Тёмный

ఓటేడ నేనేస్థినయ్యా....... పాట : Goreti Venkanna Amazing Songs | CPM Samara Sammelanam 

Cpim Telangana
Подписаться 115 тыс.
Просмотров 2,8 млн
50% 1

#Gaddar #Goretivenkanna #CpimTelangana
వోటేడ నేనేస్థినయ్యా....... పాట : Goreti Venkanna Amazing Songs | CPM Samara Sammelanam
goreti venkanna and gaddar ఒకే వేదిక పై నుండి ఆట పాటలతో పేదల బతుకులు ,కష్టాలు తెలుపుతూ
ప్రభుత్వాల తీరు పై రణ భేరి మోగించారు
కొత్త కొత్త వీడియోస్ కోసం మా CPIM Telangana యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
---------------*----------------*----------------*----------------
Like 👍 , comment, share and Subscribe to your CPIM AP RU-vid Channel...
ఇలాంటి మరిన్నో పాటలు LINKS కింద వున్నాయి. వినండి, అందరికి Share చేయండి
ఉద్యమాల ఊడల చెట్టు నర్రా రాఘవరెడ్డి || Narra RaghavaReddy Special Song || • ఉద్యమాల ఊడల చెట్టు నర్...
మరో ఎర్ర జెండా పాట..CPIM Latest Folk song • మరో ఎర్ర జెండా పాట..CP...
కెసిఆర్ పై ఏపూరి పాట.. Yepuri Somanna Highlight Songs • కెసిఆర్ పై ఏపూరి పాట.....
మార్క్సిజం అంటే... Spcial Story on Karal Marx 202 Barth Day • మార్క్సిజం అంటే.. Spci...
జిందాబాద్ సిపిఎం..CPIM Zindabad Latest song • జిందాబాద్ సిపిఎం..CPIM...
హృదయాలను కదిలించిన మంగ్లీ పాడిన ఎర్రజెండా పాట..|| CPIM Telangana • హృదయాలను కదిలించిన మంగ... .
స‌రికొత్త‌ ఎర‌జెండా పాట‌ | Best CPIM Video Song | Communist Song • రేలారారే ఎర్రజెండా ముర... .
Vandemataram Srinivas Red Salute || Vandemataram Srinivas Song • Vandemataram Srinivas ... .
Mallu Laxmi Special Song • Mallu Laxmi Special So... .
ఓటేడ నేనేస్థినయ్యా....... పాట : Goreti Venkanna Amazing Songs • ఓటేడ నేనేస్థినయ్యా....... .
భువనగిరి గడ్డమీద ఎర్రని జెండా పాట • భువనగిరి గడ్డమీద ఎర్రన... .
Ippude Ikkade Communistulu Kalisipovadam Avasaram • ERRASENA LONG MARCH SO... .
Okkesi Puvvesi Chandamama • ERRASENA LONG MARCH SO... .
Dappu Netthuroduthundi • ERRASENA LONG MARCH SO... .
Kammani Kalalu • ERRASENA LONG MARCH SO... .
Poddu Vaaluthunna Poru • ERRASENA LONG MARCH SO... .
Padandi Aruna Kiranamai • ERRASENA LONG MARCH SO... .
Errani Sainyam • ERRASENA LONG MARCH SO... .
intikoka bandi • Telangaanalu (Telangan... .
yenthakalam • Telangaanalu (Telangan... .
mandarama • Telangaanalu (Telangan... .
chettu peru • Telangaanalu (Telangan... .
matti biddadu • Telangaanalu (Telangan... .
udikindani • Telangaanalu (Telangan... .
bhagyanagaram • Telangaanalu (Telangan... .
telangana ganam • Telangaanalu (Telangan... .
పిట్టకథలు చెప్పుతుండే మన కేసీర్ : Yepuri Somanna Highlight Song • పిట్టకథలు చెప్పుతుండే ... .
Cpm Congress 2018 Songs • Cpm Congress 2018 Song... .
Epuri Somanna Heart Touching Song • Epuri Somanna Heart To... .
