Тёмный

Grandma spl traditional Andhra Lakshmicharuఅమ్మమ్మ కాలంనాటి లచ్చిమిచారు  

MAD GARDENER
Подписаться 737 тыс.
Просмотров 859 тыс.
50% 1

Instagram link : / mad_gardener_
Facebook page:
/ madgardener1
Mad Gardener English:
/ @madgardenerenglish6888

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 979   
@veeraanjaneyaprasadpaidima3646
@veeraanjaneyaprasadpaidima3646 4 года назад
మీరెంతో అదృష్టవంతులు అండి.... మరుగున పడిన మన జీవన విధానాలని అమ్మమ్మ గారి ద్వారా మీరు తెలుసుకొని మాకు చెబోతున్నందుకు మేము కూడా అదృష్టవంతులం.
@wordandspiritministries1503
@wordandspiritministries1503 Месяц назад
సోడోద
@sujathamulukala9887
@sujathamulukala9887 4 года назад
లక్ష్మి దేవి తో పోల్చారంటే ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. చాలా చక్కగా చూపించారు మాధవి గారు ఇదండీ మన సంస్కృతి సంప్రదాయం.
@mahipathkumar2661
@mahipathkumar2661 4 года назад
జీవన విధానాన్ని విద్వంసం చేసి,జీవితాన్ని వేతుకున్నట్లు ఉంది,ఎంత నిష్టగా జీవించారు,అనేది అర్ధం అవుతుంది,అమ్మ గారి కి నా నమస్సుమాంజలి తెలుపు చున్నాను🙏🙏🙏🙏🙏
@warforpeacenetworkspvt.ltd686
@warforpeacenetworkspvt.ltd686 4 года назад
Yes.
@b.sreedhardeepa3568
@b.sreedhardeepa3568 4 года назад
Ambali antaru
@tulasitadala727
@tulasitadala727 4 года назад
.
@venkataramarao6788
@venkataramarao6788 4 года назад
Yes exactly
@brahmaaarya8313
@brahmaaarya8313 3 года назад
À
@teluguaptsinformation8804
@teluguaptsinformation8804 3 года назад
మీకు అమ్మమ్మ గారికి పాతకాలపు అనే కంటే ఇటువంటి సాంప్రదాయ వంటలు గుర్తు చేసినందుకు మీకు బామ్మా గారికి మనఃపూర్తిగా ధన్యవాదాలు
@venkatalaxmi8524
@venkatalaxmi8524 4 года назад
Hi mam, Maadi East Godavari district, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తినేదానిని,కుండ పెట్టిన place ki అస్సలు వెళ్లనిచ్చేది కాదు మా అమ్మమ్మ,దీంట్లో రొయ్యలు వేసి చేసింది తిన్నట్టు గుర్తు, ఆ టెస్టు ఇంకా గుర్తుంది నాకు, చాలా thanks,malla aa days గుర్తు చేశారు మీ అమ్మమ్మ గారికి thanks చెప్పండి
@lakshmiyedla3712
@lakshmiyedla3712 4 года назад
East godavari lo baga cheystharu memu cheysthuntaamu and combination of royyalu bendakayalu.
@ashajyothi5014
@ashajyothi5014 4 года назад
మేము మా ఇంట్లో చేసుకుంటున్నాము. మా అమ్మ గారు చేస్తారు.దీనిలో చాలా ప్రోటీన్స్ వుంటాయి.బాగుంటుంది.దీనిలో ముద్ద పప్పు చేసుకుని తింటే super ga వుంటుంది.
