapotha enka chaduvu meda asakti pothindhi
@chandarj51
@chandarj51 26 дней назад
All the credit goes to BRS party
@GangadharaBrahmam
@GangadharaBrahmam 27 дней назад
First జడ్జ్, govt lawyer waste దానికి న్యాయస్థానం అని పేరు గవర్నమెంట్ ఏదీ చెప్తే అదే తీర్పు
@krishnakrish6476
@krishnakrish6476 27 дней назад
😢😢rip కాంగ్రెస్
@MadhuMekala-o9k
@MadhuMekala-o9k 27 дней назад
46 g. O తెచ్చింది BRS govt
@madhavareddy8275
@madhavareddy8275 27 дней назад
Rip justice
@SadashivaBandaru
@SadashivaBandaru 27 дней назад
Which Government introduced GO Number 46
@Haravi18
@Haravi18 27 дней назад
Maarpu ravali...
@parsharamuluarra6403
@parsharamuluarra6403 27 дней назад
అది KCR చేసిన పని,revanthreddy ni అంటే em labham
@manu-mi3ob
@manu-mi3ob 27 дней назад
😢😢😢😭😭😭😭
@venkychanti929
@venkychanti929 26 дней назад
Andaru dongale anna mana bathukulu maravu
@SanthoshKumar-jt7pm
@SanthoshKumar-jt7pm 24 дня назад
Ekkada local elections lo vodisthav....time ayipoyindi
@nanjya-ks8vh
@nanjya-ks8vh 27 дней назад
Good
@krishnadolu6688
@krishnadolu6688 27 дней назад
Rip govt anna 😢
@rajashekarshekar8184
@rajashekarshekar8184 27 дней назад
E nayakulani nammukunte mana bathukulu agam chestharu bro vallaki avasaram unte vadukuntaru avsaram ipoina tharuvtha vadilestharu eppudu anna e video CM Revanth Reddy ki cherala chyyandi anna 👍
@shivakumardharavath876
@shivakumardharavath876 26 дней назад
Aray nayana thappu chesina party yedho telusu ninna monna vachinna vallanu endhuku antunnaru KTR paramarsh na g. No 46 techindhe KTR thandri one's notification ela vasthe adhe follow up aithadhi Nenu kuda badhithudane gramina pranthame nadhi kuda thappu chesindi BRS
@Mandabhaskar-os5mq
@Mandabhaskar-os5mq 27 дней назад
Nenu munde Guess chessanu thammudu, kaani mee poraatam great
@JaganJenny
@JaganJenny 27 дней назад
అది కోర్టు తీర్పు అందరు గౌరవించాలి రేవంత్ రెడ్డి ఏం చేయలేడు కేసీఆర్ ఏం చేయలేరు
@shiva9800
@shiva9800 27 дней назад
Okka roju lo judgement chage అవుతాడా నువు అగ్గుమెంట్స్ విని
@narendharrmudiraju2275
@narendharrmudiraju2275 27 дней назад
Abo emcheinavu niu Ne mokam
@1234-ve
@1234-ve 27 дней назад
​@@shiva9800are puka judgement mi youtube channels ichay before court evvale
@shaikasad748
@shaikasad748 27 дней назад
Ni gudem kaadu
@JaganJenny
@JaganJenny 27 дней назад
@@shaikasad748 నీ గుద్ధ నీకు లిస్టులో నేమ్ లేదంటే నీకు జాబు రాలేదు రా బాయ్
@ExcitedPizzaOven-xg9rp
@ExcitedPizzaOven-xg9rp 27 дней назад
128 marks vachay sir edi ekkadi nyayam sir
@prasannayadhav4749
@prasannayadhav4749 27 дней назад
Arey anna rakesh reddy gaaru,, deeniki anthatiki kaaranam trs governament e kadaa
@sampathvelpuls8114
@sampathvelpuls8114 27 дней назад
Mana karma
@sevyaramavath612
@sevyaramavath612 27 дней назад
Go 46 తీసుకోవచ్చిందే brs revanth ki అంటే ఎం లాభం చెప్పండి మీరు ఇలా మాట్లాడకండి చాలా మంది బాధ పడం go 46 ద్వారా
@saikirannimmathi7148
@saikirannimmathi7148 27 дней назад
Apply cheysindhey 7 lakhs babu....nv 8 lakhs antavu...😅😅😅😂😂...nii swardham kosam chestunaru bro.. stop it
@bbk8794
@bbk8794 26 дней назад
పోలిస్ జాబ్స్ కోసం లక్చల మంది గ్రామీణ విద్యార్థులు పోటి పడతారు.
@SekharRao-xh1to
@SekharRao-xh1to 26 дней назад
Are babu e go techindi brs malli epudu natakalu
@PudmiRaju
@PudmiRaju 27 дней назад
𝙷𝚒𝚒
@simha8942
@simha8942 27 дней назад
jai Khangress
@Abhiram333-m3q
@Abhiram333-m3q 27 дней назад
నిజముగా మమల్ని ఏమ్ అనలో అర్థం కావటం లేదు బ్రో 🙏 నోటి తో అన్నంత eassy కాదు ఒకడి జాబ్ నీ తీసుకోవటం అది nikukuda తెలుసు అనయ్యం అని god అనేవాడు ఇంకా వుంటే మాకు ఏకడో అక్కడ న్యాయం జరుగుతుంది😢
@pintuchowhansabhavath-um8jd
@pintuchowhansabhavath-um8jd 27 дней назад
ⓒⓐⓝⓒⓔⓛ ⓖⓞ ⓝⓞ 46
@PudmiRaju
@PudmiRaju 27 дней назад
𝙽𝚎𝚗𝚞 𝚖𝚎 𝚜𝚝𝚞𝚍𝚎𝚗𝚝 𝚜𝚒𝚛
@laxmangoudlingamolla6409
@laxmangoudlingamolla6409 25 дней назад
😢😢😢😢
Далее
БЕЛКА РОДИЛА КОТЯТ#cat
00:20
Просмотров 1,1 млн
Song ON Revanth Reddy | U  News
5:54
Просмотров 2 тыс.