Тёмный

GORETI VENKANNA NEW SONG | కేంద్రం పాలనపై గోరేటి వెంకన్న నిప్పుల పాట | POTETHINA PATA | DR.PASUNOORI 

RED EYE Media
Подписаться 6 тыс.
Просмотров 130 тыс.
50% 1

Goreti Venkanna New Song On Central Govt Policies, Privatization. Warning to Dalith and All Indians

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 377   
@jorusai8093
@jorusai8093 Год назад
వెంకన్న మీరంటే చాలా గౌరవం మీ పాటలంటే తెలంగాణ ప్రజలకు చాలా గౌరవం ఇయ్యాల కేంద్ర ప్రభుత్వం మీద పాటలు పాడుతున్నావు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పాటలు పాడితే మీ కవిత్వం పట్లగాని కవుల మీద కళాకారుల మీద గౌరవం ఉన్నట్టుగా మా కనిపిస్తుంది జై తెలంగాణ జై జై తెలంగాణ
@santhoshkumarkummari6013
@santhoshkumarkummari6013 Год назад
అది చేతకాదు
@veeraswamyarege9898
@veeraswamyarege9898 Год назад
దొరవిసిరే ఎంగిలికి బానిసైంది గోరేటి కలము & గళము... మన తాగుబోతు చెప్పిన మాటలపై సోయి తప్పినవా ఎంకన్నా... నిరుద్యోగుల ఉసురు మొదలు నీకే తగులుతది , ఆ తర్వాతే దొరకంటుతది.. ఇగసాలు ఎంకన్నా, దొర భజనను కొనసాగిస్తూ ఇలాగే ఈ జీవితాన్ని కొనసాగిస్తవా ...
@patel4487
@patel4487 Год назад
అన్నా కెసీఆర్ కు అమ్ముడు పోతివి కదనే.... ప్రజా పాట ను కుదువ పెడితివి....
@nandhu2353
@nandhu2353 Год назад
నిజం correct గాని.........రాజరికపు గడీలా లాంటి.......ప్రగతి భవన్ పాలకులను కూడా ........govt ఉద్యోగాల గురించి అడగరా దే గోరటి ఎంకన్న......
@CP-js8yx
@CP-js8yx Год назад
మీ పాటకు విలువ తగ్గింది అన్న
@giriyadagiri791
@giriyadagiri791 Год назад
సార్ నిజంగా నా వయసు 23 సంవత్సరాలు కానీ మీ పాటలంటే నాకు చానా ఇష్టం. అలాంటి మీరు ఒక ఎమ్మెల్సీ పదవి తీసుకుని మరీ ఇంత దిగజారినటువంటి మాటలు మీ నోటి నుండి వస్తాయని కలలో కూడా ఊహించలేదు సార్
@sivakumar-jh7rf
@sivakumar-jh7rf Год назад
పాటలు ప్రజలకు పదవులు ఆయనకి...
@srinivasreddy7178
@srinivasreddy7178 Год назад
Nijam
@sampathr5471
@sampathr5471 Год назад
Anna ku MLC post edama kali Gotti KI samamanam, adi aayanaku alakaaramu, mariyu TELANGANA BIDDA la gavuravam...padavikki pedavi mooseytodu khadu ma annnaaa
@adumullerabindar942
@adumullerabindar942 Год назад
@@sivakumar-jh7rf నీ కామెంట్ వెరీ గుడ్.