@kumarkalagatha
@kumarkalagatha 3 года назад
ఎండి రొయ్యలు వేసుకుంటే సూపర్ కాంబనేషన్స్ అవుతుంది
@srilakshmi8407
@srilakshmi8407 4 года назад
ఈ లక్ష్మీ చారు చాలా బాగుంటుంది. మన వాళ్ళు ఈ లక్ష్మి ఛారుని చేయటం మర్చిపోతున్నారు. మళ్లీ మీరు గుర్తు చేయించారు .good madhavi garu
@dn761
@dn761 4 года назад
sri sri asalu laxmi charu anedi ipude vintunna
@upputuritatarao3807
@upputuritatarao3807 4 года назад
Pu neelu anikuda antaru
@musrattahaseeen1591
@musrattahaseeen1591 4 года назад
మాధవి గారు మీ రు చాలా అదృష్టవంతులు అమ్మమ్మ గారు చెప్పడం మీ రు చేయడం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది
@lalithach8281
@lalithach8281 3 года назад
Nice video mam health is wealth an edaniki edi best
@annapurnanuthakki1528
@annapurnanuthakki1528 4 года назад
మేము విన్నాం ఎప్పుడు చూడలేదు తినలేదు. ఇలాంటి మంచి వంటకాలు ఇంకా ఉంటాయి బామ్మ గారిని అడిగి చేపించి మాకు చూపించండి అమ్మ.
@srihari1474
@srihari1474 2 года назад
Its take u heven if u make it perfect
@sudheekshacreations5745
@sudheekshacreations5745 4 года назад
నాకు తెలుసు mam ఈ వంట మా నన్నమ్మ అమ్మమ్మ పెట్టేవారు చాలా బాగుంటుంది.....
@Narsimha6128
@Narsimha6128 4 года назад
చాలా బాగా చేశారు... ఇది మన శరీరానికి అంటిబియటిక్ లాగా పని చేస్తుంది....లచిమి చారు అనకుండా... లక్షిమి చారు అంటే బాగుంటుంది అని నా అభిప్రాయం
@eekshithaakuthota4807
@eekshithaakuthota4807 4 года назад
పాత కాలం రుచులు కూడా పరిచయం చేస్తున్నందుకు దన్యవాదములు.
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 4 года назад
అమ్మా..మీ వీడియో చాలా హోమ్లీ గా సహజంగా, సింపుల్ గా ఉంది. ఆల్ ద బెస్ట్..అమ్మమ్మ గారికి నమస్కారం..మీరు ఏ జిల్లా వారో చెప్పివుంటే బావుండేది, అప్పుడు సదరు జిల్లా ఖ్యాతిని ప్రశంసించివుండేవాళ్ళం..ఇది నా సూచన మాత్రమే సుమా...
@jayasreegarikipati6961
@jayasreegarikipati6961 4 года назад
First time i am seeing it..though i heard but not known. Great traditional receipe.
@bhagyan6856
@bhagyan6856 4 года назад
I heard about it. But never saw how to do. You showed very clearly. First time I am seeing your channel. I love our old recipes. Say Namaste to Amma.
@tejaswisrikanta1439
@tejaswisrikanta1439 4 года назад
So much patience you r showing to learn from elders, they will feel happy nd wanted too, many like me nowadays feel we know enough to survive
@jhansikadali368
@jhansikadali368 3 года назад
Actually nenu na chinnappudu entidaggira bamma garu chesi iste tinnanu kundalo chestaru ani telusu but yela cheyyalo telidu.... Chala sarlu anukunnanu process yelago ani me video chusaka chala happy anipinchindi.... Tq andi
@holyacres
@holyacres 4 года назад
Thats a great dose of Probiotic... Old is gold... Our ancestors were very smart.
@vilasakavikruparani2895
@vilasakavikruparani2895 4 года назад
Chala bhagundi tq 🙏
@kishoreattada5726
@kishoreattada5726 3 года назад
Thank u mam very useful recipe, nenu e recipe kosam chala edhuruchusanu thanks mam maku e vedio present chesinandhuku, ma oorlo denini tharamanu chaaru ane varu, once again. Thank you mam
@ivenusri
@ivenusri 4 года назад
Rare recipe I never heard. I love to cook ancient recipes. Thank you very much for this video because it's worth watching then all your videos. Keep posting this kida video apart from gardening. Thank you ma'am.
@udayasreebm672
@udayasreebm672 4 года назад
Its East Godawari traditional recipe
@rachennur
@rachennur 3 года назад
Srikakulam vaallu oka paddathi chepparu Vaallu clearga chepparu Meeru new ga nerchunkuntunnaremo Ammamma chesthunte Okaru annum vanchina Ganji veyyamannaru Meeru kadigina water Ganji rendu vesthunnaru Meedi Andhra varietyna Superga undi Lakshmi chaaru
@truth__sayer1018
@truth__sayer1018 4 года назад
Thank you madam. I tasted it in my childhood still it lingers in my memory, I want it again to satisfy my longing. Thanks for disk and your grand ma.