పిల్లాడు సూప‌ర్ గా పాట పాడినాడు • పిల్లాడు సూప‌ర్ గా పాట... .
golukonda • Telangaanalu (Telangan... .
idena idena song • idena idena song by pr... .
Marxisam Okanijam Maraname Lenidi Song • Marxisam Okanijam Mara... .
మల్లు స్వరాజ్యం ఉయ్యాలో సాంగ్..Mallu Swarajyam Sings Revolution Song • మల్లు స్వరాజ్యం ఉయ్యాల... .
మతోన్మాదులరా ఖబడ్దార్ • మతోన్మాదులరా ఖబడ్దార్ ... .
|కన్న ప్రేమ నాకు లేదా ఓ బిడ్డ • Mothers Day Special So... .
ఎట్లా మేము అంటరాన్నోలం..Telangana Latest Folk Song • ఎట్లా మేము అంటరాన్నోలం... .
ఆడపిల్ల బాధలపై అద్భుతమైన పాట • ఆడపిల్ల బాధలపై అద్భుతమ... .
నడిచే గాయమా నారి లోకమా..Telangana New Folk Song • నడిచే గాయమా నారి లోకమా... .
భరతమాత ముద్దుబిడ్డ పాట • భరతమాత ముద్దుబిడ్డ పా... .
అమర వీరులపై అద్భుతమైన పాట • అమర వీరులపై అద్భుతమైన ... .
సుందరయ్య కు ఎర్రదండాలు..Puchalapally Sundaraiah Special Song • సుందరయ్య కు ఎర్రదండాలు... .
Golukonda Adhirela Kottali Dappu Song • Golukonda Adhirela Kot... .
వీరులారా లాల్ సలాం..జోహార్ అమరవీరులకు • వీరులారా లాల్ సలాం..జో... .
గర్జించిన దళిత గళం..Dr.Br.Ambedkar Special Song| • గర్జించిన దళిత గళం..Dr... .
దేవుళ్ళు అందరు ఒక్కటేనా మెదళ్ళని కదిలించినా పాట • దేవుళ్ళు అందరు ఒక్కటేన... .
ఈ భారత గడ్డ ఎవరికి అమ్మ • ఈ భారత గడ్డ ఎవరికి అమ్... .
ఇదే ఎర్ర బాట రా_ఇదే వెలుగు బాట రా • ఇదే ఎర్ర బాట రా_ఇదే వె... .
తెలుగు భాషను మరో ఎత్తుకుఎతే పాట :// • తెలుగు భాషను మరో ఎత్తు...

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 422   
@sreekanthbukkapuram4423
@sreekanthbukkapuram4423 Год назад
అన్నా వెంకన్న నీ పాట ముందు ఏ పదవైనా తక్కువే,గద్దర్ అన్న ఆశయాల సాధనకు నువ్వు ముందుండాలని ఆశిస్తూ..
@prakashmedidha768
@prakashmedidha768 6 лет назад
అన్న నీకు నీ పాటలకు నాయొక్క విప్లవాబీ వందనాలు
@Dj-iz4wh
@Dj-iz4wh 3 года назад
👏🤝👏
@uppalaiahkagithapu9391
@uppalaiahkagithapu9391 3 года назад
@@Dj-iz4wh ..
@gorlamanoharbabu573
@gorlamanoharbabu573 5 лет назад
గోరేటి వెంకన్న గారి పాటలు వింటే నరాలు జివ్వుమని వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి.అద్భుత గాయకుడు, గోరేటి వెంకన్న గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనమంతా గర్వించదగ్గ విషయం.
@pandurvk1
@pandurvk1 6 лет назад
అన్నా తమ్మీ! నీవు ‘నేనీ’నా! వీరా! భద్రా! I’m 64 years plus now I have never ever seen such perfect 👌 Telugu speech devoid of any special యాస including in speeches like personalities ranging from politicians educationists artists cine-artists to great 👍🏽 personalities like Chaganti Samavedam Garikapati who give their daily ప్రవచనములు! This’s rare and unique Keep it up 🎩 hats 🧢 off to you Thanks 🙏 Pandu Kuchibhotla Brookline MA USA 🇺🇸
@lmprasadlanka9696
@lmprasadlanka9696 Год назад
ఎమ్మెల్సీ దక్కగానే ప్రజా సమస్యలపై గొంతెత్తని ప్రజాగాయకుడు గోరటివెంకన్న. అంతా స్వార్థం.