@kalikotaprabhakar8885
@kalikotaprabhakar8885 Год назад
అంటే పాటలో తప్పు ఉందా అంతా నిజమే కాదా
@Prajas.R
@Prajas.R Год назад
వెంకన్న గారి పాటల తూటా, ఉత్తరాది ఆధిపత్యం - ఫాసిస్టు కార్పోరేట్లను, అబద్ధ, మతకల్లోల రాక్షస ప్రభుత్వాలను, కూకటివేళ్లతో కూలగొడుతుందని నమ్ముతూ జై భీమ్, జైజై పూలే, జయహో వెంకన్న
@adepuramesh-sr2hb
@adepuramesh-sr2hb Год назад
బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని రీఫామ్స్..... గమనించగలరు
@ksnreddy2241
@ksnreddy2241 Год назад
గోరేటి పాటలు భానిసైపోయినై🤔యంఎల్సి అయిపోగానే పాట నిజాయితీని మంటకలిపిండు
@swamyg6954
@swamyg6954 Год назад
గోరేటి వెంకన్న మీరంటే ఎంతో అభిమానం తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున రేకెత్తించిన వారిలో మీరు ఒకరు కానీ దొర ఎంగిలి మెతుకుల కోసం ఇంత దిగజారి పాటలు రాస్తుంటే వినడానికి ఎంతో నీచంగా ఉంది ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందే తప్ప తరగదు ఈ మాత్రం సోయలేక పాట రాసిన మిమ్మల్ని ఏమనాలి దొర ఎలా చెప్తే అలాగేనా దొర గడీలలో బందీ అయినావా ఎందుకు ఆ ఎంగిలి కూడు బతుకు దమ్ముంటే నిజాలు రాయి తెలంగాణ రాకముందుకు దొర ఆస్తులు ఎన్ని ఇప్పుడు దొరకు ఉన్న ఆస్తులు ఎన్ని ప్రాజెక్టులో పేరుతో కమిషన్లు ఎన్ని ఉద్యమకాలములో అమరులైన కుటుంబాల పరిస్థితి ఏంటి? అప్పనంగా ఎమ్మెల్సీ రాగానే ఉద్యమ కెరీటం దొర గడీల కాళ్ల చెంత మోకరిల్లిందా?
@balaganiranjithkumar5986
@balaganiranjithkumar5986 Год назад
ఒకప్పుడు ఎంతో అభిమానించే వాళ్ళం తూ నీ బతుకు ఏంగిలి మెతుకులు తినే నువ్వు నీ బతుకు సవురా ఎంకన్నా
@srikanthjettaboina4872
@srikanthjettaboina4872 Год назад
గోరేటి పాట మరిషి గురక పెడుత ఉన్నడా.. KCR కొంప కాడ కాపల కాస్తున్నడ...?
@srinivasmpur9807
@srinivasmpur9807 Год назад
👍👌💐💐💐జై భీమ్ సార్
@pasulavenkatesh8279
@pasulavenkatesh8279 Год назад
వెంకన్న చెప్పేది నిజం కదా మరాండ్ర కొంచెం మీ బతుకులు మీరు తు
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 Год назад
కెసిఆర్ సంకలో కూర్చొని ప్రజాధనాన్ని తినుకుంటా పాట పాడుతున్నావా దళిత బంద్ ఎంతమందికి ఇచ్చిండు అడిగినవా ఎన్ని బడిలో లోపట టాయిలెట్స్ లేవు అడిగినవా? రోడ్లు బాగాలేవు డ్రైనేజీ కాలువలు బాగాలేవు. హాస్టల్లో బాగాలేవు హాస్పిటల్లో బాగాలేవు అప్పులు ఎక్కువైనాయి వయోపరిమితి 61 ఏళ్లకు పెంచిండు నిరుద్యోగులకు ఉద్యోగం రావడం లేదు నిరాశతో ఉద్యోగ నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అక్కడ బొగ్గు బొగ్గు గాని వేలం వేసిందట ఎన్నో వాగ్దానాలు చేసిండు నువ్వు ఎప్పుడైనా అడిగినవా ప్రజా పక్షాన నిలబడి మాట్లాడినవా అంతా జోకు డు వ్యవహారం తన కడుపు నిండితే దరిద్రం పోయినట్టే ప్రజలు ఎక్కడైనా పోనీ
@thotamurali6127
@thotamurali6127 Год назад
👌🚩
@jogulaswamynath5446
@jogulaswamynath5446 Год назад
🙏👌👌
@manneshivaramulu9867
@manneshivaramulu9867 Год назад
సరే సార్ వెంకన్న గారు ఎత్తి చూపిస్తున్నాను కానీ కెసిఆర్ సంఖ్యలో చేరి మరి కెసిఆర్ చేసే తప్పులు ఎందుకు చెప్తలేవు ఎందుకు పాడుతలేవు నీ మీద చాలా అభిమానం ఉంటుండే వెంకన్నగారు కానీ ఇప్పుడు అవన్నీ తుడిచి పెట్టేస్తున్నావ్ గడీల జీతగాడివైపోయినావు ఇలాంటి తప్పుడు సాంకేతాలు చెప్పకు పడకు
@gaddameedisathyanarayana622
Pade.pade kcr nu lepenav.inka am lepatavra ni luchaa