@monathoughtsvlogs8377
@monathoughtsvlogs8377 4 года назад
Old tradition malli chupisthunnaduku thanks andi.... Ee rojullo ivi maruguna padthunnay... Miru crct platform lo malli mana tradition ni chupisthunnanduku thanks andi...
@ABC-xo2bj
@ABC-xo2bj 4 года назад
We call it as tharmaanam chaaru. My grandma use to make. They even use to add drumstick leaves. Thank you and ammagaru for bringing it back.
@manaswiniy6221
@manaswiniy6221 4 года назад
Taste Ela untundi
@duvvurilakshmi1508
@duvvurilakshmi1508 4 года назад
@@manaswiniy6221 chalaaa bauntundi.cheppadam kochem kastam but try cheyyandi.majji ga pulusu or charu antaru kada dani kanna bauntundi.endulo N V tine vallu aiete dry fish kuda vesukoni kachu kuntaru but fish vesiendi nenu tina ledu
@slayeryt2056
@slayeryt2056 4 года назад
నేను మీ న్యూ subscriber ని. చిన్నప్పుడు తరవాని చారు/లచ్చిమి చారు రుచి గురించి వినడమే గాని ఎలా తయారు చేస్తారో మాకు తెలియదు. మీ అమ్మమ్మ గారి ద్వారా చాలా వివరంగా తెలుసుకున్నాము. ధన్యవాదములు.. ఇంకా ఇలాంటి అరుదైన వంటకాలు ఏమైనా ఉంటే అందించగలరు.
@kirankumariesharam7401
@kirankumariesharam7401 4 года назад
We call this pot as kali kunda. My parents used to keep it near godess place. It has very importance during marriage and houseworming function.
@Naastylesandhya
@Naastylesandhya 4 года назад
Yes.... ma ammama valla intlo chestharu
@aadyareddy5784
@aadyareddy5784 4 года назад
Kuraadi kunda
@Deeps_8616
@Deeps_8616 4 года назад
We used to do the same thing.. we used to mix this liquid in ragi java..
@lakshmiyedla3712
@lakshmiyedla3712 4 года назад
@@aadyareddy5784 kuradi kuda andulo kuradi Java cheysaivaari cheevari ga 1997 lo taste cheysa ammavaaenlto chinnapudu entha taste ga undi. Kanni aa taste lu yeah food lo kuda levu
@bhagathreddykampati5304
@bhagathreddykampati5304 4 года назад
Old is Gold అంటారు, అవును మీరు చెప్పేది నిజమే.. అమ్మమ్మ గారికి నా ధన్యవాదాలు.
@Km-qu6uj
@Km-qu6uj 4 года назад
I haven't heard of it. Thank you so much for sharing the recipe. This will help people of this generation know the variety of authentic recipes of good old days. Please Share other authentic recipes of your ammamma.
@sl8387
@sl8387 4 года назад
Ma daddy ki chala istam idhi🤗 non veg thinevallu lakshmi chaaru lo prawns thalakaylu(heads) kuda vesukuntaru vegetables tho paatu chala chala baguntundhi👌..Ladies date time lo asalu ah chuttu pakkalaki kuda vellakudadhu velthe adhi padaipothundhi
@g.telugudostgaming4572
@g.telugudostgaming4572 4 года назад
Inspirational integration, professional Performance, and Traditional. 🙏
@suryakala4312
@suryakala4312 3 года назад
మాధవి గారు లక్ష్మీ లక్ష్మీ చారు చాలా బావుంది పాతకాలపు వంట పరిచయం చేసినందుకు మీకు అమ్మమ్మకి థాంక్స్
@gowrikolnati1166
@gowrikolnati1166 4 года назад
you are sooo lucky you got good Amma what ever she is telling correct you should follow her🤗
@vantalakkaresearchcenter6247
@vantalakkaresearchcenter6247 3 года назад
Looking very nice..you&your charu Mam Thanks to grand maa.
