చాలా తెలయని విషయాలను సరళంగా వివరించారు. తొక్కుడు బిళ్ళ ఎందుకు ఆడాలి, సింగినాదం జీలకర్ర, వైశ్యులను గురించి చాలా బాగా వివరించి చెప్పారు. మీ కు సహృదయ ధన్య వాదాలు 🙏🙏🙏
ఇందు లో నీతి ఏమిటంటే మానవుల జీవన విధానం ఎలాగుంటే బాగుంటుంది అని , కాని పూర్తి గా వింటే గాని అర్థం కాదు గురువు మాష్టారు పంతులు సార్ గారికి ధన్యవాదములు!