@mandalojuchakradharrao6394
@mandalojuchakradharrao6394 Год назад
Mlc కోసం పాటలు అమ్మకాల న్న నువ్వు నీతులు మాట్లాడుతున్న వ్
@dumpatiupender4606
@dumpatiupender4606 Год назад
గోరేటి కి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాడు , కేసిఆర్ గోరేటి కి mlc పదవి ఇచ్చినాడు కాబట్టి ,
@sriaryabhattastudios4556
@sriaryabhattastudios4556 Год назад
విప్లవ గీతం ముక్కు మూసుకుని మూసిలో మునిగింది..జై శ్రీరామ
@inshortlaughs1816
@inshortlaughs1816 Год назад
Avnu anna...janaalni chaitanya pariche kavule ...padhavulaki aashapadi..Ila gammuna unte...baadha ga undhi
@thummailaiah7414
@thummailaiah7414 Год назад
మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఆడ పిల్లలు చంపబడుతుంనారు మీరు దాన్ని గురించి మాట్లాడండి మన ఇంటి దీపం చక్క బేటుకోనిది పక్క ఇంటోనీ గురించి మాట్లాడటం సరికాదు
@odelubandi9637
@odelubandi9637 Год назад
Telangana ప్రజల కష్టాలు తెలుస్తా లేవ. వెంకన్న
@RamuMaddeboini2881
@RamuMaddeboini2881 Год назад
Kcr chemcha you should question to same thing to kcr
@srinukanaparthi3392
@srinukanaparthi3392 Год назад
మీ హృదయ0 లోంచి. నిజా ల..తూటా ల పాట లు ఎమెయినవి.. అన్న గారు.
@rajuyadavjala789
@rajuyadavjala789 Год назад
గోరేటి వెంకన్న గారు మిమ్మల్ని చూస్తుంటే మీరు మా పల్లెటూరులో ఉండే మా మామ లాగా మా బాబాయి లాగా మా తండ్రి లాగా ఒక ఆది గురువు లాగా ఉంటూ మా మనసును ఎప్పుడూ ఉత్తేజపరుస్తూ ఉండే మీ మాటలు మీరు కూడా వయసుతో సంబంధం లేకుండా సమరోత్సహంతో కదిలే మీ కాళ్లకు ఒక దండం. ఇంకా ఎంతో మంది యువతను చైతన్య పరచాలి కానీ ఈమధ్య కొంత మీ ఒరవడి తగ్గింది దాని పూరించగలరు🙏🙏🙏
@fy8xp
@fy8xp Год назад
😡 ఇంకెప్పుడూ నీ బానిస పాటలు జనం వినరు వెంకన్నా.. నిరుద్యోగుల ఉసురు తాకి పోతారు, కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వండిరా 🙏
@vijaylode1625
@vijaylode1625 Год назад
వెంకన్న గారు మీ మీద కొంత గౌరవం ఉండేది కానీ అది కూడా లేకుండా పోయింది ఎందుకన్న ఇలా.........మరి ఇదే సాహిత్యం రాష్ట్రం లోని సమస్యల మీద ఒక పాట రాసి పాడండి దయచేసి🙏🙏🙏🙏🙏🙏🙏
@shyamsunder-sq2hx
@shyamsunder-sq2hx Год назад
MLC పదవికి రాజీనామా చేసి మోడీని, kcr లను విమర్శిస్తే, మీ పాటకు విలువవుంటుండే.
@ram7702nv
@ram7702nv Год назад
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్... నిజం గా ఎందుకు తీసేసారు అని ఎవ్వడు అడగలేదు ..ఆ డౌట్ కూడా రాలేదు కానీ గోరేటి వెంకన్న గారు ఉన్నది ఉన్నట్టు చాలా క్లియర్ గా చెప్పారు
@madhusudhanrao1805
@madhusudhanrao1805 Год назад
పదవులు వదిలి ప్రజా పాట గా ఉంటే బాగుండేది.పదవుల మోజు లో పాట అమ్ముకొని పరువు తీసుకుంటున్నారు
@ganguharikrishna6686
@ganguharikrishna6686 Год назад
మీకు పధవుఇచి పాట పాడిఇస్తూనారు ఏది ఎక్కడ ఉన్నా రు వేంకన్న
@sambasivaraokurapati9145
@sambasivaraokurapati9145 Год назад
కొంతమంది సచ్చిన ధర్మంకోసం చస్తూ న్నారు
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 Год назад
Correct 💯👌
@kaythamlachaiah6202
@kaythamlachaiah6202 Год назад
Chalu Chalu po
@malleshjala1900
@malleshjala1900 Год назад
గోరటి పాట అంటే కొండంత అనుకున్నాం... కానీ అది గోరంతకు పడిపోయింది.