@janakijyothiviswanadha4063
@janakijyothiviswanadha4063 4 месяца назад
Thank you very much for explaining very well about the traditional healthy recipe. My regards and many thanks to ammamma garu
@soumyadattu6738
@soumyadattu6738 4 года назад
I love ur simplicity, no hypocrisy .... Ur awsum 👌
@jayanthia2743
@jayanthia2743 4 года назад
మాధవి గారు, ఇది మేహం , అనగా వేడి తగ్గించే, మంచి చారు..అనగా ఆహార ఔషధం..ప్రోబియటిక్స్ వుండే ఆయుర్వేద చారు..జీర్ణనానికి, ప్రేగు లో మంచి bacteria development కి ఉపయోగపడుతుంది..మజ్జిగంత శ్రేష్టం..
@vidyakaratam
@vidyakaratam 4 года назад
Marigetappudu Manchi smell vasthundi..Ma nanamma chesedi ...naku Inka gurthundi..🤗🤗🤤🤤🤤
@Nani-sw7pc
@Nani-sw7pc 2 года назад
Ma Grand mother huge quanity lo chestaru bcoz ah veedi lo evaru anta baga cheyaleru. Lakshmi charu chesinaroju ah veedilo andariki pandage chala mandi vochi teesukeltuntaru. Its really tasty and can have feel good after having this with rice - ee feel good eh recipe lo chudalemu. Its a different among all recipes one must try it who have not tasted it till now. My best recipe I can offered for it more than chicken biryani cost from pista house but this cannot be sold in restaurants, okavela ammutunna kuda we cannot believe how they prepared.
@rishi77143
@rishi77143 4 года назад
Really waiting for this Authentic traditional recipe.. I will try definitely madam.. Thank you.. U r lucky to get guidance of grandma in this kind of recipes
@dasaripavankumar9635
@dasaripavankumar9635 4 года назад
Madam old is gold ani anduke antaru nijamga mana poorvikulu manaki ento manchi chese oshada gunalu kaligina vantalni nerpincharu kani mana ee yantrika jeevitamlo mana aarogyaanni lekka cheyatam ledu, inta manchi recipie ni andinchinanduku meeku mee ammamagariki hrudaya poorvaka danyavadalu madam 👵👵🙏🙏🙏
@ramhbabubendii2571
@ramhbabubendii2571 4 года назад
మన ఇంటిలో ఉండే పెద్దవాళ్ళు విజ్ఞాన నిధులు వాళ్ళను గౌరవించండి మా ఇంట్లో ఇప్పటికీ తరమాణి (లక్ష్మీ)చారు చెస్తారు
@pardheevyerukula3649
@pardheevyerukula3649 2 года назад
Ma entlo kuda chestaru ekkada kali charu ani pilustaru e video ni chudadam chala happy ga undi mam
@lakshmip7341
@lakshmip7341 4 года назад
Super mam manasapradayani malli gurtu chesaru. 🙏
@v.vprasad7612
@v.vprasad7612 3 года назад
బాగా తెలియ చేశారు ఇప్పటి వాళ్లకు దీని గురించి తెలియట్లేదు
@tangiralaananthareddy7483
@tangiralaananthareddy7483 4 года назад
Tnq madavi garu......naku idhi telidhu...mi valla telusukunanu....tnq ammamma garu 😊🙏
@ranivarmav7635
@ranivarmav7635 4 года назад