@pnr7170
@pnr7170 Месяц назад
నువ్వు ఇప్పు రాదు. .......
@burraveniharish4069
@burraveniharish4069 Год назад
ఒకప్పుడు పాట తెలంగాణ అస్తిత్వం, కాని ఇప్పుడు నాయకుల అలంకారం 😢
@satyarajaka50
@satyarajaka50 3 года назад
ఎమ్మెల్సీ పదవి తో పాట మూగబోయింది వెంకన్న
@rajeshraj-mt2zu
@rajeshraj-mt2zu 2 года назад
Enduku mogaboindi ra satya rajaka..
@rajeshraj-mt2zu
@rajeshraj-mt2zu 2 года назад
Niku em telusu ra
@jupalliraja49
@jupalliraja49 2 года назад
😠
@leaderleader3733
@leaderleader3733 Год назад
Cottect
@ramumamidi8328
@ramumamidi8328 Год назад
అవును 😔😔
@pandurvk1
@pandurvk1 6 лет назад
అన్నా! “తమ్మీ” - నీకు ‘భద్రం’ రా! వీరా! ఈ జనం! వారి నీరా’జనం’! ఓ నిష్కల్మష జనపథ మహాయోగీ! కొనసాగవయ్య నీ జనగమ్యం దాకా! ఓ జన గణ మంగళ భాగ్య ప్రదాతా! హరి హర విధాతలడ్డైనా ఆపకయ్య నీ జనపథ మహా ‘వీర’ ప్రస్థానం!! ఓ నిరాటంకమతీ! ఓ విమలాశయ వీరభద్రా!! నీ విజయం తధ్యం!! జై తెలుగు తల్లీ! జై వీర తెలంగాణా పోతుగడ్డా!! జన్మభూమీ!! మన్యభూమీ!! పురుటిగడ్డా!! పుడమితల్లీ!! పుణ్యభూమీ!! స్వర్గసీమా!! జైజైజై భరత భూ జనయిత్రీ!!!
@Pagadala89yadavs
@Pagadala89yadavs 5 лет назад
Super anna
@srikanthdharavath2128
@srikanthdharavath2128 2 года назад
విప్లవం వర్ధిల్లాలి 💞💞💞🙏
@ravindharpatel2313
@ravindharpatel2313 2 года назад
దద్దరిల్లింది అన్న గోరేటి వెంకన్న నువ్వు టైగర్ po 🙏🙏🙏🙏🙏
@MujeebKhan-fr2pw
@MujeebKhan-fr2pw 5 лет назад
Jai telangala i like telangana nd telangana people. . Am from Bangalore. . Karnataka. .thanks guys☺
@venkateshneerati5233
@venkateshneerati5233 5 лет назад
🙏🙏🙏🌷
@తాతటీవీ
@తాతటీవీ 4 года назад
ఎర్ర జెండా ఎప్పటికి కూడా హిందువులకు దూరం కాకూడదు..
@balaswamymudhiraj97
@balaswamymudhiraj97 5 лет назад
వెంకన్న గారూ మీ గొంతు నుండి వచ్చిన పాటలు వింటునపుడు తెలుగు భాష గొప్పతనం ఏంటో ఇప్పుడు వున్న మా జనరేషన్ అర్దం అవుతుంది
@ramuluramu8203
@ramuluramu8203 Год назад
Jaibheem
@rajenderambala6908
@rajenderambala6908 4 года назад
అన్న జై భీమ్ వెంక్కన్న మీకు పాదాభి వందనం ✊️✊️✊️✊️✊️✊️
@vinodkumarkp818
@vinodkumarkp818 6 лет назад
అన్న నువ్వు కేక No words
@ganesh4534
@ganesh4534 6 лет назад
మన తెలంగాణ లో ఇంత మంది మహాను బావులు ఉండగా రాష్ట్రాన్ని కసాయి వాళ్ళ చేతుల్లో పెట్టినామ్..