@rajayyaraja23
@rajayyaraja23 Год назад
అన్నా గోరేటి 👌👌👌r
@adis6324
@adis6324 Год назад
Venkanna garu... భలవంతపు రచనలు సాగవు సన్నాళ్ళు. స్వేచ్చ గా రాయండి అన్న. మీకు ఎవరు ఎదురు. ఉస్మానియా సాక్షిగా నీరుద్యోగులు కెవి అన్న ఉద్యోగాలు. మరొద్ద మనం యువత బ్రతుకులు.
@mallaiahjannarapu9159
@mallaiahjannarapu9159 Год назад
జి వెంకన్నగారు మరి తెలంగాణ రాష్ట్రం న్ని ఎవ్వరు అమ్మారో దోచుకున్నారో మీరు మీ పాట ద్వారా ప్రజలకు తెలియచేయండి
@deshkarmohan8440
@deshkarmohan8440 Год назад
అరె గోరెటీ రాష్ట్రం లోని వి లొసుగులు కనపడుతా లేవు .ఇంట గెలిచి రచ్చ గెలువు నీకు మేము కూడా మందు బాటిళ్లు ఇస్తాం మా గురించి పాడు.
@Telangana_Maanchaala
@Telangana_Maanchaala Год назад
కండ్లు తెరవండి నాయకుల్లారా రాజ్యం చెడిపోతుందీ. చేయి జారి పోతుంది. కాపాడుకుందాం.🙏🙏🙏🙏🙏
@mamathadasgajula6437
@mamathadasgajula6437 Год назад
Gourava sri venkanna gaaru…. Thamari peddala pushpam
@doddisrinivas37262
@doddisrinivas37262 Год назад
కెసిఆర్ మోచేతి నీళ్లు తాగేటోడా ఓరి గోరేటి వెంకన్న.... అపరా నీ పాట
@ravulavenkatgoud180
@ravulavenkatgoud180 Год назад
Ne old songs comments e song's chusuko sir.
@mohammadhussain5873
@mohammadhussain5873 Год назад
Good song real story beautiful voice Jai Telangana Jai Bharat Jai Hind 🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌👌👌👌👌👍
@anjid9016
@anjid9016 Год назад
నీ స్వార్థం బయటపడింది
@eskittu612
@eskittu612 Год назад
దొరకు అమ్ముడు పోయిన పాటమ్మ
@eswaraiahn8711
@eswaraiahn8711 7 месяцев назад
Ayya goreti garu apu nevu sree ram swamy ni avamanichau
@sandelamoses9701
@sandelamoses9701 24 дня назад
Evadra sreeramudu..
@kumaraswamypotharavena2611
@kumaraswamypotharavena2611 Год назад
గోరింక కామెంటు చూసుకోరా
@sandelamoses9701
@sandelamoses9701 24 дня назад
Nilanti negative comments pettettollanu chepputho kottali.
@ganeshjakkula2667
@ganeshjakkula2667 Год назад
మొబైల్ ఫోన్ పట్టుకొని పాట పాడుకుంట బీఎస్ఎన్ఎల్ తీగలు కావాలంట
@padmaraokathulamaisaiah8059
Very good venkanna, really explained, what is Government doing in the country
@venuvengaladas1678
@venuvengaladas1678 Год назад
సారు నువ్వు అప్పుడు పాడే పాటలకు సత్తా ఉండేది.ఇప్పడిదాకా ఎవరిది చీకావు ఇక్కడ తెలంగాణ లో అరాచకాల గురించి పాడు అప్పుడు నువ్వు మొగుడివి .కేంద్రాన్ని ఎందుకు తిడుతున్నావు .సిగ్గు లేదా
@rajvinaykaveri6094
@rajvinaykaveri6094 Год назад
Anna rastra prabhutwam emchesindo cheppu
@gudlamalleshgudla310
@gudlamalleshgudla310 Год назад
తెలంగాణ ప్రజలకు కెసిఆర్ ఇచ్చిన హామీల గురించి పాటపాడుసార్ తరువాత వేరే పార్టీ గురించి పాడండి.