అమ్మమ్మ గారికి🙏మా చిన్నప్పుడు నానమ్మ,అమ్మమ్మ ఇద్దరు వండేవారు ఫుల్ గా తినేవాళ్ళం,అనపకాయ వేసితిరేవాళ్ళు,తాళింపు పెడితేనే బావుంటుంది,నాకు చాలా ఇష్టం😀నా లైఫ్ లో మర్చిపోని కూర ఇది,డెలివరీకి వెళ్లేముందు ఈ కూరతోనే తిన్నా మా అమ్మాయి తో ఎప్పుడూ అంటూ ఉంటా☺️తను చెయ్యమ్మ అంటుంది కానీ ఆరోజులు వేరు అప్పుడు ఆడించిన బియ్యం మందులు లేని కూరగాయలు ఇప్పుడు ఆరుచి రాదు అని చెయ్యనుపైగా అప్పట్లో మైలాగాలి తగల్నిచ్చేవాళ్లుకాదు,ఇప్పుడు ఎవరు వచ్చి ఏకం చేస్తారో చెప్పలేం🤦🏻‍♀️కానీ ఎప్పటికైనా చేసి పెడతా😊నోరు ఊరించేలా చేసి చూపినందుకు థాంక్యూ మీకు👌🏻👍🏻అండీ
@Gitaranikomma
@Gitaranikomma 4 года назад
Very good for health. Probiotic bacteria
@tulasiannapurnal6853
@tulasiannapurnal6853 4 года назад
Hi andi madhavi gaaru naa Peru tulasi annapurna ee lakshmi charu eppudoo maa chinnappudu maa mother cheeseevaaru tharuvaatha chaala roojulu dheeni gurinchi marchipooyaamu mee vedio choossaka neene svayam gaa naa intlo lakshmi kunda petti ivvaale chaaru kaasaamu.chala baaga vacchinadhi ilaanti vantalu mana vantinki intiki chaala manchivu thanks to your grandma inkaa ilaanti videks mari konni cheyyaalani aasisthunnaanu naaku ilaanti traditional vantalante naaku chaala ishtam.🤯🤯💓💓💓👍👍👍🙏🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@pratimapaladugu7991
@pratimapaladugu7991 4 года назад
Please give more old recepies so that we can learn our traditional food, thank you madam
@varalakshmin4409
@varalakshmin4409 3 года назад
Chala bagachesichupincharu, nenu ma ammammachesthe thinnanu, eppudu chesi ma manumaraliki pedazhanu, thankyou.
@vijayaAndcairoworld
@vijayaAndcairoworld 4 года назад
Hai MADHAVI good afternoon.. Ela unnaru ,bagunnava ,chakkaga ammummanu unchukuni enjoy chesthunnavu ,marriage ayyaka ammumma mana intiki vasthe entha santhosham ga untundi..mee ammummanu chusthuntene ..ma ammumma gurthuku vachindi ..Ammumma gari ki Namaskaram ..Lakshmi charu gurinchi vinnanu ..chala baga chupincharu video lo ...ma ammayi ki kuda video share chesanu ..Nenu kuda try chesthanu..kani Na daggara Matti kunda ledu ,teppinchukuntanu. ..tqqqqq manchi healthy food chupinchinanduku ..inka emanna unte ammummanu adigi video pettu MADHAVI...byeby
@vlaxmilaxmi2267
@vlaxmilaxmi2267 4 года назад
👌👌👌
@klakshmi3400
@klakshmi3400 4 года назад
Kachitanga mattikunda undala.... alternate emi leda??
@hemanthannamneedi1440
@hemanthannamneedi1440 3 года назад
Maa ammamma chethito checina laxmi charu tinevaadini. Ma ammamma gurthuku vachindi. Thanks akkayya garu.
@avanthireddy8910
@avanthireddy8910 3 года назад
We called kalichaaru, kali kinda,we had that great dish at my amamma house
@sesha24
@sesha24 3 года назад
Ammaaagaru chakkaga chepparu. Ma ammamma gurthosthunnaru. Chala thanks andi intha manchi video chesinandhuku.