@prakashrathod2117
@prakashrathod2117 6 лет назад
Y67rs tree
@padmadhammani697
@padmadhammani697 6 лет назад
Attitude Matter's b
@sathishchary9525
@sathishchary9525 5 лет назад
nijam bro...
@wardemon2097
@wardemon2097 5 лет назад
Ganesh juj88766
@ramchinnaraju1091
@ramchinnaraju1091 5 лет назад
Super 👌
@udaymorthad
@udaymorthad 6 лет назад
jeevitham lo Mee paata vinaka pothe intha manchi sahithyam teliyaka pothunde Anna. maa telugu jaathiki rathnam Anna nuvvu
@pandurvk1
@pandurvk1 6 лет назад
అన్నా! “తమ్మీ” - నీకు ‘భద్రం’ రా! వీరా! ఈ జనం నీ అభయారణ్యం!వారి అభయం నీకీ నీరా’జనం’! ఓ నిష్కల్మష జనపథ మహాయోగీ! కొనసాగవయ్య నీ జనగమ్యం దాకా! ఓ జన గణ మంగళ భాగ్య ప్రదాతా! హరి హర విధాతలడ్డైనా ఆపకయ్య నీ జనపథ మహా ‘వీర’ ప్రస్థానం!! ఓ నిరాటంకమతీ! ఓ విమలాశయ వీరభద్రా!! నీ విజయం తధ్యం!! ఓ జన వన దేవతలారా! దీవించండి!! జై తెలుగు తల్లీ! జై వీర తెలంగాణా పోతుగడ్డా!! జై జన్మభూమీ!! జై మన్యభూమీ!! జై పురుటిగడ్డా!! జై పుడమితల్లీ!! జై పుణ్యభూమీ - నీకు జయం!! జైజై స్వర్గసీమా - నీకు జనారణ్య ‘అభయం’!! జైజైజై భరత భూ జనయిత్రీ!!!
@NaveenKumar-bh2ry
@NaveenKumar-bh2ry 5 лет назад
Ni all'songs big fan's venkannaku oka like vesukondi
@KakelliSymon
@KakelliSymon 4 месяца назад
కమ్యూనిస్టు పాటలు హృదయాలను కదిలించే పాటలు సుందరయ్య గారి తరువాత పాటలలో ఉప్పు లేని కూరలాగా ఉంటున్నాయి .కాకెలి సైమన్
@inspirationalshorts24
@inspirationalshorts24 Год назад
Anna miru ilane unte bagundedi raajakeeyam valla ilanti enno paatalu miss avuthunam
@venkateshkarne8965
@venkateshkarne8965 4 года назад
గోరేటి వెంకన్న ఒకప్పుడు లేరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ కళాకారుల గొంతులు పోయాయి
@rajkarunbpraju1603
@rajkarunbpraju1603 6 лет назад
మాటలు కంటే పాటలే ఎక్కువ వెంకన్న నోటినుంచి వస్తాయి
@venkateswarlumaddipati2331
@venkateswarlumaddipati2331 6 лет назад
Xxx
@Saiteja-sc3zs
@Saiteja-sc3zs 5 лет назад
@@venkateswarlumaddipati2331 thu
@dmoulali6368
@dmoulali6368 5 лет назад
This thu thu.
@trtr2527
@trtr2527 6 лет назад
కమ్యునిజం బ్రతకాలి.....
@gopi_dg
@gopi_dg 4 года назад
అది అవ్వదమ్మ..