@rameshgaddam5921
@rameshgaddam5921 Год назад
వెంకన్న నువు ఇలా ధిగాజారి పోతావు అను కోలేదు
@bhuvanhimavan7057
@bhuvanhimavan7057 Год назад
Digajarindemdi indulo unna nijame ga chepthunnadu
@g.vijayender4583
@g.vijayender4583 Год назад
మోడీ అమిత్ షా దిగజారి కేంద్ర సంస్థలు. అన్నిటినీ అమ్ముతున్నారు రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాడు కొంచెం ఆలోచించు
@mahendarpalthya9459
@mahendarpalthya9459 Год назад
Excellent sir 100 % currect sir
@ravulavenkatgoud180
@ravulavenkatgoud180 Год назад
Ne mlc enni years anna.inni years ne paina unna perma ne mlc padavi tho poindi.
@prashanthmula8221
@prashanthmula8221 Год назад
The song is very good, Not only in Central Govt. but also in Telangana State sir Think about..........Telangana Government..................
@kkrishna3116
@kkrishna3116 11 месяцев назад
అన్న.పాటలకు.విలువలేకుంట.పోయింది.మీ.వల్ల
@rahultravels646
@rahultravels646 Год назад
అమ్ముడు పోయే కళాకారుడు తూ..
@loveall2024
@loveall2024 Год назад
అమ్ముడుపోనికి నిలాటి జనాలున్నరు గా అన్ని అమ్మేసారు
@nareshboya2565
@nareshboya2565 Год назад
Super songs
@bashabasha3861
@bashabasha3861 Год назад
Jai Goreti,,,,.
@bikshapathyperuka3783
@bikshapathyperuka3783 Год назад
ఈ రాష్ట్రాన్ని దియోస్తున్న వడి మీద కూడా ఒక పాట రాయండి అప్పుడు కొంత సార్థకత వస్తది
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 Год назад
Excellent song brother 👍
@devarajus9863
@devarajus9863 Год назад
Anna chakkaga vivarincharu Mee padalaku vandanalu jai rajyngam jai bheem
@bhaskershaval8651
@bhaskershaval8651 Год назад
Kcr sanka naaku po
@pallesravankumar7090
@pallesravankumar7090 Год назад
సూపర్
@bikshapathyperuka3783
@bikshapathyperuka3783 Год назад
Bahane ఉంది గానీ , మన రాష్ట్రాన్ని అమ్మేటఓన్ని ఏమి అనవద్దా సారు
@kulayappag8565
@kulayappag8565 Год назад
Venkanna sir Bahujana rajyam vacchevaruku challaga vundali sir pls
@brahmamchary9372
@brahmamchary9372 Год назад
మీ, మన ముఖ్యమంత్రి దొర ఏమీ అప్పగించలేదా వెంకన్న గారూ!?
@nithyd6170
@nithyd6170 Год назад
Chemcha 🥄 Kcr
@gangasrinivas7974
@gangasrinivas7974 Год назад
Doraku jokutunnadu ikkada, MLC padavi ichindu kada..
@HARIVILLU007
@HARIVILLU007 Год назад
గోరేటి ఎంకన్న గొర్రె ఎంకన్న ఐనవి
@Raghanna_sainikudu_
@Raghanna_sainikudu_ Год назад
ఉద్యమ పాటలు మానేసి పదవికి అమ్ముడు పోయి రాజకీయ పాటలు పాడుతున్నావా సోయిలేని గోరేటి
@thirupathiu3980
@thirupathiu3980 Год назад
Goreti Venkanna super chala baga rasindru ee pata kani ee patalow oka kendra prabhutwam chestunna thappidalanu matrame enda kattinaru ade Rastra prabhutwam chestunna arachakam meku kanipiyyaleda ekkada kuda me pata low okka charanam ledu
@shankarmudavath7834
@shankarmudavath7834 Год назад
బీజేపీ కుట్రలను బాగా ఎండగట్టిండు.. బీజేపీ పార్టీ 90 పైబడి ఉన్న బహుజనుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ కి కొమ్ముకాస్తుంది
@sathyamsreeram7117
@sathyamsreeram7117 Год назад
Dora ku ammudu poinodu
@dharavathrajeshnaik1127
@dharavathrajeshnaik1127 Год назад
బి ఆర్ ఎస్ మీదా కూడా ఒక పాట రాయాలి....