@raghavendrarao4443
@raghavendrarao4443 4 года назад
నాకు బాగా గుర్తు మా తాతయ్య ఇంట్లో ఆడవాళ్ళు ని బహిష్టు సమయంలో ఇంట్లో కి రానిచ్చేవారు కాదు... పెరటి కప్పు కింద మాత్రమే ఉండ నిచేవారు...ముఖ్యంగా వంట గది లోకి ...దీనినే తరవాని అంటారు...... చాలా థాంక్స్ అమ్మా..... తరవాని అందరి ఇళ్లలో పెట్టినా ఉండదు...ఉంటే అదృష్టవంతులు...పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఓ 20 నుండి 30 మందికి రోజూ చింతపండు చారు కావాలంటే నెలకు సరాసరి 15 కిలోల చింతపండు కావాలి... అలా తినాలంటే ఉన్న ఆస్తులు అమ్ము కోవాలి కాబట్టి ఆ రోజుల్లో పెద్దలు ఇలాంటివి prefer చేసేవారు.....మన పద్దతులు ఎప్పటికీ మంచివే ఈ కాంక్రీట్ బతుకులు నుంచి స్వచ్ఛమైన పల్లెకు ఎప్పటికైనా వెళ్తానని ఆశిస్తూ......🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Angel-rajkumar
@Angel-rajkumar 3 года назад
Ma ammama gurthochindhi...mis u ma...... Ma ammama chesedhi ee recipe...😋🥰🥰🥰💐 Thank u amma....🥰💖🙏🏻
@user-gh2ov9sg5h
@user-gh2ov9sg5h 4 года назад
మా నానమ్మ వాళ్ళు చెసెవారు తార్వాణి లచ్హిమ్మి చారు అంటారు గురువారము తీస్తారో అప్పుడు పెడతారో పేరు అలా వచింది అంటారు
@sirineeraj53
@sirineeraj53 4 года назад
Naku lakshmi charu ante chala istam madhavi garu ma grand mom chesevaru ippudu leru malli meeru chestune I m so happy and thanks madhavi garu
@rajeshwarigolla3766
@rajeshwarigolla3766 4 года назад
Namaste aamma . I remember my grandmother use 2 make this 😋 worth trying . Love these kind of recipes which over the time we forgot bcoz of fast pace life as well as lack of time n effort
@bhanupani8732
@bhanupani8732 3 года назад
Super 😋😋
@subhasinimortha4292
@subhasinimortha4292 4 года назад
Madhavi garu yo are very lucky fellow baz mee Amma garu cheppina mataki respect esthu maku chhopincheru edi ma amma vala entilo chesevaru. Anda padi vachina palerulaki vuppu vesi palchati theta echevaru adi kadupiki chalava vedicheyadu, ammavaru radu anevaru eppatiki maa entilo lachimam kynda vundi many thanks to you
@saratceaser7533
@saratceaser7533 4 года назад
Thank you so much! Lots of love!
@sudharani3297
@sudharani3297 4 года назад
thankyou soo mush andi ee charu ni tharvani charu antarandi edhi maa nanamma garu chesevaru ani maa ammagaru cheppevaru kani process telidhu meru chesi chupinchinanduku thankyou andi
@Allarodu482
@Allarodu482 4 года назад
maa ammama ipatiki chesthadi e lakshmi charu i love it sooooo...much....
@nagananddevina2795
@nagananddevina2795 3 года назад
Chala bagaa vipulam ga chepparu e vedio bagundi memu kuda ma intloo try chesta andi.. Bamma garu miru happy ga undali maku teliyani vantakalu inka maku nerpali. Bamma garu.. Bye
@annapurnapurra4676
@annapurnapurra4676 4 года назад
Hi madhavi garu🙏 maa telagana lo konni places lo deenini kali antamu , memu denitho ambali( ragi jawa) chestamu chala testy ga untundi epudu kuda daily memu prepare chestamu
@rathikap614
@rathikap614 4 года назад
S kali kunda ani kuradi pakka na undedi andi ullipaya tho tinochu ..nt migilina.annm vesdi morning tinedi chala chaluva chesthadi
@m.rajanirajani834
@m.rajanirajani834 4 года назад
Kuradu kunda antaru liquid ni kali antaru chala manchidi health ki
@rathikap614
@rathikap614 4 года назад
@@m.rajanirajani834 s may Andi sorry spelling mistakes
@rathikap614
@rathikap614 4 года назад
@@m.rajanirajani834 TS lo mirekkada andi
@anjanidevi.matcha4438
@anjanidevi.matcha4438 4 года назад
Vinadame thappa eppudu taste cheyyaledhu chala mandini process adiga but nobody tells me, thanks alot to reveal the secret recipe
@shalinirao6578
@shalinirao6578 4 года назад
Super mam... Ee water ni kali antaru... My granny used to preserve this water n used to mix in the cooking rice n the process is the same... Rice used to be so nice... Ask ur granny once about kali... Nice granny n tq very much for sharing us this authentic charu... Keep going mam...
@sureshbabudarapureddi378
@sureshbabudarapureddi378 3 года назад
Hello madam ...Iam Bharathi....Iam watching ur videos recently ....super gardening ....Ma ammamma chesevaru ....same process....super ...