@umeshgowd493
@umeshgowd493 4 года назад
@@gopi_dg avthundhi thammi
@gkedanna6800
@gkedanna6800 3 года назад
చూస్తూ ఉండు తమ్ముడు
@madavivijaykanth3198
@madavivijaykanth3198 6 лет назад
జై గోరేటన్న
@rajeshamramagiri2170
@rajeshamramagiri2170 2 года назад
R 4
@gurudevayadavbhairagani8359
@gurudevayadavbhairagani8359 6 лет назад
Ye kalushitham leni Manishi vayya nuvvu, super anna
@shettipallysrinu
@shettipallysrinu 5 лет назад
Sir me patalo pedala brathukulu... Kandlaku katinatu cheptharu... Super song
@pk_always
@pk_always Год назад
Goreti venkanna viplava geethala sammelanam , erra jenda paiki egaisina veera ghadiyalu . ❤Red salute comrade
@allamabhilash3166
@allamabhilash3166 3 года назад
people's War ship Gaddaranna..ki lal salam Anna Jaiii Gaddar jai Goreti jai Camred🔥🔥🔥
@KakelliSymon
@KakelliSymon 5 месяцев назад
గోరేటి వెంకన్న పాటలు హుదయాలను హతుకుంటాయి కాకెల సైమన్
@snvchannel2396
@snvchannel2396 6 лет назад
Anna super Jai comrades
@lovequatations5498
@lovequatations5498 4 года назад
Mi Pataki vamdanalu Anna nenu big fan of telagana songs
@yadagirimarepally3298
@yadagirimarepally3298 3 года назад
నిజమైన ఎంకన్న బయటకు వచ్చిండు 👍🏽👍🏽👍🏽
@ashoksherlasherla6724
@ashoksherlasherla6724 6 лет назад
Gaddar ante naku estam
@mahi-ye7se
@mahi-ye7se 2 года назад
విప్లవం వర్ధిల్లాలి ✊✊
@tharunkirla1403
@tharunkirla1403 6 месяцев назад
Rajee
@vamany5808
@vamany5808 4 года назад
అన్నమీ గురు భక్తికి పాదాభిభివందనం .......మరిన నా వద్ద నేర్చుకుకున్నవాళ్ళు నన్నెన్నెదుకు మారిరిచిండ్రో వారి నైతిక విజ్ఞత పేర్లు చెబుబుతే మీ పక్కననే untaaru .......
@ramyadav8366
@ramyadav8366 6 лет назад
No words about this.... Awesome
@laxmanreddyr2239
@laxmanreddyr2239 Год назад
E సమాజానికి వెంకన్న పాట ఎంతో అవసరం.
@gaddharaju1167
@gaddharaju1167 5 лет назад
We love urs words and amazing songs,great sir
@bhaskarmobiles3840
@bhaskarmobiles3840 6 лет назад
వెంకన్న గారు చాలా బాగుంది భాస్కర్ గౌడ్ శాంతినగర్
@gvrao5255
@gvrao5255 5 лет назад
Pedollagurinchi padinavaru rasinavaru koteeswarulu umaru pedhollu nirupedalu inaru
@KakelliSymon
@KakelliSymon 8 месяцев назад
Goreti.venkannanu.Apardam.chesukuntundru.chala.tapitam.aradam.chesukondi
@veerasekhar914
@veerasekhar914 Год назад
❤MLC sir please change ur mind do poor people Help change society with ur Songs
@ShreekanthYadav1155
@ShreekanthYadav1155 5 лет назад
Gorati venkanna 😍💚❤
@sathishejjigirisathishejji9215
Goranti venkanna nuv super
@ashu9494
@ashu9494 2 года назад
Red salute Gaddar & Gorati garu ✊✊💯💯
@shyam0606
@shyam0606 2 года назад
Ippudu pink salute cheyyali anna....
@mandharavi4572
@mandharavi4572 3 года назад
Jai CPI, m, Jai comrade
@friendsforeversrirajfriend7351
Telugu rastrallo meeru janminchadam goppa gavravam maaku. Mee paatalu amogam ❤️💫🔥💪
@kistappamuthyapu2376
@kistappamuthyapu2376 6 лет назад
Supar song Lal salam 👨🌹⚘⚘👍👍
@m.gfoundation9172
@m.gfoundation9172 7 лет назад
wondetfull speech .& wondetfull songs
@KrishnaK-nb6ru
@KrishnaK-nb6ru 5 лет назад
Good parson's all
@balasolakde8274
@balasolakde8274 3 года назад
I don't understand language but what singing.