@Raju_Sheelam
@Raju_Sheelam Год назад
ఆస్థాన కవి 👏👏
@jaffersadiq4006
@jaffersadiq4006 Год назад
goreti venkanna ku dandalu jai jai g venkanna
@naresh9080
@naresh9080 Год назад
Truth'voice
@anjankondal7905
@anjankondal7905 Год назад
ఎంకన్న నీ అట మాట తో mlc పదవికి న్యాయం చేస్తున్నావ్
@paultabi1141
@paultabi1141 Год назад
Sup gorerti
@dhanunjayudutelugu1792
@dhanunjayudutelugu1792 Год назад
గోరేటి వెంకన్న గారు కెసిఆర్ పదవి ఇవ్వకముందు గౌరవించే వాళ్ళం కానీ ఇప్పుడు నిన్ను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు
@PANDIT-z4k
@PANDIT-z4k Год назад
Mi patalo jeevam lekunda poindhi RIP
@gramakrishna1677
@gramakrishna1677 Год назад
ammudu pooyina kavi gorrieate
@surenderreddygopireddy9636
@surenderreddygopireddy9636 Год назад
Rashtranni ammetonni adugu
@mravi5690
@mravi5690 Год назад
జై కెసిఆర్ జై గోరేటన్న జై తెలంగాణా🙏👍💪💪
@kapilaghoshala3897
@kapilaghoshala3897 Год назад
అన్నా నమస్తే... నీవు ఉన్నవేదిక .. తప్పు...నీతులు చెప్పాల్సిన స్థాయి లో లేదు...
@pandirlaswamygoud4291
@pandirlaswamygoud4291 Год назад
👌👍🙏💐
@malleshkampally8273
@malleshkampally8273 Год назад
కేంద్రప్రభుత్వ తీరుపై మీరు రాసిన పాట చాలా బాగా రాశారు అన్నగారు..
@venkateshhm3997
@venkateshhm3997 Год назад
Jaibheem
@nagarajup4247
@nagarajup4247 Год назад
O wastgadu
@nagarajudandemraju8251
@nagarajudandemraju8251 Год назад
మీరు మారిపోయారు వెంకన్న గారు.... మీ గుండెల్లోంచి పదాలు రావట్లేదు
@RameshRamesh-ob7xj
@RameshRamesh-ob7xj Год назад
ఏ ఆపు నీ పాట నువ్వు కవి ఆన్న మాట మర్సి మతి పోయి నీకు దొర పదవి ఇచ్చిండ్ అని పాటనే బానిస చేసి మంచిని చెడు మార్గాన పాటా రూపంలో రాసి పాడుతున్నవ .... నేను ఒక చిన్న రచయిత నే నీ మీదనే గొప్ప పాట రాసిన సింగపూర్ లో ఉండి కానీ నీ ప్రవరత్న చూసి మూలకు పడేసిన 😎 నీలాంటి వాళ్లకు ఇక మీధ జెనంలో ఎం పేరు తెలుసా .... బానిస
@sridharpokala4322
@sridharpokala4322 Год назад
Denni sir banisathwam antaru. Tq sir for shown viswasam
@ladduneralla8670
@ladduneralla8670 Год назад
Kcr Palana gurunchi padava....mlc garu goreti venkanna kadu gokudu venkannaaa
@mallaiahjannarapu9159
@mallaiahjannarapu9159 Год назад
తెలంగాణ,తెలుగు జాతి నిన్ను క్షమించరు. అన్న గారు మీరు మీ కున్న గొప్ప విలువలు పోగొట్టుకున్నావు.ఇక పాట పాడుట డప్పు కొట్టుటా ఆపు.
@singam_siri
@singam_siri Год назад
Venkanna garu meeru perfect yevaru yedi anna feel kavodu patinchukovadu padavulu yenduku thidsukokudadu
@reddyreddy7309
@reddyreddy7309 Год назад
Lottapeesu theey
@srinivaschary5902
@srinivaschary5902 Год назад
తెలంగాణా ను అమ్మేటోడిని ప్రశ్నించవు ఎందుకంటే అతను నీకు పదవి ఇచ్చాడు కాబట్టి. దేశాన్ని ఏదేశానికి అమ్మిండు మోడీ గారు.
@shasyed2295
@shasyed2295 Год назад
Inka 5yr lo all jobs are open...tnx central government for uniform recruitment...I hope aspirants can get some hope for jobs
@saibabulaveti8242
@saibabulaveti8242 Год назад
Dora biscuit vesindu
@laxmankammampati8405
@laxmankammampati8405 Год назад
Super Anna garu
@rachakondaragalu
@rachakondaragalu Год назад
అద్దాల అంగడీ మాయా
@abhiram8368
@abhiram8368 Год назад
కొండ బండకంటే పలుచనైంది...పదవికి బానిసై...
@bojigouni
@bojigouni Год назад
Super
Далее
Goreti Venkanna | Performance | Padutha Theeyaga | ETV
8:24