@CookbookbyGowthami
@CookbookbyGowthami 4 года назад
Really awesome Madhavi Garu
@rakeshp3031
@rakeshp3031 4 года назад
Hi gowthami garu
@lalithach8281
@lalithach8281 3 года назад
U gave me good information a pot elapettali baga chupi charu Tq mam
@hemasiva23
@hemasiva23 3 года назад
My favorite chaaru🤤
@nartukrishnarao7007
@nartukrishnarao7007 4 года назад
Ma inti lo vundhi mam....ma vuri lo idhi lekunda a home vundadhu.....very nice...
@jhansijhansi8233
@jhansijhansi8233 4 года назад
పూర్వకాలంలో నే కాదు మాదవిగారు ఇప్పటికి చేసుకొంటాము మా గోదావరి జిల్లాలో. అందులో ఏండి రొయ్యలు వేసుకుంటే ఇంక బాగుంటుంది.
@MADGARDENER
@MADGARDENER 4 года назад
Aunu..
@boddetiaswanth2049
@boddetiaswanth2049 4 года назад
Hi Lakshmi charu mana traditional vantandi cheppinandu mamagariki chesinanduku meeku chala thanks. Old is gold.
@kishandheeravath5786
@kishandheeravath5786 4 года назад
దీన్ని.. కలికుండ అంటారు.. మా అమ్మ ఇలాగే చెసేది..
@prasunaramanujapuram974
@prasunaramanujapuram974 4 года назад
Yes, dinitho ambali kastaru
@lavishngchannel8339
@lavishngchannel8339 4 года назад
Telangana lo Kali kunda or kuradu kunda antaru,aa water nu Kali antaru,ee kalini Annam vudketappudu kaluputaru,vantiki chaala chaluva.thanks Madhavi garu.
@anuradhayelleti2704
@anuradhayelleti2704 3 года назад
Bagundhi andi...ammaamma tho kalisi cheyatam inka bagundhi....nice🙏👍
@laxmiakshanthala6451
@laxmiakshanthala6451 4 года назад
Oh my God! still she looks so strong..how many years she is?
@sreeharieducation2024
@sreeharieducation2024 4 года назад
Madhavi garu boring lekunda chivari daaka video chudaalanpistundandi, ammamma gaariki thanks,andi,have a nice day
@mkr9928
@mkr9928 4 года назад
Wonderful Madhavi Garu, really amazing, it's know as Kali kunda in Telangana, must have thing in village kitchen, they use Kali for cooking..... many thanks to grandma🙂👍
@sureshnandan
@sureshnandan 4 года назад
gauri purna garu even in East and West Godavari districts we call it as “Kali” Kunda. When the new baby born this “Kali water” (water from rice while cleaning it) is sprinkled on the new born baby, to protect the baby from Kali dosham. This ritual should be done by elderly women or Baby’s menamama( moms brother)
@myhomeandgarden6446
@myhomeandgarden6446 4 года назад
Good morning madavigaru meeku mee ammama gariki chala thanks mana culture ni marala andariki teliyachestunaru mana traditionals anni andaru annividala patiste e virus spred avadu and mee ammama gari matalu Kammaga, uduku nenu maa ammama dagara vinanu 🙏
@vakulaag7959
@vakulaag7959 4 года назад
Nostalgic. My grandma used to make this great dish
@kasaranenikaladhararao9608
@kasaranenikaladhararao9608 4 года назад
I have a doubt madhavi garu...can you ask your ammamma if they have used brown rice or polished rice in their times...i request ammamma garu to share more such kind of recipees so that this generation people learns and shares to next generation. Expecting more traditional recipees which todays generation dont know..thank you...as always a nice video...keep going!
@anandmohansravanam
@anandmohansravanam 4 года назад
ఒక విషయం గుర్తుంచు కోవాలి. మైల పడకుండా చూసుకోవాలి. లేదంటే పురుగు లేదా బూజు పడుతుంది. అలా జరిగితే దానిని పార వేయాలి.
@verakum2341
@verakum2341 4 года назад
Dantlo science gamaninchaali..knowledge teesukovali...mooda nammakalini vadileyyali...