@MeeAnweshanaVeeru
@MeeAnweshanaVeeru 7 лет назад
one only dynamic poet in Telugu.......venkanan
@pullareddysanikommu6001
@pullareddysanikommu6001 7 лет назад
Telugu pichers
@bsathyam272
@bsathyam272 7 лет назад
Telugu Lyricist
@surenderreddy9936
@surenderreddy9936 6 лет назад
super
@thirupathimarampelli5251
@thirupathimarampelli5251 6 лет назад
super
@Ttttt340
@Ttttt340 3 года назад
Annaa miku viplava vandanalu
@kr3307
@kr3307 5 лет назад
100./. Venkanna best than gaddar
@vameshswamy1198
@vameshswamy1198 5 лет назад
Venkanna garu every song meningful I like song rela tula salellare e song fock singers to padinchinani upload cheyandi pls....
@macherlaashok9012
@macherlaashok9012 2 года назад
Goreti venkanna your song is great.
@moyyaswamy3274
@moyyaswamy3274 6 лет назад
గోరేటి.వేకన్న.సూపర్.పాట.మొయ్య.బ్రదర్స్
@subasuba772
@subasuba772 6 лет назад
1
@mvprasadmvprasad
@mvprasadmvprasad 4 года назад
Goreti venkanna miku padabivandanalu
@narapakasaidulu2516
@narapakasaidulu2516 6 лет назад
Super song Lal salam camreds
@sreeconstructionscsr304
@sreeconstructionscsr304 4 года назад
గోరేటి అన్న మిమ్మల్ని ఒక్కసారి కలిస్తే చాలన్న... ఎంతో ఆనందం
@Arrachinthala
@Arrachinthala 6 лет назад
నువ్ నువ్వే అన్నా మీకూ రారు సాటి ఇంకెవ్వరు లాల్ సలాం జై భీమ్
@shyam0606
@shyam0606 2 года назад
Okappidu I'm die hard fan of u....but ippudu kadhu.....communism viluvalu vadhelesukunnaru swardham kosam......mlc padhavi kosamena anna.....real comunist and real jana padha gaykudu only one Vangapandu Prasad garu.......
@rajuchakali8777
@rajuchakali8777 5 лет назад
నీకు వందనాలు అన్న.
@baburaomandapati7991
@baburaomandapati7991 7 лет назад
Anna Jaibheem, Excellent Song
@rajeshkoona5383
@rajeshkoona5383 7 лет назад
anna superbbb
@rmpcreations8202
@rmpcreations8202 4 года назад
ఎర్రెర్రని వందనాలు అన్న 🙏🙏
@balramvlogs9472
@balramvlogs9472 3 года назад
Anna pedala bratukulanu mee Kalam marchindi..... yerra Genda ...malla pattandi...mlc.,.padavi lite teesukondi
@wilsonallu7265
@wilsonallu7265 Год назад
TRS should have given ticket to Gaddar sir.
@mdazhar5491
@mdazhar5491 3 года назад
❤️❤️❤️ CPIM
@venkioraclaedba6542
@venkioraclaedba6542 6 месяцев назад
Super song sir
@RamakrishnaSigilipalli
@RamakrishnaSigilipalli 5 месяцев назад
Gaddar.sir.super.song.ok.thinku..vijam.vijam.vijam.
