గురువుగారూ మళ్ళీ తరవాణీని గుర్తు చేసారు...సుమారు అరవై సంవత్సరాల కాలం నాటి దృశ్యాన్ని ఆవిష్కరించారు ... మా అమ్మగారినీ మా పెద్దలను జ్ఞప్తికి తెచ్చారు...కృతజ్ఞతలు 🙏🙏🙏
మా అమ్మ garu చేసేవారు ఇది మా chinnapudu.. same process andi.. I still remember the taste of it.. మాది రాజమండ్రి .. నిజం గా చాలా సంతోషం గా ఉంది meru ఇది share చేసినందుకు 🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు. తరవాణి అమోఘమైన రుచి సార్. తయారుచేసే విధానం చక్కగా వివరించారు. మన పూర్వీకులు ఎన్నో ఆరోగ్య లక్షణాలు కలిగి ఉన్న ఇటువంటి విశేషమైన ఆహారపు అలవాట్ల వలన అంత ఆరోగ్యం గా వుండేవారు. ఇప్పుడు అందరూ కావాలి అనుకుంటున్న "immunity power " ఈ తరవాణి తో పుష్కలంగా లభిస్తుంది.
చిన్నప్పుడు ప్రతి రోజూ ఉదయం చద్దన్నం ఇదే.కొంచెం ఆవకాయ,కొంచెం నూనె కలుపుకుని తింటే ఇదే దేవతలు తినే అమృతమేమో అనిపించేది.వేరే మజ్జిగ కూడా అవసరం లేదు.అదే తరవాని వేసుకునే తినేవాళ్ళం
Beautiful expression to divine mother sir hope all will remove unnessasary doubts Towards our culture. Learn Good things, good thoughts about food, all of us prepare food with mostly worry , negative thoughts, but your Instruction shown new way to prepare and be harmony, seeing itself I feel so peaceful Thank you sir
This recipe is very special in certain parts of Godavari Districts.Now the new generation people are almost not known about this.I salute to your respect towards food.
Namaste guruvu garu Me videos 📹 Anni chala baguntai andi Ma chinnappudu ma ammagari intlo chesevaru Chala bagundei. Ennallaku me videos 📹 dwara chala mandiki telustnnai
మీ ఇంట్లో పిల్లులు అరుస్తున్నాయి, స్వచ్చమైన బ్రాహ్మణ ఇంట్లో తప్పక పిల్లులు ఉంటాయి..ఎందుకంటే మనం పాలు , పెరుగు తప్పక వాడతాం వాటి కోసం పిల్లులు ఖచ్చితంగా మన ఇళ్ళలలో ఉంటాయి
పాతకాలం నాటి ఆరోగ్యవాణి తరవాణిని చూపించారు గురువుగారికి🙏 మీ నెంబరు పెడితే వాట్సాప్ లో మీదర్శనం చేసుకోవచ్చు మీకు ఇబ్బంది లేకుంటే ఎంతో ధైర్యం వస్తూందిమాకు
శంకరాభరణం లో దాసు మాష్టరు చెప్పినట్లు జీవితంలో స్పీడ్ వచ్చేసి, కుక్కర్ వంటలలో గంజి వార్చడం యువతరానికి అలవాటు లేనిపనయి పోయింది. తరవాణి యింక జొమాటో ,స్విగ్గీ ద్వారా ఆన్ లైను ఆర్డరిచ్చి తెప్పించుకోవాలి.
Ippudu ardhamyndi old days lo Brahmins yela padite ala andirine intlo ki yenduku raniche vallu kado. Deenine untouchability ani pracharam chesi Brahmins ni villains ni chesaru
మీరు చూపిస్తున్న ఈ తరవాణి సైన్స్ చే నిరూపించి నసత్యం! గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే అమృతం! రీసెంట్ సైన్స్ పరిశోధన నిరూపించింది!🙏🙏🙏👍ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vKxomLM7SVc.html
@@PalaniSwamyVantalu పెద్దలు మాటే చద్ది మూట అనేది సామెత మాత్రమే కాదు అనుభవం పూర్వక సత్యం! ఫెర్మంటడ్ ఫూడ్స్. (పులిసిన ఆహారం) గొప్పదనం శాఖాహారం విశిష్టత మన సాంప్రదాయ ఆహారం రుచి తో పాటు ఎం తో గొప్ప వన్న నిజాలు నూతన సైన్స్ పరిశోధన లు ఋజువు చేస్తున్నాయి. చిరు థాన్యాల వంటలు కూడా చేయండి! మీరు చేస్తున్న ఈ బృహత్ కార్యానికి మనఃపూర్వక థన్యవాదాలు!🙏🙏🙏👍👍❤️🎉