@premkumaratigadda5876
@premkumaratigadda5876 4 года назад
Muda nammakalu enti ipudu kuda..... education chesina valu kuda ila pichi pichiga alochisthe yela
@yugandharkumar5134
@yugandharkumar5134 3 года назад
Memu tharmaanam chaaru antam am 31 still am doing this 2 types Fish tho chaaru chestham, veg meeru cheppinattu chestham I learned from my mother
@saimanojreddy329
@saimanojreddy329 4 года назад
Maa intlo it's called as kalikunda and the water is called kali charu..
@prabhuneelam2152
@prabhuneelam2152 4 года назад
Thank u madam memu chinnappudu maa amma special ga vandedi malli meeru process gurtu Chesinanduku thanking you
@wondersofcreations1058
@wondersofcreations1058 4 года назад
Tq madavi garu chinnappudu tinnanu malli gurtuchesinanduku
@jyotshnameda9189
@jyotshnameda9189 3 года назад
చాలా మంచి అండి దీని కలిశారు అని కూడా అంటారు చాలా మంచి విషయం చెప్పారు థాంక్స్
@Avulakrishnansp
@Avulakrishnansp 3 месяца назад
మేడం ప్రో biotics వేడి ఛేయడం వలన ఆ వేడికి అంతరింఛి పొదా
@PavanKumar-zb9rb
@PavanKumar-zb9rb 4 года назад
Mee Ammamma garini chusthe ma Ammamma gurthu vachindi Thanks
@pennadakasivisvnaath5847
@pennadakasivisvnaath5847 4 года назад
Ma nayanamma chesedi same process from east Godavari dt
@himapydikondala80
@himapydikondala80 4 года назад
చాలా చాలా ఇష్టమైన వంట ఇది... ఇక్కడ వాతావరణం కి అస్సలు పులవదు ఐనసరె నేను try చెయ్యడం మానను లాస్ట్ మంత్ కుడా try చేసాను కానీ అవ్వలేదు... మేము తాళింపు వెయ్యము.. Kotthimeera కరివేపాకు లచ్చినచాఋ మరిగెటప్పుడు ముందుగా వేసి చుడండి మాధవీ గారు మఋగుతూ ఉంటే..... అబ్బా.... 👌👌👌👌😍
@krishnavenikatta1203
@krishnavenikatta1203 4 года назад
Avunu e saru talinpu veyaru
@sridevi1719
@sridevi1719 4 года назад
మేము చేసుకుంటాం మాధవి gaaru. కానీ తాలింపు పెట్టము.
@lotusinfradevelopers8550
@lotusinfradevelopers8550 4 года назад
మేము కూడా
@padmapriya1565
@padmapriya1565 3 года назад
Tq so much andi.... Ma ammamma cheshe vaaru... Antu muttu ami thagalakunda chala jagrth ga pettali anevaru.... Laxmi devi untaru anta andi intilo ala kunda pettukunte... Anduke laxmi chaaru antaremo😍😍😍
@Padma.M349
@Padma.M349 4 года назад
So Authentic!!!🙏
@aiim4raichurhoratasamiti155
@aiim4raichurhoratasamiti155 4 года назад
Bagundi amma chinnappudu chala chesukunevalamu ippu gutthi chesaru chala baguntundi old days gurthu chesaru ammamma manavarallu Tq thalli tredisinal Peru chinnappudu lachin charu lam Bala santhi 58 years old Tq
@MADGARDENER
@MADGARDENER 4 года назад
🙏😊
@tandavasandhya3786
@tandavasandhya3786 4 года назад
చూస్తుంటే నోట్లో నీళ్లు.......... చాలా టేస్టీగా ఉంటుంది. Try చెయ్యండి
@ushasrip7860
@ushasrip7860 4 года назад
I heard this from my maid who is from Palasa. Thanks for sharing this process in detail. Thank you soo much ammamma garu for this traditional recipe.
@sarahagiripalli2193
@sarahagiripalli2193 4 года назад
పెసరపప్పు వుడకపెట్టి కలిపి తాలింపు పెడితే బావుంటుంది
@swathiperada5093
@swathiperada5093 3 года назад
Tharamani chaaru ma nannamma chesedi nen tinna chala baguntundi pachi mirchi, pachi karivepaku unte chalu ghuma ghumaladipotundi chala mariginchali testy
Далее