@SampurnaChetikindhi-ub4vd
@SampurnaChetikindhi-ub4vd Год назад
First miru ammudupoyar😊
@ks1875
@ks1875 3 года назад
గోరేటి వెంకన్న గారు ఇప్పుడు అదే పదవికోసం మరిపోయారే😢😢😢
@polamshekar3211
@polamshekar3211 Год назад
. EDI emaina nyayam vaipu nilabaduthunnadu Chivariki ganga jalamtho snanam chenam cheyabothunnadannamata
@sakethsunny9119
@sakethsunny9119 7 месяцев назад
Goreti paadina pata original song link pettandi
@jillelavenkateshvenkat1733
@jillelavenkateshvenkat1733 6 лет назад
gorativenkanna gadda r anna super
@skgousebasha97000
@skgousebasha97000 4 года назад
Cp(I)m anteneee oka super power is a power
@vembadimaheshvarma8279
@vembadimaheshvarma8279 6 лет назад
Goreti Venkanna wonderful songs super songs
@singamsrinivas2764
@singamsrinivas2764 5 лет назад
Tha great goreti venkanna. Sir
@avanchathirupathi1562
@avanchathirupathi1562 6 лет назад
super Ann from NAGARKURNOOL
@jayaramambnr134
@jayaramambnr134 Год назад
జై వెంకన్న జై తెలంగాణ
@harikrishnadubbasi3395
@harikrishnadubbasi3395 7 лет назад
Great sir respect u
@anjinappak2224
@anjinappak2224 6 лет назад
Great singer as well as poet
@sathishkumarparvatham304
@sathishkumarparvatham304 Год назад
One song on current poverty in Telangana
@rajeshrjv5590
@rajeshrjv5590 5 лет назад
❤️🙏❤️🙏❤️ matalu lev inka ni matalu pataluga vinte
@bairirajendher1955
@bairirajendher1955 4 года назад
gorti Vankenna sir Jai ho
@santhoshkarnekota9689
@santhoshkarnekota9689 3 года назад
Godari venkanna gariki paadhabivandanaalu
@soorajsoori9921
@soorajsoori9921 Год назад
Telangaana mee lanti valla vallane vachindhi
@ashokandanagaram4249
@ashokandanagaram4249 6 лет назад
Super anna
@endooribaburao3026
@endooribaburao3026 8 месяцев назад
We miss u gadharanna
@ramaraju5896
@ramaraju5896 Год назад
Telugu nela muddu bidda venkanna garu
@4wayconstructions
@4wayconstructions 5 лет назад
ఇంత జ్ఞానం ఉన్న మీరు ఎందుకన్న ప్రత్యక్ష రాజకీయాలోక్కి రారు మీ లాంటి మేధావులు ఎందుకు ఈనాడు BLF తరపున ప్రచారం చేయడం లేరు కేవలం పాటలకే అంకితం చేస్తారా మీ జీవితాలను
@WisdomDev
@WisdomDev 5 лет назад
Chala Manchi prashna brother 👏👏
@sudheer2
@sudheer2 4 года назад
Anthega
@sriramachandramurthy3302
@sriramachandramurthy3302 4 года назад
ఇక్కడ గెలిచేది డబ్బే
@kondalkonda9652
@kondalkonda9652 2 года назад
Ammudupoyevu venkanna garu
@MaheshMahesh-in4hb
@MaheshMahesh-in4hb 3 года назад
సలామ్ అన్న
@surepallisuresh9295
@surepallisuresh9295 3 года назад
యిప్పుడు ఎక్కడ ఉన్నారు ఈ వీరులు,,,,తెరాస పార్టీ లోనా
@mareraolaxman9145
@mareraolaxman9145 6 лет назад
jai bheem,,,,,,,,,,, sprb song exlent
@chandana2769
@chandana2769 5 лет назад
g
@busimaheshmahesh6045
@busimaheshmahesh6045 Год назад
Arra arra dhandal Annaa laku
@ajayvarmaajayv901
@ajayvarmaajayv901 4 года назад
Super sir
@bluemoonchannel5699
@bluemoonchannel5699 Год назад
పాట గడీల కాపలా కాస్తుంది
@venkateshsri3814
@venkateshsri3814 5 лет назад
Viplavabi vandanalu...
@ravivodluru8340
@ravivodluru8340 2 года назад
Goreti venkanna Malli pata padandi Anna
@raghavendraganta4
@raghavendraganta4 5 лет назад
Anna miku fan nenu
@dmoulali6368
@dmoulali6368 5 лет назад
Super
@Madhu-fd2rc
@Madhu-fd2rc 5 лет назад
జై సి పి యం...
@d.sreenud.sreenu3990
@d.sreenud.sreenu3990 4 года назад
Super boss
@d.sreenud.sreenu3990
@d.sreenud.sreenu3990 4 года назад
Good
@travindergoud7514
@travindergoud7514 6 лет назад
Prapanchaniki Telangana andhichina goppa animutyam Anna meeru
Далее
Andukora Guthupanduko | Gorati Venkanna | 2002
6:37
Просмотров 65 тыс.
When Khabib dropped Conor McGregor 👀 #nocommentary
00:59